సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ బిస్కట్ల రారాణి విజయగాథ విన్నారా?

‘ఆడపిల్లలకు చదువెందుకు.. ఉద్యోగమెందుకు..? హాయిగా పెళ్లి చేసుకొని భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోక!’ అనే రోజులవి! అలాంటి ఆలోచనలతోనే ఆమెను 17 ఏళ్ల వయసులోనే ఓ అయ్య చేతిలో పెట్టారు ఆమె తల్లిదండ్రులు! కానీ ఆమెకేమో బాగా చదువుకోవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉండేది. ఇందుకు అత్తింటి వాళ్లు అడ్డు చెప్పినా.. భర్త మాత్రం తన పూర్తి సహకారం అందించారు. అలా నాడు బేకింగ్‌లో ప్రయోగాలు చేస్తూ తన పెరట్లోనే చిన్న బేకరీ షాపుగా ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు ఉత్తర భారతదేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది. దేశంలో ఓ ట్రేడ్‌మార్క్గా ఎదగడమే కాదు.. మేటి అంతర్జాతీయ బ్రాండ్లకు ముడిసరుకుల్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఆమె కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. కాబట్టే నేడు ఈ కంపెనీ షేర్లు స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ నుంచి వందల కోట్లు సేకరించడమే కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఐపీవోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా! ఆ దిగ్గజ సంస్థే ‘మిసెస్‌ బెక్టార్‌ - క్రీమికా’. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్లో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత ఈ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌దే!

Know More

women icon @teamvasundhara

కరోనా ఈ అమ్మాయి కలను ఆపలేకపోయింది!

పెద్దయ్యాక నేను డాక్టరవ్వాలి, ఆర్కిటెక్ట్‌ అవ్వాలి అని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కొంతమంది తమ కలల్ని మార్చుకుంటే.. మరికొందరు చిన్ననాటి కలను నెరవేర్చుకునేదాకా నిద్రపోరు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన తన్యా గుప్తా కూడా అంతే! చిన్నతనం నుంచే బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. దానికోసం మంచి జీతమొచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తన వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా వెనక్కి తగ్గలేదామె. కొత్తగా ఆలోచించి, తన ఉత్పత్తుల్ని సరికొత్తగా ప్రమోట్‌ చేయడం ప్రారంభించి.. ఈ కరోనా సమయంలోనూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా మన పయనాన్ని ఆపలేవంటోన్న తన్యా అంతరంగమిది!

Know More

women icon @teamvasundhara

అందుకే 90 ఏళ్ల వయసులో అంత ఎత్తు నుంచి దూకేసింది!

స్కై డైవింగ్‌.. ఈ మాట వినగానే చాలామందికి గుండె జారి గల్లంతవుతుంది.. ఇక ఈ సాహస క్రీడలో పాల్గొనే వారిని చూస్తే ఒంటి మీద రోమాలు నిక్కబొడవడం ఖాయం. అలాంటిది ఇంతటి సాహస కృత్యం చేసే ధైర్యం మీకుందా? అని అడిగితే.. అమ్మ బాబోయ్‌ మా వల్ల కాదనే అంటారు చాలామంది. కానీ అంతకుమించిన ధైర్యం తనకుందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ బామ్మ. అదీ 90 ఏళ్ల వయసులో! ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్న ఈ గ్రానీ.. ఏటా కంటే ఈసారి ప్రత్యేకంగా, సాహసోపేతంగా బర్త్‌డే చేసుకోవాలనుకుంది. అందుకే ఇంతటి సాహసానికి పూనుకుంది. కేవలం ఇదొక్కటే కాదు.. తాను స్కై డైవింగ్‌ చేయడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందంటోంది.. మరి, ఇంతకీ ఎవరా బామ్మ? ఇంత లేటు వయసులో అంత యాక్టివ్‌గా స్కై డైవింగ్‌ ఎలా చేసింది? ఎందుకు చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

అందుకే కడుపుతో ఉన్నా సరే.. ఇలా తేనెటీగలతో ఫొటో తీయించుకున్నా!

పెళ్లికి ముందు, పెళ్లిలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా మధురానుభూతులను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఫొటోషూట్స్‌ తీయించుకోవడం ఇప్పుడు కామనైపోయింది. సాధారణంగా ఫొటోషూట్‌ అంటే ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి, అందంగా ముస్తాబై.. తమ సొగసును ఫొటోల్లో బంధించుకుంటుంటారు అమ్మాయిలు. ఇక గర్భిణులైతే తమ మెటర్నిటీ ఫొటోషూట్‌ కోసం అవుట్‌ఫిట్స్‌, మేకప్‌, లొకేషన్‌ని మరింత జాగ్రత్తగా ఎంచుకుంటుంటారు. తమ కడుపులోని బిడ్డకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ మధుర క్షణాలను కెమెరాలో బంధించుకుంటుంటారు. కానీ కొలరాడోకు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ కోసం ఓ పెద్ద సాహసమే చేసింది. వందలాది తేనెటీగల్ని తన బేబీ బంప్‌పై వాలేలా చేసుకొని మరీ ఫొటోషూట్‌ చేయించుకుంది. ఇదేం ఫొటోషూట్‌.. పైత్యం కాకపోతే.. అనుకోకండి! తాను అంతటి సాహసం చేయడం వెనుక ఓ చిన్న కథ కూడా ఉందంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టిందీ మహిళ.

Know More

women icon @teamvasundhara

చావులోనూ కరోనా మమ్మల్ని విడదీయలేదు!

‘కష్టమైనా, సుఖమైనా.. ఇక నీతోనే..’ అంటూ బాస చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడతారు నవదంపతులు. కలకాలం అన్యోన్యంగా ఉంటూ.. వైవాహిక జీవితంలోని స్వర్గపుటంచులను తాకుతూ తమకంటే ఉత్తమ జంట మరొకటి లేదని నిరూపిస్తారు. అచ్చం ఇలానే 51 ఏళ్ల పాటు ఎంతో సంతోషంగా గడిపిన ఓ అమెరికన్‌ జంటను.. తాజాగా కరోనా కాటువేసింది. దీంతో బతుకులోనే కాదు.. చావులోనూ మాది విడదీయరాని అనుబంధమని నిరూపించిందీ జంట. ఈ క్రమంలో వీరి కుమారుడు ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు తెలిపిన సందేశం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి అతని మెసేజ్‌ ఏంటో మనమూ విందాం రండి..

Know More

women icon @teamvasundhara

OšËE ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð Âí¢{Õ-¯ÃoªÃ..?

28\@Áx ÅŒÊÖ• ³ÄXÏ¢-’ûÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ŸÄŸÄX¾Û ¯ç© ªîV-©Â¹× ®¾J-X¾œÄ ’¹Õœ¿Õx ÂíE ƒ¢šËÂË B®¾Õ-Âí-*a¢C. ÂÃF «âœ¿Õ „êé ®¾«Õ§ŒÕ¢ ŸÄ˜ä ®¾JÂË „Ú˩ð ÂíEo ¹×Rx¤ò§ŒÖªá.. ²Ä£ÏÇA 骢œ¿Õ ¯ç©-©-Âî-²ÄJ ³ÄXÏ¢-’ûÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ «Õ²Ä©Ç ²Ä«Õ“T ŠêÂ-²ÄJ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂíÊÕ-’î©Õ Íä®Ï B®¾Õ-Âí-®¾Õh¢-{Õ¢C. „ÚËE «¢{-Âéðx „ä®Ï-Ê-X¾Ûpœ¿Õ „ç៿šË X¾C ªîV©Õ ª½Õ*-’Ã¯ä …Êo-X¾p-šËÂÌ ‚ ÅŒªÃyÅŒ “¹«Õ¢’à ÆN ª½Õ*E Âî©ðpªá.. ¹ت½©ðx „ä®Ï-Ê-X¾p-šËÂÌ ‡©Ç¢šË ª½Õ< ÆE-XÏ¢-ÍŒ-©äŸ¿Õ. Oêª Âß¿Õ.. ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ³ÄXÏ¢-’ûÂË „ç@Çx¢ ¹ŸÄ ÆE ƒ¢šËÂË Æ«-®¾-ª½-«Õ§äÕu ÂíEo «®¾Õh-«Û-©ÊÕ ÆCµÂ¹ „çáÅŒh¢©ð ŠêÂ-²ÄJ ÂíÊÕ-’î©Õ Íä殢-Ÿ¿ÕÂ¹× ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ƒC ‡¢ÅŒ-«Ö“ÅŒ¢ «Õ¢*C Âß¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «áÈu¢’à ÂíEo ‚£¾É-ª½-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ƒ©Ç ÆCµÂ¹ „çáÅŒh¢©ð ÂíÊ-¹Ø-œ¿-Ÿ¿E ®¾Ö*®¾Õh-¯Ãoª½Õ ¹؜Ä! ƒ¢ÅŒÂÌ ‚ X¾ŸÄ-ªÃn-©ä¢šË? ‡¢Ÿ¿ÕÂ¹× „ÚËE Šê²ÄJ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂíÊÕ-’î©Õ Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ??.. „ç៿-©ãjÊ “X¾¬Áo-©Â¹× ®¾«Ö-ŸµÄÊ¢ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..

Know More

women icon @teamvasundhara

XÏ©x© ¦ªýh-œäÂ¹× ‚ ÅŒLx \¢ Íä®Ï¢Ÿî Åç©Õ²Ä?

X¾ÛšËd-Ê-ªîV.. \œÄ-C-Âî-²ÄJ «Íäa ¨ „䜿Õ-¹ÊÕ “X¾A ŠÂ¹ˆª½Ö “X¾Åäu-¹¢’à •ª½Õ-X¾Û-Âî-«-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. ŠÂîˆ ¦ªýh-œäE ŠÂîˆ KA©ð 宩-“¦äšü Í䮾Õ-¹ע{Ö ‚ «ÕŸµ¿Õª½ èÇcX¾-ÂÃ©Õ °N-ÅâŌ¢ ’¹Õª½Õh¢-œË-¤ò-§äÕ©Ç ¤¶ñšð©Õ, OœË-§çÖ© ª½ÖX¾¢©ð ŸÄÍŒÕ-¹ע-šÇª½Õ. «ÕJ, åXŸ¿l „Ã@Áx-„çÕiÊ «ÕÊ„äÕ X¾ÛšËd-Ê-ªîV „䜿Õ-¹Lo ƒ¢ÅŒ “’âœþ’à •ª½Õ-X¾Û-Âî-„Ã-©E ÆÊÕ-¹ע˜ä.. ƒÂ¹ *¯Ão-ª½Õ© ¦ªýh-œäÊÕ ÆC ¹؜Ä, „ç៿šË X¾ÛšËd-Ê-ªî-VÊÕ „ÃJ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ƒ¢é¢Ō “X¾Åäu-¹¢’à •ª½-¤Ä-©E ‚ªÃ-{X¾œ¿ÕŌբ-šÇªî “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. Æ©Ç¢-šËŸä ƒ¢’¹x¢-œþ-©ðE „éü-²Ä©ü X¾{d-ºÇ-EÂË Íç¢CÊ ‹ ÅŒLx ‚ªÃ{¢ ¹؜Ä..! ¹«-©-©ãjÊ ÅŒÊ Â¹ØÅŒÕ@Áx „ç៿šË X¾ÛšËd-Ê-ªî-VÊÕ Æ²Ä-ŸµÄ-ª½-º¢’Ã, Æ¢Ÿ¿-J-¹¢˜ä “X¾Åäu-¹¢’à 宩-“¦äšü Íä®Ï, ÅŒŸÄyªÃ „ÃJÂË ‚ X¾ÛšËd-Ê-ªî-VÊÕ «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ èÇcX¾-¹¢’à «Õ©-ÍÃ-©-ÊÕ¹עŸÄ„çÕ. Æ¢Ÿ¿Õ©ð ®¾X¶¾-M-¹%-ÅŒÕ-ªÃ-©ãj¢C. ƒ¢ÅŒÂÌ ‚ ÅŒLx ÅŒÊ Â¹«© ¹ØÅŒÕ@Áx X¾ÛšËd-Ê-ªîVÊÕ ‡©Ç 宩-“¦äšü Íä®Ï¢C? ŸÄ¢Åî ƒ¢{-éªo-šü©ð „çjª½-©ü’à ‡©Ç «ÖJ¢C? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala