సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

సీమ మేడిపండు.. మేలు చూడు!

Health Benefits of Anjeer Fruit

అంజీరాను ‘సీమ మేడిపండు’ అనీ పిలుస్తారు. ఇది పండు, ఎండు రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్‌-బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లూ పుష్కలంగా ఉంటాయి.

* అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషధం. దీన్ని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
* అంజీరా ఆకులను నీళ్లలో కాచి చల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఈ పండ్లలో ఉండే పెప్టిన్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్‌-బి6 అల్జీమర్స్‌ రాకుండా కాపాడుతుంది.
* వీటిలో కొవ్వు తక్కువ. అలాగని అతిగా తింటే బరువు పెరుగుతారు.
* అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు అంజీరాను తక్కువగా తీసుకుంటే మంచిది.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
health-benefits-of-triphala-powder-by-expert
women icon@teamvasundhara
health-benefits-of-sago-rice
women icon@teamvasundhara
juices-that-help-you-to-detoxify-your-body
women icon@teamvasundhara
health-benefits-of-chickpea-or-senagalu
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits