scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

¤Ä{Åî Ÿî«Õ-©åXj §ŒáŸ¿l´¢!

Karnataka professor composes a song to create awareness on mosquito-borne diseases

®¾¢UÅŒ¢ «ÕÊ-®¾ÕÂ¹× ‚£¾ÉxŸ¿¢...
‡{Õ-«¢šË ¦ÇŸµ¿-¯çj¯Ã *šË-é©ð «Ö§ŒÕ¢ Íäæ® ®¾Õ«Õ-Ÿµ¿Õ-ª½-„çÕiÊ ’¹Õº¢ ŸÄE ²ñ¢ÅŒ¢.
®¾X¾h-®¾yªÃ© X¾Ÿ¿-E-®¾©Õ «ÕÊ®¾Õ ’çŒÖ-©Â¹× C„öu-†¾-ŸµÄ©Õ...
«ÕÊ®¾Õ ©ðŌթðx E“ŸÄ-º„çÕi …Êo ‚Ê¢-Ÿ¿X¾Û ÅŒª½¢-’Ã-©ÊÕ Â¹¢XÏ¢-Íä©Ç Íä²Äh-§ŒÕN.
¤Ä{ ‹“æXª½º..
«ÕÊ-®¾ÕÂ¹× £¾ÇÅŒÕh-Â¹×¯ä ¤Ä{.. «Öª½ÕpÂË Ÿî£¾ÇŸ¿¢ Í䮾Õh¢C. “æXª½-º’à E©Õ-®¾Õh¢C.
Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. «âu>Âú Ÿ±çª½XÔ X¾Û{Õd-Âí-*a¢C. G° °N-ÅŒ¢©ð Åê½-®¾-X¾œä ŠAh-@ÁxÊÕ ÅŒ{ÕdÂ¹×¯ä “Â¹«Õ¢©ð ¤Ä{©Õ Íç«Û-©Â¹× NÊ-²ñ¢-X¾Û’à …¢šÇªá. Æ¢Ÿ¿Õê Âæð©Õ.. …Ÿ¿u-«Ö©Õ «ÜX¾¢Ÿ¿Õ-Âî-«-œÄ-EÂË Â¹ØœÄ ¤Ä{©Õ ª½Ö¤ñ¢-C-®¾Õh¢-šÇª½Õ …Ÿ¿u-«Õ-ÂÃ-ª½Õ©Õ. ¤Ä{Åî ƒEo “X¾§çÖ-•-¯Ã©Õ …¯Ãoªá Âæ˜äd ‹ “¤ñåX¶-®¾ªý ®¾¢UÅŒ „çjŸ¿Õu-ªÃ-L’à «ÖJ, Ÿî«Õ-©åXj §ŒáŸÄl´-EÂË ¤Ä{Åî Å窽-©ä-XÏ¢C. Æ¢Ÿ¿ª½Ö ¹L-®Ï-¹-{Õd’à Ÿî«Õ© E„Ã-ª½-ºÂ¹× èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-„Ã-©-ÊoŸä ‚„çÕ ‚ ¤Ä{ ªÃ§ŒÕœ¿¢ „çÊÕ¹ …Êo …Ÿäl¬Á¢. ²Ä«Ö->¹ ®¾p%£¾Ç ¹L-T¢-ÍŒ-œ¿„äÕ ÅŒÊ ©Â¹~u¢. ‚„äÕ œÄ¹dªý ʧŒÕ-Ê-Åê½ ƪ½Õºý ¹׫֪ý! «Õ¢’¹-@ÁÚ-ª½Õ-©ðE ¹®¾ÖhªÃs „çÕœË-¹©ü Âéä-èü©ð Ʋò-®Ï-§äÕšü “¤ñåX¶-®¾-ªý’Ã(X¶Ï>-§ŒÖ-©°) X¾E-Íä-²òh¢C. «ÕJ ‚„çÕ ¨ “X¾§ŒÕÅŒo¢ ‡¢Ÿ¿ÕÂ¹× Íä®Ï¢Ÿî Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..!

