సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నిబంధనలు పాటిస్తూనే అలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాం !

పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.

Know More

women icon @teamvasundhara

ఈ ప్రేమ బంధానికి పాతిక వసంతాలు!

‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని చెప్పుకొనే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’పై విభిన్న రకాల అభిప్రాయాలున్నాయి. ‘ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేందుకు సమయంతో పనిలేదని’ అని కొందరంటే...మరికొందరు ఇందులో ప్రేమ ఉండదని కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందని చెబుతారు. అంతేకాదు తొలిచూపు ప్రేమ అబద్ధమని, ఇలాంటి రిలేషన్‌షిప్స్‌ ఎక్కువకాలం సాగవని కూడా అంటుంటారు. అయితే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’లోనూ ప్రేమ ఉంటుందని తమ బంధంతో అక్షరాలా నిజమని నిరూపించారు సచిన్ తెందూల్కర్‌- అంజలి. ముప్పై సంవత్సరాల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో మొదలైన వీరి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా ప్రేమ బంధాన్ని 1995 మే 25న మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు. అంటే వీరి వివాహమై సరిగ్గా పాతికేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ ముచ్చటైన జంటకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఈ పెళ్లికూతురు డ్యాన్స్‌ చేస్తూ పెళ్లిపీటలెక్కింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. సరదాలు, సంతోషాల సమ్మేళనమైన ఈ వేడుకను వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. వెడ్డింగ్‌ కార్డ్స్‌ మొదలు వివాహ వేదికలు, భోజనాలు, సంగీత్‌లు, బారాత్‌లు..ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులతో, వివిధ కార్యక్రమాలతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ వధువు డ్యాన్స్‌ చేస్తూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. తోడు పెళ్లి కూతుళ్లతో కలిసి ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌కు వేదికపై కూర్చున్న వరుడు, అతిథులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Know More

women icon @teamvasundhara

ఇప్పుడాపేర్లు చెబితే వాళ్లింట్లో భూకంపమే!

‘ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!’ అని ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకుంది అంజలి. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’ గానే గుర్తుండిపోతుందీ అచ్చమైన తెలుగందం. దీంతో పాటు ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘బలుపు’, ‘శంకరా భరణం’, ‘డిక్టేటర్‌’, ‘చిత్రాంగద’ తదితర చిత్రాల్లో అభినయించి ఆకట్టుకుందీ అందాల తార. తమిళంలోనూ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవడం విశేషం. ‘సిలకలూరి చింతామణి’ అంటూ తెలుగులో చివరగా ‘సరైనోడు’తో చిందులేసిన అంజలి ‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలోనే మరోసారి మన ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఆంధ్రా అందం.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సరదాగా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఇకపై మా తర్వాతే పురుషులు !

గతంలో సినిమా నుంచి స్పోర్ట్స్‌ వరకు ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలు ఉన్నారంటే ఏదో ఉన్నారంతే..! అన్న విధంగా ఉండేది స్త్రీల ప్రాముఖ్యత. సినిమాల్లో అయితే హీరో పక్కన ఆడిపాడడానికి, స్పోర్ట్స్‌లో అయితే ఏదో మగవారి టీమ్‌ ఉంది కాబట్టి మహిళలకీ ఓ టీమ్‌ పెట్టామన్నట్లు ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు కాలం మారింది. నేడు ఏ రంగాన్ని తీసుకొన్నా చరిత్ర పుస్తకాల్లోని రికార్డులను చెరిపేసి అగ్రస్థానంలో తమ పేరు లిఖించుకుంటున్నారు మహిళలు. ఇందుకు నిదర్శనమే నేపాల్‌కు చెందిన మహిళా క్రికెటర్‌ అంజలీ చంద్‌, అమెరికా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి మేగన్‌ రాపినో. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ క్రీడల్లో వీరు అద్భుతంగా రాణిస్తూ ఇకపై తమ తర్వాతే పురుషులు అని సాటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

కూల్‌ అండ్‌ క్యూట్‌ ఫ్యాషన్లకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ ‘గీతాంజలి’!

