సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదిగో.. మా లిటిల్‌ లడ్డూ!!

అమ్మతనమే మహిళల జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందుకే తాను తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే ఎప్పుడెప్పుడు తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూస్తుంటుంది. ఇక ఆ క్షణం రాగానే తన చిన్నారిని చూసి ఈ లోకాన్నే మర్చిపోతుంది. పాపాయి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతూ.. తన ముద్దుల మూటను అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అన్న సంతోషంలో మునిగితేలుతుంటుంది. బాపూ బొమ్మ స్నేహ కూడా ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. తన చిన్నారి ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. తమ లిటిల్‌ ఏంజెల్‌ని అందరికీ పరిచయం చేయడానికి తన భర్త పుట్టినరోజును మించిన మంచి సందర్భం దొరకలేదంటూ ఓ అందమైన నోట్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

నా లిటిల్‌ ఏంజెల్‌ ఇదిగో!

‘హాయ్‌ రే హాయ్‌...జాంపండు రోయ్‌’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘సీతారామరాజు’, ‘సమరసింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘చిరంజీవులు’, ‘సందడే సందడి’ తదితర చిత్రాల్లో సందడి చేసిందీ ముద్దుగుమ్మ. తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లోని అగ్రహీరోలందరితోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ సొగసరి తన అందం, అభినయంతో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈక్రమంలో నాలుగేళ్ల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంఘవి 42ఏళ్ల వయసులో ఇటీవల అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేసింది.

Know More

women icon @teamvasundhara

వైద్యులు ఆపదలో ఉన్నా శస్త్రచికిత్సకు పూనుకున్నారు..!

వేలల్లో ప్రసవాలు చేసిన చేతులు.. పెద్ద ప్రాణానికి ఏ ముప్పూ రాకుండా కాపాడిన చేతులు.. అడ్డం తిరిగిన బిడ్డనూ అడ్డంకులు అధిగమించి ఈ లోకంలోకి తెచ్చిన చేతులు.. ఈసారి తల్లీబిడ్డలే కాదు.. ఆ వైద్యులూ ఆపదలో ఉన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి శస్త్రచికిత్సకు పూనుకున్నారు. గంటలోపు గండాన్ని దాటి.. శిశువుకు స్వాగతం పలికారు. కొవిడ్‌ బాధితురాలికి పురుడు పోసి వైద్యుల గొప్పదనాన్ని మరోసారి చాటారు. కరోనా బారినపడిన ఇద్దరు గర్భిణులకు అమ్మదనం ప్రసాదించారు. వారే గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్యబృందం. దానికి నేతృత్వం వహించారు గాంధీ ఆస్పత్రి గైనకాలజీ హెచ్‌ఓడీ, ప్రముఖ వైద్యనిపుణురాలు డాక్టర్‌ మహాలక్ష్మి. ఈ సందర్భంగా వసుంధర ఆమెను పలకరించింది.

Know More

women icon @teamvasundhara

మా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది!

అమ్మయిన మహిళల ఆనందానికి ఆకాశమే హద్దు. మహిళగా వారి జీవితానికి మరింత పరిపూర్ణత నిచ్చే మాతృత్వపు మాధుర్యాన్ని మాటల్లో వర్ణించలేం. ఇక మొదటి సారి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్ర్తీలు రెండోసారి కచ్చితంగా ఆడ బిడ్డే పుట్టాలని దేవుడిని కోరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఓ అమ్మాయి ఉంటే ఆ సందడే వేరు. ప్రస్తుతం అలాంటి ఆనందోత్సాహంలోనే మునిగి తేలుతున్నారు శిల్పాశెట్టి దంపతులు. ఇటీవలే సరోగసీ విధానం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా తన బుజ్జి పాపాయిని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా తన హ్యాపీనెస్‌ మూడ్‌ను అందరితో షేర్‌ చేసుకుంటూ ఓ బ్యూటిఫుల్‌ పోస్ట్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

ఇదిగో మా బేబీ వచ్చేసింది!

అమ్మ కావడమనేది ఓ మధురానుభూతి. మహిళలకు సంబంధించి ఓ బిడ్డకు జన్మనివ్వడమనేది ఒక మెట్టు పైకెక్కడం లాంటిదే. మహిళల జీవితానికి ఓ పరిపూర్ణత తెచ్చే ఈ అమ్మతనం వారికెంత ఆనందాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో నవమాసాలు మోసి ఓ బిడ్డను ప్రసవించాక మహిళల మనసులో ఎన్నో భావోద్వేగాలు మెదులుతాయి. ప్రస్తుతం అలాంటి భావోద్వేగానికే గురవుతోంది బాలీవుడ్‌ యాక్ర్టెస్‌ కల్కి కొచ్లిన్‌. ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక ప్రసవానికి సంబంధించి తన అనుభూతులను పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిందీ సూపర్‌ మామ్‌.

Know More

women icon @teamvasundhara

ఇద్దరు తల్లుల ముద్దుల పాప వచ్చేసింది!

మొదటిసారి అమ్మవడమనేది మాటల్లో చెప్పలేని ఓ మధురానుభూతి. ఇక తమ ప్రేమకు ప్రతిరూపమైన బుజ్జి పాపాయిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దంపతుల ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందోత్సాహంలోనే మునిగితేలుతున్నారు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన లెస్బియన్‌ కపుల్‌ అమీ శాటర్త్‌వైట్‌, లియా మేరీ మౌరీన్‌ తహుహు. క్రీడలకు సంబంధించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తొలి లెస్బియన్‌ జోడీగా చరిత్రకెక్కిన ఈ అందాల జంట..ఇటీవల ఓ పండంటి పాపకు జన్మనిచ్చి తమ ప్రేమ బంధాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఈ క్రమంలో తమ జీవితంలోకి ఓ బుజ్జి పాపాయి అడుగుపెట్టినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయారీ స్వీట్‌ కపుల్‌.

Know More

women icon @teamvasundhara

ఈ సూరత్‌ సుందరి ఏమంటోందో విన్నారా?

‘తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలికా’ అంటూ సున్నితంగా కవ్వించినా.. ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ అంటూ కుర్రకారును ఉర్రూతలూగించినా అది నమితకే చెల్లింది. ‘సొంతం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ గుజరాతీ ముద్దుగుమ్మ.. ఆపై వరుసగా ‘జెమిని’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా.. అటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలోనూ మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిందీ బొద్దుగుమ్మ. అంతేకాదు.. అభిమానులు నమితకు ఏకంగా గుడి కట్టి ఆరాధిస్తున్నారంటే.. నమిత క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ఊహించవచ్చు.

Know More

women icon @teamvasundhara

«Ö «ªÃ© «â{Â¹× ²Äy’¹ÅŒ¢!

“X¾X¾¢-ÍŒ-«Õ¢Åà «ÕJ-ÂíEo ’¹¢{©ðx ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾L-ê¢-Ÿ¿ÕÂ¹× «á²Äh-¦-«Û-ÅŒÕÊo ÅŒª½Õ-º¢©ð ¦µÇª½ÅŒ “ÂËéÂ-{ªý ªî£ÏÇÅý ¬Áª½t ƒ¢{ ‚Ê¢Ÿ¿¢ 骚Ëd¢åXj¢C. ªî£ÏÇÅý ¬Áª½t Ð JAÂà ®¾èäl Ÿ¿¢X¾ÅŒÕ©Â¹× ÅÃèÇ’Ã X¾¢œ¿¢šË ¤Ä¤Äªá •Et¢-*¢C. ¨ N†¾-§ŒÖEo JA¹ ²òŸ¿J, Ê{Õœ¿Õ ²òå£jÇ©ü ‘ǯþ ®¾B-«ÕºË ®Ô«Ö ‘ǯþ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. '¤Ä¤Äªá X¾ÛšËd¢C.. ¯äÊÕ «ÕSx ÆÅŒh-ʧŒÖu..Ñ Æ¢{Ö ÂÃuX¾¥¯þ åXšÇdª½Õ ®Ô«Ö. 2015 œË客-¦-ªý©ð “æXNÕ¢* åX@Çx-œËÊ ªî£ÏÇ-ÅýÐ-J-A¹ Åëá ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©¢ Âæð-ÅŒÕ-¯Ão-«ÕÊo N†¾-§ŒÖEo ÍéÇ-Âé¢ ¤Ä{Õ ª½£¾Ç-®¾u¢-’Ã¯ä …¢Íê½Õ. ÂÃF ƒšÌ-«©ä ¨ N†¾-§ŒÖEo ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð „ç©x-œË¢-ÍÃœ¿Õ ªî£ÏÇÅý. ÅŒ¢“œË Âë-œ¿-«Õ-¯äC “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð «Íäa ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ «Öª½pE, ‚ ¹~º¢ Â¢ „äªá ¹@ÁxÅî ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯ÃoÊ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„ÃLo X¾¢ÍŒÕ-¹×-¯ÃoœÎ £¾Éu¢œþ-®¾„þÕ “ÂËéÂ-{ªý. “X¾®¾ÕhÅŒ¢ šÌ„þÕÅî ¹L®Ï ‚æ®Z-L§ŒÖ X¾ª½u-{-Ê©ð …Êo ªî£ÏÇÅý.. ÅŒÊ Â¹ØÅŒÕ-JE ͌֜¿-œÄ-EÂË ®ÏœÎo ˜ã®ýd ÊÕ¢* NªÃ«Õ¢ B®¾Õ-ÂíE «á¢¦-ªáÂË Í䪽Õ-¹×-¯Ãoœ¿Õ. ƒ©Ç ‹„çjX¾Û ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢, «Õªî-„çjX¾Û ¹ØÅŒÕ-JÅî œ¿¦Õ©ü ‚Ê¢-Ÿ¿¢©ð «áE-T-¤ò-§ŒÖœ¿Õ ªî£ÏÇÅý.

Know More

women icon @teamvasundhara

ÅŒÊ N†¾-§ŒÕ¢©ð Æ©Ç ¦Çu©¯þq Íä²Äh!

