ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు !
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఒక స్నేహితుడితో వాట్సాప్ వీడియో చాట్ చేశాను. అతనంటే నాకు ఇష్టం ఉండటం వల్ల, కొంచెం సన్నిహితంగానే వీడియోలో ప్రవర్తించాను. ఇటీవల మా మధ్య కొద్ది పాటి మనస్పర్థలు రావడంతో, అతడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. చాలా భయంగా ఉంది. ఇది ఇంట్లో తెలిస్తే నాకు ఆత్మహత్య తప్ప మరో గతి లేదు. సలహా ఇవ్వగలరు? - ఓ సోదరి
Know More