‘ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే..!’ అంటూ ఇలా తన అమాయకపు మాటలు, చిలిపితనంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’గా తెలుగువారిని మెప్పించింది తెలుగందం అంజలి. ‘బలుపు’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘డిక్టేటర్‌’.. వంటి తెలుగు సినిమాలతో పాటు మరెన్నో తమిళ చిత్రాల్లో నటించి తన మార్క్‌ను ప్రదర్శించిన ఈ అందాల తార.. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’, ‘గీతాంజలి-2’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇలా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్‌తో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్‌. ఈ క్రమంలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని పంచుకోవడమే కాదు.. సందర్భమేదైనా ఎంతో లవ్లీగా మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషనబుల్‌ అటైర్స్‌ని సైతం ఫొటోల్లో బంధించి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇలా ఇండస్ట్రీలో మంచి నాయికగానే కాదు.. ఫ్యాషన్‌ దివాగా కూడా మన సీతకు పేరుంది. మరి, తనదైన ఫ్యాషన్లతో అదరగొడుతూ నేటితరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ చక్కనమ్మ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

‚§ŒÕÊ '©„þ «ÖuêªèüÑ Æ¯Ão.. ¯äÊÕ «Ö“ÅŒ¢ ÆŸä Íç¤Äp..!

'¡ ®ÔÅà ªÃ«á© ¹@Çuº¢ ÍŒÖÅŒ«á ªÃª½¢œÎ..!Ñ.. Æ¯ÃšË ÊÕ¢* ¨¯ÃšË «ª½Â¹× ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ åXRx „䜿Õ-¹©ðx, åXRx OœË§çÖ©ðx ‡Â¹×ˆ-«’à NE-XÏ¢Íä ¤Ä{ ƒC. «ÕJ ¨ ¤Ä{©ð Æ¢ŸÄ© ®ÔÅŒ-«Õt’à „çÕXÏp¢-*Ê ÊšË ‡«ªî OÕ©ð ÍéÇ-«Õ¢-CÂË ÅçLæ® …¢{Õ¢C. Ÿ¿ÂË~º ®ÏE«Ö X¾J-“¬Á«ÕÂ¹× ®¾¢¦¢Cµ¢* Æ©-¯ÃšË „äÕšË Åê½’à ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ÊšË UÅâ-•L. ‡Fd-‚ªý £ÔǪî’Ã, ‚§ŒÕÊ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Å窽-éÂ-ÂËˆÊ '®ÔÅÃªÃ«Õ Â¹@Çuº¢Ñ ®ÏE«Ö ŸÄyªÃ „碜Ë-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ Åê½.. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á, ¹Êoœ¿, «Õ©-§ŒÖ@Á, £ÏÇ¢D ¦µÇ†¾©Õ ¹©ÕX¾Û-ÂíE ŸÄŸÄX¾Û 500 *“Åéðx ʚˢ-Íê½Õ. UÅâ•L ÆÂîd-¦ªý 31, ’¹Õª½Õ-„ê½¢ …Ÿ¿§ŒÕ¢ ’¹Õ¢œç-¤ò-{ÕÅî «Õª½-ºË¢-Íê½Õ. ‚„çÕ «Õª½-º-„ê½h Åç©Õ’¹Õ ®ÏF X¾J-“¬Á«ÕÊÕ C“’Ãs´¢-AÂË ’¹ÕJ Íä®Ï¢C. ‡X¾Ûpœ¿Ö Ê«ÛyÅŒÖ, ÊNy®¾Öh ÍŒ©Ç-ÂÌ’Ã …¢œä ‚„çÕ.. ƒ©Ç ƹ-²Ät-ÅŒÕh’à ͌E-¤ò-«œ¿¢Åî ®¾¢ÅÃ-¤ÄEo «u¹h¢ Í䮾Õh-¯Ãoª½Õ ÆGµ-«Ö-ÊÕ©Õ, X¾©Õ-«Ûª½Õ ®ÏF “X¾«á-ÈÕ©Õ. ¨ “¹«Õ¢©ð UÅâ-•L ÅŒÊ °N-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢* NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx X¾¢ÍŒÕ-¹×Êo ÂíEo ‚®¾-ÂËh-¹ª½ Æ¢¬Ç©Õ ‚„çÕ «Ö{-©ðx¯ä..!

