అమ్మాయిలూ.. ఆరడుగులున్నోడు మనకొద్దు.. సిక్స్ ప్యాక్ కోసం వెతకొద్దు!
తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి అమ్మాయిల ఆలోచనలన్నీ ఒకేరకంగా ఉండవ్.. కాబోయేవాడు ఆరడుగులుండి.. ఆరు పలకల దేహదారుఢ్యమైతే తనకు పర్ఫెక్ట్ జోడీ అని కొంతమంది అనుకుంటే; మనసుకు నచ్చాలే కానీ ప్రాణమిచ్చేంత ప్రేమ కురిపిస్తా.. అనుకుంటారు మరికొందరు. ఇలా మొత్తానికి కాబోయే వాడు ఓ సినిమా హీరోలా ఉండాలని కలలు కనడం సహజం. అందరూ ఇలాగే ఆలోచిస్తారని కాకపోయినా ఎంతో కొంత ఇలా ఆలోచించే వాళ్ళూ ఉండకపోరు..
Know More