సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

నా కొలీగ్‌ని రెండో పెళ్లి చేసుకోవచ్చా?

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ÆŸ¿l¢ ÅŒ@Á-ÅŒ@Á „çÕJ-®Ï-¤ò-„Ã-©¢˜ä..!

'Æéª X¾ŸÄt.. OÕ ÂíÅŒh “œ¿®Ïq¢’û ˜ä¦Õ©ü œËèãj¯þ ¦Ç’¹Õ¢Ÿä.. ‡Â¹ˆœ¿ Âí¯Ãoª½Õ?Ñ Æ¢{Ö ˜ä¦Õ©ü ͌֜¿-œÄ-EÂË ŸÄE Ÿ¿’¹_-ª½-Âí-Íäa-®Ï¢C «Ê•. ÍŒÕ{Öd …Êo œËèãj¯þ ֮͌¾Õh¢œ¿-’Ã¯ä ŠÂ¹ˆ-²Ä-J’Ã ÅŒÊ ÍŒÖX¾Û ÆŸ¿l¢åXj X¾œË¢C. 'ÆŸä¢šË X¾ŸÄt.. ÆŸ¿l¢ ªîW Ō՜¿-«-˜äxŸÄ? Ÿ¿Õ«át, Ÿµ¿ÖR, F@Áx «Õª½-¹©Õ X¾œ¿f{Õx¯Ãoªá..Ñ Æ¢C. 'Ʀäs ÆŸä¢ ©äŸ¿Õ «ÊèÇ.. ªîW ¬ÁÙ“¦µ¼¢ Í䮾Öh¯ä …¯ÃoÊÕ. ƪá¯Ã ¨ «Õª½-¹©Õ ÆŸÄlEo «Ÿ¿-©-˜äxŸ¿Õ..Ñ Æ¢C X¾Ÿ¿t. “œ¿®Ïq¢’û ˜ä¦Õ©ü, ¦ÇÅýª½Ö„þÕ, LN¢’û ª½Ö„þÕ.. ƒ©Ç X¾©Õ “X¾Ÿä-¬Ç©ðx Æ«Õ-JaÊ ÆŸÄl-©åXj Ÿ¿Õ«át, Ÿµ¿ÖR Í䪽-œ¿„äÕ ÂùעœÄ F@Áx ͌չˆ©Õ X¾œË «Õª½-¹-©Õ’à Ō§ŒÖ-ª½-«œ¿¢ «ÕÊ¢ ’¹«Õ-E-®¾Öh¯ä …¢šÇ¢. ƪáÅä ƒ©Ç¢šË «Õª½-¹©Õ >œ¿Õf-©Ç’à Ƣ{Õ-ÂíE ‡¢ÅŒ ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï¯Ã «Ÿ¿-©«Û. DE-«©x ÆŸ¿l¢ ‡¢ÅŒ «Õ¢* œËèãj-¯þ©ð …¯Ão.. ŸÄE Æ¢Ÿ¿¢ Ÿç¦s-A¯ä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. «ÕJ ÆŸ¿l¢åXj X¾œËÊ ƒ©Ç¢šË >œ¿Õf «Õª½Â¹Lo ®¾Õ©-¦µ¼¢’à Åí©T¢*.. ÆŸÄlEo ÅŒ@Á-ÅŒ@Ç „çÕJ-XÏ¢-ÍŒ-œÄ-EÂË ÂíEo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn©Õ «ÕÊÂ¹× Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ-©ð¯ä …¯Ãoªá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

మీరు ఇప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్నారని తెలుస్తోంది
.
కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ముందూ వెనకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి
.
మీ గతం
..
మీరు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి
,
అతని తల్లిదండ్రులకు తెలుసు
.
అయితే అతను వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి కొంత సమయం కావాలంటున్నాడని మీ ఉత్తరం తెలియజేస్తోంది
.
మీ అమ్మగారు ఈ పెళ్లి వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తున్నారు
.
కానీ
,
తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలుంటాయని అర్థం చేసుకోండి
.

ఒకసారి జీవితంలో బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా
..
కొన్ని కొన్ని విషయాలను మీరు ముందే తెలుసుకోలేకపోయారు
.
అలాంటప్పుడు బయటి వ్యక్తి గురించి కొన్ని భయాలు ఉండడం సహజమే కదా
..
దానికంటే ముందుగా మీకు అతనిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని నిర్ధరించుకోవడం చేసుకోవడం అవసరం
.
మతాల అంతరాలు
,
కుటుంబాల్లో అవగాహనా లోపం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది
.
అలాగే మీ అమ్మగారికి
,
మీ కుటుంబ సభ్యులకి
,
వాళ్ల కుటుంబ సభ్యులకి మధ్య ఒక అవగాహన వచ్చేలా మీరిద్దరూ చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి
.
అలా చేయడం వల్ల వాళ్ల మధ్య ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది
.
ఇలా అన్ని విధాలుగా ఆలోచించి
,
దీర్ఘకాలిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి
.
0 Likes
Know More

Movie Masala