అందుకే నా మీద సినిమా తీయడానికి ఇప్పటిదాకా ఒప్పుకోలేదు..!
బాక్సింగ్ క్వీన్ మేరికోమ్ బయోపిక్ హిట్. కుస్తీరాణి గీతా ఫోగట్ ఫ్యామిలీ బయోపిక్ సూపర్ హిట్. ఇప్పుడొస్తోంది.. తెలుగమ్మాయి బయోపిక్! అలవికాని బరువులను అవలీలగా ఎత్తిన అతివ కథ. ఒలింపిక్స్ పతక విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రాజీవ్ ఖేల్రత్న మన కరణం మల్లీశ్వరి కథ.. వెండితెరకెక్కుతోంది. ఈ సందర్భంగా మల్లీశ్వరిని ‘వసుంధర’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.
Know More