mosquitosong650.jpg
‚ ‚©ð-ÍŒ-ÊÂ¹× ¯Ã¢C, X¾Û¯ÃC..
„ïÃ-Âé¢ «*a¢-Ÿ¿¢˜ä ÍéÕ.. Ÿî«Õ©Õ ÅŒ«Õ N•%¢-¦µ¼º “¤Äª½¢-Gµ-²Ähªá. “X¾®¾ÕhÅŒ¢ Ÿä¬Á¢©ð œç¢U NX¾-K-ÅŒ¢’à „ÃuXÏh Í碟¿Õ-Åî¢C. œç¢U «Õª½-ºÇ©Õ Â¹ØœÄ ®¾¢¦µ¼-N-®¾Õh-¯Ãoªá. ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. Ÿî«Õ-ÂÃ{Õ «©x «Õ©ä-J§ŒÖ, *¹¯þ’¹Õ¯Ãu „ÃuŸµ¿Õ©Õ XÏ©x-©ÊÕ, åXŸ¿l-©ÊÕ ƒ¦s¢C åXœ¿Õ-ÅŒÕ-¯Ãoªá. DEÂË ŠÂ¹ ª½Â¹¢’à ͌Öæ®h «ÕÊ °«Ê NŸµÄ-Ê„äÕ Â꽺¢. ƒ¢šËE X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢ÍŒÕ-Âî-¹-¤ò-«œ¿¢, ‡Â¹ˆœ¿ X¾œËÅä ƹˆœ¿ ÍçÅÃh-Íç-ŸÄª½¢ æXª½Õ-¹×-¤ò-«œ¿¢.. Ÿî«Õ© „ÃuXÏhÂË “X¾ŸµÄÊ Âê½-ºÇ©Õ. ÆX¾-J-¬ÁÙ-“¦µ¼-„çÕiÊ, Fª½Õ E©y …¢œä “X¾Ÿä-¬Ç©Õ Ÿî«Õ-©Â¹× ‚„Ã-²Ä©Õ. ¨ N†¾§ŒÕ¢ “X¾A ŠÂ¹ˆ-JÂÌ Åç©Õ®¾Õ. ƪá¯Ã Â¹ØœÄ «ÕÊ-é¢-Ÿ¿Õ-¹שä Æ¯ä Ÿµîª½ºË, ²Ä«Ö->¹ ®¾p%£¾Ç ©ä¹-¤ò-«œ¿¢ «¢šË ƯÃ-ªî-’¹u-¹-ª½-„çÕiÊ Æ¢¬Ç©Õ ¯äšË ®¾«Ö-èÇEo X¾šËd XÔœË-®¾Õh-¯Ãoªá. Æ¢Ÿ¿Õê «Ö{ ¹¢˜ä ¤Ä{ ‡Â¹×ˆ-«’à “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-Ōբ-Ÿ¿E ʧŒÕ-Ê-Åê½ ®¾«Ö-èÇEo Æ“X¾-«ÕÅŒh¢ Íä殢-Ÿ¿ÕÂ¹× ‹ ¤Ä{ ª½Ö¤ñ¢-C¢-*¢C. ÆC Â¹ØœÄ ¦Ç’à ¤ÄX¾Û-©ªý ƪáÊ ®ÏE«Ö LJ-ÂúÅî ª½Ö¤ñ¢-Cæ®h.. ÅŒÊ ®¾¢Ÿä¬Á¢ «ÕJ¢-ÅŒ-«Õ¢-CÂË Í䪽Õ-«-«Û-Ōբ-Ÿ¿E ‚„çÕ ‚P¢-*¢C. ¹Êoœ¿ ®ÏE«Ö 'ÂíšËd ÍŒÊo§ŒÕÑ ©ðE '§ŒÕ¹ˆ ®¾Â¹ˆ..Ñ ¤Ä{ {Öu¯þÂË ÆÊÕ-’¹Õ-º¢’à 'ÅŒÕ@ÁÙÑ ¦µÇ†¾©ð ¤Ä{ ªÃ®Ï, ¹¢¤òèü Íä®Ï¢C.
ʧŒÕ-Ê-Åê½ ÅŒÊÕ ªÃ®ÏÊ ¤Ä{ÊÕ „ç៿{ ÅŒÊ æX¶®ý-¦ÕÂú æX°©ð ÆXý-©ðœþ Íä®Ï¢C. ƪáÅä ‚„çÕ ¤ò®¾ÕdÊÕ ÍéÇ-«Õ¢C ©ãjÂú Íä¬Çª½Õ. ŸÄ¢Åî ‚„çÕ ‚ ¤Ä{ ‚œË-§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢* „ÚÇqXý ŸÄyªÃ ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× 憪ý Íä®Ï¢C. ŸÄEÂË Â¹ØœÄ æ®o£ÏÇ-Ōթ ÊÕ¢* «Õ¢* ®¾p¢Ÿ¿Ê ©Gµ¢-ÍŒ-œ¿¢Åî.. ʧŒÕ-Ê-Åê½ ƒ¢Âî Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õ-êÂ-®Ï¢C. ÅŒÊ ®¾%•-¯Ã-ÅŒt-¹-ÅŒÂ¹× ƒ¢Âî¾h X¾Ÿ¿Õ-ÊÕåXšËd¢C. X¾«-ªý-¤Ä-ªá¢šü …X¾-§çÖ-T¢*, §ŒÖE-„äÕ-˜ãœþ ¦ï«Õt©Åî ‚œË-§çÖÐ-N-V-«©ü åX¶j©üÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®Ï¢C.
¤Ä{ ŸÄyªÃ ‚„çÕ \¢ ÍçXÏp¢-Ÿ¿¢˜ä...
Ÿî«Õ© «©x ÍÃ©Ç ÆÊ-ªÃn-©Õ-¯Ãoªá. OÕ ‚ªî-’ÃuEo £¾ÇJ-²Äh-§ŒÕN. “¤ÄºÇ¢-Ō¹¢ ¹؜Ä. Æ¢Ÿ¿Õê Ÿî«Õ-ÂÃ{Õ ¦ÇJÊ X¾œ¿-¹עœÄ ÅŒ’¹Õ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-„ÃL. OÕ ƒ¢šËE, ƒ¢šË X¾J-®¾-ªÃ-©ÊÕ, ÍŒÕ{Õd-X¾-¹ˆ© “¤Ä¢ÅÃ-©ÊÕ X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢ÍŒÕ-Âî-„ÃL. Ÿî«Õ© E„Ã-ª½-ºÂ¹× “X¾A ŠÂ¹ˆª½Ö Íäªâ Íäªâ ¹©¤ÄL. ¹L-®Ï-¹-{Õd’à Ÿî«Õ© X¾E X¾šÇdL. ʧŒÕ-Ê-Åê½ ¨ ¤Ä{ ªÃ§ŒÕœ¿¢ „çÊÕ¹ …Êo …Ÿäl¬Á¢ ƒŸä!

mosquitosong650-2.jpg
NÊ¢œË.. NÊ¢œË..!
ʧŒÕÊ ¨ ¤Ä{ÊÕ 'ÅŒÕ@ÁÙÑ ¦µÇ†¾©ð ªÃ®Ï¢C. ŸÄE ƪ½n¢ \¢šð Åç©Õ²Ä?
'Ÿî«Õ «²òh¢C, Ÿî«Õ «²òh¢C..
“X¾A-Š-¹ˆª½Ö èÇ“’¹-ÅŒh’à …¢œ¿¢œË..
Ÿ¿§ŒÕ-Íä®Ï NÊ¢œË..
Ÿî«Õ© •¯Ã¦µÇ åXª½Õ-’¹Õ-Åî¢C.. Ÿî«Õ-ÂÃ{Õ «©x «Íäa „ÃuŸµ¿Õ©Ö åXª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá..
ÂæšËd «ÕÊ-«Õ¢Åà ÍÃ©Ç èÇ“’¹-ÅŒh’à …¢œÄL.
“X¾A ŠÂ¹ˆª½Ö Íäªâ Íäªâ ¹©-X¾¢œË.. Ÿî«Õ© E„Ã-ª½-ºÂ¹× OÕ «¢ÅŒÕ “X¾§ŒÕÅŒo¢ Í䧌բœË..
FšËE E©y …¢ÍŒ-¹¢œË.. ¬ÁÙ“¦µ¼ÅŒ ¤ÄšË¢-ÍŒ¢œË..
Ÿî«Õ© «©x „ÃuXÏh Íç¢Ÿä œç¢U, «Õ©ä-J§ŒÖ, ƒÅŒª½ „ÃuŸµ¿Õ-©ÊÕ ÆJ-¹-˜äd¢-Ÿ¿ÕÂ¹× Æ¢Ÿ¿ª½¢ ¹L®Ï X¾E-ÍäŸÄl¢. ‚ªî-’ÃuEo ÂäÄ-œ¿Õ-¹עŸÄ¢.Ñ

‚ªî-’¹u„äÕ «Õ£¾É-¦µÇ’¹u¢. ‚ªî-’¹u¢’à …¢˜ä¯ä °NÅŒ¢. ÂæšËd Ÿî«Õ©ä ¹ŸÄ.. \¢ Íä²Ähªá©ä ÆÊÕ-Âî-«Ÿ¿Õl. Ÿî«Õ-ÂÃ{Õ «©x „ÃuXÏh Íç¢Ÿä œç¢U, «Õ©ä-J§ŒÖ, *¹-¯þ-’¹Õ¯Ãu “¤ÄºÇ¢-ÅŒ-ÂéÕ. Æ“X¾-«Õ-ÅŒhÅŒ ÍÃ©Ç Æ«-®¾ª½¢. OÕ ƒ©Õx, X¾J-®¾-ªÃ©Õ X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢ÍŒÕ-Âî-«œ¿¢ ÆÅŒu¢ÅŒ ‚«-¬Áu¹¢. ²ò.. OÕª½Ö Íäªá ¹©-X¾¢œË.

women icon@teamvasundhara
sania-mirza-writes-emotional-ode-to-all-mothers-in-viral-post

ఇజాన్ పుట్టాకే అవన్నీ నాకు అర్థమయ్యాయి!

అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్‌లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon@teamvasundhara
things-to-know-about-anupa-das-third-woman-to-become-a-crorepati-in-kbc-season-12

ఈ కోటి రూపాయలతో మా అమ్మను క్యాన్సర్‌ నుంచి కాపాడుకుంటా!

కౌన్ బనేగా కరోడ్పతి... 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోకు నేటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనాలని, హాట్ సీట్ వరకు చేరుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈ షో ద్వారా వచ్చిన పేరు, ప్రైజ్‌ మనీతో తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూపాదాస్. వృత్తిరీత్యా టీచర్‌ అయిన ఆమె ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుంది.

Know More

women icon@teamvasundhara
farah-khan-writes-open-letter-on-choosing-to-become-mom-at-43-via-ivf

ఆ విషయంలో నా మనసు చెప్పిందే విన్నా.. దాన్నే లాక్ చేశా!

‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్‌.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్‌. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్‌.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్‌ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
four-indian-women-featured-in-bbc-100-women-list-of-2020

ప్రపంచ గతిని మార్చారు.. నలుగురికీ ‘స్ఫూర్తి’గా నిలిచారు!

ప్రపంచాభివృద్ధిలో పలువురు మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపురూప విజయాలు సాధిస్తూ...తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మార్గంలో మరింతమంది అడుగులు వేసేలా స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తోన్న మహిళల్లో వందమందిని ఎంపిక చేసి ఏటా ఓ జాబితాను విడుదల చేస్తోంది బీబీసీ. అలా ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో తమదైన రీతిలో దూసుకుపోతోన్న 100 మంది అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీలురైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో నలుగురు భారతీయ నారీమణులు చోటు దక్కించుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
film-maker-nidhi-parmar-dontes-above-40-liters-breast-milk-amid-corona-pandemic

చనుబాలు దానం చేస్తూ పసిపిల్లల ఆకలి తీరుస్తోంది!

అమ్మ పాలు అమృతంతో సమానం. తల్లి పాలల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు... ఇతరత్రా పోషకాలు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వారిని బాలారిష్టాల నుంచి రక్షిస్తాయి. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల దాకా తల్లి పాలే పట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో అమ్మపాలకు చాలా కొరతొచ్చి పడింది. అందుకు కారణాలు అనేకం. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ ఫిల్మ్‌ మేకర్‌ తన బిడ్డకు అమృతమంటి పాలను అందిస్తూనే, అదనంగా ఉత్పత్తైన పాలను దానం చేసి ఆదర్శంగా నిలుస్తోంది.

Know More

women icon@teamvasundhara
major’s-wife-completes-training-set-to-join-army-two-years-after-his-death

అమరవీరుడైన భర్త ఆశయాన్ని ఇలా నెరవేరుస్తోంది!

ఉన్నతోద్యోగంలో కొనసాగుతోన్న ఆమెను అడుగడుగునా ప్రోత్సహించే భర్త.. దేశ రక్షణే ధ్యేయంగా భావించే అతడికి ఏ అపాయమూ రాకూడదని అనుక్షణం ఆ దేవుడిని ప్రార్థించే భార్య.. ఇలా ఆ ఆలుమగల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది. శత్రు సైన్యం చేసిన దాడి ఆ జంటను శాశ్వతంగా విడదీసింది. ఆమె నుదుటి కుంకుమను తుడిచేసింది. ఆ బాధను దిగమింగుతూ.. దేశ రక్షణే ఆరోప్రాణంగా భావించే తన భర్త కోసం తన ఆశలు, ఆశయాలనే వదులుకుందామె.. తన ఊపిరి ఉన్నంత వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తానని నిర్ణయించుకుంది. భర్త కలల్ని నిజం చేస్తానని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే రెండేళ్ల కఠోర శిక్షణను తాజాగా పూర్తిచేసుకొని త్వరలోనే భారత సైన్యంలో చేరేందుకు సన్నద్ధమవుతోంది.. గుండె ధైర్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఉవ్విళ్లూరుతోన్న ఆమే.. అమర వీరుడైన ఆర్మీ మేజర్‌ కౌస్తుభ్‌ రాణే సతీమణి కనిక. తన కొన ఊపిరి దాకా భర్త కల కోసమే పని చేస్తానంటోన్న ఈ వీర నారి తన ఆశయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
delhi-cop-found-76-missing-children-first-to-be-promoted-out-of-turn-in-telugu

ఆ చిన్నారుల్ని తల్లి ఒడికి చేర్చింది.. అరుదైన ఘనత అందుకుంది!

