scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

X¾ÍŒa-Ÿ¿Ê¢ ‚„çÕ ‚ªî “¤Äº¢!

This 81 years woman helps to environment with a garbage to garden

“X¾®¾ÕhÅŒ¢ ÍÃ©Ç ƒ@Áx ÍŒÕ{Öd ‡Â¹ˆœ¿ ֮͌ϯà ÍçÅÃh-Íç-ŸÄ-ª½¢Åî E¢œË-¤ò§äÕ …¢{Õ¢C. OCµ *«ª½ ÍçÅŒh-¹עœÎ \ªÃp-{Õ-Íä-®Ï¯Ã, «áEq-¤Ä-LšÌ „Ã@ÁÙx «*a ªîW ÍçÅŒh B®¾Õ-éÂ@ìx Æ«-ÂìÁ¢ …¯Ão ÍéÇ-«Õ¢C ‡Â¹ˆ-œçj¯Ã ‘ÇS ®¾n©¢ ¹E-XÏæ®h ÍéÕ.. ƒ¢šðx …Êo ÍçÅŒh¢Åà B®¾Õ-éÂRx ƹˆœ¿ ¹׫Õt-J¢Í䮾Õh¢šÇª½Õ. „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u«â åXJ-T-¤ò-ŌբC. DEÂË Åîœ¿Õ X¾©Õ Âê½-ºÇ© KÅÃu X¾ÍŒašË Íç{xÊÕ Êª½-¹œ¿¢ Â¹ØœÄ ÂéՆ¾u¢ «ÕJ¢ÅŒ åXª½-’¹-œÄ-EÂË Âê½-º-«Õ-«Û-Åî¢C. «ÕJ, ƒ©Ç¢šË ÂéÕ-³ÄuEo ÅŒT_¢-ÍŒ-œ¿¢©ð ÅŒÊ-«¢-ŌՒà ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ X¾ÛºäÂ¹× Íç¢CÊ 81 \@Áx ®¾ÕŸµÄ ¤Ä§ýÕ. ÅŒÊ ƒ¢šðxE «uª½n-X¾-ŸÄ-ªÃn©Åî ‡ª½Õ«ÛÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï ŸÄ¢Åî ƒ¢šË ÍŒÕ{Öd X¾ÍŒašË Íç{xÊÕ åX¢ÍŒÕ-ŌկÃoªÃ„çÕ.. ‹ ª½Â¹¢’à Íç¤Äp-©¢˜ä ÅŒÊ ƒ¢šËE ¦%¢ŸÄ-«-Ê¢©Ç BJa-C-Ÿ¿Õl-¹×-¯Ãoª½Õ ®¾ÕŸµ¿. ƒ©Ç Åïí-¹ˆêª ¨ X¾Ÿ¿l´A ¤ÄšË¢-ÍŒœ¿¢ Âß¿Õ.. ŸÄŸÄX¾Û 40 \@ÁÙx’à X¾Ûºä©ð …¢œä „ê½¢-Ÿ¿-JÅî ‚ÍŒ-J¢-X¾-èä-®¾Õh-¯Ãoª½Õ ¹؜Ä..! «§ŒÕ®¾Õ åXj¦-œ¿Õ-ÅŒÕÊo ÂíDl X¾ÍŒa-Ÿ¿Ê¢ Â¢ «ÕJ¢ÅŒ …©Çx-®¾¢’Ã, …ÅÃq-£¾Ç¢’à X¾E-Íä-²òhÊo ¨ “X¾Â¹%A “æXNÕ-¹×-ªÃL ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ OÕÂ¢..pachadanasjassfs6504.jpg
Ê©¦µãj \@Áx “ÂËÅŒ„äÕ „ç៿-©ãj¢C..
„ÃÅÃ-«-ª½º¢ ¹©Õ-†ÏÅŒ¢ Âë-œÄ-EÂË “X¾ŸµÄÊ Â꽺¢ «ÖÊ« ®¾¢¦¢-CµÅŒ «uªÃn©ä.. «ÕÊ ƒ¢šðx ¤ò’¹§äÕu ÅŒœË, ¤ñœË ÍçÅŒhÅî ¤Ä{Õ ¤Äx®ÏdÂú ®¾¢¦¢-CµÅŒ «uªÃn©Õ.. „ç៿-©ãjÊ«Fo „ÃÅÃ-«-ª½-ºÇ-EÂË £¾ÉE ¹L-T¢-Íä„ä. ƒ«Fo ¦µ¼ÖNÕ©ð ¹L-®Ï-¤ò-„Ã-©¢˜ä ÂíEo ©Â¹~© ®¾¢«-ÅŒq-ªÃ©Õ X¾œ¿Õ-ŌբC. ƒC ÅçL-®Ï¯Ã «ÕÊ¢ OšËE åXœ¿-Íç-NÊ åXœ¿ÕŌբšÇ¢. ÂÃF ®¾ÕŸµÄ ¤Äªá Æ©Ç Âß¿Õ..! Ê©¦µãj \@ÁÙx’à X¾Ûºä©ðE „çÖœ¿©ü Âé-F©ð E„Ã-®¾-«á¢-šðÊo ‚„çÕ.. ‡X¾Ûpœ¿Ö “X¾Â¹%A ’¹ÕJ¢Íä ‚©ð-*¢-Íä-„ê½Õ. ¨ “¹«Õ¢©ð O©ãj-ʢŌ «ª½Â¹Ø ¤Äx®Ïd-ÂúÂË Ÿ¿Öª½¢’à …¢œä-„Ã-ªÃ„çÕ. ÅŒÊ ƒ¢šðxE «uªÃn©ÊÕ Â¹¢¤ò®ýd ‡ª½Õ-«Û’à «ÖJa.. ŸÄ¢Åî ÅÃÊÕ ƒ¢šË E¢œÄ „çṈ©Õ åX¢ÍŒœ¿¢ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. ¨ X¾Ÿ¿l´-AE ÅŒÊ ƒ¢šðx „Ã@ÁÙx Â¹ØœÄ ¤ÄšË¢-Íä©Ç Í䮾Õh-¯Ão-ªÃ„çÕ. ƒ©Ç ÅÃÊÕ ¨ X¾Ÿ¿l´-AE “¤Äª½¢-Gµ¢-ÍŒ-œÄ-EÂË OŸµ¿Õ©ðx æXª½Õ-¹×-¤ò-ªáÊ ÍçÅäh Âê½-º-«ÕE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ ®¾ÕŸµ¿. 'ƒÂ¹ˆ-œË-Âí-*aÊ „ç៿šðx OŸµ¿Õ©ðx æXª½Õ-¹×-¤ò-ªáÊ ÍçÅŒhÊÕ ÍŒÖ®Ï ÍŒL¢-*-¤ò-§ŒÖÊÕ. «uª½n X¾ŸÄ-ªÃn© Eª½y-£¾Ç-ºåXj ƒÂ¹ˆœË „ÃJÂË ¦ïAh’à ƫ-’Ã-£¾ÇÊ ©äŸ¿-ÊÕ-¹ׯÃo. Æ©Ç æXª½Õ-¹×-¤ò-ªáÊ ÍçÅŒh ’¹ÕJ¢* ‡«ª½Ö X¾šËd¢-ÍŒÕ-Âî-¹-¤ò-§äÕ-®¾-JÂË Âî¾h ¦ÇŸµ¿-E-XÏ¢-*¢C.. Æ¢Ÿ¿Õê «uªÃn© X¾ÛÊ-Jy-E-§çÖ-’¹¢åXj Æ¢Ÿ¿-J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍÃ-©-ÊÕ-¹ׯÃo..Ñ Æ¢šÇª½Õ ®¾ÕŸµÄ ¤Ä§ýÕ.pachadanasjassfs650.jpg
‚ E¯Ã-Ÿ¿¢-Åî¯ä..
‡Â¹ˆœ¿ ֮͌ϯà æXª½Õ-¹×-¤ò-ªáÊ ÍçÅäh ¹E-XÏ¢-ÍŒ-œ¿¢Åî Âî¾h «ÕŸµ¿ÊX¾-œËÊ ®¾ÕŸµ¿.. ‡©Ç-é’j¯Ã ¨ N†¾-§ŒÕ¢åXj ÅŒ«Õ ÅîšË-„Ã-J©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍÃ-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ÅŒœË, ¤ñœË ÍçÅŒhÊÕ „䪽Õ-Íä®Ï ÅŒœË ÍçÅŒhÅî ¹¢¤ò®ýd ‡ª½Õ«Û ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î ƒª½Õ-’¹Õ-¤ñ-ª½Õ’¹Õ „ÃJÂË ¯äJp¢-ÍÃ-ªÃ„çÕ. Æ¢Åä-Âß¿Õ.. '¯Ã ÍçÅŒh.. ¯Ã ¦ÇŸµ¿uÅŒ..Ñ Æ¯ä E¯Ã-Ÿ¿¢Åî “X¾«áÈ X¾“A-¹-©Â¹× „Ãu²Ä©Õ Â¹ØœÄ ªÃæ®-„ê½Õ. ÅŒÊ ¨ “X¾§ŒÕ-ÅÃo-EÂË «Õ¢* ®¾p¢Ÿ¿Ê «*a-Ê-X¾p-šËÂÌ ÅŒ%XÏh Í碟¿-©ä-ŸÄ„çÕ. ƒ©Ç ÍçG-Åä¯ä ®¾J-¤òŸ¿Õ.. ¯äÊÕ Â¹ØœÄ ‚ÍŒ-J¢* ÍŒÖXÏ¢-ÍÃ-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. '¯Ã „Ãu²Ä-©Â¹× «Õ¢* ®¾p¢Ÿ¿Ê «*a¢C.. ÂÃF X¾ÜJh’à «Öª½Õp ªÃ«-œÄ-EÂË ÍçX¾pœ¿¢ ¹¢˜ä Íä®Ï ÍŒÖXÏ¢-ÍŒ-œ¿„äÕ «Õ¢*-Ÿ¿-E-XÏ¢-*¢C. «uªÃn-©ÊÕ ‡ª½Õ-«Û’à «Öêªa X¾Ÿ¿l´-AE ¯äÊÕ ®¾y§ŒÕ¢’à ‚ÍŒ-J¢* “X¾•-©Â¹× ÍŒÖXÏ¢ÍéÊÕ¹ׯÃo. Æ©Ç ¯Ã ƒ¢šðx¯ä ¨ X¾Ÿ¿l´-AE “¤Äª½¢-Gµ¢ÍÃ..Ñ ÆE Íç¦ÕÅê½Õ ®¾ÕŸµ¿. ’¹ÅŒ Ê©¦µãj \@ÁÙx’à ¨ X¾Ÿ¿l´-AE ÅÃÊÕ, ÅŒÊ ƒ¢šðx „Ã@ÁÙx ¤ÄšË¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ Æ¢Ÿ¿ª½Ö ‚ÍŒ-J¢-ÍÃ-©¢{Ö “¤òÅŒq-£ÏÇ-®¾Õh¯ÃoªÃ„çÕ.pachadanasjassfs6505.jpg
¦%¢ŸÄ-«-Ê¢©Ç BJa-C-ŸÄlª½Õ..
X¾ÍŒa-Ÿ¿Ê¢, X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ.. «¢šË Æ¢¬Ç©ðx Æ¢Ÿ¿-JF “¤òÅŒq£ÏDzòhÊo ®¾ÕŸµ¿.. ¨ “¹«Õ¢©ð ÅŒÊ ƒ¢šËE ¦%¢ŸÄ-«-Ê¢©Ç BJaCŸ¿Õl¹×-¯Ãoª½Õ. ÅŒÊ ƒ¢šË ‚«-ª½-º©ð, œÄ¦Ç, ÂÃJ-œÄªý, ¦Ç©ˆ-F©Õ.. ƒ©Ç ‡Â¹ˆœ¿ ‘ÇS “X¾Ÿä¬Á¢ ŸíJ-ÂËÅä ƹˆœ¿ X¾ÍŒaX¾ÍŒašË „çṈ-©Åî E¢æX-¬Çª½Õ. OšË ‡ª½Õ«Û Â¢ ÅŒÊ «¢šË¢-šðxE «uªÃn-©Åî ¤Ä{Õ Â¹Øª½-’Ã-§ŒÕ© „Ãu¤Ä-ª½-®¾Õn© Ÿ¿’¹_ª½ ²Ä§ŒÕ¢-Âé¢ NÕT-L-¤ò-ªáÊ Â¹Øª½-’Ã-§ŒÕLo B®¾Õ-ÂíE „ÚËE …X¾-§çÖ-T¢-Íä-„ê½Õ. ¨ NŸµ¿¢’à «uªÃn-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ‡ª½Õ-«Û-©Åî ÅŒÊ ƒ¢šËE ‹ …ŸÄu-Ê«Ê¢©Ç «ÖªÃaª½Õ. X¾Ûºä «Õ’¹_-ª½-X¾-{d-©ðE ‚Nœ¿ ƒ©Õx “X¾®¾ÕhÅŒ¢ ‚ Ê’¹-ªÃ-Eê 客{ªý ‚X¶ý Æ“šÇ-¹¥¯þ ÆÊ-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ.pachadanasjassfs6502.jpg
ªîVÂ¹× éª¢œ¿Õ ’¹¢{©Õ..
«uªÃn-©Åî ‡ª½Õ-«Û©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕœ¿¢, X¾ÍŒa-Ÿ¿-¯Ã-EÂË åXŸ¿l XÔ{ „䧌՜¿¢.. «¢šË Æ¢¬Ç©ðx Æ¢Ÿ¿-JÂÌ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-²òhÊo ¨ ¦Ç«Õt’ê½Õ.. Æ¢Ÿ¿Õ-Â¢ ÅŒÊ ƒ¢šË¯ä „äC-¹’à «Öª½Õa-¹×-¯Ãoª½Õ. XÏ©x©Õ, åXŸ¿l©Õ.. Æ¢Ÿ¿-JF ÅŒÊ ƒ¢šËÂË ‚£¾Éy-E¢* ¹¢¤ò®ýd Í䧌՜¿¢, ŸÄ¢Åî „çṈLo åX¢ÍŒœ¿¢, ƒ¢šðx X¾ÍŒa-Ÿ¿-¯ÃEo E¢X¾Û-Âî-«œ¿¢.. ÅŒC-ÅŒª½ Æ¢¬Ç©ðx Ÿ¿’¹_-ª½Õ¢œË «ÕK “X¾§çÖ-’Ã-ÅŒt-¹¢’à N«-J-®¾Õh-¯Ão-ªÃ„çÕ. ƒ¢Ÿ¿ÕÂ¹× ªîW ŸÄŸÄX¾Û 骢œ¿Õ ’¹¢{© ®¾«Õ-§ŒÖEo êšÇ-ªá-®¾Õh-¯Ãoª½Õ ®¾ÕŸµ¿. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '*Êo ®¾n©ÇEo „çṈ©Õ åX¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ‡©Ç NE-§çÖ-T¢-ÍÃL..? ƒ¢šËE X¾ÍŒa-Ÿ¿-Ê¢Åî E¢æX-§ŒÕœ¿¢.. «¢šË-«Fo Æ¢Ÿ¿-JÂÌ “X¾§çÖ-’Ã-ÅŒt-¹¢’à N«-J-®¾Õh-¯Ãoª½Õ. ‡¢œËÊ ‚¹שÕ, ÅŒœË ÍçÅŒh.. «¢šË-«Fo ŠÂ¹ ¹עœÎ©ð …¢* „ÚËåXj «ÕšËd „äæ®-ŸÄEo. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ ‡ª½Õ-«Û-Åî¯ä ¨ „çṈ-©Fo åX¢ÍŒÕ-ŌկÃo. ¯äÊÕ ¤ÄšË²òhÊo ¨ X¾Ÿ¿l´-AE ÍŒÖ®Ï Æ¢ÅÃ.. 'ƒC ÍÃ©Ç ®¾Õ©¦µ¼¢’à …¢C.. Æ®¾-©äO «%ŸµÄ ÂùעœÄ «uªÃn-©Åî ‡ª½Õ-«Û©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-§ŒÕœ¿¢ ‡¢Åî ¦Ç«Û¢C..Ñ ÆE ¯ÃÅî ÍçæXp-„ê½Õ..Ñ «áÈu¢’à ¯äÊÕ ¨ X¾Ÿ¿l´-AE ¤Äª¸½-¬Ç© NŸÄu-ª½Õn-©ê ‡Â¹×ˆ-«’à ¦ðCµ-®¾Õh¯Ão.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä „Ã@ÁÙx DEo ÅŒyª½’à “’¹£ÏÇ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. ‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ Æ«Õ-©Õ-X¾-ª½Õ-ŸÄl«Ö ÆÊo ‚ÅŒ%-ÅŒ©ð …¢šÇª½Õ. ÅŒŸÄyªÃ X¾ªÃu-«-ª½-ºÇ-EÂË Âí¢Åçj¯Ã «Õ¢* •ª½Õ-’¹ÕŌբŸ¿¯äC ¯Ã ‚©ð-ÍŒÊ..Ñ Æ¢šÇª½Õ ®¾ÕŸµ¿.pachadanasjassfs6501.jpg

‚æX ‚©ð-ÍŒÊ ©äŸ¿Õ..
®¾ÕŸµÄ ¤Ä§ýÕ 1935©ð ꪽ-@Á©ð X¾ÛšÇdª½Õ. ƹˆœË „ÃÅÃ-«-ª½-º-«Õ¢˜ä ‚„çÕÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. *Êo-Ōʢ ÊÕ¢< X¾ÍŒaE åXjª½Õx, Âí¦sJ Åî{©Õ ֮͌¾Öh åXJ-TÊ ®¾ÕŸµ¿ÂË.. ÅŒÊÂË ÅçL-§ŒÕ-¹ע-œÄ¯ä “X¾Â¹%A OÕŸ¿ ƒ†¾d¢-Åî-¤Ä{Õ ÅçL-§ŒÕE ÆÊÕ-¦¢Ÿµ¿¢ \ª½p-œË¢C. *Êo «§ŒÕ-®¾Õ©ð¯ä ®¾ÕŸµ¿ÂË åXRx •ª½-’¹-œ¿¢Åî ‚„çÕ êª½@Á ÊÕ¢* X¾Ûºä «Íäa-¬Çª½Õ. ‚„çÕ ¦µ¼ª½h X¾Ûºä-©ðE ¯ä†¾-Ê©ü œËåX¶¯þq ÆÂÃ-œ¿-OÕ©ð ÆCµ-ÂÃ-J’à X¾E-Íä-æ®-„ê½Õ. ƹˆœ¿ „ê½ÕÊo ÂÃyª½d-ªýq©ð ÍÃ©Ç ‘ÇS ®¾n©¢ …¢œ¿-œ¿¢Åî ‚ “¤Ä¢ÅÃEo å®jÅŒ¢ X¾ÍŒaE Åî{©Ç «Öêªa¬Çª½Õ ®¾ÕŸµ¿. «uªÃn© Eª½y-£¾Ç-ºÂ¹× ®¾¢¦¢-Cµ¢* X¾“A-¹-©Â¹× „Ãu²Ä-©Åî “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ÅŒÊ “X¾§ŒÖº¢.. ¹¢¤ò®ýd ‡ª½Õ«Û ’¹ÕJ¢* “X¾§çÖ-’Ã-ÅŒt-¹¢’à ƢŸ¿-JÂÌ N«J¢Íä ²ÄnªáÂË Í䪽Õ-¹עC. ƒX¾Ûpœ¿Õ ²ÄnE-¹¢-’ïä Âß¿Õ.. èÇB-§ŒÕ¢’Ã, ƢŌ-ªÃb-B-§ŒÕ¢’à ¨ X¾Ÿ¿l´-AE Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-§ŒÖ-©E ¹¢Â¹º¢ ¹{Õd-¹×-¯Ão-ªÃ„çÕ. Æ¢Ÿ¿ÕÂ¢ ƢŌ-ªÃb-©ÇEo ‚“¬Á-ªá¢-Íê½Õ ®¾ÕŸµ¿. “X¾®¾ÕhÅŒ¢ '’Ãêªsèü {Õ ’Ãéªf¯þqÑ æXª½ÕÅî ²ñ¢ÅŒ ¦Çx’¹Õ, æX¶®ý-¦ÕÂú æXèü© ŸÄyªÃ DEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾«Ö-ÍÃ-ªÃEo Æ¢Ÿ¿-JÂÌ Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, ƒ¢ÅŒ «§ŒÕ-²ñ-*a¯Ã ‡¢Åî …ÅÃq-£¾Ç¢’à «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ÅîÊo ®¾ÕŸµ¿.. ¨ „ÃuX¾-ÂÃ-EÂË ®¾y®Ïh X¾LÂË N“¬Ç¢A B®¾Õ-Âí¯ä ‚©ðÍŒ¯ä ©äŸ¿¢-{Õ-¯Ãoª½Õ. '¨ «§ŒÕ-®¾Õ©ð ƒ«Fo «C-©ä®Ï £¾Éªá’à N“¬Ç¢A B®¾Õ-Âî-«ÍŒÕa ¹ŸÄ ÆE Æ¢Ÿ¿ª½Ö ¯ÃÅî Æ¢{Õ-¯Ãoª½Õ. ÂÃF ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ ‚ ‚©ð-ÍŒÊ ©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä DE-«©x «ÕJ¢ÅŒ «Õ¢CE ¹Læ® Æ«-ÂìÁ¢ ¯ÃÂ¹× Ÿíª½Õ-¹×-ŌբC.. ƒŸç¢Åî ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ-²òh¢C..Ñ Æ¢šÇª½Õ ®¾ÕŸµ¿.

81 \@Áx «§ŒÕ-®¾Õq-©ðÊÖ ‡©Ç¢šË Æ©ÕX¾Ü, ²ñ©ÕX¾Ü ©ä¹עœÄ, “X¾Â¹%A¯ä ‚ªî-“¤Ä-º¢’à ¦µÇN-²òhÊo ®¾ÕŸµÄ ¤Ä§ýÕ.. Æ¢Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z-«Õ-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê «ÕÊ¢ Â¹ØœÄ ƒX¾p-šË-ÊÕ¢* ¨ ¦Ç«Õt’ÃJE ¤¶Ä©ð ƪá-¤òªá X¾ÍŒa-Ÿ¿Ê¢, X¾J-¬ÁÙ-“¦µ¼-ÅŒ©ð ‹ ¦µÇ’¹-«Õ-«ÛŸÄ¢.. \«Õ¢-šÇª½Õ..?

women icon@teamvasundhara
melania-trump-attends-happiness-classes-at-delhi-government-school

ఈ ‘హ్యాపీనెస్‌’ ను అమెరికాకు మోసుకెళ్తున్నా!

‘హ్యాపీనెస్‌ కరిక్యులం’... దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ తరగతులతో పాటు అమలవుతున్న ఓ స్పెషల్‌ ప్రోగ్రాం. విద్యార్థుల్లో సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఈ ‘హ్యాపీనెస్‌ క్లాస్‌’ కు హాజరయ్యారు. తరగతి గదుల్లోకి వెళ్లి చిన్నారులతో కలిసి సరదాగా ముచ్చటించిన ఆమె కొద్దిసేపు హ్యాపీనెస్‌ పాఠాలు విన్నారు. ఇక మెలానియా రాకతో ఆ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-gives-a-message-to-other-women-about-breastfeeding

ఎక్కడైనా.. ఎప్పుడైనా.. పిల్లలకు పాలివ్వడానికి మొహమాటమేల?

