మార్షల్ ఆర్ట్స్‌తో మరింత దృఢంగా..
మార్షల్ ఆర్ట్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి కరాటే, కుంగ్‌ఫూ, జూడో, తైక్వాండో.. మొదలైనవి. ఇవి కేవలం.. మనకు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికీ తోడ్పడతాయి. అలాగే గుండె సంరక్షణకు, బరువు తగ్గడానికి, మానసిక ప్రశాంతతకు.. ఇలా చాలా రకాలుగా మార్షల్ ఆర్ట్స్ మనకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో యుద్ధ కళలు నేర్చుకోవడం వల్ల దృఢంగా ఎలా తయారుకావచ్చో చూద్దాం...
Know More