scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

NÕŸ±ÄM ‘ÇÅéð «Õªî JÂê½Õf..!

Mithali Raj Created New record in captaincy

¦µÇª½ÅŒ «Õ£ÏÇ@Ç “ÂËéšü •{Õd©ð ‚„çÕ ŠÂ¹ ®¾¢ÍŒ-©Ê¢.. ƒX¾p-šËê ÆÅŒu-CµÂ¹ X¾ª½Õ-’¹Õ©Õ Íä®ÏÊ ÅíL ¦µÇª½ÅŒ “ÂÌœÄ-ÂÃ-J-ºË-’ÃÊÖ ‚„çÕ JÂê½Õf ®¾%†Ïd¢-*¢C. 2004 ÊÕ¢* •{ÕdÂ¹× ¯Ã§ŒÕ-¹×-ªÃ-L’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½y-£ÏÇ-²òhÊo ‚„çÕ ÅÃèÇ’Ã «Õªî JÂê½Õf Â¹ØœÄ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ‚„äÕ ƒ¢œË-§ŒÕ¯þ ²Ädªý ¦Çušüq-«Û-«Õ¯þ NÕŸ±Ä-M-ªÃèü. ƒ¢ÅŒÂÌ ‚ JÂÃ-êªf¢šÌ Æ¢šÇªÃ?? ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü •{Õd©ð ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ÅŒªÃyÅŒ ÅŒÊ X¾Ÿ¿Õ-¯çjÊ ¦ÇušË¢-’ûÅî N•-§ŒÖ©ðx Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï-²òhÊo NÕŸ±ÄM ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ-@Á© «¯äf “ÂËéÂ-šü©ð ÆÅŒu-CµÂ¹ «ÖuÍý-©Â¹× éÂåXd-¯þ’à «u«-£¾Ç-J¢-*Ê “ÂÌœÄ-ÂÃ-J-ºË’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-*¢C.
X¾C-æ£Ç-œä@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá “ÂËéšü •{Õd©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ NÕŸ±ÄM ÅŒÊ ‚{-B-ª½ÕÅî šÌ¢©ð Â̩¹ ®¾¦µ¼Õu-ªÃ-L’à «ÖJ¢C. 36\@Áx «§ŒÕ-®¾Õ-©ðÊÖ ÆŸä èðª½ÕÊÕ ÂíÊ-²Ä-T-²òhÊo ¨ å£jÇŸ¿-ªÃ-¦ÇD ²Ädªý ¦Çušüq-«Û-«Õ¯þ “X¾A «ÖuÍý-©ðÊÖ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ‚{-B-ª½ÕÊÕ “X¾Ÿ¿-Jz-²òh¢C. 2004©ð ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü •{ÕdÂ¹× ¯Ã§ŒÕ-¹×-ªÃ-L(-éÂ-åXd¯þ)’à X¾’Ã_©Õ Æ¢Ÿ¿Õ-¹×Êo ‚„çÕ ƒX¾p-šË-«-ª½Â¹× 195 «¯äf «ÖuÍý©Õ ‚œË¢C. „Ú˩ð 118 «¯äf©Â¹× ‚„äÕ ²Äª½Ÿ±¿u¢ «£ÏÇ¢-*¢C. ¨ “¹«Õ¢©ð ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ-@Á© «¯äf “ÂËéšü©ð ÆÅŒu-CµÂ¹ «ÖuÍý-©Â¹× éÂåXd-¯þ’à «u«-£¾Ç-J¢-*Ê “ÂÌœÄ-ÂÃ-J-ºË’à NÕŸ±ÄM ƪ½Õ-ŸçjÊ JÂê½Õf ®¾%†Ïd¢-*¢C.mithalinewrecord650.jpg
èÇG-Åéð …ÊoC Oêª..
‰®Ô®Ô ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ¦µÇ’¹¢’à “X¾®¾ÕhÅŒ¢ ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü •{Õd NÕŸ±ÄM ªÃèü ¯Ã§ŒÕ-¹-ÅŒy¢©ð ¡©¢-¹©ð X¾ª½u-šË-²òh¢C. ¨ X¾ª½u-{-ʩ𠦵ǒ¹¢’à ‚AŸ±¿u Ÿä¬Á-„çÕiÊ ©¢Â¹Åî ¦µÇª½Åý 3 «¯äf©Õ, 5 šÌ20 «ÖuÍý©Õ ‚œ¿-ÊÕ¢C. ƒª½Õ •{x «ÕŸµ¿u ¨ ªîV ÅíL «¯äf •J-T¢C. ¨ «ÖuÍýÂ¹× ¯Ã§ŒÕ-¹Ōy¢ «£ÏǢ͌œ¿¢Åî NÕŸ±ÄM ¨ ƪ½Õ-ŸçjÊ JÂÃ-ª½ÕfÊÕ ¯ç©-Âí-Lp¢C. ƒX¾p-šË-«-ª½Â¹× ¨ JÂê½Õf ƒ¢’¹x¢œþ «Ö° “ÂÌœÄ-ÂÃ-JºË ÍÃéªxšü ‡œ¿yªýdq (117) æXJ{ …¢C. Æ©Çê’ ‚æ®Z-L-§ŒÖÂ¹× Íç¢CÊ “ÂÌœÄ-ÂÃ-JºË ¦ãL¢ŸÄ ÂÃxªýˆ (101) ÅŒªÃyA ²ÄnÊ¢©ð …¢C. ƒX¾p-šË-«-ª½Â¹× «¢Ÿ¿Â¹× åXj’à «¯äf «ÖuÍý-©Â¹× ¯Ã§ŒÕ-¹Ōy¢ «£ÏÇ¢-*Ê “ÂÌœÄ-ÂÃ-J-ºÕ©Õ Oª½Õ «á’¹Õ_êª Â뜿¢ N¬ì†¾¢. ÊÖu>-©Ç¢œþ “ÂËéÂ-{ªý ®¾Õ° ¦äšüq “X¾®¾ÕhÅŒ¢ 76 «¯äf-©Â¹× ¯Ã§ŒÕ-¹Ōy¢ «£ÏÇ¢* ¨ èÇG-Åéð ¯Ã©Õ’î ²ÄnÊ¢©ð EL-*¢C.

¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü •{ÕdÂ¹× ÆA *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä éÂåXdFq ¦ÇŸµ¿u-ÅŒ©Õ Æ¢Ÿ¿Õ-¹×Êo “ÂËéÂ-{ªý NÕŸ±Ä-M¯ä Â뜿¢ N¬ì†¾¢. 2003Ð04©ð •J-TÊ „ç®Ïd¢-œÎ®ý «ÖuÍýÅî éÂåXd-¯þ’Ã ÅŒÊ éÂK-ªýÊÕ “¤Äª½¢-Gµ¢-*Ê ‚„çÕ ‚ ÅŒªÃyÅŒ 2005, 2017©ð •J-TÊ «ª½-©üf-¹Xý åX¶jÊ©üq «ª½Â¹× •{ÕdE B®¾Õ-éÂ-Rx¢C. Æ©Çê’ 2005, 2006, 2008©ð \†Ï-§ŒÕ¯þ ¹Xý ˜ãjšË-©üqÊÕ Â¹ØœÄ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ÅÃèÇ’Ã ²ùÅÃ-“X¶Ï-ÂÃÅî •J-TÊ “ÂËéšü ®¾¢“’Ã-«Õ¢-©ðÊÖ «ÕÊ ®¾ÅÃh ÍÚˢC.

women icon@teamvasundhara
corona-virus-covid-19-doctors-and-their-social-responsibility-services-in-corona-crisis

ప్రజల కోసమై కదిలారు.. ప్రశంసలందుకుంటున్నారు!

కరోనా బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ప్రమాదకర వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతో మంది వైద్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. రోగుల నుంచి వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉన్నా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ‘వైద్యో నారాయణో హరి’ అనే మాటలను నిజం చేస్తూ ఎంతో నిక్కచ్చిగా వృత్తిధర్మం పాటిస్తోన్న ఓ ఇద్దరు డాక్టరమ్మల గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
woman-sarpanch-sanitizing-streets-on-her-village
women icon@teamvasundhara
despite-testing-positive-mp-health-principal-secretary-pallavi-continues-to-work

కరోనా సోకినా బాధ్యత మరువలేదు!

కరోనా కారణంగా దేశమంతా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు సామన్యులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక వీలైనంత వేగంగా కరోనాను అరికట్టేందుకు చాలామంది ప్రభుత్వాధికారులు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వైద్యశాఖాధికారులు రాత్రి, పగలు అనే తేడాల్లేకుండా విధుల్లో తలమునకలవుతున్నారు. ఎప్పటికప్పుడు కరోనా బాధితులను గుర్తిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు ప్రభుత్వాధికారులను కూడా ఈ మహమ్మారి కాటేస్తోంది. మధ్యప్రదేశ్‌ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పల్లవీ జైన్‌ గోవిల్‌ కూడా తాజాగా కరోనా బారిన పడ్డారు. కానీ ప్రజల సౌకర్యార్థం, వారి రక్షణ కోసం క్వారంటైన్‌ రూం నుంచే విధులు నిర్వహిస్తూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారీ ఐఏఎస్‌ ఆఫీసర్‌.

Know More

women icon@teamvasundhara
vizag-originated-jorhat-district-collector-heart-touching-story-in-this-lockdown-period

women icon@teamvasundhara
104-years-italian-lady-and-101-years-spanish-woman-recover

ఈ సెంచరీ బామ్మలు కరోనాను జయించారు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతా పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఇటలీలో మరణ మృదంగం వినిపిస్తోంది. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయని చెప్పచ్చు. కానీ ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే సుమారు 16 వేల మంది మరణించగా, లక్షలాది మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే అధికమని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే దీనికి కారణమని, అందుకే కరోనా బారిన పడిన ముసలివారు కోలుకోలేక తనువు చాలిస్తున్నారని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీతో పాటు ప్రపంచంలోని వృద్ధులందరికీ ఊరట కలిగిస్తూ తాజాగా 104 ఏళ్ల ఇటాలియన్‌ బామ్మ ఈ కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు. ఆమెతో పాటు స్పెయిన్‌కు చెందిన 101 ఏళ్ల ఓ వృద్ధురాలు కూడా ఈ మహమ్మారి బారి నుంచి బయటపడి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

Know More

women icon@teamvasundhara
8-months-pregnant-nurse-traveled-250-kms-to-serve-covid-patients

నిండు గర్భంతోనే ‘కరోనా’ రోగులకు చికిత్స అందిస్తోంది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దేశాధ్యక్షులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే భేధం లేకుండా.. వేలాదిమందిని బలితీసుకుంటుందీ మహమ్మారి. కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడడానికి అలుపెరుగకుండా ప్రయత్నిస్తోన్న డాక్టర్స్‌, నర్సులను చూస్తుంటే దివి నుంచి ఆ దేవుళ్లే వీళ్ల రూపంలో భూమిపైకి వచ్చారేమో అనిపించక మానదు. రోజులకు రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. వారి ఆరోగ్యం ఎలా ఉన్నా.. లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసమే అహర్నిశలూ పాటుపడుతున్నారు ఎందరో వైద్య సిబ్బంది. ఈ క్రమంలోనే 8 నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ రోగులకు సేవలందించడానికి ముందుకొచ్చింది తమిళనాడుకు చెందిన ఓ నర్సు. తన ఆరోగ్యం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ తన వృత్తి ధర్మాన్ని చాటుతోందామె. ఇంతకీ ఎవరామె? ఏంటా కథ..? రండి.. తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
classical-dancer-performs-mohiniyattam-to-spread-awareness-about-corona

తన కళతోనే ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తోంది కరోనా. ఇక భారతదేశంలోనూ క్రమంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. అదేవిధంగా కరోనా ఉపద్రవానికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను సమీక్షిస్తూ పలు జాగ్రత్తలు, మార్గదర్శకాలు జారీ చేస్తోంది. సామాజిక బాధ్యతగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ డాక్టర్‌ మెథిల్‌ దేవిక కూడా తన నృత్యగానంతో ఈ మహమ్మారిపై అవగాహన కల్పించారు.

Know More

women icon@teamvasundhara
iranian-doctor-shirin-rouhani-dies-while-treating-corona-virus-patients

కరోనా రోగులకు చికిత్స చేస్తూనే కన్నుమూసింది!

కంటికి కనిపించకుండానే ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తారతమ్యాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. పూజలందుకునే దేవుడి కంటే వైద్యం చేసే డాక్టర్లకే అందరూ చేతులెత్తి మొక్కుతున్నారు. అందుకు తగ్గట్లే వైద్యులు, నర్సులు విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ఈ ప్రాణాంతక వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కొందరు వైద్యులు దురదృష్టవశాత్తూ అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకే చెందుతారు ఇరాన్‌కు చెందిన డాక్టర్‌ షిరిన్‌ రౌహాని. కరోనా బాధితులను కాపాడడం కోసం తన తుది శ్వాస దాకా అలుపెరగని పోరాటం చేశారామె. అయితే బతుకు పోరులో మాత్రం ఆ మహమ్మారి చేతిలో ఓడిపోయి ప్రాణాలొదిలారీ గ్రేట్‌ డాక్టర్‌.

Know More

women icon@teamvasundhara
indian-origin-virologist-gita-ramjee-dies-in-south-africa
women icon@teamvasundhara
patna-resident-anita-vinod-recovers-from-covid-19-in-just-11-days

అలా పది రోజుల్లోనే ‘కరోనా’ నుంచి బయటపడ్డా!

కరోనా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావి అయిన మనిషి మనుగడకే సవాలు విసురుతోందీ మహమ్మారి. అటువంటి భయానక వ్యాధిని కూడా జయించి కొందరు మృత్యుంజయులుగా నిలవడం ఎంతో సంతోషించాల్సిన విషయం అని చెప్పచ్చు. ఇలాంటి వారి కథలు తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో కరోనాను జయించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే చాలామంది కొవిడ్‌-19 నుండి కోలుకున్న తర్వాత తమ అనుభవాలను, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పాట్నాకు చెందిన అనితా వినోద్‌ అనే మహిళ కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అనంతరం ప్రజలను అప్రమత్తం చేయడానికి తన వంతుగా ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో తనకెదురైన అనుభవాలను వీడియో రూపంలో అందరితో పంచుకుందీ డేరింగ్‌ ఉమన్‌. బిహార్‌ రాష్ట్రంలో కరోనా బారిన పడిన, ఆ వైరస్‌ నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి అనిత. మరి తనెలా ఈ వ్యాధి నుండి బయటపడిందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
uk-journalist-shares-corona-virus-experience

ఇంత ఘోరమైన చావు నాకెందుకిస్తున్నావ్‌ దేవుడా.. అనిపించింది!!

కంటికి కనిపించకుండా ప్రపంచాన్నంతా కలవరపెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబలిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా, అత్యాధునిక వైద్య సదుపాయాలుండే ఇటలీ, ధనిక దేశాలైన స్పెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇక బ్రిటన్‌లోనూ కరోనా జూలు విదిల్చుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ మహమ్మారి బారిన పడ్డారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాన్‌కాక్‌, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌లకు కూడా ఈ వైరస్‌ సోకింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటే ఈ ఉపద్రవం నుంచి సులభంగా బయటపడవచ్చని ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బాధితులు తమ స్వీయానుభవంతో నిరూపించారు. తాజాగా తాను కూడా ఈ జాబితాలో ఉన్నానంటోంది బ్రిటన్‌కు చెందిన తోబి అకింగ్‌బాడే. కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఈ 28 ఏళ్ల జర్నలిస్టు తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు, ఐసోలేషన్‌లో పడిన బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విట్టర్‌ వేదికగా సవివరంగా అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shikha-malhotra-turned-nurse-to-serve-the-coid-19-patients

దయచేసి ‘కరోనా’కు ఆ అవకాశం ఇవ్వకండి!

కరోనా ప్రపంచ విపత్తుగా పరిణమించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు రూపంలో తమ దాతృత్వాన్ని చాటుకుంటుంటే.. మరి కొందరు వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బాటలోనే తానూ నడుస్తున్నానంటూ తన సేవా భావాన్ని చాటుకుంది బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. ప్రస్తుతం ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడడానికి డాక్టర్లు, నర్సులు చేస్తోన్న ఎనలేని సేవలకు మరేదీ సాటి రాదని చెప్పచ్చు. అటువంటి మహోన్నత సేవలో తానూ పాలుపంచుకుంటానని ముందుకొచ్చింది నటి శిఖ. 2014లో నర్సింగ్‌ కోర్స్‌ పూర్తిచేసిన ఈ అందాల తార ఇలాంటి విపత్కర సమయంలో తన సేవలను అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. క్యాప్షన్ల రూపంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించిందీ తార. మరి ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
minal-dakhve-bhosle-the-woman-behind-indias-first-covid-testing-kit

కరోనా కిట్‌ అందించాకే డెలివరీకి వెళ్లింది!