Æ«Õt-«œ¿¢ ‹ «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ ÆÊÕ-¦µ¼ÖA. ŸÄEo X¾ÜJh’à ‚²Äy-C¢-ÍÃ-©E, ¨ “¹«Õ¢©ð ÅŒÊ *¯Ão-JÅî ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-¤Ä-©E “X¾A ÅŒMx ÂÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. ‡X¾Ûpœ¿Ö G°’à …¢œä Æ¢ŸÄ© ¯Ãªá-¹©Ö ƒ¢Ÿ¿ÕÂ¹× ÆB-ÅŒÕ-©äOÕ Âê½Õ. ‹„çjX¾Û Æ«Õt-ÅŒ-¯ÃEo ‚²Äy-C-®¾Öh¯ä, «Õªî-„çjX¾Û «%Ah-’¹ÅŒ °N-ÅÃFo ¦Çu©¯þq Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ å®ÂÌq ¦ÖušÌ ®¾Fo L§çÖE ŠÂ¹ª½Õ. ÅŒÊ *¯ÃoJ E³Ä Âõªý „ç¦-ªýÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-¹×Êo Ÿ¿’¹_-ª½Õo¢< ÅŒÊÂ¹× ‡Â¹×ˆ« ®¾«Õ-§ŒÖEo êšÇ-ªá®¾Öh, ‚„çÕÊÕ NNŸµ¿ X¾ª½u-{¹ “X¾Ÿä-¬Ç-©Â¹× B®¾Õ-éÂ@ÁÚh.. ƒ©Ç Æ«Õt’à “X¾A ¹~ºÇFo ‚²Äy-C-²òh¢D Æ¢ŸÄ© ¯Ãªá¹. Æ¢Åä-Âß¿Õ.. «Õªî-„çjX¾Û ®ÏE«Ö †¾àšË¢-’¹Õ-©ðxÊÖ ¤Ä©ï_¢-šð¢C. «ÕJ, ƒ{Õ «%Ah-X¾-ª½-„çÕiÊ, Æ{Õ «uÂËh-’¹ÅŒ °N-ÅÃEo ‡©Ç ¦Çu©¯þq Í䮾Õ-¹ע-{Õ-¯Ão-ª½E ÆœË-TÅä ƒ©Ç ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© Æ«Õt. ƒšÌ-«©ä ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '«%Ah-X¾-ª½-„çÕiÊ X¾ÊÕLo, ƒ¢šË X¾ÊÕLo \¹-ÂÃ-©¢©ð ¦Çu©¯þq Í䧌՜¿¢ ‡©Ç’î ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿ÕLo ÍŒÖ®Ï ¯äª½Õa-¹ׯÃo. ƪáÅä ÆC ¯Ã N†¾-§ŒÕ¢©ð Âî¾h ¹†¾d„äÕ Æ«Û-Ōբ-Ÿ¿E ÍçX¾p-’¹-©ÊÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä “X¾A-ªîW Šê婂 …¢œ¿Ÿ¿Õ. ‚§ŒÖ ªîV©ðx …¢œä X¾ÊÕLo ¦šËd 骢šËF ¦Çu©¯þq Í䮾Õ-Âî„ÃLq …¢{Õ¢C. ÂÃF ŠÂ¹-²ÄJ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à «ÖJÊ ÅŒªÃyÅŒ ‡«-JÂË „Ãêª ‚šð-„äÕ-šË-Âú’à Ō«Õ-¹×Êo X¾ÊÕ©Â¹× “¤ÄŸµÄÊu¢ ƒÍŒÕa-Âî-«œ¿¢ Æ©-„Ã{Õ Í䮾Õ-Âî-’¹-©Õ-’¹Õ-Åê½Õ. ¯Ã «ªýˆÐ-©ãjX¶ý ¦Çu©¯þq N†¾-§ŒÖ-E-Âíæ®h.. ¯äÊÕ ªîW …Ÿ¿-§ŒÖ¯äo †¾àšË¢-’ûÂË „ç@Áx-œÄ-EÂË «á¢Ÿ¿Õ ÂÃæ®X¾Û «Ö Æ«Ötªá E³ÄÅî ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾ÛÅÃ. ÂíEo-²Äª½Õx ÅŒÊF 定üqÂË B®¾Õ-éÂ@Çh. «ÕŸµÄu£¾Ço¢ ¦µð•Ê ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒÊÕ Æ¹ˆ-œ¿Õ-Êo-„Ã-ª½¢-Ÿ¿-JÅî ¹L®Ï ®¾ª½-ŸÄ’à ’¹œËXÏ ‚ ÅŒªÃyÅŒ ƒ¢šËÂË Í䪽Õ-¹ע-{Õ¢C. ÅŒ«Õ *¯Ão-JE “X¾A ¹~º¢ ¹E-åX-{Õd-¹ע{Ö …¢œ¿œ¿¢, ÅŒÊ ‚©¯Ã ¤Ä©¯Ã ֮͌¾Õ-Âî-«œ¿¢.. ƒ©Ç “X¾A ÅŒLxÂÌ ƒ¢ÅŒ-¹×-NÕ¢-*Ê ÆÊÕ-¦µ¼ÖA \«á¢-{Õ¢C ÍçX¾p¢œË.. ¯ÃÂ¹Ø Æ¢Åä..!Ñ Æ¢{Ö «ÕÊ-®¾Õ-©ðE «Ö{Lo ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ© «á¢Ÿ¿Õ¢-*¢C ®¾Fo.

Know More

women icon @teamvasundhara

Ʈϯþ Æ«Õt-ªáu¢C..!

ÅŒÊ-ŸçjÊ Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ¹דª½-Âê½Õ £¾Ç%Ÿ¿-§ŒÖLo ÅŒÊ ÍŒÕ{Öd AJ-ê’©Ç Í䮾Õ-¹×Êo Æ¢ŸÄ© Åê½ Ʈϯþ. ’¹Åä-œÄC •Ê-«-J©ð „çÕi“Âî-«ÖuÂúq ®¾£¾Ç «u«-²Än-X¾-¹ל¿Õ ªÃ£¾Ý©ü ¬Áª½tÊÕ N„Ã-£¾Ç-«Ö-œËÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ƒX¾Ûpœ¿Õ Æ«Õt-ªá¢C. X¾¢œ¿¢šË ¤Ä¤Ä-ªáÂË •Êt-E-*a¢C. ƒX¾p-šË«ª½Â¹× “åXé’oFq ’¹ÕJ¢* ‡©Ç¢šË N†¾-§ŒÖ©Õ ¦§ŒÕ-{-åX-{dE ¨ •¢{.. ƒX¾Ûpœ¿Õ ÅŒ«Õ ¹×{Õ¢-¦¢-©ðÂË ¤Ä¤Äªá ªÃ¹Åî …Gs-ÅŒ-¦s«Û-Åî¢C. '¨ ªîV ¦ÕLx \¢èã©ü «Ö ¹×{Õ¢-¦¢-©ðÂË «*a¢-Ÿ¿Êo N†¾§ŒÕ¢ OÕ Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-¹ע-{Õ-Êo¢-Ÿ¿ÕÂ¹× ÍçX¾p©äʢŌ ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ’¹œË-*Ê ÅíNÕtC ¯ç©©Õ «Ö ƒŸ¿l-JÂÌ ‡¢Åî “X¾Åäu¹¢.. ¨ ®¾«Õ§ŒÕ¢ «ÖÂ¹× ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo Æ¢C¢-*¢C. ƒX¾p-šË-ŸÄÂà «ÖÂ¹× ÅՒà EL*, «Õ«ÕtLo ‚Q-ª½y-C¢-*Ê „ê½¢-Ÿ¿-JÂÌ “X¾Åäu¹ ¹%ÅŒ-•c-ÅŒ©Õ..Ñ Æ¢{Ö ÅŒ«Õ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ¹עD •¢{. êªX¾Û (ÆÂîd-¦ªý 26Ê) ÅŒÊ 32« X¾ÛšËd-Ê-ªîV •ª½Õ-X¾Û-Âî-ÊÕÊo ‚®Ï¯þ.. ƒ¯þ-²Äd-“’ÄþÕ „äC-¹’Ã ÅŒÊ “åXé’oFq ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö.. ÅŒÊÂ¹× ÅŒÊ ¤ÄX¾ ª½ÖX¾¢©ð «á¢Ÿ¿Õ-’ïä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¾ÛšËd-Ê-ªîV ÂÃÊÕ¹ Æ¢C¢-Ÿ¿E ªÃ®¾Õ-Âí-*a¢C. Ʈϯþ, ªÃ£¾Ý-©ü©ÊÕ Â¹L-XÏÊ „ÃJ “¤Äº æ®o£ÏÇ-Ō՜¿Õ, ¦ÇM-«Ûœþ Ê{Õœ¿Õ ƹ~§ýÕ Â¹×«Öªý Ʈϯþ ¤Ä¤Ä-ªáE ‡ÅŒÕh-¹×Êo ¤¶ñšðÊÕ šËy{d-ªý©ð ¤ò®ýd Íä®Ï „ÃJ-Ÿ¿l-JÂÌ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äœ¿Õ. Ʈϯþ, ªÃ£¾Ý-©ü©ÊÕ ŠÂ¹-J-Âí-¹ª½Õ X¾J-ÍŒ§ŒÕ¢ Íä®ÏÊ Æ¹~§äÕ ‚ ÅŒªÃyÅŒ „ÃJ «ÕŸµ¿u “æX«Õ *’¹Õ-J¢-ÍŒ-œ¿¢Åî ÅŒÊÕ Ÿ¿’¹_-ª½Õ¢-œË-«ÕK åXRx •J-XÏ¢* ƒŸ¿l-JF ŠÂ¹ˆšË Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. 2015©ð *«-J’à '‚©ü ¨èü „ç©üÑ Æ¯ä *“ÅŒ¢©ð ʚˢ-*Ê ¨ Æ«Õtœ¿Õ.. ƢŌ-¹×-«á¢Ÿ¿Õ X¾©Õ Åç©Õ’¹Õ, £ÏÇ¢D, ÅŒNÕ@Á ¦µÇ³Ä *“Åéðx „çÕJ-®Ï¢C.

