వనదేవతలు.. మా కడుపున పుట్టాలని...
మేడారం జాతర జరిగినప్పుడల్లా జనసంద్రం పోటెత్తుతుంది... భక్తులు గద్దెల ముందు తన్మయత్వంతో సాగిలపడతారు... అంతేనా.. కొందరైతే ఆ అమ్మలగన్న అమ్మల సన్నిధిలో మాతృమూర్తులవడానికే ప్రత్యేకంగా తరలివస్తారు... వారి కోసమే మేడారంలో ప్రత్యేకంగా లేబర్ రూం ఏర్పాటైంది... అప్పుడే కళ్లు తెరిచిన తమ సంతానానికి భక్తి పారవశ్యంతో సమ్మక్క, సారలమ్మ, జంపన్నల పేర్లు పెట్టుకొని మురిసిపోతారు.
Know More