సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మీరు ‘ఫోన్‌ హాలిడే’ తీసుకుంటున్నారా?

‘ఫోన్‌’.. ప్రస్తుతం మనిషి జీవితంలో అత్యంత కీలకంగా మారిన వస్తువు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి వూపిరి తీసుకోకుండానైనా బ్రతకగలడేమో కానీ.. చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేనిదే ఒక్క క్షణం కూడా గడపలేడంటే అతిశయోక్తి కాదు. మనకు ఏది కావాలన్నా మన చేయి ముందు ఫోన్‌ వైపే వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో ఉన్నా ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ తరం మనిషి చేతికి ఉండే ఆరో వేలే ఈ సెల్‌ ఫోన్‌..! కాల్స్‌, మెసేజెస్‌, ఈమెయిల్స్‌, కెమెరా, అలారం, క్యాలెండర్‌.. మొదలైన నిత్యవసర యాప్స్‌తో పాటు.. వాట్సాప్‌ ఛాటింగ్‌, వీడియో కాల్స్‌, సోషల్‌ మీడియా(ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌), OTT ప్లాట్‌ఫామ్‌లు (Amazon, Netflix, Hotstar).. మొదలైన మరెన్నో వినోదాన్ని పంచే యాప్‌లతో సెల్‌ ఫోన్‌ మనిషిని కట్టిపడేస్తోంది. ఇవన్నీ కొంతవరకు సౌకర్యం, కాలక్షేపమే.. కానీ, మితిమీరిన వాడకం వల్ల అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు రావడం తధ్యమని నిపుణులు కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తునే ఉన్నారు. కానీ, జనం మాత్రం ఫోన్ వాడకాన్ని ఏమాత్రం తగ్గించకపోగా.. దానిని ఉపయోగించే సమయాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో CMR (Cyber Media Research) అనే సంస్థ చేసిన అధ్యయనంలో.. ఫోన్‌ను అధికంగా వాడడం వల్ల మానవ సంబంధాలపై చెడు ప్రభావాలుంటాయని తేలడం గమనార్హం. మరి ఆ ప్రభావాలేంటో.. వాటి నుంచి బయటపడే మార్గాలేంటో మీరే చూడండి..!

Know More

women icon @teamvasundhara

ఆ వ్యసనం నుంచి ఆయన్నెలా బయటకి తీసుకురావాలి?

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు అతనిని నీకు ‘ధూమపానం, మద్యపానం.. వంటి అలవాట్లున్నాయా?’ అనడిగితే ‘లేవు’ అన్నారు. కానీ ఇప్పుడు తాగి ఆఫీసుకి కూడా సరిగా వెళ్లడం లేదు. నెలలో వారం, పది రోజులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అనడిగితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో అలా తాగుతున్నానని అంటున్నాడు. వాళ్ల పెద్దవాళ్లకి చెబితే ‘పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవు.. ఇప్పుడే ఇలా తయారయ్యాడ’ని అంటున్నారు.

Know More

women icon @teamvasundhara

‚ ‚Ê¢Ÿ¿¢ „çÊÕ¹ ‡¯îo ‚X¾Ÿ¿©Õ..!

®¾¢§Œá¹h ¯Ã©Õ-ê’@Áx ÅŒªÃyÅŒ ƒ¢œË-§ŒÖÂ¹× «*a¢C. ÅŒÊÂ¹× Íç©ãxL «ª½-å®jÊ ¬Ç¢A X¾Â¹ˆ-O-Cµ-©ð¯ä …¢šð¢-Ÿ¿E ÅçL®Ï, ¹©-«-œÄ-EÂË „çRx¢C. ®¾¢§Œá-¹hÊÕ ÍŒÖœ¿-’Ã¯ä ‡TJ ’¹¢Åä-®¾Õh¢-Ÿ¿-ÊÕ-¹×Êo ¬Ç¢A «á¦µÇ-«¢’à X¾©-¹-J¢-*¢C. …¢œäC X¾Â¹ˆ-O-Ÿµä’à ÆÊÕ-¹ע-Ÿä„çÖ.. ¹F®¾¢ «Õ¢*-F-@ëkx¯Ã Æœ¿-’¹-©äŸ¿Õ. ¹تîa-«ÕE ‹ ¹×Ka ÍŒÖXÏ¢* šÌO ‚¯þ Íä®Ï¢C. ÅŒªÃyÅŒ ÅŒÊ-¤Ä-šËÂË ÅŒÊÕ „çá¦ãj-©ü©ð ê’„þÕ ‚œ¿ÕÅŒÖ Â¹Øª½Õa¢C. ƒ¯Ão@Áx ÅŒªÃyÅŒ ¹L-®ÏÊ ÅŒÊÅî Íç©ãxL “X¾«-ª½h-ÊÂ¹× Âî¾h ¯íÍŒÕa-¹ׯÃo ‚ X¶ÔL¢’û «ÕÊ-®¾Õ-©ð¯ä ŸÄÍŒÕ-¹עC ®¾¢§Œá¹h. «%Ah-X¾-ª½¢’à «ÖÊ-®Ï¹ „çjŸ¿ÕuªÃ-©ãjÊ ‚„çÕÂ¹× ¬Ç¢A “X¾«-ª½hÊ ’¹«Õ-E¢-Íù ÂíEo ÆÊÕ-«Ö-¯Ã©Õ ¹L-’êá. ƒ¢ÅŒ©ð ®¾¢§Œá¹h ªÃ«œ¿¢ ’¹«Õ-E¢*Ê ¬Ç¢A ÆÅŒh-’ê½Õ ÅŒÊÊÕ ‡¢Åî ‚¤Äu-§ŒÕ¢’à X¾©-¹-J¢-*¢C. „çá¦ãj©ü ê’„þÕ©ð ÅŒ©-«á-Ê-¹-©ãjÊ Â-LE ÍŒÖ®Ï ƒC «Ö«â©ä ÆÊo{Õd E{Öd-Ja¢C. ¬Ç¢A ÆÅŒh-’Ã-JÅî «ÖšÇx-œËÊ ÅŒªÃyÅŒ ®¾¢§Œá¹h ÅŒÊ ÆÊÕ-«Ö-¯Ã-©Fo E•-„äÕ-ÊE Eª½l´-J¢-ÍŒÕ-¹עC. ƒ¢ÅŒÂÌ ¬Ç¢A N¢ÅŒ “X¾«-ª½h-ÊÂË Â꽺¢ \¢šË..? ®¾¢§Œá¹hÂ¹× ‚„çÕÊÕ ÍŒÖ¬Ç¹ ‡{Õ-«¢šË ÆÊÕ-«Ö-¯Ã©Õ ¹L-’êá..? Æ®¾©Õ ¬Ç¢A ÆÅŒh-’ê½Õ ÍçXÏpÊ N†¾-§ŒÖ-©ä-NÕšð.. Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ÍŒŸ¿-«¢œË «ÕJ..!

Know More

women icon @teamvasundhara

'“œ¿’ûqÑ «©©ð X¾œ¿-¹עœÄ.. ¨ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-ÂË!