బిడ్డకు పాలివ్వడం అనే మధురానుభూతి ఓవైపు ప్రసవాంతర నొప్పి, మరోవైపు నిద్రలేమి వల్ల కలిగే చిరాకు.. లాంటి ప్రతికూల పరిస్థితులను మరిపిస్తుందంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ సమీరా రెడ్డి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ గురించి తమ అనుభవాలను పంచుకుంటూ మహిళల్లో స్ఫూర్తి నింపిన విషయం తెలిసిందే. ఇదే దారిలో నడుస్తోంది మన సమీర కూడా! తాను మొదటిసారి అమ్మయిన తర్వాత పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌కి లోనయ్యానని.. ఆపై దాన్నుంచి బయటపడి అమ్మతనాన్ని ఆస్వాదించానని వెల్లడించిన ఈ సూపర్‌ మామ్‌.. గతేడాది నైరా అనే పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే అమ్మతనంలోని మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదిస్తూ.. ఈ క్రమంలో తనకెదురైన మధురానుభూతులను, తమ చిన్నారులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తోంది సమీర. అంతేనా.. ఇలా తన పోస్టులతో పిల్లల పెంపకం, బ్రెస్ట్‌ ఫీడింగ్‌.. వంటి ఎన్నో విషయాల గురించి.. ఈ క్రమంలో తల్లులు, పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ న్యూమామ్స్‌లో ప్రేరణ కలిగిస్తోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తాజాగా ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అలర్ట్‌ ఫర్‌ మామ్స్‌’ అంటూ బిడ్డకు పాలిచ్చే విషయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగత్తల గురించి చెబుతూ, బహిరంగ ప్రదేశాల్లోనైనా బిడ్డకు పాలివ్వడానికి తల్లి వెనకాడద్దంటూ మరో స్ఫూర్తిదాయక పోస్టుతో మన ముందుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
they-are-trump-secret-weapons

ట్రంప్‌ జీవితంలో ఆ అయిదుగురు !

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ కచ్చితంగా ఉంటుంది..’ అన్నది జగమెరిగిన సత్యం. అయితే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రెసిడెన్షియల్‌ జర్నీ వెనుక ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మహిళలున్నారు. వారెవరో కాదు.. ఆయన ముగ్గురు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. వారంతా ఓవైపు తమ తమ రంగాల్లో రాణిస్తూనే.. మరోవైపు ట్రంప్‌ అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన జీవితంలో పెనవేసుకున్న ఆ ఐదుగురు మహిళా మణుల గురించి స్పెషల్‌ స్టోరీ మీకోసం..

Know More

women icon@teamvasundhara
intresting-facts-about-talented-ivanka-trump

అందుకే.. ఇవాంక ఎంతో స్పెషల్‌ !

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి కూతురు ఆమె.. తండ్రి అంత పెద్ద పదవిలో ఉన్నా ఆయన పేరును ఇసుమంతైనా వాడుకోలేదు.. చిన్నతనం నుంచే తన తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొని బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిందామె. రియల్ ఎస్టేట్, ఫ్యాషన్, హోటల్ మేనేజ్‌మెంట్.. వంటి రంగాల్లో వ్యాపారవేత్తగానూ రాణించింది.. అంతేనా.. అటు గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా ఆ బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తోంది. తన రచనలతోనూ అందరినీ మెప్పిస్తోన్న ఆమె.. మంచి వక్త కూడా..! ఇలా తనలోని ఈ లక్షణాలన్నీ ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశాయి. ఆమే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్. 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ప్రస్తుతం మరోసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం సందర్భోచితం..

Know More

women icon@teamvasundhara
vijayanirmala-statue-unveiled-on-her-birth-anniversary

‘ఐరన్‌లేడీ’కి ఘన నివాళి!

ఆమె బాలనటిగా సినిమా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాల్లో కథానాయికగా మెప్పించారు. 44చిత్రాలను తెరకెక్కించి అత్యధిక చిత్రాలు రూపొందించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ర్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. మహిళా సాధికారతకు నిలువెత్తు ‘సాక్షి’లా నిలిచిన ఆమె గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేటితరం మహిళలకు ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె జయంతి నేడు(ఫిబ్రవరి 20). ఈ సందర్భంగా విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు.

Know More

women icon@teamvasundhara
anjali-bisht-is-one-of-the-petitioner-in-latest-supreme-court-verdict-on-women-in-army
women icon@teamvasundhara
a-new-empty-plate-challenge-for-children
women icon@teamvasundhara
china-nurses-are-shaving-their-heads-to-stop-covid-virus-spread

ఆ వైరస్‌తో పోరాటం కోసం జుట్టు కూడా తొలగించుకుంటున్నారు!

‘ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే...! ‘ఠాగూర్‌’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్‌ ఒక్కటి చాలు...డాక్టర్ల గొప్పతనమేంటో చాటి చెప్పడానికి..! ఇక ‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. ప్రస్తుతం చైనాలో కొవిడ్‌-19(కరోనా) బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను చూస్తే చాలామందికి ఈ మాటలే గుర్తుకువస్తాయి. వృత్తి ధర్మాన్ని దైవంలా భావిస్తూ ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు అక్కడి వైద్య సిబ్బంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటిమీద కునుకు లేకుండా రాత్రింబవళ్లూ ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. ఇక ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటున్నారు అక్కడి నర్సులు. ఈ క్రమంలో తల వెంట్రుకల ద్వారా కూడా ఈ మహమ్మారి సోకుతుందనే కారణంతో తమ శిరోజాలను కూడా తొలగించుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
garima-arora-visits-telangana-urban-adda

ఆ రుచుల కోసమే అడవుల బాట పట్టా !

‘విభిన్న మతాలు, జాతులు, ఆచారాలు ఉన్న మన దేశంలో ఆహారపుటలవాట్లూ భిన్నమే. పట్టణీకరణకు దగ్గరవుతున్న కొద్దీ పాశ్చాత్య ఆహారం మన మెనూలో కొత్తగా చేరుతోంది. విదేశీ వంటలు, తయారీ విధానాలను అందిపుచ్చుకుంటున్న మనం.. సంప్రదాయ ఆహారాన్ని మరిచిపోతున్నాం. దాన్ని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసేందుకే అడవి బాట పట్టాను..’ అంటున్నారు ముంబయికి చెందిన ప్రముఖ చెఫ్‌ గరిమా అరోరా. సాధించిన అవార్డులు, పొందిన గుర్తింపుతో తన ప్రయాణాన్ని ఆపకుండా నచ్చిన రంగంలో ప్రయోగాలు చేయడానికి అడవుల బాట పట్టి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారామె. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి పర్యటన మొదలుపెట్టి.. నల్లమలలోని చెంచులు, కోయలు, అదిలాబాద్‌ గోండుల ఆహారపుటలవాట్లు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ‘అర్బన్‌ అడ్డా’ పేరుతో ఇటీవలే హైదరాబాద్‌ వాసులకు ఈ రుచులు, అనుభవాలను పంచేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
women-in-construction-field

మలబారు సీమలో శ్రీ మహాలక్ష్ములు!

కన్నీళ్లు తుడిచారు... కలలను పేర్చారు... ఇంటికి దీపం ఇల్లాలు... ఆ ఇంటికి ఏ కష్టం వచ్చినా అల్లాడిపోయేదీ ఆమే! కుటుంబాన్ని, ఇంటిని ప్రాణప్రదంగా కాచుకోవడం ఆమెకే తెలుసు. ...ఉన్నట్టుండి ఓ ఉపద్రవం ముంచుకొచ్చి...పరిస్థితులను తారుమారు చేస్తే? కంటికి రెప్పలా కాచుకునే ఇల్లు... ప్రకృతి విలయంలో తుడిచి పెట్టుకు పోతే? మాతృమూర్తి పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ అదే జరిగింది... కానీ... అంతటి కష్టమొచ్చినా ఆమె ఆశల్ని వదులుకోలేదు. భీకర ప్రళయంలా వరదలు ముంచుకు వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. అలాంటి అమ్మల కృషి, పట్టుదలే ఇప్పుడు అలెప్పీలో నిర్మితమైన నూతన గృహాల రూపంలో ప్రతిఫలించింది..

