మెన్స్ట్రువల్ కప్ ఎలా ఎంచుకోవాలి? ఎలా వాడాలి?
సృజనకు నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటుంది.. అయితే శ్యానిటరీ న్యాప్కిన్స్ వాడినా అప్పుడప్పుడూ లీకేజీ సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఇటీవలే తన స్నేహితురాలి సలహా మేరకు మెన్స్ట్రువల్ కప్ వాడాలని నిర్ణయించుకుందామె.
Know More