దగ్గినా, తుమ్మినా, కాస్తంత నీరసంగా అనిపించినా.. అమ్మో నాకు కరోనా వచ్చిందేమో అని భయపడాల్సిన పరిస్థితులొచ్చాయి. కంటికి కనిపించని అతి సూక్ష్మ వైరసే అయినా ఈ ప్రపంచంలోనే అతి బలవంతుడైన మనిషిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందీ మహమ్మారి. అయితే మరి మనలో కరోనా లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్ధరించుకోవడానికి వెంటనే హాస్పిటల్‌కి పరిగెత్తుతుంటాం. అక్కడ కూడా రక్తనమూనాలు సేకరించి తుది ఫలితం వెల్లడించడానికి రోజులకు రోజులు సమయం పట్టేది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ ఆరేడు గంటల్లో ఫలితం తేల్చినా అవి సరిపోవట్లేదు. ఈ సమస్యలన్నీ గుర్తించి చక్కటి పరిష్కారం చూపింది పుణేకు చెందిన ‘మైల్యాబ్‌’ అనే ఫార్మా కంపెనీ. ఈ క్రమంలో దేశంలోనే తొలి కరోనా టెస్ట్‌ కిట్‌ను రూపొందించింది. ‘మైల్యాబ్‌ పరిశోధన అభివృద్ధి విభాగపు’ హెడ్‌, ప్రముఖ వైరాలజిస్ట్‌ మినాల్‌ దఖావే భోస్లే ఈ కిట్‌ తయారీలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్‌ కిట్‌ గురించి మినాల్‌ ఏం చెబుతోందో తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
woman-pilot-crew-of-air-india-flight-that-evacuated-students-from-italy-earn-praise-on-social-media

స్వాతి.. నీ ధైర్యం ఎందరికో స్ఫూర్తి..!

ఒకవైపు కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశం.. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేత. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. అయితే ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి.

Know More

women icon@teamvasundhara
from-cleaner-to-an-english-teacher-in-the-same-school-the-inspirational-story-of-linja

స్వీపర్‌గా పనిచేసిన స్కూల్లోనే టీచరైంది!

చీపురు పట్టిన ఆ చేతులే నేడు చాక్‌పీస్‌ పట్టుకున్నాయి. రోజూ స్కూల్‌ను శుభ్రం చేసే ఆ చేతులే పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెబుతున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. 12 ఏళ్ల క్రితం స్కూల్లో స్వీపర్‌గా చేరిన ఆర్‌జే లింజా నేడు అదే స్కూల్‌లో టీచర్‌గా సరికొత్త అవతారం ఎత్తింది. అంతేకాదు ఇక్కడితో తన ప్రయాణం ఆగిపోదని మరికొన్ని కొత్త కోర్సులు నేర్చుకుంటోంది. ఆత్మవిశ్వాసముంటే ఆలస్యమైనా విజయం దక్కుతుందని మరోసారి నిరూపించిన ఈ 39 ఏళ్ల కేరళ పంతులమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
gandhi-hospital-nurses-fight-against-coronavirus

కరోనాపై యుద్ధంలో ఈ నర్సమ్మల పాత్ర అద్వితీయం..!

‘‘అనవసరంగా బయటకు రాకండి.. ఇంటి పట్టునే ఉండండి..’’ ఎల్లలు దాటొచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సూచనలు. ఈ షరతులు వారికి వర్తించవు. ప్రమాదమని తెలిసినా.. కంటికి కనిపించని శత్రువు కట్టడిలో తలమునకలై ఉన్నారు. కన్నవారు, కట్టుకున్న వాళ్లు, కడుపున పుట్టిన వాళ్లు.. ఇందరు దూరంగా ఉండేలా భయపెడుతున్న ‘కరోనా’కు అడ్డుగా నిలుస్తున్నారు వాళ్లు. సరిహద్దులో పహారా కాస్తున్న వీరజవాన్లుగా ఆస్పత్రిలో నిలబడి బాధితులకు భరోసా కల్పిస్తున్నారీ నర్సమ్మలు. వైరస్‌ పీడితులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
nirbhaya-mother-ashadevi-struggle

నా కూతుర్ని ఎన్నోసార్లు చంపుకొన్నా..!

ఆనాడు కూతురు ఫోన్‌ కోసం ఎదురు చూసింది.. అర్ధరాత్రి దాటే వరకూ రాలేదు. తర్వాత దాదాపు ఏడున్నరేళ్లు న్యాయం కోసం ఎదురు చూసింది.. తెల్లవారుతుండగా వచ్చింది. నిర్భయ తల్లి గెలిచింది. ఆశాదేవి ఆశ నెరవేరింది. తన కూతురుపై పాశవిక దాడి చేసిన క్రూరులు.. ఉరికొయ్యకు వేలాడారన్న విషయం తెలిసి.. ఏళ్లకేళ్లు కన్నీరొలికిన ఆ అమ్మ కళ్లలో ఆనందం కనిపించింది. చట్టంలో లొసుగులపై పిడికిళ్లు బిగించిన ఆమె చేతులు మళ్లీ ఇన్నాళ్లకు విజయ చిహ్నం చూపాయి. అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా.. అలుపెరగని దీక్షతో తన కూతురుకి నివాళి ఇచ్చిన నిర్భయ తల్లి పోరాట ప్రస్థానమిది.

Know More

women icon@teamvasundhara
seema-kushwaha-a-lawyer-who-stood-next-to-nirbhayas-mother-during-legal-battle

‘నిర్భయ’కు న్యాయం చేయడానికి ఏడేళ్లు పోరాడింది!

సుమారు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ‘నిర్భయ’ దోషులు ఉరికంబం ఎక్కారు. ఆ ఆరుగురు కీచకులకు మరణదండన అమలు కావడంలో నిర్భయ తల్లిదే ప్రధాన పాత్ర. కడుపుకోతను దిగమింగుతూ ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం ఫలితంగానే దోషులకు ఉరిశిక్ష పడిందని చెప్పవచ్చు. అయితే ఆమెతో పాటు మరో మహిళ కూడా ఏకధాటిగా ఏడేళ్ల పాటు నల్ల దుస్తులు వేసుకుని మరీ న్యాయం కోసం పోరాడింది. డిఫెన్స్‌ లాయర్ల ఎత్తుగడలు తిప్పికొడుతూ క్షమించరాని తప్పు చేసిన ఆ మానవ మృగాలకు మరణశాసనం లిఖించింది. ఆ లాయరే సీమా కుష్వాహా. అలా అని అమె ప్రొఫెషనల్‌ లాయరేమీ కాదు. ట్రెయినీగా ప్రాక్టీస్‌ చేస్తూనే.. చేపట్టిన తొలి కేసులోనే విజయం సాధించింది. ‘నిర్భయ’కు న్యాయం జరగగడంలో కీలకపాత్ర పోషించి ప్రస్తుతం అందరి అభినందనలు అందుకుంటున్న ఆ ట్రెయినీ లాయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
nirbhaya-case-history-and-her-mother-struggle

నా కుమార్తెకు న్యాయం జరిగింది.. అయినా ఈ పోరాటం ఆగదు !

ఆమె సంతోషం వెనుక ఏడేళ్లకుపైగా పడిన ఆవేదన ఉంది. చట్టంలోని లొసుగులను వాడుకొని శిక్షను తప్పించుకొనేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆమె ఒక దశలో నిస్సహాయంగా ఆక్రోశించారు.. ఏడ్చారు.. బాధపడ్డారు. న్యాయం జరగదేమో అని భయపడ్డారు. కానీ పోరాడటం మాత్రం ఆపలేదు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా చంపిన మానవ మృగాలకు శిక్షపడేందుకు ఆమె సుదీర్ఘ న్యాయపోరాటమే చేశారు. ‘దోషులు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో అందరూ చూశారు. ఇంకా మన వ్యవస్థలో ఇలాంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి. చట్టాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’ అని సాక్షాత్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలే పేర్కొనడం వాస్తవ పరిస్థితికి అద్దంపట్టింది. ‘నా బిడ్డను రక్షించుకోలేకపోయాను.. ఆమె కోసం పోరాడతా’ అని చెప్పిన మాటలను ఆశాదేవి నిజం చేసి చూపించారు.

Know More

women icon@teamvasundhara
italian-nurse-share-the-perils-of-working-in-a-coronavirus-ward

ఎంత బాధైనా ఓర్చుకుంటా.. కానీ వృత్తిధర్మాన్ని మాత్రం వీడను!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకూ కంటి మీద కునుకు రానివ్వడం లేదు. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే నిరంతరాయంగా కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుంది చెప్పండి..! తాము చికిత్స చేసే పేషెంట్స్‌ ద్వారా తమకెక్కడ ఈ వైరస్‌ సోకుతుందోనని క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వారిది. అయినా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైరస్‌ బాధితులను కాపాడుతున్నారు. వృత్తిధర్మమే తమ అంతిమ లక్ష్యం అంటూ చాటుతున్నారు. ఇదే కోవకి చెందుతుంది ఇటలీకి చెందిన అలేసియా బొనారీ అనే నర్సు. కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేసే క్రమంలో నిరంతరాయంగా ముఖానికి కట్టుకునే మాస్కుల కారణంగా ముఖమంతా కందిపోయిన తన ముఖాన్ని కెమెరాలో బంధించిన ఆమె.. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ బాధ్యతల్లో తానెదుర్కొన్న సవాళ్ల గురించి సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం తన ఫొటోతో పాటు పోస్ట్‌ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
nita-ambani-named-in-a-list-of-10-most-influental-women-in-sports

అందులో అలా ‘టాప్‌’ గా నిలుస్తున్నారు!

సంపదలో అపర కుబేరుడి సతీమణి అయినా, తన సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నీతా అంబానీ. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆమె రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా, ఛైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశానికి సంబంధించిన పలు క్రీడా ప్రాజెక్టుల్లోనూ పాలుపంచుకొంటున్న నీతా.. గతంలో ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ‘ముంబయి ఇండియన్స్‌’ టీం యజమానురాలిగా జట్టును ముందుండి నడిపిస్తున్నారామె. ఇలా క్రీడా రంగంలో తను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నారు నీతా అంబానీ. 2020 సంవత్సరానికి గాను క్రీడల్లో అత్యంత ప్రభావశీలురైన మహిళల జాబితాలో టాప్‌-10లో చోటు సంపాదించారీ సూపర్‌ వుమన్‌.

Know More

women icon@teamvasundhara
an-inspiring-story-of-a-doctor-who-beat-cancer
women icon@teamvasundhara
7-women-who-take-over-modis-social-media-accounts-for-a-day

