కరోనా తగ్గినా ఆ లక్షణాలు ఇంకా కనిపిస్తున్నాయా?
కీర్తన ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది. అయినా పదార్థాల రుచి, వాసన తెలియట్లేదని, ఏమీ తినాలనిపించట్లేదని వాపోతోంది. విజితది కూడా ఇదే సమస్య. కరోనా బారిన పడిన ఆమెకు రుచి, వాసన కోల్పోవడం తప్ప మరే లక్షణమూ కనిపించలేదు. ఇక ఈ వైరస్ నుంచి బయటపడినా తన నోటికి ఏదీ రుచించట్లేదని బాధపడుతోంది.
Know More