సొగసు చూడతరమా..!
నవంబర్ 3న ‘ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల’ వేడుక ముంబైలో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఫ్యాషనబుల్ దుస్తులతో కళ్లు చెదిరే అందాలతో బీ-టౌన్ నటీమణులు రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. ఏడాదంతా ఫ్యాషన్, స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీనటులకు అవార్డులను అందజేసింది ఫిలింఫేర్. ఈ వేడుకలో అనుష్కా శర్మ, అలియా భట్, అనన్యా పాండే, కియారా అడ్వాణీ, మలైకా అరోరా, కృతి సనన్, దియా మీర్జా.. తదితరులు సందడి చేశారు. మరి ఫ్యాషన్, స్టైల్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన నటీనటులెవరో మీరే చూడండి.
Know More