సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

గోరుచిక్కుడు తినాలా.. పోషకాలు అందాలా..!

Health Benefits of Guar or Gavar

గోరుచిక్కుడు అంటేనే కొందరు బోరుమంటే.. ఇష్టంతో ఆబగా లాగించేవాళ్లు ఇంకొందరు. దీంట్లోని సుగుణాలు తెలిశాక మాత్రం ఎవరైనా ఆవురావురుమంటూ తినాల్సిందే.

ప్రయోజనాలెన్నో...
* గోరుచిక్కుడులో పిండిపదార్థాలు తక్కువగా.. ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌-ఎ, సి, కెలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లోని జిగురుకు ఔషధ గుణాలుంటాయి. ●రక్తంలో చిక్కదనం పెరిగినప్పుడు తీసుకుంటే గోరుచిక్కుడు ఔషధంలా పనిచేస్తుంది. కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది.22052020vasu2b.jpg
* ఇందులో పీచు అధికంగా ఉండటంతో మలబద్ధక సమస్యను పరిష్కరించే గుణం ఉంటుంది.
* గర్భిణులు గోరుచిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే గర్భస్థ శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది.
* గింజలు ఎక్కువగా ఉన్న గోరుచిక్కుడు తింటే బరువు తగ్గుతారు.
* కొలెస్ట్రాల్‌ సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహ పీడితుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఎముకలకు బలం.
* గోరుచిక్కుడు గింజలను ఎండబెట్టి పొడిచేసి కూరల్లో వేసుకోవచ్చు. వీటి ఆకులను పప్పులో కలిపి వండుకోవచ్చు.
* ప్రయోజనాలెన్ని ఉన్నా గోరుచిక్కుడు అతిగా తీసుకుంటే అజీర్తి చేస్తుంది. మితంగానే తీసుకోవాలి.





women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
preparation-of-betel-leaves-sharbat-or-tamalapaku
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits