అతని గురించి చెప్పగానే అమ్మానాన్నా షాకయ్యారు!
ఎవరైనా తాము అనుకున్న గమ్యానికి చేరుకున్నప్పుడు... వాళ్లు సాధించిన విజయమే పైకి కనిపిస్తుంది తప్ప... ఆ గెలుపును చేరుకోవడానికి వాళ్లు పడిన కష్టాలు, రాల్చిన కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతోన్న ఎంతోమంది తారలు తమ కెరీర్ ప్రారంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వారే...! ఈ క్రమంలో తన జీవితంలో కూడా ఎన్నో కష్టాలున్నాయంటోంది బాలీవుడ్ బ్యూటీ హీనాఖాన్. తాను ఇండస్ట్రీలోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న హీనా... ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
Know More