హైదరాబాద్‌, దిల్లీ, ముంబై... లాంటి మహా నగరాలను ఒకసారి గమనిస్తే వేలాది మంది వీధి బాలలు రోడ్డుపై కనిపిస్తుంటారు. రోడ్డుపై వెళ్లే వారిని డబ్బులు యాచిస్తూ పొట్ట నింపుకొనే ఆ పిల్లలను చూస్తే చాలామందికి జాలి వేయకమానదు. అందులో కొందరు అనాథ పిల్లలున్నప్పటికీ.. తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంతోనూ, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారే ఎక్కువ! ఈక్రమంలో అలా తప్పిపోయిన చిన్నారులు, బాలలను తిరిగి వారి ఇంటికి చేర్చుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌. విధి నిర్వహణలో భాగంగా పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం నింపుతున్నారామె. ఇలా తాను చేస్తోన్న మంచి పనితో అటు అందరి మన్ననలు అందుకుంటూనే.. ఇటు తాజాగా అరుదైన పదోన్నతి కూడా పొందారు. మరి, ఆ మహిళా కాప్‌ ఎవరు? తప్పిపోయిన పిల్లల్ని ఎలా వెతికి పట్టుకొని వారి ఇంటికి చేర్చుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
maharashtra-anganwadi-staffer-rows-18-km-every-day-to-tend-to-pregnant-women-newborns-in-villages

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
newzeland-police-introduce-hijab-to-uniform-first-officer-to-wear-it-feels-proud

ఈ యూనిఫాం ధరించడం ఓ సరికొత్త అనుభూతి!

హిజబ్‌... ముస్లిం మహిళలు నలుగురిలోకి వెళ్లాలంటే తప్పక ధరించాల్సిన వస్ర్తధారణ ఇది. తలను, జుట్టును కవర్‌ చేస్తూ క్లాత్‌ చుట్టుకోవడమే ఇందులోని ప్రధానాంశం. ఇక కళ్లు మినహా ఏ ఇతర శరీర భాగం కనిపించకుండా చాలామంది ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ కట్టుబాట్ల కారణంగా చాలామంది ముస్లిం మహిళలు పోలీస్‌ లాంటి ఉద్యోగాల్లో చేరడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువమంది ముస్లిం మహిళలను పోలీస్‌ దళాల్లో చేర్చుకునేలా న్యూజిలాండ్‌ ప్రభుత్వం తమ పోలీస్‌ అధికారిక యూనిఫాంలో హిజబ్‌ను ప్రవేశపెట్టింది. ఈక్రమంలో ఇటీవల కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన జీనా అలీ హిజబ్‌ ధరించిన తొలి న్యూజిలాండ్‌ మహిళా పోలీస్‌గా అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
celina-jaitly-opens-up-about-losing-a-baby-shared-her-heart-wrenching-experience-in-a-lengthy-note-on-world-prematurity-day

ఆ క్షణం మా గుండె పగిలింది!

గర్భం ధరించిన క్షణం నుంచి తన చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది అమ్మ మనసు. అలాంటిది ఆ ముచ్చట తీరకుండానే పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గుండె తట్టుకోగలదా?! తన కొడుకు షంషేర్‌ను కోల్పోయిన ఆ క్షణం తాము కూడా అంతకుమించిన బాధను అనుభవించామని చెబుతోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సెలీనా జైట్లీ. మొదటి ప్రెగ్నెన్సీలో కవల అబ్బాయిలకు జన్మనిచ్చిన ఈ అందాల తారకు.. రెండోసారీ కవలలుగా మగపిల్లలే పుట్టారు. అయితే వారిద్దరూ నెలలు నిండకుండానే పుట్టడం, వారిలో ఒకరికి పుట్టుకతోనే గుండె సమస్య ఉండడంతో ఆ బాబు పురిట్లోనే కన్నుమూశాడు. ఇక మరో కొడుకు రెండు నెలల పాటు ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందిన తర్వాత ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు.

Know More

women icon@teamvasundhara
kbc-season-finds-its-second-crorepati-ips-officer-mohita-sharma

కోటి రూపాయలు గెలుచుకుని భర్త కలను నిజం చేసింది!

కౌన్‌ బనేగా కరోడ్‌ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి ఆశలు, ఆశయాలను సాకారం చేస్తున్న ప్రముఖ టీవీ షో. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ బుల్లితెర కార్యక్రమానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ షో ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీ, క్రేజ్‌తో ఇప్పటికే ఎంతోమంది తమ కలలను నిజం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న 12వ సీజన్‌లో ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కోటి రూపాయలు గెలుచుకుని తన భర్త కలను సాకారం చేశారు.. వార్తల్లో మహిళగా నిలిచారు. మరి, ఇంతకీ ఎవరామె? తన భర్త కల ఏంటి? దానిని ఆమె ఎలా నెరవేర్చారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
kerala-health-minister-kk-shailaja-on-vogue’s-woman-of-2020-cover-for-fight-against-covid-19

నాకు కరోనాకు భయపడేంత టైం లేదు!

గతేడాది చివరిలో వూహాన్‌ వేదికగా ఊపిరి పోసుకుంది కరోనా వైరస్‌. క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇండియాలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని చాలామంది అనుకున్నారు. అయితే కేరళకు చెందిన ఓ ప్రజాప్రతినిధురాలు మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించారు. కేరళలో మొదటి పాజిటివ్ కేసు నమోదు కాగానే మరింత అప్రమత్తమై కరోనాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించారు. ‘టెస్టింగ్‌... ట్రేసింగ్‌... ఐసోలేట్‌’ పాలసీని పక్కాగా అమలు చేసి వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు అరికట్టారు. ఆమే కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. తన పక్కా ప్రణాళికలతో ప్రాణాంతక వైరస్‌ను నిరోధించిన ఆమె సేవలకు గుర్తింపుగా ప్రముఖ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ ‘వోగ్‌ ఇండియా’ శైలజకు ఘనమైన గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్‌’ గా గౌరవిస్తూ తమ తాజా ఎడిషన్‌ కవర్‌ పేజీపై ఆమె ముఖ చిత్రాన్ని ప్రచురించింది.

Know More

women icon@teamvasundhara
kamala-harris-becomes-the-first-woman-vice-president-of-the-us-in-telugu

ఎప్పటికీ నేను శ్యామల కూతురినే !

రోజుల తరబడి కొనసాగిన కౌంటింగ్... అభ్యర్థుల మధ్య పరస్పర విమర్శలు... గంటగంటకూ చేతులు మారుతున్న ఆధిపత్యం... పోటీదారుల్లో ఆందోళన... అభిమానుల్లో ఆగ్రహ జ్వాలలు... వెరసి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల ఫలితాల కోసం భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకు కారణం ‘కమలాదేవి హ్యారిస్‌’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ మూలాలున్న ఆమె త్వరలోనే అగ్రరాజ్య ఉపాధ్యక్ష పీఠం అధిష్టించేందుకు రంగం సిద్ధమైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. ఈ సందర్భంగా కమల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
meet-jill-biden-from-teacher-to-us-first-lady-in-telugu

బైడెన్‌ ప్రేమను ఆరోసారి అంగీకరించిందట!

అర్ధాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. వారి ప్రతి అడుగులోనూ తోడుండాలంటారు. ఈ మాటలు కాబోయే అమెరికా మొదటి మహిళ జిల్‌ బైడన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. జోతో ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్‌.. ఆపై అటు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు అమెరికా రెండో మహిళగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ఇక ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామికి అసలు సిసలైన అర్థం చెప్పారామె. ఎన్నికల్లో భర్త విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షులు’ అంటూ ట్వీట్‌ చేసిన జిల్‌.. జో ప్రేమ ప్రతిపాదనను ఆరోసారి అంగీకరించారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అంతేనా.. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగమయ్యారామె. మరి, అమెరికా మొదటి మహిళగా త్వరలోనే శ్వేత సౌధంలోకి అడుగిడబోతోన్న ఈ పవర్‌ఫుల్‌ లేడీ గురించి, జో-జిల్‌ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
six-indian-american-women-who-have-won-the-election-in-the-united-states

అమెరికా ఎన్నికల్లో మన మహిళల విజయ ప్రస్థానం!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే ఈ అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ పూర్తయి మూడురోజులు దాటినా కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఫలితాల సరళి క్షణక్షణం మారుతుండడంతో ఈ ఎన్నికలు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ప్రభావం గట్టిగా ఉంటుందని గతంలోనే రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే ఈ రసవత్తర ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం 12 మంది ఇండో అమెరికన్లు విజయం సాధించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండడం విశేషం. ఈ సందర్భంగా అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పనున్న ఈ ఆరుగురు మహిళల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
who-is-priyanca-radhakrishnan-here-are-details-in-telugu

అలా ‘కివీ’ దేశానికి మంత్రయ్యారు!

మన చట్ట సభల్లో ఉన్న మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే తక్కువే. అయితే గత కొన్నేళ్లుగా ఈ విషయంలో కొద్దికొద్దిగా మార్పులు వస్తున్నాయి. కేవలం ఉద్యోగాల్లో రాణించడం మాత్రమే కాదు... రాజకీయాల్లోనూ అడుగుపెట్టి తమ పాలనా దక్షతను చాటుకుంటున్నారు మహిళలు. మరికొందరు ఇతర దేశాల్లో కూడా రాజకీయాల్లో రాణిస్తూ తమ సమర్ధతను చాటుతున్నారు. సరిగ్గా ఇలాంటి జాబితాలోకే వస్తారు న్యూజిలాండ్‌ మహిళా మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్‌. ఉన్నత చదువుల కోసం కివీస్‌కు వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. సామాజిక వేత్తగా జీవితాన్ని ఆరంభించి ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kerala-woman-gives-psc-examination-from-ambulance-after-testing-positive-for-corona-virus

కరోనా సోకినా అంబులెన్స్‌లో పరీక్ష రాసింది!

ఎంత బాగా చదివినా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్షలు రాయాలంటే కొంచెం ఆందోళనగా ఉంటుంది. చదువుకున్నవన్నీ జ్ఞాపకం ఉంటాయో లేదో అన్న భయం చాలామందిని వెంటాడుతుంది. అందుకే సాధారణ పరిస్థితుల్లోనే ఈ ‘అగ్ని’ పరీక్షను పూర్తి చేయాలంటే ఎంతో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత అవసరం. అలాంటిది కరోనా బారిన పడిన ఓ విద్యార్థిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షకు హాజరైంది. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా ఇన్నాళ్లూ తను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటూ అంబులెన్స్‌లో కూర్చొని మరీ పరీక్షను పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె చూపించిన పట్టుదల పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
jamaica-teacher-turns-walls-in-to-board-to-teach-students-with-out-internet-amid-covid

కరోనాను కాదని పిల్లలకు అలా పాఠాలు చెబుతోంది!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కాలం నడుస్తోంది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నా ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభం కావడం లేదు. దీంతో చదువులో వెనకబడకూడదని చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్‌ బాట పట్టారు. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ సహాయంతో ఇంటినుంచే ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. వీరి సంగతి అలా పక్కన పెడితే... స్మార్ట్‌ఫోన్‌ లేని పిల్లల సంగతేంటి? ఇంటర్నెట్‌ లేని విద్యార్థులంతా విద్యా బుద్ధులకు దూరం కావాల్సిందేనా? అంటే ఏమాత్రం అవసరం లేదంటోంది జమైకాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు. కొవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులకు దూరమవుతోన్న పేద విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తోందీ టీచరమ్మ. తన విద్యాబోధనతో యునిసెఫ్ ప్రశంసలు అందుకున్న ఈ పంతులమ్మ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
kamala-harris-recommends-eating-no-as-a-healthy-breakfast-option-for-women

