అలా తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం మంచిదైంది!
రొమ్ము క్యాన్సర్.. ఈ పేరు వినగానే మన వెన్నులో వణుకు పుడుతుంది.. దీని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అనే ఆలోచనలో ఉండిపోయి జీవచ్ఛవంలా బతుకుతుంటారు కొందరు. కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెబుతోంది దిల్లీకి చెందిన స్వప్నికా మలివాల్.
Know More