అందుకే ఒక్కరోజు కూడా వర్కవుట్ మిస్సవ్వలేదు..!
వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే వారికి కరోనా లాక్‌డౌన్‌తో చిన్న విరామం దొరికినట్లయ్యింది. అందుకే అనుకోకుండా వచ్చిన ఈ కరోనా హాలిడేస్‌ను తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం, ఇంటి పనుల్లో పాల్గొనడం, వంట చేయడం, సంగీతం నేర్చుకోవడం.. మొదలైన వాటితో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు చాలామంది. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండడం విశేషం.
Know More