సోల్ మేట్స్ దొరికేశారు!
జయదేవ్ ఉనాద్కత్, గ్లెన్ మాక్స్వెల్... ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేని క్రికెటర్ల పేర్లు. రంజీ ట్రోఫీ పోరులో సౌరాష్ర్ట జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఉనాద్కత్ అందరి నోళ్లల్లో నానుతుండగా, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే భారతీయులకు ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడు ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్. ఈక్రమంలో తమ ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ క్రికెటర్లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. తమ మనసుకు నచ్చిన నెచ్చెలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమ ప్రియురాళ్లతో కలిసి ఉంగరాలు మార్చుకున్నారీ క్రికెటర్స్.
Know More