êªÈ „Ã@Áx ¦Ç¦Õ ®¾Õ¢Ÿ¿ªý Ê’¹-ª½¢-©ðE ‹ “X¾«áÈ ®¾Öˆ©ðx X¾Ÿî ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-¯Ãoœ¿Õ. ÍŒŸ¿Õ-«Û©ð §ŒÖ«-êªèä ƪá¯Ã.. ‚{©Õ, ¤Ä{©ðx «á¢Ÿ¿Õ¢-šÇœ¿Õ ®¾Õ¢Ÿ¿ªý.. êªÈ, ÅŒÊ ¦µ¼ª½h ƒŸ¿lª½Ö …Ÿîu-’¹Õ©ä Âë-œ¿¢Åî Â휿Õ¹×ÂË ÆœË-T¢C Âß¿-Ê-¹עœÄ ÂíE-Íäa-„ê½Õ. ¤ÄéÂ-šü-«ÕF Â¹ØœÄ ‡Â¹×ˆ-«’Ã¯ä ƒÍäa-„ê½Õ. ƪáÅä ’¹ÅŒ ÂíEo-ªî-V© ÊÕ¢* ®¾Õ¢Ÿ¿ªý “X¾«-ª½h-Ê©ð «Öªíp-*a¢C. ‡Â¹×ˆ-«’à ƒ¢šðx …¢œ¿-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒ-˜äxŸ¿Õ. ŠÂ¹-„ä@Á …¯Ão ÅŒÊ ’¹C©ð ÅŒ©Õ-X¾Û©Õ „䮾Õ-ÂíE Š¢{-J’à …¢œ¿-œÄ-Eê ƒ†¾d-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ. X¾Ÿî ÅŒª½-’¹A ¹ŸÄ.. ÍŒŸ¿Õ-«Û-¹ע-{Õ-¯Ão-œä„çÖ ÆÊÕ-¹×-¯Ãoª½Õ æX骢šüq.. ƪáÅä «á¢Ÿ¿Õ-¹¢˜ä «Öª½Õˆ©Õ «ÕJ¢ÅŒ ÅŒ’¹_-œ¿¢Åî ¤Ä{Õ ®¾Öˆ©üÂË ®¾J’Ã_ ªÃ«œ¿¢ ©äŸ¿E ¤Äª¸½-¬Ç© ÊÕ¢* ¹¢åXkx¢šü Â¹ØœÄ Æ¢C¢C. Æ®¾©Õ N†¾§ŒÕ¢ ¹ÊÕ-Â툯䢟¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢-*Ê ®¾Õ¢Ÿ¿ªý ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÆÅŒœ¿Õ «ÕÅŒÕh-X¾-ŸÄ-ªÃn-©Â¹× ¦ÇE-®¾-§ŒÖu-œ¿E Åç©Õ-®¾Õ-ÂíE £¾ÇÅÃ-¬ÁÙ-©-§ŒÖuª½Õ.. ®¾Õ¢Ÿ¿ªý ŠÂ¹ˆœä Âß¿Õ.. NNŸµ¿ ®¾Öˆ@Áx¹×, Âéä-°-©Â¹×, Íç¢CÊ NŸÄu-ª½Õn©Õ ‡¢Ÿ¿ªî “œ¿’ûq NE-§çÖ-T®¾Öh.. „ÚËE Æ„äÕt \èã¢-{Õx’Ã Â¹ØœÄ «Öª½Õ-ÅŒÕ-¯Ãoª½Õ.. «ÕJ, OÕ *¯Ão-ª½Õ©Õ Â¹ØœÄ ¨ «ÕÅŒÕh X¾ŸÄ-ªÃn© «ÕÅŒÕh©ð …¯Ão-ꪄçÖ ÍŒÖ®Ï ‹²ÄJ èÇ“’¹-ÅŒh-X¾-œ¿œ¿¢ «Õ¢*C.

Know More

women icon @teamvasundhara

ŸÄEo ¯Ã °NÅŒ¢ ÊÕ¢Íä Åí©-T¢ÍÃ!

ê«©¢ ®ÏE-«Ö-©-Åî¯ä Âß¿Õ.. ÅŒ«Õ-ŸçjÊ X¶Ïšü-¯ç®ý „çÕ©-¹×-«-©-ÅîÊÖ ƒX¾Ûpœ¿Õ «áŸ¿Õl-’¹Õ-«Õt-©¢Åà „ÃJ ¤¶Äu¯þqÂË ‡X¾Ûpœ¿Ö Ÿ¿’¹_-ª½-’Ã¯ä …¢{Õ-¯Ãoª½Õ. Åëá Íä®ÏÊ «ª½ˆ-«Û-{xÂ¹× ®¾¢¦¢-Cµ¢* ¤¶ñšð©Õ, OœË-§çÖ© ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ©ðx ®¾Öp´Jh E¢X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. Æ©Ç¢šË Æ¢ŸÄ© Å꽩ðx ¦ÇM-«Ûœþ ®ÏxOÕt ¦ÖušÌ P©Çp ¬ëšËd ŠÂ¹ª½Õ. „Ãu§ŒÖ-«Ö-©Åî ¤Ä{Õ ÍŒÂ¹ˆšË ¤ò†¾-Âã¾ÉªÃEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾©-£¾É©Ö ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ¤¶Äu¯þqÂË Æ¢C-®¾Õh¢-{Õ¢D ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ. Æ¢Ÿ¿Õ-Â„äÕ 'P©Çp-¬ëšËd „ç©ü-¯ç®ý ®ÏK®ýÑ æXª½ÕÅî ‹ §Œâ{Öu¦ü ͵ÃÊ©üE Â¹ØœÄ “¤Äª½¢-Gµ¢-*¢C.. Æ¢Åä¯Ã..! ¤ò†¾-ÂÃ-£¾É-ªÃ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾Û®¾h-ÂÃ©Õ ªÃ®¾Öh, ‚ªî-’ÃuEo Æ¢C¢Íä NGµÊo «¢{-ÂÃLo ÅŒ§ŒÖ-ª½Õ-Í䮾Öh „ÚËE ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע-{Õ¢C P©p. Æ©Çê’ ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx ‚ „äC-¹’à ƢŸ¿-JÂÌ å£ÇMl šËXýq, X¶Ïšü-¯ç®ý šËXýq Æ¢C-®¾Õh¢-{Õ¢C. ¨ “¹«Õ¢-©ð¯ä ÅÃèÇ’Ã ÅÃÊÕ ¤Ä©ï_Êo ‹ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à «ÕJ-ÂíEo *šÇˆLo N«-J¢-*¢D Æ¢ŸÄ© Åê½.