జీవితంలో ముందుకెళ్లాలంటే దాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో మింగేయండి!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ప్రపంచమంతా ఆసక్తి చూపుతున్న ఈ ఎన్నికల్లో రిపబ్లిక్‌, డెమొక్రటిక్‌ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌... 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవి కోసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో పోటీ పడుతున్నారు డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌. ఇప్పటికే క్యాలిఫోర్నియా సెనేటర్‌గా పాలనా దక్షత చాటుకున్న ఈ ఇండియన్ అమెరికన్‌.. ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ట్రంప్‌కు పోటీగా ప్రసంగాలు, ఉపన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
meet-suman-dhamane-the-70-year-old-youtube-cooking-sensation

అందుకే ఈ అవ్వ వంటకాలకు అంత క్రేజ్‌!

సాధారణంగా వయసు పైబడుతున్న బామ్మలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. లేదంటే ఇంట్లో తమ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గిపోయిన వారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వంట గదిలో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయారు. నేటి తరం మరచిపోతున్న సంప్రదాయ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మరి, మహారాష్ర్టకు చెందిన ఆ ‘వంటల బామ్మ’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
armenia-pm’s-wife-anna-hakobyan-starts-combat-training-amid-tensions-with-azerbaijan

కదన రంగంలోకి ప్రథమ మహిళ!

నాటి కాలంలో రాజ్యాలనేలే కొందరు రాజుల భార్యలు, పురాణేతిహాసాల్లో కొందరు రాణులు తమ దేశ రక్షణ కోసం కత్తి పట్టి కదన రంగంలోకి దూకడం, తమ పోరాట పటిమను చాటుకోవడం మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకొనే ఉంటాం. అలాంటి వీర వనితల్లాగే శత్రువుల నుంచి తానూ తన దేశాన్ని కాపాడుకుంటానంటున్నారు అర్మేనియా ప్రథమ మహిళ అన్నా హకోబ్యాన్‌. ఆ దేశ ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌ భార్య అయిన ఆమె.. ప్రస్తుతం ఆపదలో ఉన్న తన దేశాన్ని రక్షించుకునేందుకు తానే స్వయంగా మిలిటరీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నట్లు ఇటీవలే ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించారామె. తమ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వయంగా తానే యుద్ధ రంగంలోకి దూకబోతోన్న ఈ అర్మేనియా ఫస్ట్‌ లేడీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
these-warriors-fight-corona-virus-with-music-in-odisha-in-telugu

పాటలతో కరోనాపై పోరాటం చేస్తున్నారు!

కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కానీ ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారు. పూర్తిగా కార్యదీక్షలో మునిగిపోయి వీధి వీధి తిరుగుతూ కొవిడ్‌ కల్లోలంపై అందరినీ జాగృతం చేస్తున్నారు. అయిన వారే వద్దంటున్నా... అవమానాలు ఎదురైనా వృత్తిధర్మానికే ఓటేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ఇద్దరు ఐసీడీఎస్‌ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వైరస్‌పై వినూత్న తరహాలో పోరాటం చేస్తున్నారు. వృత్తిధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు పలువురి మన్ననలు అందుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
a-mother-of-five-daughters-found-saalt-menstrual-cup-for-de-stigmatizing-periods

నా కూతుళ్లకు ఆ పరిస్థితి రాకూడదనే ‘సాల్ట్‌’ని ప్రారంభించా!

పిరియడ్స్‌.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి ఇప్పటికీ చాలామందికి సిగ్గు. ఈ క్రమంలో వారికెదురయ్యే సమస్యల్ని కనీసం సొంత వాళ్లతో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరు. ఇక, శ్యానిటరీ న్యాప్‌కిన్లు కొనేందుకు వెళ్తే ఎక్కడ తమను ఎగాదిగా చూస్తారోనన్న బిడియం మరికొంతమంది కాళ్లకు సంకెళ్లు వేస్తుంది. ఇలా నెలసరి విషయంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు..! అయితే ఈ పద్ధతిని మార్చడానికే కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు వెనెజులాకు చెందిన చేరీ హోగర్‌. ఒకానొక దశలో నెలసరి సమయంలో వాడే శ్యానిటరీ ఉత్పత్తులకు తన దేశంలో కొరత ఏర్పడడం ఆమెను ఆలోచనలో పడేసింది. వ్యక్తిగత ఉత్పత్తులు దొరక్క మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని అంచనా వేసిన ఆమె.. అలాంటి పరిస్థితి తన కూతుళ్లకు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె చేసిన ఆలోచనే ఈ ‘సాల్ట్‌’. అసలేంటీ సాల్ట్‌? దీనికి, నెలసరికి సంబంధమేంటి? రండి.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
navys-1st-batch-of-3-women-pilots-ready-for-maritime-reconnaissance-mission

సముద్రంపై పహారా కాస్తాం.. శత్రువును పసిగడతాం!

ఆడవాళ్లకు సహజంగానే ముందు చూపు ఎక్కువ అంటుంటారు. ఏ విషయాన్నైనా నిఘా కంటితో కనిపెట్టి దాన్ని సునిశితంగా పరిశీలించే ఓర్పు నేర్పు మనకే ఉన్నాయనడంలో సందేహం లేదు. అందుకే ప్రస్తుతం అన్ని రంగాలు అతివలకు అరుదైన అవకాశాలను అందిస్తున్నాయి.. వారిని అందలమెక్కిస్తున్నాయి.. చరిత్రలో తొలి మహిళలుగా కీర్తి గడించేలా చేస్తున్నాయి. త్రివిధ దళాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు.. మొన్నటిదాకా పురుషాధిక్యం రాజ్యమేలిన ఈ సాహసోపేతమైన రంగాల్లో సైతం అతివలు అడుగుపెడుతూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత నావికాదళ చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది.

Know More

women icon@teamvasundhara
american-woman-runs-mile-in-5-minutes-during-the-ninth-month-of-pregnancy-viral-video

అందుకే నిండు గర్భంతో 1.6 కిలోమీటర్లు పరిగెత్తింది!

గర్భం ధరించిన మరుక్షణం నుంచి మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే. బరువులెత్తకూడదని, కఠినమైన పనులు చేయకూడదని, ఇంకొందరైతే కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.. ఇలా గర్భస్థ సమయంలో చాలామంది మహిళలు అపురూపంగా మారిపోతుంటారు. కానీ ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, అది శరీరానికి అయిన గాయం అంతకన్నా కాదని అంటోంది అమెరికాకు చెందిన మాకెనా మైలర్‌ అనే మహిళ. గర్భం ధరించడమనేది మహిళలకు మాత్రమే దక్కిన ఓ గొప్ప వరమని, అదో అందమైన అనుభవమని.. ఆ సమయంలోనూ మహిళలు తమను తాము నిరూపించుకోగలరని కాబోయే తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది. మాట వరుసకే కాదు.. ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. కేవలం ఐదు నిమిషాల్లోనే 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని స్వయంగా నిరూపించింది కూడా! మరి, తొమ్మిది నెలల గర్భంతో నడవడానికే ఆయాసమొస్తుంటుంది.. అలాంటిది పరిగెత్తడమేంటి? అసలు ఆమెకు ఇది ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
jacinda-ardern-wins-newzealand-election-landslide-victory-in-telugu

అందుకే వాళ్లు మళ్ళీ ఈ 'రాక్ స్టార్' కే పట్టం కట్టారు!

కరోనాను కట్టడి చేయలేక అమెరికా, బ్రిటన్‌ లాంటి అగ్రదేశాలే చేతులెత్తేశాయి. కానీ ఆమె మాత్రం ముందు చూపుతో మహమ్మారి మెడలను పూర్తిగా వంచేశారు. పకడ్బందీ ప్రణాళికతో కరోనా కోరలకు పూర్తిగా కళ్లెం వేశారు. తన పాలనా దక్షతతో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఆ ప్రజానేత కృషిని ఆ దేశ ప్రజలు కూడా బాగానే గుర్తించారు. అందుకే ప్రధానమంత్రిగా రెండోసారి తనకే పట్టం కట్టి తమ కృతజ్ఞతను గట్టిగా చాటుకున్నారు. ఆమె ఎవరో కాదు... రెండోసారి న్యూజిలాండ్‌ ప్రధాని పీఠమెక్కనున్న జెసిండా ఆర్డర్న్‌. సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రధానిగా మొదటిసారి గద్దెనెక్కిన ఈ యంగ్‌ ప్రైం మినిస్టర్‌ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటారు. ఇతరుల సహాయం లేకుండా సింగిల్‌గానే స్పష్టమైన మెజారిటీ సాధించి రెండోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.

Know More

women icon@teamvasundhara
uttar-pradesh-ias-officer-resumes-work-after-delivery-with-new-born-baby

ప్రసవానంతర సెలవులు వద్దని.. చంటిబిడ్డతో డ్యూటీకి కదిలింది!

పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
this-england-granny-has-celebrated-her-90th-birthday-by-taking-to-the-air-and-skydiving-from-15000-feet

అందుకే 90 ఏళ్ల వయసులో అంత ఎత్తు నుంచి దూకేసింది!

స్కై డైవింగ్‌.. ఈ మాట వినగానే చాలామందికి గుండె జారి గల్లంతవుతుంది.. ఇక ఈ సాహస క్రీడలో పాల్గొనే వారిని చూస్తే ఒంటి మీద రోమాలు నిక్కబొడవడం ఖాయం. అలాంటిది ఇంతటి సాహస కృత్యం చేసే ధైర్యం మీకుందా? అని అడిగితే.. అమ్మ బాబోయ్‌ మా వల్ల కాదనే అంటారు చాలామంది. కానీ అంతకుమించిన ధైర్యం తనకుందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ బామ్మ. అదీ 90 ఏళ్ల వయసులో! ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్న ఈ గ్రానీ.. ఏటా కంటే ఈసారి ప్రత్యేకంగా, సాహసోపేతంగా బర్త్‌డే చేసుకోవాలనుకుంది. అందుకే ఇంతటి సాహసానికి పూనుకుంది. కేవలం ఇదొక్కటే కాదు.. తాను స్కై డైవింగ్‌ చేయడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందంటోంది.. మరి, ఇంతకీ ఎవరా బామ్మ? ఇంత లేటు వయసులో అంత యాక్టివ్‌గా స్కై డైవింగ్‌ ఎలా చేసింది? ఎందుకు చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
mother-of-five-joins-university-at-age-52-to-follow-her-dreams

అందుకే ఈ వయసులో పీజీ క్లాసులకు వెడుతున్నా!

ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు పిల్లలతో కలిసి పై చదువులు చదువుతున్నారు. మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో సరిసమానంగా డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఇంగ్లండ్‌కు చెందిన 52 ఏళ్ల మారిసా ఓహరా. పదిహేనేళ్ల క్రితం కొన్ని కారణాలతో అర్ధాంతరంగా చదువు ఆపేసిన ఆమె ప్రస్తుతం మళ్లీ పుస్తకాలు పట్టుకుని కళాశాలకు వెళుతోంది. ఐదుగురు పిల్లలకు తల్లై, అమ్మమ్మ కూడా అయిన వయసులో ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో పీజీ క్లాసులకు హాజరవుతోంది. అందులోనూ తనకన్నా వయసులో చిన్న అయిన స్టూడెంట్స్‌తో కలిసి హాస్టల్లో ఉండి మరీ చదువుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
netizens-impressed-by-kerala-grandmother-who-uses-a-laptop-to-read-news

90 ఏళ్ల వయసులోనూ ల్యాప్‌టాప్‌లో వార్తలు చదివేస్తోంది!

కరోనా నేపథ్యంలో చాలామంది స్మార్ట్ ఫోన్ లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రత్యేకించి యువత, మధ్య వయస్కులు వారికి టెక్నాలజీ తెలుసు కాబట్టి స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ మొదలైన గ్యాడ్జెట్ లను సులభంగా వినియోగించగలుగుతారు. మరి ౭౦-౮౦ ఏళ్లు పైబడిన వారి సంగతేంటి? ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని వారికి మాత్రం ఉండదా? ఇదే విషయాన్ని ఆలోచించింది కేరళకు చెందిన ఓ వృద్ధురాలు. అందుకే 90 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆసక్తి, ఉత్సాహంతో ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంది. తద్వారా ఎవరి సహాయం లేకుండానే ఆన్‌లైన్‌లో వివిధ దినపత్రికలు చదవడం, ఇతర అంశాల పైన అవగాహన పెంచుకోవడం చేస్తోంది ఈ గ్రేట్‌ గ్రాండ్‌మా.

Know More

women icon@teamvasundhara
flight-lieutenant-shivangi-singh-will-be-first-woman-fighter-pilot-to-fly-rafale

'బంగారు బాణాలను' సంధించే మొట్టమొదటి మహిళ తనే!

బుల్లెట్‌ కంటే వేగంగా దూసుకుపోయే సామర్థ్యం, 50 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రువును పసిగట్టి మాటు వేసే సత్తా, పది వేల కిలోల ఆయుధాల్ని మోసుకెళ్లే కెపాసిటీ, అణ్వాయుధాలను సైతం ప్రయోగించగలిగే ప్రత్యేకత, భూమిపై-సముద్రంలో నక్కి ఉన్న శత్రువులను చీల్చి చండాడే శక్తియుక్తులు.. ఇవన్నీ ఇటీవలే భారత అమ్ముల పొదిలో చేరిన రాఫెల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు. మరి, ఇలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానం నడుపుతూ.. చాకచక్యంగా శత్రువును తుదముట్టించడమంటే మాటలు కాదు.. అందుకు ఎంతో కఠోర శిక్షణ తీసుకోవాలి.. అంతకంటే ముందు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేంత ఓర్పు-నేర్పు కావాలి.. ఇవన్నీ తనలో ఉన్నాయంటోంది ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ శివాంగి సింగ్‌. ఇలా శిక్షణ ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా భరిస్తోంది కాబట్టే రాఫెల్‌ యుద్ధ విమానాలను నడపనున్న తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్రకెక్కింది. మల్టీరోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రాఫెల్‌ జెట్స్‌గా పేరున్న ఈ విమానాలను నడపడానికి తొలిసారి ఓ మహిళా పైలట్‌ శిక్షణ పొందుతున్నట్లు ఐఏఎఫ్‌ ఇటీవలే ప్రకటించినా.. ఆమె పేరు మాత్రం తాజాగా వెల్లడించింది. మరి, ‘గోల్డెన్ యారోస్’గా పేరున్న ఈ రాఫెల్‌ వైమానిక దళంలోకి చేరిన ఈ గోల్డెన్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
incredible-chinese-girl-shoots-arrow-with-her-feet-video-viral

ఈ అమ్మాయి కాలితో బాణమేసినా గురి తప్పదు!

లక్ష్యానికి గురిపెట్టి బాణమేయమంటే మనలో చాలామంది తడబడతారు.. చేతుల్లో వణుకు పుడుతుంది. అదే విలువిద్యలో కాస్త ప్రాక్టీస్‌ ఉన్న వారు, ఆర్చరీలో ఆరితేరిన వారైతే రెండు చేతులతో బాణం సంధిస్తారు. కానీ కాళ్లతో బాణమేయడం మీరెప్పుడైనా చూశారా? వింటుంటేనే అసలు అది సాధ్యమేనా అనిపిస్తోంది కదూ! కానీ తనకు మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య అంటోందో చైనా అమ్మాయి. శరీరాన్ని విల్లులా వంచుతూ ఆమె కాలితో వేసే బాణం లక్ష్యాన్ని ఛేదించాల్సిందే! అందుకే ఆమె కాళ్లతో చేసే ఈ విన్యాసాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తున్నాయి.

Know More

women icon@teamvasundhara
meet-the-navys-first-women-combat-aviators-to-be-deployed-on-warships

సముద్రం సాక్షిగా పోరాటానికి సిద్ధమంటున్నారు!

అంతులేని సముద్రమంటే అలలు, ఓడలు.. ఇవే గుర్తొస్తాయి. మనలాగే చిన్నతనంలో వాళ్లకూ అవే గుర్తొచ్చేవి. అయితే వాళ్లు అక్కడితోనే ఆగిపోవాలనుకోలేదు. అదే సముద్రం సాక్షిగా నేవీలో అడుగుపెట్టాలని కలలు కన్నారు. అందులోనూ శత్రువులతో కయ్యానికి కాలు దువ్వే యుద్ధ విభాగంలో! ఆ కలను తాజాగా నిజం చేసుకొని.. ఇప్పటిదాకా పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ విభాగంలో తొలిసారిగా శివంగుల్లా అడుగుపెట్టి సరికొత్త చరిత్ర లిఖించారు ఇద్దరు నారీమణులు. వారే సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితి సింగ్‌. వీరిలో రితి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి కావడం మనకు గర్వకారణం. సముద్రంలో రహస్యంగా సంచరించే శత్రు దేశాల జలాంతర్గాములు, నౌకల్ని నిఘా కంటితో కనిపెట్టి వాటిని తుదముట్టించే వ్యూహాలు రచించడం వీరి విధి. ఈ నేపథ్యంలోనే కొచ్చిలోని దక్షిణ నావికాదళంలో మల్టీరోల్ హెలికాప్టర్ లలో వ్యూహకర్తలుగా 60 గంటలకు పైగా కఠోర శిక్షణ తీసుకున్నారీ డేరింగ్‌ ఆఫీసర్స్‌. మరి, నావికాదళ యుద్ధ విభాగంలో తొలిసారి ఎంపికై గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలు కొట్టిన ఈ యువ కంబాటర్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విశే