ఈ మందులు, జాగ్రత్తలతో కరోనా నుంచి అలా కోలుకున్నా!
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేరు వినగానే శరీరమంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ మహమ్మారి చాలామందిని మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఈ వైరస్ గురించి ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం, ఆందోళన అందరినీ వెంటాడుతున్నాయి. కానీ అలాంటి భయం అక్కర్లేదని, మానసిక ధైర్యమే ఈ మహమ్మారికి అసలు సిసలైన మందు అని ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి కోలుకున్న చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు తమ కరోనా అనుభవాలను పంచుకున్నారు. తాజాగా తాను కూడా సానుకూల దృక్పథంతో ఈ వైరస్‌పై విజయం సాధించానంటున్నారు బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా.
Know More