ఆ నొప్పిని యోగాతో తగ్గించుకుంటున్నా!
రోజూ తీరికలేని పనివేళలు, ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదురవుతుంటుంది. ఇది మితిమీరితే వివిధ రకాల శారీరక నొప్పులు వేధించడం సహజం. ఈ నొప్పులు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ మనల్ని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి అనుభవం తనకూ కొత్తేమీ కాదంటోంది ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్ యామీ గౌతమ్.
Know More