వీటిని ఇలా కూడా వాడచ్చు!
అల్యూమినియం ఫాయిల్లో ఫుడ్ ర్యాప్ చేస్తాం.. టెన్నిస్ బంతులతో టెన్నిస్ ఆడతాం.. పెట్రోలియం జెల్లీతో అందానికి మెరుగులు దిద్దుతాం.. ఇలా ఇంట్లో ఉండే వస్తువులు, పదార్థాలను ఆయా పనుల కోసం వినియోగిస్తుంటాం. కానీ వీటిని ఇలా కాకుండా ఇతర పనుల కోసం కూడా వినియోగించచ్చన్న విషయం మీకు తెలుసా? అవును.. అలాంటి వస్తువులు మనింట్లో చాలానే ఉంటాయి. ఇంతకీ అవేంటి.. వాటిని ఎలా వాడాలి.. అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా..!
Know More