Know More

women icon@teamvasundhara
105-year-old-woman-appears-for-4th-standard-exam-in-kerala

ఈ సెంచరీ బామ్మలను చూసి నేర్చుకుందాం !

ఈతరం యువత చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ గతతరానికి ఇప్పుడున్నంత వెసులుబాటు లేదు. కొందరు ఆసక్తి లేక చదువుకోకపోతే మరికొందరు అవకాశం లేక చదువుకోలేకపోయారు. కనీసం ఉత్తరం చదవగలిగితే చాలనుకొని కుటుంబ పరిస్థితుల కారణంగా వెనకడుగు వేసినవారు ఎంతమందో ఉన్నారు. ఈ కోవకు చెందిన వారే 105 ఏళ్ల భగీరథి అమ్మ, 96 ఏళ్ల కార్తియానీ అమ్మ, భూదేవి అన్నీ మోసినట్లు కుటుంబ బాధ్యతను తమ భుజాన వేసుకొని సంసార సాగరాన్ని జీవిత కాలం పాటు ఈదారు వారు. తమ వారందరినీ ఒడ్డుకు చేర్చి ఇప్పుడు చూపు కూడా సరిగా లేని వయసులో చదువుకొని, విద్యకు వయసు అడ్డుకాదని నిరూపిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
interesting-facts-and-things-about-nirmala-sitharaman-infront-of-2020-budget

women icon@teamvasundhara
indian-woman-in-dubai-records-1000-songs-in-1000-days

నా చిరకాల ‘స్వప్నం’ సాకారమైంది !

మానసిక ప్రశాంతతను అందించడమే కాదు..చక్కటి ఆరోగ్యాన్నీ సొంతం చేయగల శక్తి ఒక్క సంగీతానికే ఉంది. మరి అంతటి మహత్యం కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’...అని ఓ సినీ కవి అన్నట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అన్నీ ఉన్నా ఓ పాటను రాయాలంటే కొంచెం సమయం మాత్రం అవసరం. అది ఎంతనేది ఎవరూ చెప్పలేరు. కొందరు గంటల్లోనే ఓ పాటను పూర్తిచేస్తే ...మరికొందరు రోజులు తీసుకుంటారు. ఈ క్రమంలో దుబాయికి చెందిన భారత సంతతి మహిళ స్వప్నా అబ్రహం 1,000 రోజుల్లో 1,000 పాటలు రాయడమే కాదు..వాటికి ట్యూన్‌ కట్టి, పాడి రికార్డు సృష్టించింది. చాలామంది అనుకున్నట్లు ఈ పాటలు కూనిరాగాలేమీ కాదు...రకరకాల థీమ్స్‌, స్టోరీలకు అనుగుణంగా ఆమె స్వయంగా రాసుకున్న అర్థవంతమైన పాటలు.

Know More

women icon@teamvasundhara
differently-abled-women-won-one-crore-in-kaun-banega-crorepati-tamil

ఇప్పుడు నేను ‘కోటీశ్వరి’ కౌసల్యను!

మనలో కొందరు అన్ని రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నా.. ఇంకేదో లేదన్న అంసతృప్తితోనే ఉంటారు. ఎలాంటి శారీరక లోపం లేనివారు కూడా తమకు కాలం కలిసి రావట్లేదని, అదృష్టం వరించట్లేదని.. ఇలా ఏవేవో కారణాలు చెబుతుంటారు. అయితే సాధించాలనే పట్టుదల, దీక్ష ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించింది మధురైకి చెందిన కౌసల్యా కార్తీక అనే మహిళ. చిన్నతనంలోనే మాట, వినికిడి లోపం తనను వెక్కిరించినా.. అందుకు ఏమాత్రం వెరవలేదామె. తనదైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు దూసుకెళ్లిన కౌసల్య.. ఇప్పుడు ఏకంగా కోటీశ్వరురాలైంది. తమిళంలో ప్రసారమవుతోన్న ‘కోటీశ్వరి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఏకంగా కోటి రూపాయల ప్రైజ్‌ మనీని కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఈ కోటీశ్వరురాలి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
geethu-mohandas-became-the-first-indian-woman-to-to-be-chosen-for-fjallraven-polar-arctic-expedition

ప్రకృతిపై నాకున్న ప్రేమను డబ్బుతో కొనలేరు !

కేరళ అంటేనే భూలోక స్వర్గంలా ఉంటుందంటారు పర్యటకులు. ప్రకృతి అందాలతో స్వర్గధామంలా ఉండే అటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక ఉండడం సహజం. అలా తన సహజ గుణాన్ని ఓ శక్తిగా మలచుకున్నారు గీతూ మోహన్‌దాస్‌. ఇంతకీ ఈవిడెవరు ? అని ఆలోచిస్తున్నారు కదూ ! ట్రెక్కింగ్‌ వస్తువులను తయారు చేసే ప్రముఖ స్వీడన్‌ సంస్థ ‘ఫల్‌ రావెన్‌’ ఈ ఏడాది చేపట్టిన ఆర్కిటిక్‌ యాత్రకు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక పర్యటకురాలు గీతూ. అంతేకాదు ఈ యాత్రలో పాల్గొంటున్న మొట్టమొదటి భారత మహిళ కూడా ఆమే ! అయితే ఆమె ఈ ఘనత సాధించడానికి ముందు ఎంతో మానసిక సంఘర్షణకు గురి కావాల్సి వచ్చింది. కొంతమంది పోటీదారులు ఆమెకు డబ్బులిచ్చి యాత్ర నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేశారట ! మరప్పుడు ఆమె ఏం చేశారో తెలుసా ?

Know More

women icon@teamvasundhara
china-iconic-female-tractor-driver-liang-jun-passed-away

కరెన్సీ నోటుపైన ఆమె బొమ్మ ఎందుకుందో తెలుసా ?

ప్రపంచానికి వెలుగునివ్వడంలో సూర్యుడికి ఎవరూ సహకరించరు. లోలోన తనని తాను దహించుకుంటూ సమస్త జగత్తుకీ వెలుగునిస్తాడు. సాధించాలన్న తపన ఉన్న మనిషి కూడా అంతే. తనలోని తపనను రగిల్చి స్ఫూర్తి అనే కిరణాలను ఇతరులపై ప్రసరింపజేస్తారు. ఇలా ఎందరికో మార్గదర్శకురాలయ్యారు చైనాకు చెందిన లియాంగ్‌ జున్‌ అనే మహిళ. మన భారతీయులకు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ చైనీయులకు ఈమె ఆరాధ్యురాలు. చైనాలోని ఒక యువాన్‌ నోటుని (కరెన్సీ నోటు) చూస్తే ఆమె విలువ ఏపాటిదో తెలుస్తుంది. ఏ పాఠశాలలో ఏ విద్యార్థిని అడిగినా తమ పాఠ్యపుస్తకంలోని ఆమె గొప్పతనాన్ని వల్లెవేస్తారు. అటువంటి ఆమె ఇటీవలే స్వర్గస్తులయ్యారు. మరి 12 ఏళ్లకే ఒక ముసలి జమీందారుకి భార్యగా వెళ్లిన ఆమె అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎలా ఎదిగారు ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
videog-of-ias-officer-c-sikha-driving-volvo-goes-viral

వోల్వో బస్సు నడిపి చూపించారు !

మార్పు అనేది మాటల్లో చూపించేది కాదు చేతల్లో రుజువు చేసేది. వట్టి మాటలతోనే సమాజం సన్మార్గంలో పయనిస్తుందనుకుంటే.. అదెప్పుడో జరిగేది. అందుకే ‘వట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ అన్నారు పెద్దలు. ఈ మాటలను అక్షర సత్యం చేస్తూ మహిళా స్ఫూర్తికి అద్దం పడుతున్నారు బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శిఖ. బెంగళూరు ప్రయాణికుల కోసం కొత్తగా తెచ్చిన వోల్వో బస్సులను స్వయంగా నడిపి పరీక్షించారామె. అందుకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుండగా, డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న స్త్రీలకు ఈ వీడియో ఎంతో స్ఫూర్తినిస్తోంది. అధికారి అంటే ఇలానే ఉండాలని చాటుతోంది. అయితే కొంతమంది మటుకు శిఖా చేసింది తప్పంటున్నారు. ఎందుకో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
anand-mahindra-says-a-94-year-old-woman-is-his-entrepreneur-of-the-year

ఆనంద్‌ మహీంద్రాతోనే ‘బిజినెస్‌ ఉమన్ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించింది !

తొంభై నాలుగు ఏళ్ల వయసంటే నడవడానికి కాళ్లు రావు, కూర్చుందామంటే నడుము సహకరించదు, పడుకుందామంటే కంటికి నిద్ర పట్టదు. అందుకే బాల్యం అంటే మధురం, యవ్వనం అంటే ఆనందం, వృద్ధాప్యం అంటే శాపం అని జీవితం గురించి ఓ తత్వవేత్త అన్నాడు. అయితే ఇదంతా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని వారు చెప్పే మాటలు అని నిరూపిస్తున్నారు కొందరు వృద్ధులు. తొంభై పడిలోకి అడుగుపెట్టినా కూడా పాతికేళ్ల యువత నోరెళ్లబెట్టేలా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నారు, గ్రామాల్లో సర్పంచులుగా చైతన్యం తీసుకొస్తు్న్నారు, సామాజిక సేవలో భాగమై నిస్సహాయులకు అండగా ఉంటున్నారు. మరికొంతమంది ఎవరి మీదా ఆధారపడకుండా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. ఈ కోవకు చెందిన వృద్ధురాలే హర్భజన్‌ కౌర్‌. 94 ఏళ్ల వయసులో కూడా స్వీట్ల వ్యాపారాన్ని నడుపుతూ ఆనంద్‌ మహీంద్రా చేతే ‘ఆమె నా బిజినెస్‌ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించింది. ఆమె కథే ఇది...

Know More

women icon@teamvasundhara
kane-tanaka-worlds-oldest-woman-celebrates-her-117th-birthday

దేవుడి ఆశీర్వాదమే నా దీర్ఘాయుష్షుకు కారణమనుకుంటా!

‘మీ కుటుంబ సభ్యుల్లో వయసులో అందరికంటే పెద్దవాళ్లు ఎవరు?’ అని అడిగితే.. సాధారణంగా అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అంటూ సమాధానమిస్తారు. చిన్నపిల్లలైతే తాతమ్మలు, ముత్తాతలు అని చెబుతారు. అదేవిధంగా చాలామందికి అప్పుడప్పుడు ‘ప్రపంచంలోనే వయసులో అందరికంటే పెద్దవారు ఎవరు?’ అన్న సందేహం వస్తుంటుంది. అందుకు సమాధానమే జపాన్‌కు చెందిన బామ్మ ‘కానె తనక’. 117 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే బతికున్న వారిలో అత్యధిక వయస్కురాలిగా తన రికార్డును తానే బద్దలు కొట్టారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్‌. తాజాగా 117వ ఏటలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ..తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరి అత్యధిక వయసుతో ప్రపంచంలో అందరికీ అమ్మమ్మగా మారిన ‘కానె’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
kerala-women-akhila-mimics-51-voices-in-4-minutes

4 నిమిషాలు.. 51 వాయిస్‌లు.. ఇదీ ఈ అమ్మాయి ట్యాలెంట్‌!

సాధన చేస్తే మనిషి సాధించలేనిది లేదంటారు.. ఈ యువతిని చూస్తే ఆ మాట అక్షరాలా నిజమనిపిస్తుంది. సాధారణంగా మిమిక్రీ కళపై అమ్మాయిలు ఆసక్తి చూపించడం చాలా అరుదు. కానీ అలాంటి మిమిక్రీ కళలో ‘లేడీ సూపర్‌స్టార్‌’గా అందరి చేత ప్రశంసలందుకుంటోంది కేరళకు చెందిన అఖిల. ఆడ, మగ గొంతుకలని తేడా లేకుండా.. ప్రముఖ రాజకీయవేత్తల నుండి.. సెలబ్రిటీ స్టార్స్‌ వరకు.. అందరి వాయిస్‌లను తన గొంతులో పలికించగలదీ మిమిక్రీ స్టార్‌. సెకన్ల వ్యవధిలోనే తన గొంతును మారుస్తూ.. ఏ ప్రముఖ వ్యక్తి గొంతునైనా ఇట్టే అనుకరించగలదు. ఇటీవల ఓ మలయాళ టీవీ నిర్వహించిన ఓ కామెడీ షోలో కేవలం 4 నిమిషాల్లో.. 51 మంది ప్రముఖుల గొంతులను అనుకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో.. తన ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మరి మనమూ ఓసారి తన మ్యాజిక్‌ వాయిస్‌ని విందామా..

Know More

women icon@teamvasundhara
72-year-old-veerammal-wins-a-seat-in-tn-local-body-polls

నా పనెలా ఉంటుందో చేతల్లో చూపిస్తా !

ఇంట్లో అమ్మమ్మ ఏమైనా చెబితే చాలామంది యువతీయువకులు ‘నీకేం తెలీదు అమ్మమ్మా.. ఊరుకో’ అనడం సాధారణమైన విషయం. అటువంటిది తమకు పరిష్కరించుకోలేని సమస్య ఎదురైనప్పుడు తిరిగి ఆవిడనే ‘ఏం చేయమంటావు అమ్మమ్మా ?’ అని అడగడం కూడా సాధారణమే. అందుకే ఆవేశంతో పది తప్పటడుగులు వేసే కంటే అనుభవంతో ఒక్క అడుగు సరిగా వేస్తే విజయాన్ని చేరుకోవచ్చంటారు చాలామంది పెద్దలు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లుంది తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ యువత. అందుకే తమ గ్రామ బాధ్యతను ఓ 79 ఏళ్ల బామ్మ చేతిలో పెట్టింది. అందుకు ఆ బామ్మ కూడా యువత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తన చేతల్లోనే చూపిస్తానంటోంది. ఇంతకీ ఎవరీ బామ్మ ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
army-doctors-help-woman-deliver-baby-on-train

తల్లీ బిడ్డలకు పునర్జన్మనిచ్చిన వీరే అసలైన హీరోలు!

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ.. సెలవులు లేని సేవకుల్లా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు మన సైనికులు. సుస్తీ చేసినా..ప్రాణాలమీద కొచ్చినా..కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాస్తుంటారీ గ్రేట్‌ సోల్జర్స్‌. దేశ ప్రజల రక్షణే ప్రధాన కర్తవ్యంగా భావించే సైన్యం.. ఎక్కడైనా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా..క్షణాల్లో ప్రత్యక్షమై సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఈ క్రమంలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా కెప్టెన్లు మానవత్వానికి మారుపేరులా నిలిచారు. కదులుతున్న రైళ్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న తోటి ప్రయాణికురాలికి ప్రసవం చేసి తల్లీ బిడ్డకు పునర్జన్మనిచ్చారు.

Know More

women icon@teamvasundhara
women-who-are-in-news-2019
women icon@teamvasundhara
koneru-humpy-returns-from-maternity-break-wins-world-rapid-chess-championship

ఆశ లేని ఫార్మాట్‌లో ఆత్మవిశ్వాసమే గెలిపించింది!

పెళ్లై పిల్లలు పుట్టారంటే ఇక ఆడవారి కెరీర్‌ ముగిసినట్లే.. అనేది చాలామంది భావన. అయితే అలాంటి ప్రతికూల భావాల్ని తాము సాధించే విజయాలతో తప్పని నిరూపిస్తున్నారు నేటి తరం మహిళలు. సినిమా, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు.. ఒకటా రెండా దాదాపు ప్రతి రంగంలోనూ మహిళలు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకుపోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి. కూతురు అహనాకు జన్మనిచ్చి, ఆమె ఆలనా పాలన చూసుకోవడంలో రెండేళ్లు బిజీగా గడిపిన ఈ చెస్‌ ప్లేయర్‌.. తన రెండో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించింది. ఈ ఏడాది రష్యాలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రిలో విజేతగా నిలిచిన హంపి.. తాజాగా మహిళల ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజయాన్నందుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చెస్‌ దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
these-women-showing-indian-tradition-differently

చీరకట్టుతో ఏదైనా సాధించేస్తాం..!

చీర.. భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఏవైనా పండగలో, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో చీర కట్టుకునే వారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ దుస్తుల్లో సౌకర్యవంతంగా ఉండలేమని.. చుడీదార్లు, జీన్సుల్లోనే మాకు కంఫర్టబుల్‌గా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్త్రధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం, సాహసకృత్యాల్లో భాగమవడం.. వంటివి చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే ప్రముఖ ఫిట్‌నెస్‌ గురూ, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ భార్య అంకితా కొన్వర్‌. ఇటీవలే ముంబయి వేదికగా జరిగిన ‘పింక్‌థాన్‌’లో పాల్గొన్న ఆమె.. అసోం సంప్రదాయపు చీరకట్టులో ముస్తాబై ఈ కార్యక్రమంలో పాల్గొంది. తద్వారా భారతీయ సంప్రదాయాన్ని చాటే చీరకట్టులోనూ మారథాన్‌లో సౌకర్యవంతంగా పాల్గొనచ్చని నిరూపించిందీ ఫిట్‌నెస్‌ ప్రేమికురాలు. అంకితలాగే గతంలోనూ పలువురు మహిళలు చీరకట్టులోనే మారథాన్‌లలో పాల్గొనడం, వ్యాయామాలు చేయడం, సాహసకృత్యాల్లో భాగమవుతూ వార్తల్లో నిలిచారు. అలాంటి స్ఫూర్తి దాయక మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
100-years-old-lady-breaks-records-in-running
women icon@teamvasundhara
rappelling-women-story

వీళ్లకి జలపాతాలే తలవంచాయి!

జలపాతం కిందికి చేరితే కేరింతలు. పైకి చేరుకునే మార్గముంటే ఆనందం కొండంతలు. అక్కడి నుంచి తాడు సాయంతో కిందకు రమ్మంటే.. జరజర జారుతూ రావాలంటే.. జలధారలు చీల్చుకుంటూ దిగాలంటే.. ఎందుకొచ్చిన జలపాతం అనుకుంటాం. ఈ సాహసాలన్నీ కలిపి చేస్తే అదే రాపెలింగ్‌. సాహసవంతుల వినోద క్రీడ. ఈ సాహసాన్ని 56 ఏళ్ల మహిళ చేస్తే.. అదే పదే పదే చేస్తే.. కళ్లకు గంతలు కట్టుకొని మరీ చేస్తే.. అది అద్భుతం. ఆశ్చర్యకరం. అందుకే ఆమెను విశాఖపట్నం దగ్గర్లోని కటికి జలపాతం దగ్గర నిర్వహిస్తున్న రాపెలింగ్‌ ప్రపంచకప్‌ పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఆ పెద్దావిడ పేరు ఇందుకూరి విజయలక్ష్మి. ఈమెతో పాటు హరిత అనే 21 ఏళ్ల యువతి కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తింపు పొందారు. ఈ ఇద్దరు సాహస మహిళల కథ చదివేయండి మరి. - విజయలక్ష్మి

Know More

women icon@teamvasundhara
the-worlds-100-most-powerful-women

ఈ ఏటి మేటి శక్తిమంతమైన మహిళలు వీరే !

సమస్త సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె తలచుకుంటే ఇంటిని చక్కబెట్టడమే కాదు... దేశ రూపురేఖలు కూడా మార్చగలదు. బిడ్డకు జన్మనిచ్చి వారిని సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే స్త్రీకి అవకాశం రావాలే కానీ గొప్ప పరిపాలన కూడా అందించగలదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘ప్రపంచ 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితా. ప్రభుత్వ పాలన, వ్యాపారం, మానవ సేవ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులతో సమానంగా... కాదు.. కాదు.. వారికంటే మిన్నగానే రాణిస్తున్నారు మహిళలు. అందుకే ఈ జాబితా ప్రకటించిన ఫోర్బ్స్‌ కూడా ‘ఈ శక్తిమంతమైన మహిళలతో ఎవరూ పెట్టుకోవద్దు’ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అభివృద్ధికి సరికొత్త బాట వేస్తోన్న ఈ శక్తిమంతమైన మహిళల్లో మన భారతీయ మహిళలు కూడా నలుగురు ఉన్నారు. మరి వారెవరో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
give-justice-to-my-daughter
women icon@teamvasundhara
old-woman-running-9500-km-for-charity

దీనులను ఆదుకునేందుకు జాగింగ్‌ చేస్తోంది !

73 ఏళ్ల వయసు. పైగా భర్త మరణించారు. ఈ పరిస్థితుల్లో ఎవరున్నా ఒంటరితనంతో సావాసం చేస్తూ మోక్షం కోసం ఎదురుచూస్తుంటారు. అటువంటిది ఓ బామ్మ కిలోమీటర్లకు కిలోమీటర్లు జాగింగ్‌ చేస్తోంది. పైగా ఒకరోజో రెండ్రోజులో కాదు సంవత్సరాల తరబడి చేస్తోంది. ఎందుకో తెలుసా ? దీనులను ఆదుకునేందుకు ! అదేంటి.. ఎవర్నైనా ఆదుకోవాలంటే ఏ అన్నదానమో చేయాలి.. లేదంటే ఎంతో కొంత డబ్బివ్వాలి. కానీ ఇలా జాగింగ్‌ చేస్తే ఏమొస్తుంది ? ఆమెకు నీరసం.. చూసే వారికి నవ్వు తప్ప ! అని అనుకుంటారేమో ! ఆమె జాగింగ్‌ వెనుక గొప్ప సదుద్దేశమే ఉంది. అది వింటే మీరూ నిజమే అని ఆమెతో పాటు జాగింగ్‌ చేసినా ఆశ్చర్యం లేదు. మరైతే ఈ బామ్మ జాగింగ్‌ వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి !

Know More

women icon@teamvasundhara
72-years-old-women-doing-workouts

women icon@teamvasundhara
youngest-prime-minister-of-finland-sana-marin-story
women icon@teamvasundhara
former-women-cricketer-gs-lakshmi-becomes-first-female-icc-match-referee

తపన ఉంటే కెరీర్‌కి తిరుగేలేదు!

క్రికెట్ అంటే పురుషుల ఆట.. ఇది మొన్నటి మాట. కానీ, నేడు ఈ క్రీడలో మహిళలు సాధిస్తోన్న విజయాలు, వారు అధిరోహిస్తోన్న పదవులు.. ఇవన్నీ చూస్తుంటే క్రికెట్‌లో లింగ సమానత్వం సాధించడానికి రోజులు దగ్గరపడుతున్నాయనిపించక మానదు. కేవలం క్రీజులో క్రీడాకారిణులుగానే కాదు.. క్రికెట్‌ కామెంటేటర్స్‌గా, అంపైర్లుగానూ విధులు నిర్వర్తిస్తూ ఈ రంగంలోని ప్రతి పదవినీ అధిరోహిస్తున్నారు మహిళలు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ క్రికెటర్ జీఎస్ లక్ష్మికి మ్యాచ్ రిఫరీగా బాధ్యతల్ని అప్పగించింది ఐసీసీ. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు 51 ఏళ్ల లక్ష్మి. అయితే ఇప్పటిదాకా అంతర్జాతీయ స్థాయిలో మహిళల క్రికెట్‌ మ్యాచులకు మాత్రమే రిఫరీగా వ్యవహరించిన లక్ష్మి.. మరో రెండు రోజుల్లో జరగబోయే అంతర్జాతీయ పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించనున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా పనిచేయనున్న మొట్టమొదటి మహిళా మ్యాచ్ రిఫరీగా సరికొత్త రికార్డు నెలకొల్పుతారీ మాజీ క్రికెటర్‌. ఈ నేపథ్యంలో ఈ మహిళా రిఫరీ తన గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం..

Know More

women icon@teamvasundhara
saddened-by-disha-incident-rajasthani-woman-on-a-scooty-ride-for-3200-km-to-fill-confidence-in-women

బైకు యాత్రతో మహిళలకు ‘దిశా’ నిర్దేశం చేస్తోంది !

ఆడవారిపై అఘాయిత్యం జరిగిన ప్రతిసారీ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండని స్త్రీని ఓ బలహీన మనిషిగా చూపే సమాజం మనది. ఇటీవల దిశ హత్యాచార ఘటనలో కూడా చాలామంది దిశ వందకు ఫోన్‌ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. పైగా ఈ దుర్ఘటన తర్వాత చాలామంది తల్లిదండ్రుల్లో, అమ్మాయిల్లో అభద్రతా భావం నెలకొంది. కొంతమంది అమ్మాయిల్లో బయట తిరగాలంటేనే ఆత్మవిశ్వాసం లోపించి అధైర్యం ఆవహించింది. అయితే అసలు ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎందుకు భయపడాలి ?చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు పిరికితనాన్ని కాకుండా ధైర్యాన్ని ఎందుకు నూరిపోయరు ? అని ప్రశ్నిస్తోంది ఓ యువతి. కేవలం ప్రశ్నించడమే కాదు 3,200 కిలోమీటర్లు ప్రయాణించి తన గళాన్ని వినిపిస్తానంటోంది.

Know More

women icon@teamvasundhara
a-pakistani-woman-teacher-is-teaching-gender-equality-with-household-work

అలా ఆడ మగ సమానమని చాటుతోంది. !

విద్య అంటే వికాసాన్ని పెంచేది. అందరూ సమానమనే సద్భావాన్ని ఏర్పరిచేది. అంతేకానీ అది మగవారి ఆస్తి కాదు. ఆడవారికి అనవసరమైంది కాదు. అనాదిగా ఆడవారు ఇంటి పనికే పరిమితం... మగవారే విద్యకు అర్హులన్న భావన ప్రతి దేశంలోనూ పాతుకుపోయింది. చాలా దేశాలు ఈ అంధ విశ్వాసాన్ని చాలావరకు చెరిపేస్తే పాకిస్థాన్‌ మహిళలు ఇప్పుడిప్పుడే సాధికారత బాట పడుతున్నారు. ఈక్రమంలోనే భావి తరాల్లో లింగ భేదం లేని సమాజం చూడాలంటే బాల్యంలోనే తమ పిల్లల్లో సమభావ బీజాలు నాటాలని మహిళలు నిర్ణయించుకున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తూ పిల్లలకు తనదైన శైలిలో విద్యను నేర్పిస్తోంది పాకిస్థాన్‌లోని ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఆడపిల్లలకు చదువు చెప్పడంతో పాటు మగపిల్లలందరికీ అంట్లు తోమడం.. బట్టలు ఇస్త్రీ చేయడం నేర్పిస్తోంది. అదేంటి.. ? అనుకుంటున్నారా ? అయితే విషయంలోకి వెళ్లాల్సిందే !

Know More

women icon@teamvasundhara
on-kbc-sudha-murthy-talks-about-being-only-woman-in-college

599 మంది అబ్బాయిల్లో నేనొక్కదాన్నే అమ్మాయిని..!

సామాజిక సేవకు పర్యాయపదంగా నిలుస్తూ..ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు సుధామూర్తి. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సింపుల్‌గా, సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడే ఆమె వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. ఫౌండేషన్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే.. సామజిక సేవా కార్యక్రమాల్లో్ చురుగ్గా పాల్గొంటారు మిసెస్‌ మూర్తి. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో ఆమెను గౌరవించింది. చక్కనైన చీరకట్టు..నుదుటన బొట్టుతో సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే ఆమె తాజాగా ప్రముఖ టీవీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో తన కళాశాల జీవితంతో పాటు తన సేవలకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
82-yo-willie-murphy-thrashed-a-thief-in-new-york

బామ్మే కదా అని వచ్చాడు... బాది పడేశా !

ఆ ఇంట్లో బామ్మ ఒంటరిగా ఉంది. చడీ చప్పుడు కాకుండా వెళ్లి ఆమెను బెదిరించి ఇళ్లంతా దోచుకుంటే.. ఇక పండగే అనుకున్నాడు ఓ దొంగ. అయితే తర్వాత అనిపించింది అతడికి.. ఆమె ఇంట్లో మరొక్క క్షణం ఉండడం కంటే అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లడం ఎంతో ముఖ్యమని ! ఎనభై ఏళ్లకు మంచి నీళ్ల గ్లాసును ఎత్తడం కష్టంగా ఉండే బామ్మలను చూసిన అతడికి, అసలు సిసలైన బామ్మ కనిపించడంతో… ఈ బామ్మ మామూలు బామ్మ కాదు బాబోయ్‌ ! అంటూ దండం పెట్టేశాడు. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’లో ‘ఐయామ్‌ బ్లైండ్‌.. బట్‌ ఐయామ్‌ ట్రెయిన్డ్‌’ అంటూ రౌడీలను ఓ దుమ్ము దులిపినట్లు ‘ఐయామ్‌ ఓల్డ్‌.. బట్‌ ఐయామ్‌ టఫ్‌’ అంటోంది ఈ బామ్మ. అందుకే స్థానికుల దగ్గర నుంచి పోలీసుల వరకూ ‘బామ్మ.. ది గ్రేట్‌’ అంటున్నారు. ఇంతకీ ఈ బామ్మ ఏం చేసిందంటే.. !

Know More

women icon@teamvasundhara
indra-nooyis-potrait-gets-place-in-smithsonians-portrait-gallery

అందుకే ఈ అరుదైన గౌరవం !

తల్లి గర్భంలో పడ్డది మొదలు భూగర్భంలో కలిసే వరకు అందరూ సమానమే. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలంటున్నారు ప్రముఖ వాణిజ్యవేత్త, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి అమెరికా నిర్మాణం, అభివృద్ధినే మార్చే స్థాయికి చేరుకున్నారు. పెప్సికో నష్టాల్లో ఉన్న సమయంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే మూడు రెట్ల లాభాల్లోకి తీసుకొచ్చిన ఆమెకు అమెరికా అరుదైన గౌరవాన్ని అందించింది. ఈక్రమంలోనే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండగా తమని తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించుకోవద్దని చెబుతున్నారు ఇంద్రానూయి. కష్టపడి పనిచేసే వారికి పుట్టిన ప్రాంతం, వారి సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయని సూచిస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
mehrun-nisha-shaukat-ali-the-famous-bouncer-in-social-bar

చాప కింద పుస్తకాలు దాచుకొని చదువుకున్నాం !

జీవితం నీటి ప్రవాహం వంటిది. అడ్డుగోడలు, ఆనకట్టలు ఎన్ని ఎదురైనా.. మలుపులు తీసుకొంటూ గమ్యాన్ని చేరాల్సిందే. ఇలా తన జీవితాన్ని మలచుకొని అనుకున్నది సాధించింది మెహరున్నీసా షౌకత్ అలీ అనే మహిళ. ఆమె లక్ష్యం ఒక్కటే... జనానికి రక్షణగా ఉండి సహాయం చేయడం. ఇందుకోసం మొదట మిలిటరీలో చేరాలనుకుంది. కనీసం పోలీస్ అయినా కావాలనుకుంది. చివరికి బౌన్సర్ అయింది. దిల్లీలోని సోషల్ బార్‌లో ఆమె ఇప్పుడు ఫేమస్ బౌన్సర్. ఉద్యోగం ఏదైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు గర్వంగా ఉందంటున్న మెహరున్నీసా ఇక్కడ వరకూ చేరుకోవడానికి చాలానే కష్టాలు అనుభవించింది.

Know More

women icon@teamvasundhara
the-propah-lady-binota-gayen-is-the-first-erikshaw-driver-in-govindpuri
women icon@teamvasundhara
mary-kom-enthralls-with-her-singing-abilities