వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా...
కరోనా వచ్చిన దగ్గర్నుంచి కీర్తనకు ఇంటి పని తడిసి మోపెడవుతోంది. ఇక వాషింగ్ మెషీన్ ఉన్నా ఉతికే బట్టలు గుట్టలా పేరుకుపోవడం, దానికి తోడు ఈ వర్షాకాలంలో దుస్తులు సరిగ్గా ఆరకపోవడంతో ఆమెకు విసుగొచ్చేసింది. దీంతో ఆరీ ఆరనట్లున్న వాటిని అలాగే వార్డ్రోబ్లో పెట్టేసరికి వాటి నుంచి అదో రకమైన వాసన రావడం మొదలైంది.
Know More