ప్రధాని సోషల్‌ మీడియా ఖాతాలతో వాళ్లేం చేశారంటే..!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్రమోదీ తన సామాజిక మాధ్యమాల నిర్వహణకు స్ఫూర్తిమంతమైన మహిళలకు అప్పగిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అలాంటి మహిళల కథలను, ప్రజలకు వాళ్లు అందిస్తోన్న సేవల గురించి #SheInspireUs అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా ద్వారా పంచుకోండంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు తమ కథలను, తమకు తెలిసిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధానితో పంచుకున్నారు. వీరిలో నుంచి ఆయన ఓ ఏడుగురు మహిళలను ఎంపిక చేసి.. మార్చి 8, ఆదివారం రోజున ఆయన ఖాతాలను పర్యవేక్షించే బాధ్యతలను వాళ్లకు అప్పగించారు. ఇంతకీ ఆ ఏడుగురు మహిళలెవరు..?సమాజానికి వాళ్లు చేస్తోన్న సేవ ఏంటి..? ప్రధాని సోషల్‌ మీడియా ఖాతాలతో వాళ్లేం చేశారు..?.. మొదలైన విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
vasundhra-puraskaram-2020-winners
women icon@teamvasundhara
doctor-usharani-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
nagamani-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
padmavathi-got-vasundhara-puraskaram-in-social-service-category
women icon@teamvasundhara
meet-captain-ruchi-sharma-who-inspires-pm-narendra-modi

మోదీని మెప్పించిన ఈ స్ఫూర్తిదాయక మహిళెవరో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆ ఒక్కరోజు తన ఖాతాలను చూసుకునే అవకాశం ఒక స్ఫూర్తిదాయక మహిళకు కల్పిస్తానని కూడా చెప్పారు. ఈ మేరకు ‘SheInspiresUs’ అనే హాష్‌ట్యాగ్‌తో మీకు తెలిసిన స్ఫూర్తిదాయక మహిళల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో చాలామంది తమకు తెలిసిన ఆదర్శ మహిళల కథనాలను ‘SheInspiresUs’ హ్యాష్‌ట్యాగ్‌కు షేర్‌ చేశారు. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ విభాగం పోస్టు చేసిన రుచిశర్మ స్టోరీని ప్రధాని మోదీ కార్యాలయం చూసి మెచ్చుకుంది. ఇంతకీ ఎవరీ రుచి శర్మ అనుకుంటున్నారా.? అయితే ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..!

Know More

women icon@teamvasundhara
modi-gives-an-opportunity-to-handle-his-accounts-for-a-day-to-inspire-women

#SheinspiresUs.. వీళ్లంతా స్ఫూర్తిదాయకులే..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సృష్టిని నడిపించే మహిళా శక్తిని మనసారా గౌరవించుకునేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ యాజమాన్యాలు సైతం ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనదైన స్టైల్‌లో ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సోషల్‌ మీడియా ఖాతాలను సమాజంలో నలుగురికీ స్ఫూర్తిగా నిలిచిన/నిలుస్తోన్న మహిళల చేతిలో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ‘అలాంటి వాళ్ల గురించి నాకు తెలియజేయండంటూ’ ఆయన సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక పోస్ట్‌ కూడా పెట్టడం విశేషం.

Know More

women icon@teamvasundhara
on-this-womens-day-indian-railways-highlighting-their-women-staff

నారీశక్తిని చాటారు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా సంస్థలు తమ మహిళా సిబ్బంది శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. వారిని మరింతగా ప్రోత్సహించడానికి సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈక్రమంలో ప్రపంచంలో అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే కూడా సరికొత్త కార్యక్రమంతో మన ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రైలు సారథ్య బాధ్యతలన్నింటినీ మహిళా సిబ్బందికే అప్పగిస్తున్నాయి. మహిళల్ని సాధికారత దిశగా నడిపిస్తూ, వారు ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం.

Know More

women icon@teamvasundhara
special-powers-of-women
women icon@teamvasundhara
indira-gandhi-amrit-kaur-named-by-time-among-100-women-of-the-last-century

అందుకే వీళ్లు గత శతాబ్దపు మేటి మహిళలు !

‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’...! సమస్త సృష్టికి మూలాధారమైన స్ర్తీ సహజ శక్తి సామర్థ్యాలను వర్ణిస్తూ ఓసినిమాలో హీరో చెప్పే డైలాగ్‌ ఇది . అంతటి శక్తి సామర్థ్యాలున్నాయి కాబట్టే ఆడవాళ్లు రాకెట్లలో ఆకాశంలోకి వెళుతున్నారు. అధ్యక్షులుగా, ప్రధానులుగా దేశ పరిపాలనా బాధ్యతలను భుజాలకెత్తుకెంటున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటూ పలువురికి స్ఫూర్తినిస్తున్నారు. ఈక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మహిళల శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాటవాలను గుర్తించి వారికి తమ పత్రికలో చోటు కల్పిస్తుంటుంది ‘టైమ్‌’ మ్యాగజైన్‌. అలా గత శతాబ్దానికి సంబంధించి ‘ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిందీ సంస్థ. ఈ లిస్టులో మనదేశానికి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమర యోధురాలు అమృత్‌కౌర్‌ ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
biopics-of-female-celebrities
women icon@teamvasundhara
madhuri-kanitkar-holds-lieutenant-general-rank

గట్టిగా అనుకున్నారు.. ‘ట్రిపుల్‌ స్టార్‌’ సాధించారు !

‘బలంగా అనుకో...అయిపోతుంది’... అనే మాట మాధురి కనిత్కర్‌కు సరిగ్గా సరిపోతుంది. వైద్యవృత్తి స్వీకరించాలనుకున్నారు. స్వీకరించారు. సైన్యంలోనే సేవలందించాలనుకున్నారు. అందించారు. మిలటరీ నేపథ్యం ఏ మాత్రం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె త్రివిధ రక్షణ దళాల వైద్య విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. దేశంలోనే ఈ హోదా సాధించిన మూడో మహిళా లెఫ్టినెంట్‌ జనరల్‌గా నిలిచారు. తాజాగా మూడు నక్షత్రాలను దక్కించుకున్న ఆర్మీ మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు. తన ప్రస్థానం గురించి ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Know More

women icon@teamvasundhara
first-women-in-vedas

వేదాల్లోని తొలి మహిళ ఎవరో తెలుసా..?

'ఆడవారు వేదాలను చదవకూడదు, వినకూడదు' అన్నది అనాదిగా మనం వింటున్న మాట. కానీ ఆ వేదాలకు అధిదేవత అయిన గాయత్రీదేవి స్త్రీ అన్న విషయం ఏ పండితులూ కాదనలేని నిజం. అంతేకాదు వేదాలలో 27 మంది స్త్రీలు మంత్ర ద్రష్టలుగా కనిపిస్తారు. వారిలో కొంతమంది ఏదో ఒక శక్తికి ప్రతిరూపాలుగా, ఒక గుణాన్ని సూచించేలా ఉంటారు. అయితే వారిలో మానవ రూపంలో ఉండి, మంత్రాధి దేవతలుగా ఉన్న స్త్రీలు కూడా కొందరున్నారు. వారిలో మొదటి స్త్రీ 'ఘోష'. బ్రహ్మ జ్ఞానాన్ని గురించి పండితులతో చర్చించ గలిగిన బ్రహ్మ వాదినులలో ఈమె ఒకరు. 'విమెన్ హిస్టరీ మంత్' సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
dgp-swathi-lakra-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
tv-actress-haritha-got-vasundhara-puraskaram

చిన్నితెర మెరుపు

ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచే ప్రముఖ బుల్లితెర నటీమణుల్లో హరిత ఒకరు. తనకంటూ ఓ స్త్టెల్‌ను సృష్టించుకుని తనకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయే నటి ఈమె. హరిత ఒకప్పటి నటి రవళికి అక్క. దుస్తులు, అలంకరణ, కేశాలంకరణ.. ఇలా అన్నింట్లో తన ప్రత్యేకతను చాటుకుంటారామె. అందుకే చాలామంది మహిళలు ఆమెను ఇష్టపడుతుంటారు. మొదట సినీరంగంలో అడుగుపెట్టిన హరిత ఆ తరువాత బుల్లితెరపై విజయాలు అందుకున్నారు. పాత్ర ఏదైనా కూడా తనదైన శైలిలో ఇమిడిపోవడం హరిత ప్రత్యేకత. అలంకరణలో కూడా నిండుదనం మూర్తీభవించినట్లుండి.. తల్లి, అత్త లేదా వదిన ఇలా ఎటువంటి పాత్రనైనా సునాయసంగా భర్తీ చేయగలరీమె. అంతగా అభిమానులను తన ఆహార్యంతో పాటు నటనతో ఆకట్టుకునే ప్రతిభాశాలి హరిత. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవకపోయినా కూడా సహజసిద్ధంగా ఉండే ప్రతిభతో తన దుస్తులను తానే డిజైనింగ్ చేసుకుంటారు. ఇంట్లోనే మగ్గాన్ని ఏర్పాటు చేసుకుని మరీ చీరలు, బ్లవుజులపై ప్రత్యేకంగా వర్క్ చేయించుకోవడం ఆమె ప్రత్యేకత. మొదట్లో కొన్ని పెళ్లిళ్లలో వధువులకు దుస్తుల డిజైన్ చేశారీమె.

Know More

women icon@teamvasundhara
mamatha-raghuveer-got-vasundhara-puraskaram

అమ్మాయిలకు అండగా

అమ్మాయిలకు అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నాం. గౌరవం ఇస్తున్నాం అంటూ ఎన్ని చెప్పుకున్నా..అదంతా నాణానికి ఒకవైపే అంటారు సామాజిక ఉద్యమకారిణి డా.మమతా రఘువీర్. మరోవైపు సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసను రూపుమాపేందుకు ఆమె తరుణి పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.వరంగల్ జిల్లాలో 500 గ్రామాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలానే మహిళలకు వృత్తివిద్య, స్పోకెన్ ఇంగ్లిష్, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1500 బాల్యవివాహాలను అడ్డుకొని సదరు బాలికల ఉన్నతవిద్యకు సాయమందించారు. సుమారు 4వేల మంది బాలకార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.

Know More

women icon@teamvasundhara
samavedam-venkata-kameswari-got-vasundhara-puraskaram

ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ...

ఆహారం, ఆరోగ్యం, సంతానం... ఈ మూడు అంశాలపై అలుపెరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు డాక్టర్ సామవేదం వెంకట కామేశ్వరి. ఇందులో భాగంగానే సంతానలేమికి పోషకాహార లోపం కూడా కారణమని తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భాశయ ఆరోగ్యం గురించి మహిళలకు పదేళ్లుగా అవగాహన కల్పిస్తున్నారామె. మహిళల ఆరోగ్య సూచికగా, మాతృత్వపు ప్రమాణంగా ఉన్న గర్భసంచి విషయంలో జరుగుతున్న అన్యాయం మీద అనేక వేదికలపై గళం ఎత్తి పోరాడుతున్నారు. గర్భసంచి తీసేయడం వల్ల ఎదురయ్యే సమస్యల్ని ప్రతిఒక్కరికీ వివరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చెల్మెడ అనే ప్రాంతంలో మహిళలతో కలిసి ఇతర గ్రామాల్లోనూ గర్భాశయ ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లో హిస్టరెక్టమీ ఆపరేషన్లు చేసుకునే వారి శాతం దాదాపు 15 వరకు ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు డాక్టర్ వెంకట కామేశ్వరి. ఆమె కృషితో ఆరోగ్యశ్రీలో అనవసరపు ఆపరేషన్లు రద్దు చేశారు. 'గర్భసంచిని కాపాడుకుందాం' అనే పుస్తకాన్ని రాశారు. హిస్టరెక్టమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా పోరాడారు. దీన్నో ఉద్యమంలా చేపట్టారు. దాదాపు తొంభైవేలమంది అమ్మాయిలకు నెలసరి, వ్యక్తిగత ఆరోగ్యం, గర్భాశయం ప్రాధాన్యం... ఇలా ఎన్నో అంశాలపై అవగాహన కల్పించారు. తన చివరి శ్వాస వరకూ మహిళల ఆరోగ్యం కోసం కృషిచేస్తానని చెబుతారామె. ఇక, రకరకాల కారణాలతో నగరానికి వచ్చేవారిలో కొందరికి ఉండేందుకు ఆశ్రయం దొరక్కపోవచ్చు. దాన్ని గుర్తించిన ఆమె.. 'ఓపెన్ హౌస్' పేరుతో ఓ ఆశ్రయాన్ని కల్పించారు. అక్కడ కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు.. వంట చేసుకోవచ్చు. తమ సమస్యల్ని కూడా పంచుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగవేటలో ఉన్నవారు.. ఇలా ఎవరైనా సరే... ఇక్కడకు రావొచ్చని చెబుతారామె.

Know More

women icon@teamvasundhara
bindu-kunati-got-vasundhara-puraskaram

గాజుతెర బద్దలు కొట్టి...

అందరూ నడిచే దారిలో కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని సత్తా చాటారు బిందు కునాటి. లిఫ్ట్‌లు, ఎలివేటర్ల తయారీలో తనదైన ముద్ర వేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. పురుషాధిక్యత కలిగిన ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ రంగంలో అడుగు పెట్టడమే కాదు... లిఫ్ట్‌ల తయారీతో బడా బ్రాండ్‌లకు సైతం పోటీగా తనకో ప్రత్యేకత సంపాదించుకున్నారు. అమెరికాలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఐటీలో ఎంఎస్ చేశారు. పెళ్లి, పిల్లలు... జీవితం అన్నీ సాఫీగానే సాగుతున్నా ఏదో సాధించాలన్న తపన ఉండేది. అందుకే భర్తను ఒప్పించి ఖాయిలా పడ్డ ఓ పరిశ్రమను చేపట్టారు. అలా సాల్జిగిట్టర్ హైడ్రాలిక్స్ సంస్థ ఏర్పాటైంది.

Know More

women icon@teamvasundhara
director-nandini-reddy-got-vasundhara-purasakaram

అవకాశాలు అందుకుని...

మహిళా దర్శకుల్లో ఒకరిగా తనకంటూ గుర్తింపు సాధించారు నందినీరెడ్డి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచే నాటికలు, ఉపన్యాసాలు, ఇవ్వటంలో చురుగ్గా ఉండేవారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే నందిని సినిమాల్లోకి వచ్చారు. తొలుత 'లిటిల్ సోల్జర్స్' సినిమాకు సహాయ దర్శకురాలిగా పని చేశారు. ఆ తరువాత తొలి సినిమా 'అలా మొదలైంది'తో ఉత్తమ దర్శకురాలిగా నంది అవార్డు అందుకొని అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. లిటిల్ సోల్జర్స్‌కి సహాయ దర్శకురాలిగా పనిచేసే సమయంలో చాలామంది ఆమెని చూసి సహాయ దర్శకురాలు అని చెబితే నమ్మలేకపోయేవారు. 'నువ్వు డ్యాన్సర్‌వా, హెయిర్ డ్రెస్సర్‌వా' అని రకరకాలుగా అడిగేవారట. ఎలాగైనా ఈ రంగంలో మహిళల సంఖ్య పెరగాలని అనుకున్నారు. తాను కూడా దర్శకురాలిగా రాణించాలని కలలు కన్నారు.

Know More

women icon@teamvasundhara
producer-deepthi-reddy-got-vasundhara-puraskaram

రియాలిటీ షోలతో...

కవి, నిర్మాత డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి మనవరాలు, ప్రఖ్యాత సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనయే శ్రీదీప్తి రెడ్డి. పదేళ్లుగా బుల్లి తెరపై వినోదాన్ని పంచుతూ... ఈటీవీతో కలిసి నడుస్తున్నారు. చిన్న వయసులోనే దీప్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఆమె నిర్మాణ సారథ్యంలో ప్రసారమవుతోన్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్.. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న రియాలిటీ షోలు. ఎంతోమంది కళాకారులకు వేదిక పంచడమే కాదు.. వారికి జీవితాల్ని కూడా ఇచ్చారు. దీప్తికి ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరాలా.. ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు చివరికి తండ్రి బాటలోనే అడుగులు వేయాలనుకున్నారు. అలాగని నేరుగా వచ్చేయలేదు. మంజులానాయుడి దగ్గర మూడు నెలలు శిక్షణ పొందారు. ఆ తరువాత స్వయంగా 'శ్రావణ మేఘాలు' అనే సీరియల్‌ని నిర్మించారు.

Know More

women icon@teamvasundhara
prasanna-sree-got-vasundhara-puraskaram

women icon@teamvasundhara
additional-sp-saritha-got-vasundhara-puraskaram

ఆ మాటే స్ఫూర్తి

ఆమె ప్రసంగం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. యువతరానికి దిశానిర్దేశం చేసి, బాలికల్లో ఆత్మస్త్థెర్యాన్ని నింపగలరు. ఆమే కేజీవీ సరిత. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో అదనపు ఎస్పీగా విధులు చేపడుతూనే, సీఐడీ, మహిళా భద్రతా విభాగానికి ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిని నింపే అంశాలపై సరిత చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో అందరి మన్ననలను పొందుతున్నాయి. విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపేలా ఇప్పటి వరకు 600కు పైగా ప్రసంగాలిచ్చారు. ఎక్కువగా బాలికలు, యువతుల సమస్యలపై స్పందిస్తారు. వీటి ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం ఈమె ప్రత్యేకత. బాధితులు, సమస్యలున్నవారు సరితను కలిస్తే, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కారం చూపుతారు.

Know More