ఎక్కువగా ప్రయాణం చేస్తే అబార్షన్ అవుతుందా?
హలో డాక్టర్. నా వయసు 26, బరువు 85 కిలోలు, ఎత్తు 5'4''. నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నా. రోజూ టూ వీలర్‌పై ప్రయాణం చేస్తాను. నాకు పెళ్త్లెన ఆరు నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఐదు నెలలకు అబార్షన్ అయింది. ఎక్కువగా ప్రయాణం చేయడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పారు. అబార్షన్ అయిన దగ్గర్నుంచి కడుపు నొప్పి, నడుము లాగడం వంటి సమస్యలొస్తున్నాయి. అంతేకాదు.. నాకు మళ్లీ ప్రెగ్నెన్సీ రాదేమోనని భయంగా ఉంది.ఏం చేయాలి?- ఓ సోదరి
Know More