సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

మెంతులు చేసే మేలు మరువగలమా..!

Health Benefits of Fenugreek or Menthulu in Telugu

పొట్టలో కాస్త తేడాగా ఉండి ఇబ్బందిపడుతుంటే... మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని వెంటనే తాగేయమంటారు పెద్దవాళ్లు. ఇది మాత్రమే కాదు మెంతుల వల్ల ఇలాంటి ప్రయోజనాలెన్నో..

నెలసరి సమయంలో కొందరు కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు.
అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. నేరుగా మెంతులను నోట్లో వేసుకుని నీళ్లు తాగవచ్చు. లేదా రాత్రిపూట గ్లాసు నీటిలో చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగినా ఫలితం ఉంటుంది.
* జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని నీళ్లలో మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి.
* మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మలబద్ధకం లేకుండా చేస్తాయి.
* కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
* కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.





women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
foods-take-in-summer-to-avoid-sunstroke
women icon@teamvasundhara
preparation-of-betel-leaves-sharbat-or-tamalapaku
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits