ప్రతి మహిళ వద్దా ఇవి ఉండాల్సిందే!
సునీత ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి చేరుకునే సరికి రాత్రి 10 అవుతుంది. అయితే ఆ సమయంలో తమ వీధి అంతా నిర్మానుష్యంగా ఉండడంతో రోజూ బిక్కుబిక్కుమంటూనే ఇంటికెళ్తుందామె. రెండు రోజులుగా తనను ఎవరో ఫాలో అవుతున్నట్లు వినీతకు అనుమానం వచ్చింది. కానీ మూడో రోజు మాత్రం ఆ వ్యక్తి ఆమెపై నేరుగా దాడి చేసే సరికి ఆ షాక్లో ఆమెకు ఏం చేయాలో తోచలేదు.
Know More