scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!'

'సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!'

Know More

Movie Masala

 
category logo

«ÕÊ '²ÄªÃÑ ‚œ¿©äÊE «áT¢X¾Û X¾L-ÂË¢C!

England cricketer Sara Taylor retires from International cricket

X¾Ûª½Õ-†¾ß-©ê ²ñ¢ÅŒ-«Õ¯ä “ÂËéÂ-šü©ð ‚„çÕ ¦Çušü X¾šËd¢-Ÿ¿¢˜ä ¦÷¢œ¿-K© «ª½¥¢...{ÊÕo© ÂíDl X¾ª½Õ-’¹Õ©Õ.. ƒÂ¹ NéÂ{x „çÊÕ¹ E©Õ͌բ˜ä «Õæ£Ç¢-“Ÿ¿-®Ï¢’û ŸµîF©Ç „çÕª½Õ-X¾Û-„ä-’¹¢Åî ¦ãªá©üq X¾œ¿-’í˜äd ²Ä«Õª½nu¢.. ƒ©Ç ƒ¢’¹x¢œþ «Õ£ÏÇ@Á© “ÂËéÂ-šü©ð Ōʹ¢{Ö ‹ “X¾Åäu¹ ÆŸµÄu§ŒÕ¢ L"¢-ÍŒÕ-¹עC ²ÄªÃ ˜ä©ªý. “ÂËéÂ-šü©ð «âœ¿Õ ª½Âé ¤¶ÄªÃt{x (˜ã®ýd, «¯äf, šÌ20)©ð ƒ¢’¹x¢œþ «Õ£ÏÇ@Ç •{ÕdÂ¹× “¤ÄA-EŸ±¿u¢ «£ÏÇ¢-*Ê ‚„çÕ «Õ¢* w²òdÂú æXx§ŒÕ-ªý’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢C¢C. ÅŒÊ Æ®¾-«ÖÊ ‚{-B-ª½ÕÅî •{ÕdÂ¹× §ŒÖ冮ý, “X¾X¾¢-ÍŒ-¹Xý©Åî ¤Ä{Õ ‡¯îo ÆŸ¿Õs´ÅŒ N•-§ŒÖ©Õ Æ¢C¢*¢C. «Õ£ÏÇ@Ç “ÂËéÂ-šü©ð PÈ-ªÃ-“’Ã-EÂË Í䪽Õ-¹×Êo ‚„çÕ ÅÃèǒà ƢŸ¿-JF ‚¬Áa-ªÃa-EÂË ’¹ÕJ-Í䮾Öh ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéšüÂ¹× Oœîˆ©Õ X¾L-ÂË¢C. Âí¢ÅŒ Âé¢ ÊÕ¢* «ÖÊ-®Ï¹ ‚¢Ÿî-@Á-ÊÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕÊo ‚„çÕ «ÕÊ-²ÄªÃ ‚{ÊÕ ‚²Äy-C¢-ÍŒ-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ão-ÊE Æ¢Ÿ¿Õê ¨ Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-Êo{Õx “X¾Â¹-šË¢-*¢C.

sarataylorretirementgh650-7.jpg
ƒÂ¹ ‚œ¿-©äÊÕ!
„çÕiŸÄ-Ê¢©ð ÆJOª½ ¦µ¼§ŒÕ¢-¹ª½ ¦÷©-ª½xÊÕ å®jÅŒ¢ ®¾Õ©Õ-«Û’à ‡Ÿ¿Õ-ªíˆE X¾ª½Õ-’¹Õ© «ª½Ÿ¿ ¤ÄJ¢-*Ê ²ÄªÃ ƒÂ¹ “ÂËéšü ‚œ¿-©ä-ÊE “X¾Â¹šË¢*¢C. 17 \@Áx “¤Ä§ŒÕ¢-©ð¯ä “ÂËéÂ-šü©ð Æœ¿Õ-’¹Õ-åXšËdÊ ²ÄªÃ ƒÂ¹ ‚œ¿-’¹-Lê’ ²Ä«Õ-ª½nu-«á¯Ão œË“åX-†¾¯þ Âê½-º¢’à 30 \@Áxê J˜ãj-éªt¢šü “X¾Â¹-šË¢-*¢C. 'ƒ¢’¹x¢œþ “ÂËéšü •{ÕdÂ¹× ‚œÄ-©Êo ¯Ã ÂîJ¹ 2006©ð ¯çª½-„äJ¢C. ÆÅŒÕuÅŒh«Õ “ÂÌœÄ-ÂÃ-ª½Õ-©Åî ¹L®Ï ²ÄCµ¢-*Ê N•-§ŒÖ-©Åî ¯ÃÂ¹× ÍÃ©Ç ’¹ª½y¢’à …¢C. ÂÃF ¯Ã ‚ªî’¹u¢ Ÿ¿%³Ädu ‚{Â¹× Oœîˆ©Õ X¾©-ÂÃ-LqÊ ®¾«Õ§ŒÕ¢ ‚®¾-Êo-„çÕi¢C. ƒ¢’¹x¢œþ èãKq©ð …Êo “X¾A-¹~-ºÇEo ‚²Äy-C¢-ÍÃÊÕ. éÂKªý ‚²Ä¢ÅŒ¢ ¯ÃÂ¹× ®¾£¾Ç-¹-J¢-*Ê •{Õd ®¾¦µ¼Õu©Õ, šÌ¢ „äÕ¯ä-èü„çÕ¢šüÂ¹× Â¹%ÅŒ-•c-ÅŒ©ÕÑ ÆE šËy{d-ªý©ð ‹ ¤ò®ýd åXšËd “ÂËéšü ’¹Õœþ¦ãj Íç¦Õ-ÅŒÕ-Êo{Õx “X¾Â¹-šË¢-*¢D ƒ¢Tx†ý “ÂËéÂ-{ªý.

sarataylorretirementgh650-2.jpg
JÂÃ-ª½Õf© ªÃªÃºË
2006©ð X¾C-æ£Ç-œä-@Áxê ƒ¢’¹x¢œþ èÇB§ŒÕ “ÂËéšü •{Õd-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ²ÄªÃ ˜ä©ªý ²Ädªý ¦Çušüq-«Û-«Õ-¯þ’à æXª½Õ ®¾¢¤Ä-C¢-*¢C. «âœ¿Õ ¤¶ÄªÃt-{x-©ðÊÖ ‚œËÊ ‚„çÕ “X¾ŸµÄ-Ê¢’à «¯äf©Õ, šÌ20©ðx ÅŒÊ ²ñ’¹-å®jÊ ‚{-B-ª½ÕÅî ƒ¢’¹x¢-œþÂ¹× ‡¯îo ÆŸ¿Õs´ÅŒ N•-§ŒÖ©Õ Æ¢C¢-*¢C. 2008©ð ÅŒÊ ®¾£¾Ç-ÍŒª½ “ÂËéÂ-{ªý ¹ªî-L¯þ ‚šËˆ-¯þqÅî ¹L®Ï „ç៿šË NéÂ-šüÂ¹× 268 X¾ª½Õ-’¹Õ© JÂê½Õf ¦µÇ’¹-²Äy«Õu¢ ¯ç©-Âí-Lp¢C. ƒ¢’¹x¢œþ ÅŒª½-X¶¾ÛÊ «âœ¿Õ ¤¶ÄªÃt-{x©ð „çáÅŒh¢ 6,533 X¾ª½Õ-’¹Õ©Õ Íä®ÏÊ ‚„çÕ ‚ •{Õd ÅŒª½-X¶¾ÛÊ ÆÅŒu-CµÂ¹ X¾ª½Õ-’¹Õ©Õ Íä®ÏÊ éª¢œî “ÂËéÂ-{ªý’à JÂê½Õf ®¾%†Ïd¢-*¢C. ÆŸä-N-Ÿµ¿¢’à Ɵ¿Õs´ÅŒ Néšü ÂÌXÏ¢’û ²Ä«Õ-ª½nu-«áÊo ²ÄªÃ „çáÅŒh¢ 232 «Õ¢CE åXN-L-§ŒÕ-¯þÂ¹× X¾¢XÏ¢-*¢C.‚„çÕ ¤ÄJ-®¾ÕhÊo X¾ª½Õ-’¹Õ© «ª½-Ÿ¿Â¹× ’¹ÕJh¢-X¾Û’à 2012, 2013, 2014 ®¾¢«-ÅŒqªÃ©Â¹× ’ÃÊÕ ‰®Ô®Ô ' ¦ã®ýd …«Õ¯þ “ÂËéÂ-{ªýÑ ’à ƄÃ-ª½Õf©Õ ¤ñ¢C¢C.

sarataylorretirementgh650-5.jpg
ÆÊÕ-ÂîE ¹ן¿ÕX¾Û!
°NÅŒ¢ ÍÃ©Ç N*-“ÅŒ-„çÕi-ÊC. ‡«J «Ü£¾Ç©Â¹Ø Æ¢Ÿ¿Ÿ¿Õ.. ²ÄªÃ °N-ÅŒ¢-©ðÊÖ ƒŸä •J-T¢C. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ‚{-B-ª½ÕÅî ÆNÕ-ÅŒ-„çÕiÊ „ä’¹¢Åî ‚ÂÃ-¬ÇEo Æ¢Ÿ¿Õ-¹×Êo ²ÄªÃÊÕ œË“åX-†¾¯þ Æ¢Åä „ä’¹¢’à ¤ÄÅÃ-@Ç-EÂË X¾œä-®Ï¢C. «ÕÊ-®¾Õ©ð \Ÿî ÅçL§ŒÕE ¦µ¼§ŒÕ¢ ‚„çÕÊÕ Â¹×Ÿ¿Õ-ª½Õ’à …¢œ¿-F-§ŒÕ-©äŸ¿Õ. ¦§ŒÕ{ ¹עœ¿-¦-Ÿ¿l©Õ ÂíšËd-Ê{Õd «ÖšÇxœä ¨ “ÂËéÂ{ªý«ÕÊ-®¾¢Åà “X¾A-¹ة ‚©ð-ÍŒ-Ê-©Åî E¢œË-¤ò-ªá¢C. D¢Åî ‚„çÕ ‚{-Bª½Õ Â¹ØœÄ ’ÃœË ÅŒXÏp¢C. 2013 ¯ÃšËÂË ‚„çÕ X¾J-®ÏnA «ÕJ¢ÅŒ C’¹-èÇ-J¢C. «ÖÊ-®Ï¹ ‚¢Ÿî-@Á-ÊÅî X¾ÜJh’à ¤¶Ä„þÕ Âî©ðp-ªáÊ ¨ ƒ¢Tx†ý “ÂËéÂ-{ªý 2016 «ª½-©üf-¹-Xý©ð ê«©¢ 49 X¾ª½Õ-’¹Õ©ä Íä®Ï •{ÕdÂ¹× ¦µÇª½¢©Ç ÅŒ§ŒÖ-ª½-ªá¢C. ' ¯Ã «ÖÊ-®Ï¹ ‚¢Ÿî-@Á-ÊÅî Ê©Õ-’¹Õ-J©ð ¹©-«-©ä-¹-¤ò§ŒÖ. ©ð©ð-X¾© ¦ÇŸµ¿..-¦µ¼§ŒÕ¢. ÂíÅŒh “X¾Ÿä-¬Ç-©Â¹× „çRx-Ê-X¾Ûpœ¿Õ ¯Ã Æ«®¾n «ª½g-¯Ã-BÅŒ¢. ®¾J’Ã_ ¬Çy®¾ Â¹ØœÄ B®¾ÕÂî©äE X¾J-®ÏnA. Š¢{-J’à £¾Çô{©ü ’¹C©ð¯ä ¹ت½ÕaE ªîC¢-Íä-ŸÄEoÑ ÆE ‹ ƒ¢{-ª½Öyu©ð ÅŒÊ ’¹œ¿Õf X¾J-®Ïn-ÅŒÕ-©ÊÕ ’¹ÕC-’¹Õ-*a¢D “ÂËéÂ-{ªý.

sarataylorretirementgh650-3.jpg
Æ«Õt ÆÊÕ-ªÃ’¹¢Åî..
«ÖÊ-®Ï¹ ‚¢Ÿî-@Á-ÊÅî ‚{åXj X¾ÜJh Ÿ¿%†Ïd åX{d-©ä-¹-¤ò-ªáÊ ²ÄªÃ 2016 „äÕ©ð “ÂËéÂ-šüÂ¹× Eª½-«-CµÂ¹ NªÃ«Õ¢ “X¾Â¹-šË¢-*¢C. Ōʹ×Êo ª½Õ’¹t-ÅŒÊÕ ‡©Ç¢šË ŸÄX¾-J¹¢ ©ä¹עœÄ ¦§ŒÕšË “X¾X¾¢-ÍÃ-EÂË ¦£ÏÇ-ª½_ÅŒ¢ Íä®Ï 'ƒÂ¹.. ‚œ¿-©ä-Ê¢{ÖÑ ÅŒÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© «Ÿ¿lÂ¹× „çRx-¤ò-ªá¢C. ŠÂ¹ «Õ£ÏÇ@Á ®¾«Õ-®¾uÊÕ «Õªí¹ «Õ£ÏÇ@ì ƪ½n¢ Í䮾Õ-¹ע{Õ¢Ÿ¿¢šÇª½Õ. Æ©Ç ²ÄªÃ ®¾«Õ-®¾uÊÕ X¾ÜJh’à ƪ½n¢ Í䮾Õ-¹עC ‚„çÕ ÅŒLx. Æ©Ç Æ«Õt ÆÊÕ-ªÃ’¹¢.. „çjŸ¿Õu© *ÂËÅŒq.. “X¾ŸµÄ-Ê¢’à ¹×¹ˆ-XÏ©x 'NÕMxÑ ÅÕÅî Âî©Õ-¹×Êo ²ÄªÃ ¦§ŒÕšË “X¾X¾¢-ÍŒ¢-©ðÂË Ÿµçjª½u¢’à Ɯ¿Õ-’¹Õ-åX-šËd¢C. EŸÄ-Ê¢’à Âî©Õ¹×E ²ÄŸµÄ-ª½º ®ÏnAÂË Í䪽Õ-¹עC. Æ©Ç X¾Ÿ¿«âœ¿Õ ¯ç©© ÅŒª½Õ-„ÃÅŒ ÂîÍý ªÃG-¯þ-®¾¯þ X¾ª½u-„ä-¹~-º©ð AJT “¤ÄÂÌd®ý †¾ßª½Ö Íä®Ï¢C.

sarataylorretirementgh650-4.jpg
“X¾X¾¢-ÍŒ-¹Xý Æ¢C¢-*¢C!
¨ “¹«Õ¢©ð 2017 «ª½-©üf-¹Xý šÌ¢©ð Íî{Õ ®¾¢¤Ä-C¢-*Ê ²ÄªÃ ÅŒÊ å®Â¹¢œþ ƒEo¢-’ûqÊÕ X¶¾ÕÊ¢’à “¤Äª½¢Gµ¢*¢C. “X¾ŸµÄ-Ê¢’à Ÿ¿ÂË~-ºÇ-“X¶Ï-ÂÃÅî •J-TÊ «ÖuÍý©ð ÅŒÊ Ÿµ¿¯Ã-Ÿµ¿¯þ ¦ÇušË¢-’ûÅî 104 ¦¢ÅŒÕ-©ðx¯ä 147 X¾ª½Õ-’¹Õ©Õ ²ÄCµ¢-*¢C. Æ¢Ÿ¿Õ©ð 24 ¦÷¢œ¿-K©Õ …¯Ão-§ŒÕ¢˜ä ‚„çÕ \ ²Änªá©ð Íç©-êª-T¢Ÿî ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ¨ «ÖuÍý©ð 'æXx§ŒÕªý ‚X¶ý C «ÖuÍýÑ Æ„Ãª½Õf é’©Õ͌չעD ®¾ÖX¾ªý æXx§ŒÕªý. ƒÂ¹ ¦µÇª½-ÅýÅî •J-TÊ åX¶jÊ©ðx 45 X¾ª½Õ-’¹Õ©Õ Í䧌Õ-œ¿¢Åî ¤Ä{Õ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ NéÂ-šü-ÂÌ-XÏ¢-’ûÅî 骢œ¿Õ ª½¯ö{Õx Íä®Ï ƒ¢’¹x¢œþ “X¾X¾¢-ÍŒ-¹Xý Æ¢Ÿ¿Õ-Âî-«-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ «£ÏÇ¢-*¢C. Æ©Ç ÅŒÊ X¾ÛÊ-ªÃ-’¹-«Õ-¯ÃEo X¶¾ÕÊ¢’à ÍÃ{Õ-¹×Êo ‚„çÕÂ¹× 2019 X¶Ï“¦-«-J©ð ƒ¢’¹x¢œþ “ÂËéšü ¦ðª½Õf X¾ÜJh-²Änªá “ÂËéšü 客“{©ü Âⓚǹ×d ƒ*a¢C.

sarataylorretirementgh650-1.jpg
¤¶ñšð-†¾à-šüÅî ²Ä£¾Ç®¾¢
X¾ÛÊ-ªÃ-’¹-«ÕÊ¢Åî ÆŸ¿Õs´-ÅŒ¢’à ªÃºË¢* •{Õd©ð ²ÄnÊ¢ ®¾Õ®Ïnª½¢ Í䮾Õ¹עC ²ÄªÃ. ƪáÅä ’¹ÅŒ¢©ð ‚„çÕÊÕ „碚Ç-œËÊ ‚¢Ÿî-@Á¯ä «ÕSx ‚„çÕÊÕ ‚«-£ÏÇ¢-*¢C. ƒŸä Âê½-º¢Åî ¨ \œÄC V©ãj©ð «Õ£ÏÇ-@Á© šÌ 20 §ŒÖ冮ý ®ÏK®ý Â¢ “X¾Â¹-šË¢-*Ê •{Õd ÊÕ¢* ƪÃl´¢-ÅŒ-ª½¢’à ŌX¾Ûp¹×E ³ÄÂú ƒ*a¢C. ÆX¾pšË ÊÕ¢* “ÂËéÂ-šüÂ¹× Ÿ¿Öª½¢’à …Êo ‚„çÕ «Õ£ÏÇ-@Á© ®¾«Õ-®¾u-©åXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ‹ «Öu’¹-°¯þ ¹«ªý æX° Â¢ Ê’¹o¢’à ¤¶ñšð-†¾à-šü©ð ¤Ä©ï_E ‚¬Áa-ª½u-X¾-J-*¢C. ¨ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð X¾¢ÍŒÕ-¹×Êo ²ÄªÃ ' ¯Ã Ÿä£¾Ç¢Åî ¯ä¯ç¯îo ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯ÃoÊÕ. „Ú˩ð ÂíEo¢-šËE ÆCµ-’¹-NÕ¢-ÍÃÊÕ. «Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½-ÅŒÊÕ ²ÄCµ¢-ÍÃÊÕÑ ÆE ªÃ®¾Õ-Âí*a¢C. ‹ „çjX¾Û Ÿä¬Á-„ÃS “ÂËéÂ-šü©ð X¾ª½Õ-’¹Õ© «ª½Ÿ¿ ¤ÄJ-®¾ÕhÊo ²ÄªÃ «ÕSx “ÂËéÂ-šü-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-œ¿Õ-Ōբ-Ÿ¿E Æ¢Ÿ¿ª½Ö ¦µÇN¢-Íê½Õ. ÂÃF „ê½¢-Ÿ¿-JF ‚¬Áu-ªÃu-EÂË ’¹ÕJ Í䮾Öh ƢŌ-ªÃb-B§ŒÕ “ÂËéÂ-šüÂ¹× J˜ãj-éªt¢šü “X¾Â¹-šË¢-*¢C. «ÖÊ-®Ï¹ ‚¢Ÿî-@Á-ÊÅî ®¾J’Ã_ ‚{åXj Ÿ¿%†Ïd E©-X¾-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ão-ÊE... Æ¢Ÿ¿Õê ¨ ¹J¸Ê Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-Êo{Õx ÅçL-XÏ¢C.

