ముఖంపై మొటిమలొస్తే అలా తొలగించుకుంటా!
అందం విషయంలో అమ్మాయిలకున్న సమస్యేదైనా ఉందంటే అది మొటిమలే! ముఖంపై ఒక మొటిమ వస్తే చాలు.. దాన్ని పూర్తిగా తొలగించుకునే దాకా నిద్రే పట్టదు. గిల్లుతూ, ఏవేవో క్రీమ్స్ రాసుకుంటూ లేదంటే ఇంటి చిట్కాలు పాటిస్తూ ఎలాగోలా మొత్తానికి మొటిమల్ని దూరం చేసుకుంటుంటారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అంతగా కష్టపడక్కర్లేదంటోంది బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్. ఒక చిన్న చిట్కాతో మొటిమల్ని తొలగించుకోవచ్చంటోంది. తానూ అదే టిప్ పాటిస్తానంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది శ్రద్ధ. మరి, ఇంతకీ మొటిమల్ని మాయం చేసేందుకు శ్రద్ధ చెప్పిన ఆ బ్యూటీ టిప్ ఏంటో మనమూ తెలుసుకుందామా?
Know More