Know More

women icon @teamvasundhara

«Ö „ÃJ ¤¶òÊx XÏ*a ¤ò’í-˜äd-Ÿç©Ç?

£¾Ç©ð „äÕœ¿¢.. «ÖC “æX«Õ N„ã¾Ç¢. «ÖÂ¹× ŠÂ¹ ¦Ç¦Õ Â¹ØœÄ …¯Ãoœ¿Õ. «Ö „ÃJÂË ÂîX¾¢ ÍÃ©Ç ‡Â¹×ˆ«. ¯äÊÕ ÍÃ©Ç èÇ“’¹-ÅŒh’Ã ÅŒÊ Âî¤ÄEo ÅŒT_¢-ÍŒÕ-¹ע{Ö, ÆEo N†¾-§ŒÖ©Ö ͌¹ˆ’à ֮͌¾Õ-¹ע{Ö «®¾Õh¯ÃoÊÕ. ÂÃF ‚§ŒÕ-ÊÂË ²Ätªýd-¤¶ò¯þq Æ¢˜ä XÏ*a. ŸÄ¢Åî «Ö ‚Jn¹ X¾J-®ÏnA ’¹ÕJ¢* Â¹ØœÄ ‚©ð-*¢-ÍŒ-¹עœÄ «Ö骈-šü-©ðÂË ÂíÅŒh’à \ ¤¶ò¯þ «*a¯Ã „ç¢{¯ä Âí¯ä-®¾Õh-¯Ãoª½Õ. ¨ N†¾-§ŒÕ¢åXj «Ö ƒŸ¿l-JÂÌ ÍÃ©Ç ’휿-«©Õ Â¹ØœÄ Æ§ŒÖuªá. ÆN ÂíšÇx-{Â¹× ŸÄJ B®Ï¯Ã ƒX¾pšË «ª½Â¹× ¦µ¼J¢ÍÃ. Âí¯Ão@Áx “ÂËÅŒ¢ «Ö ÆÅŒh-’ÃJ Ÿ¿’¹_ª½ œ¿¦Õs©Õ B®¾Õ-ÂíE „äÕ«á ƒ©Õx ÂíÊÕ-¹׈¯Ão¢. „Ã@Áx œ¿¦Õs©Õ AJT ƒÍäa-§ŒÖ-©E AF-A-ʹ ŸÄ®¾ÕhÊo œ¿¦Õs-©Åî ‚§ŒÕÊ ¤¶ò¯þ©Õ Âí¢{Õ-¯Ãoª½Õ. ‡Eo ª½ÂÃ-©Õ’à “X¾§ŒÕ-Ao¢-*¯Ã ‚§ŒÕÊ ÂíÊœ¿¢ ‚X¾-˜äxŸ¿Õ. „ÃšË «©x «Ö «ÕŸµ¿u ’휿-«©Õ «ÕJ¢ÅŒ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoªá. ÊÊÕo Âí{d-œÄ-E-éÂj¯Ã ®ÏŸ¿l´-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ ÂÃF ¤¶òÊÕx ÂíÊœ¿¢ «Ö“ÅŒ¢ ‚X¾-˜äxŸ¿Õ. ƒŸ¿¢Åà ¯äÊÕ ¦µ¼J¢-ÍŒ-©ä-¹עœÄ …¯ÃoÊÕ. «Ö ¦Ç¦Õ ¦µ¼N-†¾uÅŒÕh ’¹ÕJ¢* ‚©ð-*æ®h ¦µ¼§ŒÕ¢ „ä²òh¢C. ÅŒÊE ¨ Æ©-„Ã{Õ ÊÕ¢* ‡©Ç ¦§ŒÕ-{Â¹× B®¾Õ-¹×-ªÃ-„ÃL? «Ö ÆÅŒh’ÃJ «Ö{©Õ Â¹ØœÄ ÅŒ{Õd-Âî-©ä-¹ׯÃo. Ÿ¿§ŒÕ-Íä®Ï ¯Ã ®¾«Õ-®¾uÂ¹× X¾J-³Äˆª½¢ ÍçX¾p-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