Know More

women icon @teamvasundhara

ÆX¾p-T¢-ÅŒ-©-X¾Ûpœ¿Õ ¹Fo-@ëx¢-Ÿ¿Õ¹×?

骢œ¿Õ «ÕÊ-®¾ÕLo «áœË-„äæ® N„Ã-£¾É-EÂË ŠÂîˆ “¤Ä¢ÅŒ¢©ð ŠÂîˆ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …¢C. ‚Íê½ «u«-£¾É-ªÃ©Õ \„çj¯Ã åXRx©ðE ƢŌ-ªÃª½n¢ «Ö“ÅŒ¢ ŠÂ¹ˆ˜ä. EPa-Åê½n¢ „ç៿-©Õ-ÂíE «Ÿµ¿Ö-«-ª½Õ©Õ ÂíÅŒh ÂÃX¾Ûª½¢ åX˜äd «ª½Â¹Ø åXRx©ð ‡¯ço¯îo „䜿Õ¹Lo X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ©Ç¢šË „Ú˩ð ÆX¾p-T¢-ÅŒ© „䜿Õ¹ Â¹ØœÄ ŠÂ¹šË. åXRx ÆÊ¢-ÅŒª½¢ Æ«Öt-ªáE X¾ÛšËd¢šË ÊÕ¢* „çÕšËd-E¢-šËÂË ²Ä’¹-Ê¢æX ¨ “X¾“ÂË-§ŒÕ©ð «Ÿµ¿Õ-«ÛÅî ¤Ä{Õ «Ÿµ¿Õ«Û ÅŒª½X¶¾Û ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ¹Foª½Õ åX{Õd-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ÂÃF ‹ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û «Ö“ÅŒ¢ ¨ „䜿Õ-¹©ð Ê«ÛyÅŒÖ ÆÅÃh-J¢-šËÂË X¾§ŒÕ-Ê-„çÕi¢C. \NÕ-*a¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ª½Õº¢ Bª½Õa-Âî-©ä-«ÕE Íç¦ÕÅŒÖ ÅÃÊÕ «á¢Ÿ¿ÕÂ¹× ²ÄTÊ NŸµÄ-¯ÃEo OœË-§ç֩𠦢Cµ¢* æX¶®ý-¦ÕÂú©ð ¤ò®ýd Íä®Ï¢ŸÄ Ê«-«-Ÿµ¿Õ«Û. ŸÄ¢Åî ÆC ÂòÄh „çjª½-©ü’à «ÖJ¢C. ƒ¢ÅŒÂÌ ‚ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û ‡¢Ÿ¿Õ-¹©Ç Íä®Ï¢C? ÅÃÊÕ ÍçXÏpÊ «Ö{-©ðxE ƢŌ-ªÃª½n¢ \¢šË? Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

ŸÄE-ÂË¢Âà ˜ãj«á¢C...

X¾Ÿ¿-£¾É-ª½-ºÇ© Åç©Õ-’¹¢Ÿ¿¢ Æ¢•L. ÅŒNÕ@Á *“ÅÃ-©Åî «Õ¢* æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. '®ÔÅŒ«Õt „ÃÂËšðx ®ÏJ-«Õ©ãx Íç{ÕdÑ *“ÅŒ¢Åî Åç©Õ’¹Õ “æX¹~-¹ש «ÕÊ-®¾Õ©ðx ®¾Õ®Ïnª½ ²Än¯ÃEo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ‚ ÅŒªÃyÅŒ '¦©ÕX¾ÛÑ, '«Õ²Ä©ÇÑ, 'UÅâ-•LÑ.. «¢šË ®ÏE-«Ö©ðx ʚˢ* „çÕXÏp¢-*¢C. ÅÃèÇ’Ã '*“Åâ-’¹Ÿ¿Ñ’à «ÕÊ «á¢Ÿ¿ÕÂí*aÊ ¨ Æ¢ŸÄ© ¦µ¼Jº «ÕJEo Åç©Õ’¹Õ *“Åéðx ʚˢ-ÍÃ-©E ÂÕ-¹ע-šð¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ *“ÅéÕ, ÅŒŸ¿Õ-X¾J “X¾ºÇ-R-¹© ’¹ÕJ¢* ƒ©Ç ÍçX¾Ûp-Âí-*a¢C. 'UÅâ-•L ÅŒªÃyÅŒ ÍéÇ-«Õ¢C Æ©Ç¢šË ¹Ÿ±¿-©-Åî¯ä ¯Ã «Ÿ¿lÂ¹× «ÍÃaª½Õ. ÂÃF «ÕSx ÆŸä ÅŒª½£¾É ¹Ÿ±¿-©Åî ¹؜ËÊ *“Åéðx Í䧌Ö-©-ÊÕ-Âî-©äŸ¿Õ. ‚ ÅŒªÃyÅŒ Ÿ¿ª½z-¹ל¿Õ ƬðÂú *“Åâ-’¹Ÿ¿ ¹Ÿ±¿Åî ¯Ã Ÿ¿’¹_-J-Âí-ÍÃaª½Õ. ÆC “C±©xªý, ¯äÊÕ ƒ¢ÅŒÂ¹×«á¢Ÿ¿Õ Íä®ÏÊ *“ÅÃ-©Â¹× X¾ÜJh GµÊo-„çÕi¢C. «Õ£¾É-¦µÇ-ª½-ÅŒ¢©ð ƪ½Õb-ÊÕœË ¦µÇª½u©ðx ŠÂ¹J æXª½Õ *“Åâ-’¹Ÿ¿. Æ¢Ÿ¿Õ©ð ‚„çÕ Â¹ØœÄ §ŒáŸ¿l´¢©ð ¤Ä©ï_¢-{Õ¢C. ‚„çÕÂ¹× ‡Eo ¯çjX¾Û-ºÇu-©Õ¢-šÇ§çÖ.. ¨ *“ÅŒ¢©ð ¯Ã ¤Ä“ÅŒ Â¹ØœÄ Æ©Çê’ …¢{Õ¢C. ƒ¢Ÿ¿Õ©ð ¯äÊÕ *“ÅŒ’Ã, ‡Â¹×ˆ-«’à «ÖšÇxœä «uÂËh’à ¹E-XϲÄh. Æ©Çê’ ¯äÊÕ ŠêÂ-²ÄJ ‡Â¹×ˆ« *“ÅÃ©Õ Í䧌Ö-©-ÊÕ-ÂîÊÕ. ¯ÃÂ¹× …ÅŒh-«Õ¢’à ÆE-XÏ¢-*Ê ®ÏE-«Ö©ä ŠX¾Ûp-¹עšÇ. Æ¢Åä-Âß¿Õ.. ¯Ã ¤Ä“ÅŒ© ’¹ÕJ¢* ‡Â¹×ˆ««Õ¢C «ÖšÇx-œ¿Õ-¹×-¯ä©Ç …¢œÄ-©-ÊÕ-¹עšÇ..Ñ Æ¢šð¢C UÅâ-•L. ƒÂ¹ ÅŒÊ åXRx «áÍŒa{x ’¹ÕJ¢* Íç¦ÕÅŒÖ.. '“X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ¯Ã éÂK-ªý-åXj¯ä ‡Â¹×ˆ« Ÿ¿%†Ïd åXœ¿Õ-ŌկÃo. ƒX¾Ûpœ¿Õ ¯Ã ÍäA©ð ¦ð©ã-œ¿Eo ®ÏE-«Ö-©Õ-¯Ãoªá. ÂæšËd åXRx ’¹ÕJ¢* ‡©Ç¢šË ‚©ð-ÍŒÊ ©äŸ¿Õ. ŠÂ¹-„ä@Á ¯Ã åXRx ¹×C-JÅä «Ö“ÅŒ¢ ¯ä¯ä Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕèä²Äh. ƒX¾Ûp-œçjÅä «Ö ²òŸ¿-ª½Õ-œËÂË «Õ¢* Æ«Öt-ªáE „çAê X¾E©ð …¯Ão¢..Ñ Æ¢{Ö ÅŒÊ åXRx “X¾²Äh-«-ÊÊÕ ŸÄ{-„ä-®Ï¢D šÇM-«Ûœþ Æ¢Ÿ¿¢. “X¾®¾ÕhÅŒ¢ Æ¢•L.. '«áEÐ4ÑÅî ¤Ä{Õ «Õªî ‰Ÿ¿Õ *“ÅÃ-©Åî G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala