ఈ చిట్కాలు పాటిస్తే పండగ సీజన్లోనూ ఆరోగ్యంగా ఉండచ్చు!
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ఉండడం నవ్యకు అలవాటే! అయితే మధ్యమధ్యలో పండ్లు తీసుకోవడంతో పాటు పండక్కి చేసిన పిండి వంటకాల్ని సాయంత్రం ఉపవాసం అనంతరం మనసారా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు అజీర్తి చేసిందామెకు. భవ్య వాళ్లమ్మ ఈ దసరా పండక్కి వారం రోజుల ముందుగానే రకరకాల పిండి వంటకాల్ని సిద్ధం చేసింది. ఇంకేముంది వీటితో భవ్యకు రోజూ పండగే! తినాలనిపించినప్పుడల్లా ఎక్కువ మొత్తంలో తినేసరికి గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడింది.
Know More