'“œ¿’ûqÑ «©©ð X¾œ¿-¹עœÄ..!

êªÈ „Ã@Áx ¦Ç¦Õ ®¾Õ¢Ÿ¿ªý Ê’¹-ª½¢-©ðE ‹ “X¾«áÈ ®¾Öˆ©ðx X¾Ÿî ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-ÅŒÕ-¯Ãoœ¿Õ. ÍŒŸ¿Õ-«Û©ð §ŒÖ«-êªèä ƪá¯Ã.. ‚{©Õ, ¤Ä{©ðx «á¢Ÿ¿Õ¢-šÇœ¿Õ ®¾Õ¢Ÿ¿ªý.. êªÈ, ÅŒÊ ¦µ¼ª½h ƒŸ¿lª½Ö …Ÿîu-’¹Õ©ä Âë-œ¿¢Åî Â휿Õ¹×ÂË ÆœË-T¢C Âß¿-Ê-¹עœÄ ÂíE-Íäa-„ê½Õ. ¤ÄéÂ-šü-«ÕF Â¹ØœÄ ‡Â¹×ˆ-«’Ã¯ä ƒÍäa-„ê½Õ. ƪáÅä ’¹ÅŒ ÂíEo-ªî-V© ÊÕ¢* ®¾Õ¢Ÿ¿ªý “X¾«-ª½h-Ê©ð «Öªíp-*a¢C. ‡Â¹×ˆ-«’à ƒ¢šðx …¢œ¿-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒ-˜äxŸ¿Õ. ŠÂ¹-„ä@Á …¯Ão ÅŒÊ ’¹C©ð ÅŒ©Õ-X¾Û©Õ „䮾Õ-ÂíE Š¢{-J’à …¢œ¿-œÄ-Eê ƒ†¾d-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ. X¾Ÿî ÅŒª½-’¹A ¹ŸÄ.. ÍŒŸ¿Õ-«Û-¹ע-{Õ-¯Ão-œä„çÖ ÆÊÕ-¹×-¯Ãoª½Õ æX骢šüq.. ƪáÅä «á¢Ÿ¿Õ-¹¢˜ä «Öª½Õˆ©Õ «ÕJ¢ÅŒ ÅŒ’¹_-œ¿¢Åî ¤Ä{Õ ®¾Öˆ©üÂË ®¾J’Ã_ ªÃ«œ¿¢ ©äŸ¿E ¤Äª¸½-¬Ç© ÊÕ¢* ¹¢åXkx¢šü Â¹ØœÄ Æ¢C¢C. Æ®¾©Õ N†¾§ŒÕ¢ ¹ÊÕ-Â툯䢟¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢-*Ê ®¾Õ¢Ÿ¿ªý ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÆÅŒœ¿Õ «ÕÅŒÕh-X¾-ŸÄ-ªÃn-©Â¹× ¦ÇE-®¾-§ŒÖu-œ¿E Åç©Õ-®¾Õ-ÂíE £¾ÇÅÃ-¬ÁÙ-©-§ŒÖuª½Õ.. ’¹ÅŒ ÂíCl ªîV© ÊÕ¢* šÌO©Õ, „êÃh-X¾-“A-¹© E¢œÄ ŠÂ¹˜ä „ê½h. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE NNŸµ¿ ®¾Öˆ@ÁxÂ¹× Íç¢CÊ NŸÄu-ª½Õn©Õ “œ¿’ûq NE-§çÖ-T®¾Öh.. „ÚËE Æ„äÕt \èã¢-{Õx’Ã Â¹ØœÄ «Öª½Õ-ÅŒÕ-¯Ãoª½Õ.. ÆE. «ÕJ, OÕ *¯Ão-ª½Õ©Õ Â¹ØœÄ ¨ «ÕÅŒÕh X¾ŸÄ-ªÃn© «ÕÅŒÕh©ð …¯Ão-ꪄçÖ ÍŒÖ®Ï ‹²ÄJ èÇ“’¹-ÅŒh-X¾-œ¿œ¿¢ «Õ¢*C.

Know More

women icon @teamvasundhara

„Ãu§ŒÖ-«Ö-EÂË ¦ÇEå®j ‡«á-¹© ’¹Öœ¿Õ©Ç «ÖJ¢C!

„Ãu§ŒÖ«Õ¢.. «ÕÊ©ð ÍéÇ-«Õ¢C °N-Åéðx «áÈu-„çÕiÊ ¦µÇ’¹¢. “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ«Õ¢ Í䧌՜¿¢ ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ °«-Ê-¬ëj-LÂË ®¾¢êÂÅŒ¢ ÆÊÕ-¹ע-šÇª½Õ ÍéÇ-«Õ¢C. «ÕJ ƒC X¾ÜJh’à E•-„äÕ¯Ã? „Ãu§ŒÖ«Õ¢ Íäæ®-„Ã-@Áx¢-Ÿ¿ª½Ö ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ °«Ê NŸµÄ-¯ÃEo ¤ÄšË-®¾Õh-Êo-˜äx¯Ã? Æ¢˜ä ‚©ð-*¢-ÍÃ-Lq¢Ÿä..! ‡¢Ÿ¿Õ-¹¢˜ä \Ÿçj¯Ã ®¾êª.. ÆA’à Íäæ®h ÆC ÆÊ-ª½n-ŸÄ-§ŒÕ-¹„äÕ.. ƒC ‡Â¹q-ªý-å®j-èüÂË Â¹ØœÄ «Jh-®¾Õh¢C. „Ãu§ŒÖ-«ÖEo Â¹ØœÄ ÆA’à Í䧌՜¿¢ «©x «ÕÊ ¬ÁK-ªÃ-EÂË «Õ¢*ÂË ¦Ÿ¿Õ©Õ Íä˜ä ‡Â¹×ˆ-«’à ¹©Õ-’¹Õ-ŌբC. „Ãu§ŒÖ«Õ¢ ‡Â¹×ˆ-«’à Í䧌՜¿¢ «©x ê«©¢ Âí„äy Âß¿Õ.. ¹¢œ¿-ªÃ©Õ Â¹ØœÄ Â¹J-T-¤òªá ¬ÁKª½¢ ‡«á-¹© ’¹Öœ¿Õ©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. ª½Â¹-ª½-Âé ‚ªî’¹u ®¾«Õ-®¾u©Õ Â¹ØœÄ ÅŒ©ã-ÅŒÕh-Åêá. ƒ©Ç¢šË X¾J-®ÏnÅä ‡Ÿ¿Õ-éªj¢C ÊÖu§ŒÖ-ªýˆÂË Íç¢CÊ ‡J-¯þÂË.. ªîVÂ¹× ‡E-NÕC ’¹¢{© ¤Ä{Õ ‡Â¹q-ªý-å®jèü Íäæ® ‚„çÕ “X¾®¾ÕhÅŒ¢ ‡«á-¹© ’¹Öœ¿Õ©Ç «ÖJ-¤ò-ªá¢C. ‹ Æ„çÕ-J-¹¯þ šÌO- ³ò ŸÄyªÃ ‚„çÕ “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ X¾J-®Ïn-AE «Öª½ÕaÂ¹×¯ä §ŒÕÅŒo¢©ð …¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ Â¹Ÿ±ä¢šð N¢ŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala