నేను తల్లినవ్వాలంటే ఐవీఎఫ్ ఒక్కటే మార్గమా?
డాక్టర్ గారు.. నాకు ఇటీవల ల్యాప్రోస్కోపీ చేసి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్లోనూ Hydrosalpinx ఉందన్నారు. ట్యూబ్స్ Disconnect చేశారు. నేను తల్లిని కావాలంటే ఐవీఎఫ్ ఒక్కటే మార్గమని చెప్పారు. నేను సహజంగా తల్లిని అయ్యే అవకాశమే లేదా? దయచేసి చెప్పండి - ఓ సోదరి
Know More