Know More

women icon @teamvasundhara

¤Ä¤Äªá X¾ÛšËd¢C..

¦ÇM-«Ûœþ “œÎ„þÕ-’¹ªýx æ£Ç«Õ«Ö-LE «Õªî-²ÄJ Æ«Õt-«Õt-ªá¢C. ‚„çÕ «áŸ¿Õl© ¹ØŌժ½Õ ƒ³Ä œË§çÖ©ü X¾¢œ¿¢šË ¤Ä¤Ä-ªáÂË •Êt-E-*a¢C. «á¢¦-ªá-©ðE ‹ ‚®¾Õ-X¾-“A©ð “X¾®¾-N¢-*Ê ƒ³Ä, X¾ÛšËdÊ ¤Ä¤Äªá ƒŸ¿lª½Ö êÂ~«Õ¢’à …¯Ão-ª½E ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ÅçL-¤Äª½Õ. DEåXj ®¾p¢C¢-*Ê ƒ³Ä ¦µ¼ª½h ¦µ¼ª½Åý ÅŒÂÃhF.. '¯äÊÕ ¨ ªîV ‡¢ÅŒ ‚Ê¢-Ÿ¿¢’à …¯Ão¯î «Ö{©ðx ÍçX¾p-©äÊÕ. ¯Ã ¦äH ÆÍŒa¢ ¯Ã©Çê’ …¢Ÿ¿-ÊÕ¹ע{Õ¯Ão. ¯ÃÊo’à ¨ ÆÊÕ-¦µ¼Ö-AE «Ö{©ðx «Jg¢-ÍŒ-©äÊÕ..Ñ Æ¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹×-¯Ão-ªÃ-§ŒÕÊ. 2012©ð OJ-Ÿ¿lª½Ö N„Ã-£¾Ç-«Ö-œÄª½Õ. ¨ \œÄC “¤Äª½¢-¦µ¼¢©ð “åXé’oFq N†¾§ŒÕ¢ ¦§ŒÕ-{-åX-šËdÊ ƒ³Ä •¢{.. ¦äH«â¯þ Â¢ “U®ý „çRx¢C. ƹˆœ¿ „çÕ{-JošÌ ¤¶ñšð-†¾à-šü©ð ¦µÇ’¹¢’à CTÊ ¤¶ñšð-©ÊÕ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC ƒ³Ä. ‚ ÅŒªÃyÅŒ ƒ³Ä ²òŸ¿J Æ£¾Ç¯Ã \ªÃp-{Õ-Íä-®ÏÊ ®Ô«Õ¢ÅŒ¢ „䜿Õ-¹©ðx ®Ï¢Dµ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ “X¾Âê½¢ ƒ³ÄÐ-¦µ¼-ª½-Åý-L-Ÿ¿lª½Ö «Õªî-²ÄJ N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo ®¾¢’¹A ÅçL®Ï¢Ÿä. 2002©ð 'Âîªâ „äÕêª C©ü æ® X¾Ü͵äÑ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-T-œËÊ ƒ³Ä.. 'Ÿµ¿Ö„þÕÑ, '§Œá«Ñ, '¯î ‡¢“šÌÑ, 'Ÿ¿®ýÑ.. «¢šË *“Åéðx „çÕJ-®Ï¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala