నేటి రాశిఫలాలు
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘమాసం;శుక్ల పక్షం చతుర్దశి: మ.3-16 తదుపరి పూర్ణిమ ఆశ్లేష: మ.12-10 తదుపరి మఘ వర్జ్యం: రా. 12-03 నుంచి 1-37 వరకు అమృత ఘడియలు: ఉ.10-33 నుంచి 12-09 వరకు దుర్ముహూర్తం: ఉ.8-44 నుంచి 9-30 వరకు తిరిగి మ.12-36 నుంచి 1-22 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.6-25, సూర్యాస్తమయం: సా.6-01
Know More