ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే ఎలాంటి సమస్యలొస్తాయి?
నమస్తే డాక్టర్. నా వయసు 33 ఏళ్లు. గర్భం ధరించిన తర్వాత మూడో నెలలో నాకు ఫిట్స్ (సీజర్స్) వచ్చాయి. ఆ తర్వాత ఒక్కోసారి రోజులో నాలుగైదు సార్లు వచ్చేవి. న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఎక్కువ డోస్ మందులు వాడమన్నారు. నాకు ఏడో నెలలోనే సిజేరియన్ అయింది. బాబు పుట్టాడు. ఐదేళ్ల క్రితం నేను MTS బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నా. ఆ తర్వాత ఫిట్స్ సమస్య క్రమంగా తగ్గిపోయింది. అయితే అప్పుడప్పుడూ టెన్షన్ పడితే మళ్లీ సమస్య తలెత్తుతోంది. ఇలాంటి సమయంలో నేను రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోవచ్చా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
Know More