సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ అబ్బాయిని నేను మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయా? అన్న ఆలోచనలు వస్తున్నాయి. తన మీద నాకు నమ్మకం ఉంది.. బాగా చూసుకుంటాడు.. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలకే నేను సహకరించడం లేదని కోపగించుకోవడం, గొడవ పడడం చేస్తుంటాడు. తను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. జాబ్‌ గురించి వెయిట్‌ చేస్తున్నాడు. నేను బీపీవోలో వర్క్‌ చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా జాబ్‌ చేస్తాను. వాళ్లది పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అతనిని మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

పచ్చళ్ళు తినడం మంచిదా, కాదా? కొన్ని అపోహలు, వాస్తవాలు..

ఏదైనా సరే మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం అంటారు. పచ్చళ్లకూ ఇది వర్తిస్తుంది. అయితే కొందరు రుచిగా ఉందని అన్నమంతా పచ్చడితోనే లాగించేస్తారు.. ఆ తర్వాత ఎక్కువ తినేశానే అని బాధపడిపోతుంటారు. ఇంకొందరు పచ్చడి తినడం ఆరోగ్యానికి మంచిది కాదేమోనన్న సందిగ్ధంలో ఉండిపోయి తినడమే మానేస్తుంటారు. పచ్చళ్ల గురించి ఇలాంటి భయాలు, సందేహాలు, అపోహలు.. అందరిలో సహజమే. అలాంటి అపోహలకు తన తాజా పోస్ట్‌తో చెక్‌ పెట్టారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఊరగాయలు, నిల్వ పచ్చళ్ల గురించి సాధారణంగా ఉండే కొన్ని అపోహలు, వాస్తవాలను వివరిస్తూ ఆమె పెట్టిన పోస్ట్‌ పచ్చళ్ల గురించి అందరిలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

Gœ¿f X¾ÛšËdÊ ¯ç©-ªî-V-©ðx¯ä...

¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹K¯Ã ¹X¾Üªý «ÕJ-ÂíEo ªîV©ðx Æ«Õt Âæð-Åî¢C. “X¾®¾ÕhÅŒ¢ ÅíNÕtC ¯ç©© E¢œ¿Õ ’¹Js´ºË ƪáÊ ¨ ®¾Õ¢Ÿ¿JÂË „çjŸ¿Õu©Õ œË客-¦ªý 20« ÅäDE œçL-«K œäšü’à “X¾Â¹šË¢*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ’¹ª½s´¢ Ÿµ¿J¢-*-Ê-X¾pšË ÊÕ¢* “X¾A ¹~º¢ Æ«Õt-ÅŒ-¯ÃEo ‚²Äy-C-²òhÊo ¹K¯Ã.. „çáÊo-šË-ŸÄÂà ®ÏE«Ö *“B-¹-ª½-º©ð ¤Ä©ï_¢{Ö, æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¤ÄKd-©Â¹× „ç@ÁÚh.. ƒ©Ç ÆÊÕ-¹~º¢ G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C. Æ©Çê’ ÅŒÊ “åXé’oFq šËXýq, „çÕ{-JošÌ ¤¶Äu†¾-¯þÅî «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JF ‚¹-{Õd-¹×Êo ¹K¯Ã.. ÅÃèÇ’Ã *Êo ‚ªî’¹u ®¾«Õ-®¾uÂ¹× ’¹Õéªj-Ê{Õx „ê½h©Õ NE-XÏ-®¾Õh-¯Ãoªá. ’¹ÅŒ ÂíEo ªîV-©Õ’à «á¢¦-ªá-©ðE ÅŒÊ E„Ã-®¾¢-©ð¯ä …¢{ÕÊo ¹K¯Ã.. ƒšÌ-«© ŠÂ¹ ªîV ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ©Õ «Õ©ãjÂà ƪîªÃ ‘ǯþ, J§ŒÖ ¹X¾Üªý, Æ«Õ%Åà ƪî-ªÃ-©Åî ’¹œË-XÏ¢C. ÆŸä ªîV ²Ä§ŒÕ¢“ÅŒ¢ ‚„çÕ HXÔ Âî¾h åXJ-T¢C. D¢Åî ‚„çÕ ‚ªî’¹u¢ ’¹ÕJ¢* ‚¢Ÿî-@ÁÊ Íç¢CÊ å®jX¶ý „ç¢{¯ä ‚„çÕÂ¹× „çjŸ¿u *ÂË-ÅŒq©Õ Íäªá¢-Íê½Õ. ÆÊ¢-ÅŒª½¢ ‚„çÕ ‚ªî’¹u¢ ¹ן¿Õ-{-X¾œË¢Ÿ¿E.. “X¾®¾ÕhÅŒ¢ å®jX¶ý ¹K¯ÃÊÕ Â¹¢šËÂË éªX¾p©Ç ֮͌¾Õ-¹ע-{Õ-Êo{Õx ®¾Eo-£ÏÇÅŒ «ªÃ_© ®¾«Ö-Íê½¢. X¾E-©ð¯ä “åXé’o-FqE ‚²Äy-C-²Äh-ÊE ƒšÌ-«©ä ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à ¹K¯Ã „ç©x-œË¢-*¢C. '“åXé’oFq ®¾«Õ-§ŒÕ¢-©ðÊÖ ¯äÊÕ ‡X¾Ûpœ¿Ö G°’à …¢œ¿-œÄ-Eê ƒ†¾d-X¾-œ¿ÅÃ. 'ÊÕ«Ûy ƒ©Ç G°’à …¢˜ä „çÕ£¾Ç-¦Ö¦ü ®¾ÖdœË-§çÖ-®ý-©ð¯ä Gœ¿fÊÕ Â¹¢šÇ„þ..Ñ Æ¢{Ö å®jX¶ý ‡X¾Ûpœ¿Ö ÊÊÕo ‚{-X¾-šËd-®¾Õh¢-œä-„Ãœ¿Õ. ¯Ã æ®o£ÏÇ-ÅŒÕ©Õ Â¹ØœÄ ÊÊÕo Ō¹׈« X¾E Í䧌Õ-«ÕE ÅŒª½ÍŒÖ Íç¦Õ-Ōբ-šÇª½Õ. ÂÃF ¯ÃÂ¹× X¾E-©ð¯ä ‚Ê¢Ÿ¿¢ Ÿíª½Õ-¹×-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. ¯äÊÕ ‚®¾Õ-X¾“A ÊÕ¢* ¯äª½Õ’à †¾àšË¢’û ²ÄpšüÂË „çRx¯Ã ‚¬Áa-ª½u-¤ò-Ê-«-®¾ª½¢ ©äŸ¿Õ.. Gœ¿f X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ ŸÄŸÄX¾Û ¯ç© ªîV©Õ X¾ÜJh ÂÃ’Ã¯ä «ÕSx †¾àšË¢-’ûÂË «²ÄhÊÕ..Ñ Æ¢{Ö X¾E X¾{x ÅŒÊ-¹×Êo Æ¢ÂËÅŒ ¦µÇ„ÃEo ¦§ŒÕ-{-åX-šËd¢D ®¾Õ¢Ÿ¿J. ¹K¯Ã ‚ªî’¹u ®¾«Õ®¾u *ÊoŸä ƪá¯Ã Æ{Õ å®jX¶ý©ð, ƒ{Õ ÆGµ-«Ö-ÊÕ©ðx Âî¾h ¹¢’ê½Õ ¹L-T¢*¢C. ‚ ÅŒªÃyÅŒ ‚„çÕ ‚ªî’¹u¢ ¹ן¿Õ-{-X¾-œ¿-œ¿¢Åî Æ¢Åà ®¾ª½Õl-¹עC.

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala