బుల్లి అంబానీ వచ్చేశాడు.. ఆనందం నింపేశాడు!
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు తాతయ్య, నానమ్మలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. చిన్నారి రాకతో అంబానీ, మెహతా కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
Know More