TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
షాంపూ మారుస్తున్నారా?
ప్రకటన చూసో... ఫ్రెండ్స్ చెప్పారనో మార్చే ఉత్పత్తుల్లో షాంపూ కూడా ఒకటి. మీరూ తరచూ అలాగే చేస్తుంటారా? మరి ఈ తీరు మంచిదేనా?
మెరిసే చర్మం మీ సొంతం
అందంగా కనిపించడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాం.. కానీ పైపూతలే సరిపోవు. తినే ఆహారంపైనా శ్రద్ధపెట్టాలి. మన ఆహారమే మన అందాన్ని నిర్ణయిస్తుంది.
ఆరోగ్యమస్తు
సూర్య నమస్కారాలతో ఆరోగ్యంగా...
వ్యాయామాల కోసం పొద్దున్నే హడావుడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేస్తుంటాం. అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు.
ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే ‘గుల్కంద్’!
ఎండాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్యాల్ని ఎదుర్కోవడానికి ముందు నుంచే మన ఆహారపుటలవాట్లలో బోలెడన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాం. శరీరానికి చల్లదనాన్ని అందించే పదార్థాల్ని తీసుకుంటుంటాం. అలా మన సమ్మర్ మెనూలో గుల్కంద్ (గులాబీ పూరేకల జామ్)కు ప్రత్యేక స్థానమివ్వమంటున్నారు పోషకాహార నిపుణులు.
అనుబంధం
మొదటి ప్రాధాన్యం ఇవ్వండి చాలు...
భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకోవడం మొదలుపెట్టాక ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. సర్దుబాట్లూ చేసుకోవాలి. గొడవలూ, అలకలూ కూడా తప్పకపోవచ్చు. అంతమాత్రాన ఒకరిపై మరొకరికి ప్రేమ లేదని కాదు.
లావుగా ఉన్నావంటూ విమర్శిస్తున్నాడు.. తట్టుకోలేకపోతున్నా!
నా వయసు 30 సంవత్సరాలు. నేను కాస్త లావుగా ఉంటాను. దాంతో ఈ విషయం గురించి నా భర్త ప్రతిసారీ విమర్శిస్తుంటాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య విమర్శల స్థాయి ఎక్కువైంది. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోంది.
యూత్ కార్నర్
అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
నాకు ఇరవయ్యేళ్లు. నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ముఖ్యంగా స్నేహితుల మీద. వాళ్లు చేసే పనులన్నీ చిన్న పిల్లల చేష్టల్లా అనిపిస్తున్నాయి. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్లు చేసే ప్రతి పని నాకు చికాకు తెప్పిస్తోంది. వాళ్లు పాటలు పాడుతుంటే వినలేకపోతున్నాను.
తెల్లజుట్టు... కారణమేంటి?
ఒకప్పుడు తల నెరుస్తోంది అంటే వయసు మీద పడుతోంది అనుకునేవారు. మరి ఇప్పుడు? ముప్పై రాకముందే తెల్ల వెంట్రుకలు పలకరించేస్తున్నాయి.
స్వీట్ హోం
ఆరోగ్యానికి ఇంటి తోట
కొన్ని దశాబ్దాలుగా ఆహారం కోసం మాత్రమే పెంచే ఇంటి తోట, ఆధునిక కాలంలో అలంకరణప్రాయంగానూ మారింది. ఏదేమైనప్పటికీ చిన్నాపెద్దా అంతా తోటపనిలో పాలుపంచుకుంటున్నారు.
దుమ్ము బాధ పోవాలంటే..!
ఈ వేసవిలో పొడి వాతావరణం వల్ల ఇంట్లో దుమ్ము చేరడం సహజం. రోజూ శుభ్రం చేసినప్పటికీ ఆయా వస్తువులపై, ఇంటి మూలల్లో కంటికి కనిపించని దుమ్ము కణాలు ఉండిపోతాయి. అలాగని ప్రతి వస్తువునూ తుడిచే సమయం, ఓపిక రోజూ ఉండకపోవచ్చు.
వర్క్ - లైఫ్
Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు చాలామందిని స్థూలకాయులుగా మారుస్తున్నాయి. ఒక్కసారి బరువు పెరిగితే పలు సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తుంటారు.
ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్.. రెండు రకాల భావోద్వేగాలు దాగుంటాయి. అయితే పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా పనిచేసే చోట ఇలాంటి భావోద్వేగాలు అస్సలు ప్రదర్శించకూడదంటున్నారు కార్పొరేట్ నిపుణులు.
సూపర్ విమెన్
ఎరీ... ఆ ఊరి పట్టు..!
‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ...’ అన్నారో కవి. ఆ అందమైన పట్టుచీర వెనక అమాయక పట్టుపురుగుల త్యాగం ఉందన్నది దాని అంతరార్థం. ‘ఇది మా ఊరి ఎరీ పట్టుకు ఏమాత్రం వర్తించదు... మాది అహింసా పట్టు’ అంటోంది ఇబా మలై అనే అమ్మాయి.
ఆ పిల్లల కోసమే... ‘సంప్రదాయం’
ప్రయోగాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి గుండె ధైర్యం నిండుగా ఉన్న కళాకారిణి స్వాతి సోమనాథ్. కూచిపూడి నృత్యశైలిలో కామసూత్రను ప్రదర్శించి ‘రాడికల్’ అనిపించుకున్నా వెనక్కి తగ్గలేదు. పైగా మరెన్నో ప్రయోగాలకూ తెర తీశారామె.
వసుంధర కథనాలు
ఎన్నో ప్రయోగాలకు తెర తీశారామె
ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
లావుగా ఉన్నావంటూ విమర్శిస్తున్నాడు.. తట్టుకోలేకపోతున్నా!
బ్యూటీ & ఫ్యాషన్
షాంపూ మారుస్తున్నారా?
ప్రకటన చూసో... ఫ్రెండ్స్ చెప్పారనో మార్చే ఉత్పత్తుల్లో షాంపూ కూడా ఒకటి. మీరూ తరచూ అలాగే చేస్తుంటారా? మరి ఈ తీరు మంచిదేనా?
తరువాయి
ఆరోగ్యమస్తు
సూర్య నమస్కారాలతో ఆరోగ్యంగా...
వ్యాయామాల కోసం పొద్దున్నే హడావుడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేస్తుంటాం. అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు.
తరువాయి
అనుబంధం
మొదటి ప్రాధాన్యం ఇవ్వండి చాలు...
భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకోవడం మొదలుపెట్టాక ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. సర్దుబాట్లూ చేసుకోవాలి. గొడవలూ, అలకలూ కూడా తప్పకపోవచ్చు. అంతమాత్రాన ఒకరిపై మరొకరికి ప్రేమ లేదని కాదు.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
నాకు ఇరవయ్యేళ్లు. నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ముఖ్యంగా స్నేహితుల మీద. వాళ్లు చేసే పనులన్నీ చిన్న పిల్లల చేష్టల్లా అనిపిస్తున్నాయి. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్లు చేసే ప్రతి పని నాకు చికాకు తెప్పిస్తోంది. వాళ్లు పాటలు పాడుతుంటే వినలేకపోతున్నాను.
తరువాయి
వర్క్ & లైఫ్
Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు చాలామందిని స్థూలకాయులుగా మారుస్తున్నాయి. ఒక్కసారి బరువు పెరిగితే పలు సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తుంటారు.
తరువాయి
సూపర్ విమెన్
ఎరీ... ఆ ఊరి పట్టు..!
‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ...’ అన్నారో కవి. ఆ అందమైన పట్టుచీర వెనక అమాయక పట్టుపురుగుల త్యాగం ఉందన్నది దాని అంతరార్థం. ‘ఇది మా ఊరి ఎరీ పట్టుకు ఏమాత్రం వర్తించదు... మాది అహింసా పట్టు’ అంటోంది ఇబా మలై అనే అమ్మాయి.
తరువాయి
'స్వీట్' హోం
ఆరోగ్యానికి ఇంటి తోట
కొన్ని దశాబ్దాలుగా ఆహారం కోసం మాత్రమే పెంచే ఇంటి తోట, ఆధునిక కాలంలో అలంకరణప్రాయంగానూ మారింది. ఏదేమైనప్పటికీ చిన్నాపెద్దా అంతా తోటపనిలో పాలుపంచుకుంటున్నారు.
తరువాయి
వీడియోలు
నలుగురికి ఉపాధి కల్పించాలని..!
ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు..!
వారసత్వ సంపదను కాపాడుతోంది!
గర్భిణులు శృంగారంలో పాల్గొనచ్చా?
చిరుధాన్యాల సాగుతో.. ఇన్నొవేషన్ అవార్డు!
అధిక బరువుతో గర్భధారణ కష్టమా?
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం చాలా సంతోషంగా ఉంది: ఫుడ్‌స్టాల్ కుమారి
Health News: ఈ చిట్కాలు పాటిస్తే.. కంటినిండా నిద్ర మీ సొంతం
చర్చా వేదిక
పరీక్షల వేళ.. పిల్లల్లో ఒత్తిడి తగ్గడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
పరీక్షల వేళ.. పిల్లల్లో ఒత్తిడి తగ్గడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని