సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మహిళలుగా మనపై మనం నమ్మకముంచాలి!

‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. ‘దాంతో పాటు మహిళలుగా మనపై మనం నమ్మకముంచాలి.. అప్పుడే విజయం మన ముంగిట వాలుతుంది..’ అంటోంది భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు. 2009లో బ్యాడ్మింటన్‌ క్రీడలోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. దశాబ్ద కాలంలోనే ఎన్నో విజయాలు అందుకొని దేశానికి పతకాల పంట పండించింది. తన కీర్తి కిరీటంలో మరెన్నో అవార్డులతో మురిసి మెరిసిన ఈ స్టార్‌ షట్లర్‌.. తాజాగా మరో ఘనత సాధించింది. ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2019’ అవార్డు గెలుచుకొని మరింత మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోందీ సూపర్బ్‌ షట్లర్‌. ఇక ఈ పురస్కారాల్లో భాగంగా పరుగుల రాణి పీటీ ఉషను ‘లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’తో సత్కరించింది బీబీసీ.

Know More

women icon @teamvasundhara

HH®Ô èÇG-ÅÃ©ð ‚ Æªá-Ÿ¿Õ-’¹Õª½Õ..

¯äšË ‚Ÿµ¿Õ-E¹ «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ ÍŒÕ{Öd …Êo ‚¢Â¹~© ÍŒ“šÇ-©ÊÕ ÍäCµ¢-ÍŒÕ-ÂíE Åëá ÆÊÕ-Âí-ÊoC ²ÄCµ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao-®¾Õh-¯Ãoª½Õ. „ê½Õ ‡¢ÍŒÕ-¹×Êo ª½¢’¹¢©ð N•§ŒÕ¢ ²ÄCµ®¾Öh ÅîšË «Õ£ÏÇ-@Á-©Â¹× ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. ¦µ¼ÕN ÊÕ¢* ƢŌ-J¹~¢ ŸÄÂà Ō«ÕÂ¹× Æ²Ä-Ÿµ¿u-„çÕi-ÊC \D ©äŸ¿E Eª½Ö-XÏ-®¾Õh-¯Ãoª½Õ. «Õªî-„çjX¾Û Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ-@Á©Õ.. ÅîšË ®ÔY©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ-®¾u© X¾J-³Äˆª½¢ Â¢ B“«¢’à ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ. ƒ¢Âí¢-Ÿ¿ª½Õ «*aÊ Æ«-ÂÃ-¬Ç-©ÊÕ Æ¢C-X¾Û-ÍŒÕa-¹ע{Ö.. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ éÂKªý EªÃtº¢ C¬Á’à Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç «Õ£ÏÇ-@Á©Õ ‡¢ÍŒÕ-¹×Êo ª½¢’¹-„äÕ-Ÿçj¯Ã ®¾êª ÅŒ«Õ ®¾ÅÃh ÍÃ{Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ‡Eo Ƅâ-ÅŒ-ªÃ©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã ®¾êª „窽-«Â¹ ÅŒ«Õ ©Â¹~u¢ ²ÄCµ¢-Íä-«-ª½Â¹× ¤òªÃ{¢ ²ÄT-®¾Õh-¯Ãoª½Õ. X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à ƫ-ÂÃ-¬Ç-©ÊÕ Æ¢C-X¾Û-ÍŒÕa-Âí-¯ä¢-Ÿ¿ÕÂ¹× X¾{Õd-N-œ¿-«-¹עœÄ ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ. Æ©Ç NNŸµ¿ ª½¢’éðx ÅŒ«Õ ®¾ÅÃh ÍÃ{Õ-ÅîÊo «Õ£ÏÇ-@Á©ðx «¢Ÿ¿ «Õ¢CE ‡¢XϹ Íä®Ï HH®Ô ‹ èÇG-ÅÃÊÕ Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh¢C. Æ©Ç ¨ \œÄC 'HH®Ô Ð 100Ñ èÇG-Åéð Íî{Õ ‰Ÿ¿Õ-’¹Õª½Õ ¦µÇª½-B§ŒÕ «Õ£ÏÇ-@Á©Õ Â¹ØœÄ Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. „ÃJ ’¹ÕJ¢* ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala