TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
నిమ్మతో నిగనిగలాడే అందం..!
నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేసుకోవడానికి వేసుకునే ఫేషియల్స్ దగ్గర్నుంచి మడమల పగుళ్లను నివారించడం వరకు.. ఇలా ప్రతి పనిలోనూ నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటాం.
వీపు మీద పొక్కులా..?
మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ వేడి, హ్యుమిడిటీతో కూడిన ఈ వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు.
ఆరోగ్యమస్తు
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి.
వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
ఆడవారిని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్లబట్ట ఒకటి. యోని ప్రాంతాలు శుభ్రం చేయకపోవడమూ ఇందుకు కారణం. మరికొన్నిసార్లు అలసట, ఒత్తిడి వల్ల కూడా ఏర్పడుతుంది. తెల్లబట్ట రంగునిబట్టి సమస్య తీవ్రతను గుర్తించవచ్చట. దీనివల్ల తల తిరగడం, దురద, వాసన, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
అనుబంధం
నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
నేను ఏడాది కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను మొదట్లోనే నాతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి నేను కూడా ఒప్పుకున్నాను. అతను మంచి వ్యక్తి. నన్ను బాగా చూసుకుంటాడు. అయితే అతనికి వేరే దేశంలో జాబ్ ఆఫర్ రావడంతో రెండు నెలల క్రితం విదేశానికి వెళ్లాడు.
ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
తొక్కుడు బిళ్ల ఆట పేరు వినగానే... చిన్నప్పడు మనం ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి కదా! అయితే, మనం దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటగా, ముఖ్యంగా మన భారతీయ చిన్నారులు ఆడుకునేదిగా భావిస్తాం.
యూత్ కార్నర్
డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడాలంటే భాష ఉంది. మరి అసలు భాషే లేనికాలంలో మన పూర్వికులు ఏం చేసేవారో తెలుసా! వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని రకరకాల బొమ్మలూ, గీతల రూపంలో గుహల గోడల మీద గీసి, సంక్షిప్తం చేసేవారట. సుమారు 5లక్షల ఏళ్ల క్రితమే వీటి వాడుక ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు కూడా.
Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. పలువురు సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనేందుకు ముందుగానే అండాల్ని భద్రపరచుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్/అండ శీతలీకరణగా పిలిచే ఈ పద్ధతికి తానూ సుముఖంగా ఉన్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
స్వీట్ హోం
రాగి పాత్రలు మెరిసేలా..!
రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- రాగి పాత్రలు మనందరి ఇళ్లల్లో కొన్నైనా ఉంటాయి. పూజగదిలో వెండి తర్వాత స్థానం రాగిదే.. ఈ మధ్యకాలంలో కాపర్ కోటింగ్‌తో ఉన్న వస్తువులు కూడా వచ్చేస్తున్నాయి.
పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ కౌన్సెలింగ్ నిపుణులతో తమ బాధలు చెప్పుకుంటున్నారు.
వర్క్ - లైఫ్
Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం సహజమే! డెలివరీ తర్వాతా కొంత కాలం పాటు ఇది కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు భయపడిపోవడం, తిరిగి త్వరగా పూర్వపు స్థితికి రావాలని ఆరాటపడడం చూస్తుంటాం.
అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
రాన్రానూ మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది.. కెరీర్కిచ్చే సమయం, ప్రాధాన్యం వ్యక్తిగత జీవితానికి ఇవ్వలేకపోతున్నారు చాలామంది. దీనివల్ల పెళ్లి, పిల్లలు.. వంటి విషయాల్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా జనాభా తగ్గడమే కాదు.. భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధి పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
సూపర్ విమెన్
విమానం ఎగరాలంటే మేం ఓకే అనాలి!
ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో మహిళలు 2.6 శాతం మాత్రమే. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా తీసుకునే ఆడవాళ్ల సంఖ్య ఇప్పటికీ తక్కువే. మహిళలు అరుదుగా అడుగుపెట్టే ఈ రంగాన్ని ఏరి కోరి మరీ ఎంచుకుంది పూజా ఉమాశంకర్. విమానప్రయాణికుల భద్రతే తన లక్ష్యం అంటూ... త్వరలో ఆ బాధ్యతను చేపట్టనున్న ఆమె తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకుంది.
విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
వేదికపై నిలబడిన ఆ అందమైన భామలంతా మెరుపు తీగల్లా ఉన్నారు. ‘మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్-2024’ అర్హత కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఎంపిక ముగిసింది. మైకులో ‘అలెజాండ్రా మారిసా రోడ్రిగేజ్’ పేరు వినబడటంతో అంతా ఆశ్చర్యపోయారు.
వసుంధర కథనాలు
విమానం ఎగరాలంటే మేం ఓకే అనాలి!
అరవైలోనూ తగ్గని గ్లామర్.. అందుకే ఈ అందాల కిరీటం!
సంపూర్ణ ఆరోగ్యం.. ఇలా సొంతం!
Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
బ్యూటీ & ఫ్యాషన్
నిమ్మతో నిగనిగలాడే అందం..!
నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేసుకోవడానికి వేసుకునే ఫేషియల్స్ దగ్గర్నుంచి మడమల పగుళ్లను నివారించడం వరకు.. ఇలా ప్రతి పనిలోనూ నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటాం.
తరువాయి
ఆరోగ్యమస్తు
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి.
తరువాయి
అనుబంధం
నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
నేను ఏడాది కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను మొదట్లోనే నాతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి నేను కూడా ఒప్పుకున్నాను. అతను మంచి వ్యక్తి. నన్ను బాగా చూసుకుంటాడు. అయితే అతనికి వేరే దేశంలో జాబ్ ఆఫర్ రావడంతో రెండు నెలల క్రితం విదేశానికి వెళ్లాడు.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడాలంటే భాష ఉంది. మరి అసలు భాషే లేనికాలంలో మన పూర్వికులు ఏం చేసేవారో తెలుసా! వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని రకరకాల బొమ్మలూ, గీతల రూపంలో గుహల గోడల మీద గీసి, సంక్షిప్తం చేసేవారట. సుమారు 5లక్షల ఏళ్ల క్రితమే వీటి వాడుక ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు కూడా.
తరువాయి
వర్క్ & లైఫ్
Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం సహజమే! డెలివరీ తర్వాతా కొంత కాలం పాటు ఇది కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు భయపడిపోవడం, తిరిగి త్వరగా పూర్వపు స్థితికి రావాలని ఆరాటపడడం చూస్తుంటాం.
తరువాయి
సూపర్ విమెన్
విమానం ఎగరాలంటే మేం ఓకే అనాలి!
ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో మహిళలు 2.6 శాతం మాత్రమే. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా తీసుకునే ఆడవాళ్ల సంఖ్య ఇప్పటికీ తక్కువే. మహిళలు అరుదుగా అడుగుపెట్టే ఈ రంగాన్ని ఏరి కోరి మరీ ఎంచుకుంది పూజా ఉమాశంకర్. విమానప్రయాణికుల భద్రతే తన లక్ష్యం అంటూ... త్వరలో ఆ బాధ్యతను చేపట్టనున్న ఆమె తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకుంది.
తరువాయి
'స్వీట్' హోం
రాగి పాత్రలు మెరిసేలా..!
రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- రాగి పాత్రలు మనందరి ఇళ్లల్లో కొన్నైనా ఉంటాయి. పూజగదిలో వెండి తర్వాత స్థానం రాగిదే.. ఈ మధ్యకాలంలో కాపర్ కోటింగ్‌తో ఉన్న వస్తువులు కూడా వచ్చేస్తున్నాయి.
తరువాయి
వీడియోలు
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
చర్చా వేదిక
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని