బొమ్మ గీసి.. పాట పాడి.. కరోనాపై అవగాహన!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధికి టీకాను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అప్పటివరకు ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగే సూత్రాలు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నిర్బంధం. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలతో పాటు కొంతమంది సామాన్యులు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ తనకు ప్రావీణ్యమున్న పటచిత్ర కళ ద్వారానే ప్రజలకు కరోనా గురించి వివరించి అందరి చేతా ప్రశంసలందుకొంటోంది.
Know More