View this post on Instagram

A post shared by Sarah Taylor (@sjtaylor30) on

¦ÇušË¢’û Íäæ®h X¾ª½Õ’¹Õ© «ª½Ÿ¿.. ®¾d¢Xýq „çÊÕ¹ …¢˜ä NéÂ{x «ª½¥¢ .. ÅŒÊ ‚{-B-ª½ÕÅî \¹¢’à ‚®Ô®ý ©ãèã¢-œ¿K “ÂËéÂ-{ªý ‚œ¿„þÕ T©ü-“ÂË®ýd “X¾¬Á¢-®¾-©¢Ÿ¿Õ¹עC ²ÄªÃ ˜ä©ªý. ƒ¢Âà ‚œ¿-’¹-Lê’ ®¾ÅÃh …¯Ão J˜ãj-éªt¢šü “X¾Â¹-šË¢-ÍŒœ¿¢ “ÂËéšü ¤¶Äu¯þqÂ¹× EªÃ¬Á ¹LT¢Íä N†¾-§ŒÕ„äÕ. ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð ‹ «Õ£ÏÇ-@Á’à ‚„çÕ B®¾Õ-¹×Êo Eª½g-§ŒÖEo ’õª½N¢ÍÃLqÊ ¦ÇŸµ¿uÅŒ Â¹ØœÄ …¢C. œË“åX-†¾¯þ ©Ç¢šË «ÖÊ-®Ï¹ ®¾«Õ-®¾uåXj ¤òªÃœ¿œ¿„äÕ ÂùעœÄ ŸÄEåXj «Õ£ÏÇ-@Á©ðx ÍçjÅŒ-¯ÃuEo B®¾Õ-Âí-®¾ÕhÊo ‚„çÕ ®¾Öp´Jh ÆGµ-Ê¢-Ÿ¿-F-§ŒÕ„äÕ Â¹ŸÄ..!

women icon@teamvasundhara
armenia-pm’s-wife-anna-hakobyan-starts-combat-training-amid-tensions-with-azerbaijan

కదన రంగంలోకి ప్రథమ మహిళ!

నాటి కాలంలో రాజ్యాలనేలే కొందరు రాజుల భార్యలు, పురాణేతిహాసాల్లో కొందరు రాణులు తమ దేశ రక్షణ కోసం కత్తి పట్టి కదన రంగంలోకి దూకడం, తమ పోరాట పటిమను చాటుకోవడం మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకొనే ఉంటాం. అలాంటి వీర వనితల్లాగే శత్రువుల నుంచి తానూ తన దేశాన్ని కాపాడుకుంటానంటున్నారు అర్మేనియా ప్రథమ మహిళ అన్నా హకోబ్యాన్‌. ఆ దేశ ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌ భార్య అయిన ఆమె.. ప్రస్తుతం ఆపదలో ఉన్న తన దేశాన్ని రక్షించుకునేందుకు తానే స్వయంగా మిలిటరీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నట్లు ఇటీవలే ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించారామె. తమ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వయంగా తానే యుద్ధ రంగంలోకి దూకబోతోన్న ఈ అర్మేనియా ఫస్ట్‌ లేడీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
these-warriors-fight-corona-virus-with-music-in-odisha-in-telugu

పాటలతో కరోనాపై పోరాటం చేస్తున్నారు!

కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కానీ ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారు. పూర్తిగా కార్యదీక్షలో మునిగిపోయి వీధి వీధి తిరుగుతూ కొవిడ్‌ కల్లోలంపై అందరినీ జాగృతం చేస్తున్నారు. అయిన వారే వద్దంటున్నా... అవమానాలు ఎదురైనా వృత్తిధర్మానికే ఓటేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ఇద్దరు ఐసీడీఎస్‌ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వైరస్‌పై వినూత్న తరహాలో పోరాటం చేస్తున్నారు. వృత్తిధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు పలువురి మన్ననలు అందుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
a-mother-of-five-daughters-found-saalt-menstrual-cup-for-de-stigmatizing-periods

నా కూతుళ్లకు ఆ పరిస్థితి రాకూడదనే ‘సాల్ట్‌’ని ప్రారంభించా!

పిరియడ్స్‌.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి ఇప్పటికీ చాలామందికి సిగ్గు. ఈ క్రమంలో వారికెదురయ్యే సమస్యల్ని కనీసం సొంత వాళ్లతో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరు. ఇక, శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనేందుకు వెళ్తే ఎక్కడ తమను ఎగాదిగా చూస్తారోనన్న బిడియం మరికొంతమంది కాళ్లకు సంకెళ్లు వేస్తుంది. ఇలా నెలసరి విషయంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు..! అయితే ఈ పద్ధతిని మార్చడానికే కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు వెనెజులాకు చెందిన చేరీ హోగర్‌. ఒకానొక దశలో నెలసరి సమయంలో వాడే శ్యానిటరీ ఉత్పత్తులకు తన దేశంలో కొరత ఏర్పడడం ఆమెను ఆలోచనలో పడేసింది. వ్యక్తిగత ఉత్పత్తులు దొరక్క మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని అంచనా వేసిన ఆమె.. అలాంటి పరిస్థితి తన కూతుళ్లకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె చేసిన ఆలోచనే ఈ ‘సాల్ట్‌’. అసలేంటీ సాల్ట్‌? దీనికి, నెలసరికి సంబంధమేంటి? రండి.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
navys-1st-batch-of-3-women-pilots-ready-for-maritime-reconnaissance-mission

సముద్రంపై పహారా కాస్తాం.. శత్రువును పసిగడతాం!

ఆడవాళ్లకు సహజంగానే ముందు చూపు ఎక్కువ అంటుంటారు. ఏ విషయాన్నైనా నిఘా కంటితో కనిపెట్టి దాన్ని సునిశితంగా పరిశీలించే ఓర్పు నేర్పు మనకే ఉన్నాయనడంలో సందేహం లేదు. అందుకే ప్రస్తుతం అన్ని రంగాలు అతివలకు అరుదైన అవకాశాలను అందిస్తున్నాయి.. వారిని అందలమెక్కిస్తున్నాయి.. చరిత్రలో తొలి మహిళలుగా కీర్తి గడించేలా చేస్తున్నాయి. త్రివిధ దళాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు.. మొన్నటిదాకా పురుషాధిక్యం రాజ్యమేలిన ఈ సాహసోపేతమైన రంగాల్లో సైతం అతివలు అడుగుపెడుతూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత నావికాదళ చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది.

Know More

women icon@teamvasundhara
american-woman-runs-mile-in-5-minutes-during-the-ninth-month-of-pregnancy-viral-video

అందుకే నిండు గర్భంతో 1.6 కిలోమీటర్లు పరిగెత్తింది!

గర్భం ధరించిన మరుక్షణం నుంచి మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే. బరువులెత్తకూడదని, కఠినమైన పనులు చేయకూడదని, ఇంకొందరైతే కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.. ఇలా గర్భస్థ సమయంలో చాలామంది మహిళలు అపురూపంగా మారిపోతుంటారు. కానీ ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, అది శరీరానికి అయిన గాయం అంతకన్నా కాదని అంటోంది అమెరికాకు చెందిన మాకెనా మైలర్‌ అనే మహిళ. గర్భం ధరించడమనేది మహిళలకు మాత్రమే దక్కిన ఓ గొప్ప వరమని, అదో అందమైన అనుభవమని.. ఆ సమయంలోనూ మహిళలు తమను తాము నిరూపించుకోగలరని కాబోయే తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది. మాట వరుసకే కాదు.. ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. కేవలం ఐదు నిమిషాల్లోనే 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని స్వయంగా నిరూపించింది కూడా! మరి, తొమ్మిది నెలల గర్భంతో నడవడానికే ఆయాసమొస్తుంటుంది.. అలాంటిది పరిగెత్తడమేంటి? అసలు ఆమెకు ఇది ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
jacinda-ardern-wins-newzealand-election-landslide-victory-in-telugu

అందుకే వాళ్లు మళ్ళీ ఈ 'రాక్ స్టార్' కే పట్టం కట్టారు!

కరోనాను కట్టడి చేయలేక అమెరికా, బ్రిటన్‌ లాంటి అగ్రదేశాలే చేతులెత్తేశాయి. కానీ ఆమె మాత్రం ముందు చూపుతో మహమ్మారి మెడలను పూర్తిగా వంచేశారు. పకడ్బందీ ప్రణాళికతో కరోనా కోరలకు పూర్తిగా కళ్లెం వేశారు. తన పాలనా దక్షతతో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఆ ప్రజానేత కృషిని ఆ దేశ ప్రజలు కూడా బాగానే గుర్తించారు. అందుకే ప్రధానమంత్రిగా రెండోసారి తనకే పట్టం కట్టి తమ కృతజ్ఞతను గట్టిగా చాటుకున్నారు. ఆమె ఎవరో కాదు... రెండోసారి న్యూజిలాండ్‌ ప్రధాని పీఠమెక్కనున్న జెసిండా ఆర్డర్న్‌. సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రధానిగా మొదటిసారి గద్దెనెక్కిన ఈ యంగ్‌ ప్రైం మినిస్టర్‌ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటారు. ఇతరుల సహాయం లేకుండా సింగిల్‌గానే స్పష్టమైన మెజారిటీ సాధించి రెండోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.

Know More

women icon@teamvasundhara
uttar-pradesh-ias-officer-resumes-work-after-delivery-with-new-born-baby

ప్రసవానంతర సెలవులు వద్దని.. చంటిబిడ్డతో డ్యూటీకి కదిలింది!

పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
this-england-granny-has-celebrated-her-90th-birthday-by-taking-to-the-air-and-skydiving-from-15000-feet

అందుకే 90 ఏళ్ల వయసులో అంత ఎత్తు నుంచి దూకేసింది!

స్కై డైవింగ్‌.. ఈ మాట వినగానే చాలామందికి గుండె జారి గల్లంతవుతుంది.. ఇక ఈ సాహస క్రీడలో పాల్గొనే వారిని చూస్తే ఒంటి మీద రోమాలు నిక్కబొడవడం ఖాయం. అలాంటిది ఇంతటి సాహస కృత్యం చేసే ధైర్యం మీకుందా? అని అడిగితే.. అమ్మ బాబోయ్‌ మా వల్ల కాదనే అంటారు చాలామంది. కానీ అంతకుమించిన ధైర్యం తనకుందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ బామ్మ. అదీ 90 ఏళ్ల వయసులో! ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్న ఈ గ్రానీ.. ఏటా కంటే ఈసారి ప్రత్యేకంగా, సాహసోపేతంగా బర్త్‌డే చేసుకోవాలనుకుంది. అందుకే ఇంతటి సాహసానికి పూనుకుంది. కేవలం ఇదొక్కటే కాదు.. తాను స్కై డైవింగ్‌ చేయడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందంటోంది.. మరి, ఇంతకీ ఎవరా బామ్మ? ఇంత లేటు వయసులో అంత యాక్టివ్‌గా స్కై డైవింగ్‌ ఎలా చేసింది? ఎందుకు చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
mother-of-five-joins-university-at-age-52-to-follow-her-dreams

అందుకే ఈ వయసులో పీజీ క్లాసులకు వెడుతున్నా!

ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు పిల్లలతో కలిసి పై చదువులు చదువుతున్నారు. మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో సరిసమానంగా డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఇంగ్లండ్‌కు చెందిన 52 ఏళ్ల మారిసా ఓహరా. పదిహేనేళ్ల క్రితం కొన్ని కారణాలతో అర్ధాంతరంగా చదువు ఆపేసిన ఆమె ప్రస్తుతం మళ్లీ పుస్తకాలు పట్టుకుని కళాశాలకు వెళుతోంది. ఐదుగురు పిల్లలకు తల్లై, అమ్మమ్మ కూడా అయిన వయసులో ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో పీజీ క్లాసులకు హాజరవుతోంది. అందులోనూ తనకన్నా వయసులో చిన్న అయిన స్టూడెంట్స్‌తో కలిసి హాస్టల్లో ఉండి మరీ చదువుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
netizens-impressed-by-kerala-grandmother-who-uses-a-laptop-to-read-news

90 ఏళ్ల వయసులోనూ ల్యాప్‌టాప్‌లో వార్తలు చదివేస్తోంది!

కరోనా నేపథ్యంలో చాలామంది స్మార్ట్ ఫోన్ లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రత్యేకించి యువత, మధ్య వయస్కులు వారికి టెక్నాలజీ తెలుసు కాబట్టి స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ మొదలైన గ్యాడ్జెట్ లను సులభంగా వినియోగించగలుగుతారు. మరి ౭౦-౮౦ ఏళ్లు పైబడిన వారి సంగతేంటి? ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని వారికి మాత్రం ఉండదా? ఇదే విషయాన్ని ఆలోచించింది కేరళకు చెందిన ఓ వృద్ధురాలు. అందుకే 90 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆసక్తి, ఉత్సాహంతో ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంది. తద్వారా ఎవరి సహాయం లేకుండానే ఆన్‌లైన్‌లో వివిధ దినపత్రికలు చదవడం, ఇతర అంశాల పైన అవగాహన పెంచుకోవడం చేస్తోంది ఈ గ్రేట్‌ గ్రాండ్‌మా.

Know More

women icon@teamvasundhara
flight-lieutenant-shivangi-singh-will-be-first-woman-fighter-pilot-to-fly-rafale

'బంగారు బాణాలను' సంధించే మొట్టమొదటి మహిళ తనే!

బుల్లెట్‌ కంటే వేగంగా దూసుకుపోయే సామర్థ్యం, 50 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రువును పసిగట్టి మాటు వేసే సత్తా, పది వేల కిలోల ఆయుధాల్ని మోసుకెళ్లే కెపాసిటీ, అణ్వాయుధాలను సైతం ప్రయోగించగలిగే ప్రత్యేకత, భూమిపై-సముద్రంలో నక్కి ఉన్న శత్రువులను చీల్చి చండాడే శక్తియుక్తులు.. ఇవన్నీ ఇటీవలే భారత అమ్ముల పొదిలో చేరిన రాఫెల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు. మరి, ఇలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానం నడుపుతూ.. చాకచక్యంగా శత్రువును తుదముట్టించడమంటే మాటలు కాదు.. అందుకు ఎంతో కఠోర శిక్షణ తీసుకోవాలి.. అంతకంటే ముందు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేంత ఓర్పు-నేర్పు కావాలి.. ఇవన్నీ తనలో ఉన్నాయంటోంది ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ శివాంగి సింగ్‌. ఇలా శిక్షణ ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా భరిస్తోంది కాబట్టే రాఫెల్‌ యుద్ధ విమానాలను నడపనున్న తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్రకెక్కింది. మల్టీరోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రాఫెల్‌ జెట్స్‌గా పేరున్న ఈ విమానాలను నడపడానికి తొలిసారి ఓ మహిళా పైలట్‌ శిక్షణ పొందుతున్నట్లు ఐఏఎఫ్‌ ఇటీవలే ప్రకటించినా.. ఆమె పేరు మాత్రం తాజాగా వెల్లడించింది. మరి, ‘గోల్డెన్ యారోస్’గా పేరున్న ఈ రాఫెల్‌ వైమానిక దళంలోకి చేరిన ఈ గోల్డెన్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
incredible-chinese-girl-shoots-arrow-with-her-feet-video-viral

ఈ అమ్మాయి కాలితో బాణమేసినా గురి తప్పదు!

లక్ష్యానికి గురిపెట్టి బాణమేయమంటే మనలో చాలామంది తడబడతారు.. చేతుల్లో వణుకు పుడుతుంది. అదే విలువిద్యలో కాస్త ప్రాక్టీస్‌ ఉన్న వారు, ఆర్చరీలో ఆరితేరిన వారైతే రెండు చేతులతో బాణం సంధిస్తారు. కానీ కాళ్లతో బాణమేయడం మీరెప్పుడైనా చూశారా? వింటుంటేనే అసలు అది సాధ్యమేనా అనిపిస్తోంది కదూ! కానీ తనకు మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య అంటోందో చైనా అమ్మాయి. శరీరాన్ని విల్లులా వంచుతూ ఆమె కాలితో వేసే బాణం లక్ష్యాన్ని ఛేదించాల్సిందే! అందుకే ఆమె కాళ్లతో చేసే ఈ విన్యాసాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తున్నాయి.

Know More

women icon@teamvasundhara
meet-the-navys-first-women-combat-aviators-to-be-deployed-on-warships

సముద్రం సాక్షిగా పోరాటానికి సిద్ధమంటున్నారు!

అంతులేని సముద్రమంటే అలలు, ఓడలు.. ఇవే గుర్తొస్తాయి. మనలాగే చిన్నతనంలో వాళ్లకూ అవే గుర్తొచ్చేవి. అయితే వాళ్లు అక్కడితోనే ఆగిపోవాలనుకోలేదు. అదే సముద్రం సాక్షిగా నేవీలో అడుగుపెట్టాలని కలలు కన్నారు. అందులోనూ శత్రువులతో కయ్యానికి కాలు దువ్వే యుద్ధ విభాగంలో! ఆ కలను తాజాగా నిజం చేసుకొని.. ఇప్పటిదాకా పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ విభాగంలో తొలిసారిగా శివంగుల్లా అడుగుపెట్టి సరికొత్త చరిత్ర లిఖించారు ఇద్దరు నారీమణులు. వారే సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితి సింగ్‌. వీరిలో రితి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి కావడం మనకు గర్వకారణం. సముద్రంలో రహస్యంగా సంచరించే శత్రు దేశాల జలాంతర్గాములు, నౌకల్ని నిఘా కంటితో కనిపెట్టి వాటిని తుదముట్టించే వ్యూహాలు రచించడం వీరి విధి. ఈ నేపథ్యంలోనే కొచ్చిలోని దక్షిణ నావికాదళంలో మల్టీరోల్ హెలికాప్టర్ లలో వ్యూహకర్తలుగా 60 గంటలకు పైగా కఠోర శిక్షణ తీసుకున్నారీ డేరింగ్‌ ఆఫీసర్స్‌. మరి, నావికాదళ యుద్ధ విభాగంలో తొలిసారి ఎంపికై గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలు కొట్టిన ఈ యువ కంబాటర్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
nisari-mahesh-wants-to-make-women-financially-literate-through-her-financial-firms

ఆర్ధిక అంశాల పైన అలా అవగాహన కలిగిస్తోంది!

23 ఏళ్ల రమ్య డిగ్రీ పూర్తయ్యాక ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే తనకొచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలనుకుంటోంది. కానీ పొదుపు పథకాలు ఏమున్నాయి? అందులో ఏది మంచిది? ఎంత మొత్తం పొదుపు చేయాలి? తన జీతాన్ని అన్ని ఖర్చులకు ఎలా సమన్వయం చేసుకోవాలి? వంటి విషయాల్లో ఆమెకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఏం చేయాలన్న సందిగ్ధంలో పడిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా అన్షు ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇంటి దగ్గరే ఓ ఫుడ్‌ బిజినెస్‌ పెట్టుకుందామని నిర్ణయించుకుంది. అయితే అందుకోసం బిజినెస్‌ లోన్‌ తీసుకోవడమెలా? అందులో మహిళల కోసం ఏమైనా రాయితీలు ఉంటాయా? ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఇలా ఆమె మనసులో ఎన్నో సందేహాలున్నాయి.

Know More

women icon@teamvasundhara
saree-clad-woman-snake-catching-video-viral-on-social-media-in-telugu

ఇలా పాముల్ని పట్టేస్తున్నారు..!

బల్లిని చూస్తేనే భయపడిపోతాం.. అలాంటిది పాము కనిపించిందంటే ఇక వెన్నులో వణుకే! వెంటనే ఇంట్లో ఉండే నాన్నో, అన్నయ్యకో పిలుపు వెళ్తుంది. కానీ కర్ణాటకలోని బెల్గాంలో ఎవరింట్లో పాము కనిపించినా నిర్జరా చిట్టికే ఫోన్‌ వెళ్తుంది.. అదేంటి పాములు పట్టడం మగవారి పని కదా.. అందుకోసం మహిళను పిలవడమేంటి.. అంటారా? పాములు పట్టడంలో ఆమె అంత అనుభవజ్ఞురాలు మరి! ఎలాంటి పరికరాలు లేకుండానే అలవోకగా పాములు పట్టేస్తోందామె.. పైగా చీరకట్టులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తూ అందరి చేతా ‘వావ్‌’ అనిపించుకుంటోంది. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Know More

women icon@teamvasundhara
um-zeinab-working-as-a-barber-in-mens-salon-and-breaks-stereotypes

బుర్ఖా ధరించి మగాళ్ల సెలూన్లో పనిచేస్తోంది!

ఆమె బుర్ఖా ధరించి ఒంటరిగా నడిచి వెళ్తుంటే.. ‘ఏంటీ ఇంట్లోని మగవారి తోడు లేకుండా ఒంటరిగానే రోడ్డెక్కింది’ అన్నారంతా! ఇక ఆమె పయనం మగాళ్ల సెలూన్‌ వైపు అని తెలిసి ‘హవ్వ.. ముస్లిం మహిళ అయి ఉండి.. ఇదేం పని!’ అంటూ హేళన చేశారు. అయినా ఇలాంటి చాటుమాటు మాటల్ని పట్టించుకోవాలనుకోలేదామె. మహిళనైతే ఏంటి.. సమాజంలో తనకంటూ ఓ ఉనికి ఉందని నిరూపించుకోవాలనుకుంది. ఎంతో కొంత సంపాదించి తన కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అందుకే అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూస్తూనే.. దువ్వెన, కత్తెర చేతపట్టి మగాళ్ల సెలూన్‌లో బార్బర్‌గా చేరింది.. అలా దక్షిణ ఇరాక్‌లో తొలి మహిళా బార్బర్‌గా ఖ్యాతి గడించి ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఎవరామె? బార్బర్‌గా ఎందుకు మారాలనుకుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
a-pregnant-woman-traveled-1300-kilo-meters-to-reach-exam-center

పరీక్ష రాసేందుకు ఈ ఏడు నెలల గర్భిణీ పెద్ద సాహసమే చేసింది!

గర్భం ధరించిన తర్వాత మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డనే తలుచుకుంటూ, నిరంతరం వాళ్ల ధ్యాసలోనే గడుపుతుంటారు. పుట్టబోయే బిడ్డకు ఎక్కడ కష్టం కలుగుతుందోనని కనీసం కాలైనా కదపకుండా ఇంట్లోనే కాలం గడుపుతుంటారు. ఈ పరిస్థితుల్లో తన కలను సాకారం చేసుకునేందుకు ఏడు నెలల ఓ గర్భిణీ స్కూటర్‌పై కూర్చుని 1300 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. వరదలు అవరోధం సృష్టించినా, కడుపు నొప్పి కష్టపెట్టినా పరీక్షా కేంద్రానికి చేరుకొని పెద్ద సాహసమే చేసింది. ఇంతకీ ఎవరా మహిళ? ఏమిటా కల? అంతదూరం ఎలా ప్రయాణం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon@teamvasundhara
kerala-health-minister-kkshailaja-named-winner-of-worlds-top-thinker-poll-by-uk-magazine

అందుకే ఈ టీచరమ్మ గ్రేట్!

గతేడాది చివరిలో వూహాన్‌ వేదికగా ఊపిరి పోసుకుంది కరోనా వైరస్‌. క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇండియాలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని చాలామంది అనుకున్నారు. అయితే కేరళకు చెందిన ఓ ప్రజాప్రతినిధురాలు మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించారు. కేరళలో మొదటి పాజిటివ్ కేసు నమోదు కాగానే మరింత అప్రమత్తమై కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించారు. ‘టెస్టింగ్‌... ట్రేసింగ్‌... ఐసోలేట్‌’ పాలసీని పక్కాగా అమలు చేసి వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు అరికట్టారు. ఆమే కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. తన పక్కా ప్రణాళికలతో ప్రాణాంతక వైరస్‌ను నిరోధించి ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న ఆమె తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ప్రాస్పెక్ట్‌’ అనే పత్రిక ‘టాప్‌ 50 థింకర్స్‌ 2020’ పేరుతో విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచారీ సూపర్‌ వుమన్.

Know More

women icon@teamvasundhara
srinagar-based-govt-school-teacher-selected-for-national-teachers-award-2020

ఈ టీచరమ్మ పాఠాలకు పెన్సిల్‌, పేపర్‌ అవసరం లేదు!

కరోనా ప్రభావంతో ప్రస్తుతం పిల్లలందరూ ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు చేతుల్లో పట్టుకుంటూ డిజిటల్ తరగతుల బాట పడుతున్నారు. అయితే చాలామంది ఇళ్ల్లల్లో స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు లేకపోవడంతో చాలామంది పిల్లలు ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కశ్మీర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్న బోధనా పద్ధతులతో పిల్లలకు ఆసక్తి కలిగించేలా పాఠాలు చెబుతోంది. కనీసం చాక్‌పీస్‌, బ్లాక్‌బోర్డ్‌ లేకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈక్రమంలో ఆ టీచరమ్మ అద్భుత ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న రాష్ర్టపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనున్నారామె. ఈ సందర్భంగా ఆ పంతులమ్మ, ఆమె వినూత్న బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
veeralakshmi-shatters-the-glass-ceiling-becomes-india-first-woman-ambulance-driver

కరోనాకు భయపడకుండా అంబులెన్స్ స్టీరింగ్ పట్టింది!

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే.. సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వైద్యం, విద్య, రాజకీయాలు, జర్నలిజం, ఇంజినీరింగ్‌, ఆర్మీ, వ్యాపారం, నేవీ, పరిశోధన... వంటి రంగాలతో పాటు ఫుడ్‌ డెలివరింగ్‌, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకోపైలట్‌... లాంటి శారీరక శ్రమతో కూడిన రంగాల్లో సైతం సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. తాజాగా స్ర్తీ శక్తిని మరోసారి చాటుతూ ‘108’ అంబులెన్స్‌ స్టీరింగ్‌ పట్టుకుంది ఓ మహిళ. తద్వారా దేశంలో తొలిసారిగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియమితురాలైన తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
bengaluru-zoo-names-elephant-calf-after-infosys-sudha-murthy

అందుకే ఆ బుల్లి ఏనుగుకు ఆమె పేరు పెట్టారు!

సుధామూర్తి... సామాజిక సేవకు పర్యాయ పదంగా నిలిచి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌గా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడే ఆమె వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. ఓవైపు ఫౌండేషన్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మిసెస్‌ మూర్తి. తన సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మశ్రీతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆమె తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా సుధామూర్తి అందించిన సేవలకు కృతజ్ఞతగా బెంగళూరులోని ఓ ఉద్యానవనంలో పుట్టిన ఓ బుల్లి ఏనుగుకు ‘సుధ’ అని నామకరణం చేశారు.

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-tenzing-norgay-national-adventure-award-2019-winner-anita-kundu

ఒకసారి ఫిక్సయితే నా మాట నేనే వినను!

జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. వాటిని చేరుకోవడానికి పరితపిస్తుంటాం.. కానీ విధి విసిరే సవాళ్లకు తలవంచి మరో మార్గాన్ని అన్వేషిస్తుంటాం.. ఇలాంటి పరిస్థితులే ఎదురైనా మనలా ఆలోచించలేదామె. ప్రతికూలతలకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగింది. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.. ‘నేనేదైనా మెంటల్‌గా ఫిక్సయ్యానంటే అది చేసి తీరతా!’ అంటోంది. ఆమే కనిపించని నాలుగో సింహం అనితా కుందు. ప్రస్తుతం హరియాణా పోలీసు విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఓవైపు డ్యూటీలో బిజీగా ఉన్నా.. మరోవైపు పర్వతారోహణను ప్రవృత్తిగా ఎంచుకొని అందులోనూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎవరెస్ట్‌ సహా మరో ఐదు ఖండాల్లోని ఐదు ఎత్తైన పర్వతాలను అధిరోహించి మౌంటెనీరింగ్‌పై తనకున్న మక్కువను చాటుకున్న ఈ సూపర్‌ కాప్‌.. తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాహస క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డు - 2019’ పురస్కారానికి ఎంపికైంది. ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ఆగస్టు 29న ఈ అవార్డును స్వీకరించనున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
rani-rampal-recounts-her-struggles-to-enter-into-indian-women-hockey-team

అది తెలిశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా!

‘కష్టంలో నుంచే కసి పుడుతుందం’టారు. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ విషయంలో ఇది అక్షర సత్యం. తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తండ్రి కడుపున పుట్టిన ఆమె చిన్నతనం నుంచి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. క్రీడలోకి వచ్చే క్రమంలో బంధువుల నుంచి ఎన్నో అవమానాలు భరించింది. ఇలా జీవితం ఆమెకు విసిరిన సవాళ్లను సోపానాలుగా మలచుకొని ఒక్కో మెట్టూ ఎక్కింది. ‘నువ్వెప్పటికీ హాకీ ప్లేయర్‌ కాలేవు’ అని అవమానించిన వారికి జాతీయ మహిళల జట్టుకే కెప్టెన్‌ అయి చూపించింది. ఉండడానికి ఇల్లే లేని తన తల్లిదండ్రులకు రెండంతస్తుల ఇంటిని బహుమతిగా అందించింది. మొత్తానికి ఇప్పటివరకు 241 అంతర్జాతీయ మ్యాచుల్లో 134 గోల్స్‌ సాధించి, కెప్టెన్‌గా జట్టును టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించేలా చేసింది. మరి, ఇన్ని పేరు ప్రఖ్యాతులు, విజయాలు తనను వరించాయంటే తనెంత కష్టపడిందో మనం ఊహించగలం. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం తాజాగా తాను దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌ రత్న’కు ఎంపికవడంతో దక్కినట్లయింది. ఈ ఆనంద సమయంలో కళ్లు చెమర్చుతూ రాణి నెమరువేసుకున్న గత జ్ఞాపకాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
siliguri’s-first-woman-toto-driver-munmun-sarkar-offers-covid-patients-free-rides

అందుకే కరోనా బాధితులకు ఇలా సాయపడుతున్నా!

అసలే కరోనా వైరస్‌ బారిన పడి శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంటే.. ఏదో పాపం చేసినట్లు నలుగురూ వాళ్లను దూరం పెట్టడం, సూటిపోటి మాటలనడంతో మరింత కుంగుబాటుకు లోనవుతున్నారు బాధితులు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే వారే కరువయ్యారు. కరోనా రోగుల పట్ల చుట్టూ ఉన్న వారు చూపించే ఇలాంటి వివక్ష చూసి ఆమె మనసు చలించిపోయింది. ‘వైరస్‌ బాధితులైతే ఏంటి.. వారిని నా వాహనంలో గమ్యస్థానాలకు చేర్చుతా’నని తన ఆటోను కొవిడ్‌ వాహనంగా మార్చేసింది.. అంతేనా.. హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటోన్న వారికి మందులు, ఇతర నిత్యావసరాలు సైతం సరఫరా చేస్తోందీ కరోనా యోధురాలు. మరి, అందరూ వివక్ష చూపుతోన్న కరోనా రోగుల్ని అక్కున చేర్చుకుంటూ అందరి మన్ననలందుకుంటోన్న ఆమె ఎవరు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
lisa-sthalekar-inducted-in-to-icc-hall-of-fame-in-telugu

లైలా అలా లీసాగా మారింది.. ఇలా ఎదిగింది!

పురుషులకు సొంతమనే క్రికెట్‌లో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది లీసా స్థలేకర్‌. సుమారు పదహారేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె...తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఈ లెజెండరీ క్రికెటర్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న లీసా తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌-2020’లో చోటు దక్కించుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ దిగ్గజ క్రికెటర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
si-sandhya-becomes-first-woman-cop-to-donate-plasma

అవసరమైతే ఎన్నిసార్లయినా ప్లాస్మాను దానం చేస్తా!

సాధారణంగా పోలీసులంటే సమాజంలో ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. కర్కశంగా కనిపించే వీరికి కరుణ, దయ, జాలి లాంటివేవీ ఉండవని చాలామంది అనుకుంటుంటారు. అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటున కరిగిపోయే మనసు కూడా ఉంటుందని నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. వృత్తి నిర్వహణలో భాగంగా కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో కరోనా బాధితుడికి ప్లాస్మాను దానం చేసింది. తన మంచి మనసుతో మరొకరి ప్రాణాలు నిలబెట్టిన ఈ సూపర్ పోలీస్‌ ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది. ‘పోలీసుగా ప్రజల ప్రాణాలను కాపాడడమే నా ప్రథమ కర్తవ్యం. నా కారణంగా ఒకరి ప్రాణం నిలబడుతుందంటే ఎన్నిసార్లయినా ప్లాస్మాను దానం చేయడానికి రడీ’ అంటోన్న ఆ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ మనోగతమేంటో మనమూ విందాం రండి...

Know More

women icon@teamvasundhara
dad-gone-inspector-masks-her-grief-leads-independence-day-parade

నాన్న చనిపోయినా.. ఆ దుఃఖాన్ని మాస్క్ మాటున దాచుకుని..!

ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. మరి చిన్నప్పటి నుంచి చేయిపట్టి నడిపించిన నాన్న చనిపోతే..ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభమేమీ కాదు. మరి ‘ఆకాశమంత’ ప్రేమను కురిపించి, తన జీవితానికి మార్గదర్శిగా నిలిచిన నాన్న కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ కన్న కూతురు ఆవేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది తండ్రి మరణించాడని తెలిసినా, స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు హాజరైంది ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌. మాస్కు మాటున దుఃఖాన్ని దిగమింగుతూ దేశభక్తిని చాటింది. అప్పగించిన పరేడ్‌ బాధ్యతలు పూర్తయ్యాకే తండ్రి అంత్యక్రియలకు బయలుదేరి తన వృత్తి నిబద్ధతను చాటుకుంది.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-kamala-harris-in-telugu

ఆమె కూతురిగా చెప్పుకోవడమే నాకు అసలైన గౌరవం!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు రిపబ్లిక్‌, డెమొక్రటిక్‌ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను మరింత సమర్థంగా ఎదుర్కొ నేందుకు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ను ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ అవకాశం దక్కించుకున్న తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు కమల.

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-gunjan-saxena-on-the-account-of-movie-release

అందుకే ఈ 'కార్గిల్ గర్ల్' ఎంతో స్పెషల్!

యుద్ధం.. ఈ మాట వింటేనే ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి.. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చూస్తేనే గుండె భయంతో కంపించిపోతుంది. అలాంటిది నిజంగా ఆ యుద్ధభూమిలోకి వెళ్లి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే..? అమ్మో..! కనీసం ఆ ఆలోచన చేయడం కూడా మన తరం కాదు.. కానీ ఆ సదవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా, దేశ సేవలో ఎప్పుడెప్పుడు తరిద్దామా అని దాదాపు ఐదేళ్ల పాటు ఎదురుచూసిందామె. 1999లో కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనే అవకాశం రావడంతో ధైర్యంగా శత్రువుల చెరలోకి ప్రవేశించి గాయపడిన భారత సైనికుల్ని సురక్షిత స్థావరాలకు తరలించింది.. అలా యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళగా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. యస్‌.. ఆమే ది గ్రేట్‌ వుమన్‌ సోల్జర్‌ గుంజన్ సక్సేనా!

Know More