scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

¤Äªýˆ-éÂRx §Œâ{Öu¦ü ֮͌ϢC.. œçj«Õ¢œþ ÅçÍŒÕa-¹עC !

Ranu Mondal is making her singing debut in the music direction if Himesh Reshmiya

women360.jpg[ „碜Ë-Å窽 ’çŒÕ-E’à «ÖJÊ éªj©äy ®Ï¢’¹ªý !
[ ®¾ª½-ŸÄ’à ¤ÄªýˆÂË „çRÅä «“•„äÕ ŸíJ-ÂË¢C !
[ ÆÅŒ-œËÂË Â¹%ÅŒ-•c-ÅŒ©Õ ÍçX¾p-œÄ-EÂË ‚„çÕÂË 24 \@ÁÙx X¾šËd¢C !
[ ¤Äª½x-„çÕ¢-šü©ð ¦Ç¦ÕÂË ¤Ä©Õ X¾šËdÊ ®Ôp¹ªý !
¨ N¬ì-³Ä-©ä¢šð ¨ ªîV 'N„çÕ¯þ 360Ñ©ð ÍŒÖ殧ŒÕ¢œË.

éªj©äyæ®d†¾¯þ {Õ ®Ï©yªý “®Ôˆ¯þ !
X¾Pa«Õ ¦ã¢’éü ÊC§ŒÖ >©Çx ª½º-X¶¾Õšü éªj©äyæ®d†¾¯þ «Ÿ¿l '\Âú ¤Äuªý Âà ʒÃt å£jÇÑ Æ¢{Ö ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½©ü ƪáÊ HŸ¿ «%Ÿ¿Õl´-ªÃ©Õ 'ªÃÊÕ „çÖ¢œ¿©üÑ ’¹Õª½Õh¢ŸÄ ? '©Åà ‚X¶ý ª½º-X¶¾Õ-šüÑ’Ã ²ÄnE-¹ש ÍäÅŒ æXª½Õ-¤ñ¢-CÊ ‚„çÕ ƒX¾Ûpœ¿Õ ®Ï©yªý “®Ôˆ¯þåXj ÅŒÊ ’ÓÅÃEo NE-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ‚„çÕÂË ¨ Æ«-ÂÃ-¬ÇEo “X¾«áÈ Ê{Õœ¿Õ, ®¾¢UÅŒ Ÿ¿ª½z-¹ל¿Õ £ÏÇ„äÕ†ý ꪆÏt§ŒÖ ¹Lp¢-Íê½Õ. ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢ '£¾ÉuXÔ £¾ÉKf Æ¢œþ £ÔǪýÑ *“ÅŒ¢©ð 'ÅäK „äÕK ¹£¾ÉFÑ Æ¯ä UÅÃEo ƒšÌ-«©ä ‚„çÕ ’ÓŌ¢Åî JÂêýf Íä®ÏÊ £ÏÇ„äÕ†ý 'ÆŸ¿Õs´ÅŒ ’ÓŌ¢ ¹L-TÊ “X¾A-¦µÇ-«¢-ÅŒÕ-ªÃ©Õ ªÃÊÕ „çÖ¢œ¿©üÅî ¤Ä{ JÂêýf Íä¬ÇÊÕ. Ÿµçjª½u¢ …¢œÄ©ä ÂÃF «ÕÊ¢ ¹¯ä ¹©©Õ E•-«Õ-«Û-Åêá, ²ÄÊÕ-¹ة Ÿ¿%¹pŸ±¿¢Åî „ÃšËE ²ÄCµ¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. OÕ Æ¢Ÿ¿J “æX«ÕÂË Ÿµ¿Êu-„Ã-ŸÄ©ÕÑ ÆE ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ®¾¢Ÿä-¬ÇEo X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½ÕÑ. “X¾®¾ÕhÅŒ¢ ƒ¢Ÿ¿ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê OœË§çÖ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¦Ç’à „çjª½©ü Æ«Û-Åî¢C. éªj©äy æ®d†¾-¯þ-©ðE «ÕŸµ¿Õª½ ’ÓÅÃEo „碜Ë-Åç-ª½ÂË X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾Õh-Êo¢-Ÿ¿ÕÂ¹× ¯çšË-•-Êx¢Åà £ÏÇ„äÕ†ýE “X¾¬Á¢-®Ï-®¾Õh-¯Ãoª½Õ.

®¾ª½-ŸÄ’à ¤Äªýˆ-éÂRx¢C.. œçj«Õ¢œþ ÅçÍŒÕa-¹עC !
ÍŒÖX¾Û AX¾Ûp-Âî-©äE Âí¢œ¿ ÂîÊ©Õ, „Ã’¹Õ «¢Â¹©Åî ¤Ä{Õ „çA-ÂËÅä «“èÇ©Õ ŸíJꠤĪ½Õˆ© ®¾«á-ŸÄ-§ŒÕ„äÕ Æ„çÕ-J-ÂÃ-©ðE 'ƪÈ-¯Ãq®ý æ®dšü ¤ÄªýˆqÑ. N¯î-ŸÄ-EÂË ®¾yª½_-ŸµÄ«Õ¢ ƪáÊ ¨ ¤ÄªýˆÂË EÅŒu¢ ‡¢Åî-«Õ¢C «®¾Õh¢-šÇª½Õ. ˜ãÂÃq®ýÂË Íç¢CÊ 'NÕª½¢œÄ £¾ÇôL¢-’ûq-å£ÇœþÑ Â¹ØœÄ ÅŒÊ Â¹×«Öª½Õ-œËÅî ¹L®Ï Æ©Ç¯ä ®¾ª½-ŸÄ’à ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾-œÄ-EÂË «*a¢C. ÅŒªÃyÅŒ '«“èÇ©Õ „çÅŒ-¹œ¿¢ ‡©Ç ?Ñ Æ¯ä §Œâ{Öu¦ü OœË§çÖ ÍŒÖ®Ï ’¹¢{-©ð¯ä 3.72 ÂÃuª½{x «“èÇEo „çAÂË X¾{Õd-¹ע-Ÿ¿{. ’¹ÅŒ ‚êª@Áx ÊÕ¢* ¨ ¤Äªýˆ©ð ŸíJ-ÂËÊ «“èÇ-©©ð ƒŸä ÆA åXŸ¿l-Ÿ¿E ¤Äªýˆ ÆCµ-ÂÃ-ª½Õ©Õ ÅçL-¤Äª½Õ. 37 ‡Â¹-ªÃ© N®Ôh-ª½g¢©ð …¢œä ¨ «“èÇ© ¤Äªýˆ©ð ÍéÇ-«Õ¢C «“èÇ© Â„äÕ Âù NNŸµ¿ N©Õ-„çjÊ ªÃ@ÁxE „çÅŒ-¹-œÄ-EÂË Â¹ØœÄ «²Ähª½Õ. ƒ©Ç ‡«-JÂË ‡¢ÅŒšË N©Õ-„çjÊ ªÃªá ©ä¹ «“•¢ ŸíJ-Â˯à ÆC „çA-ÂËÊ „ÃJê Í碟¿Õ-ŌբC ÂÃF ¤Äªýˆ ÆCµ-ÂÃ-ª½Õ-©ÂË ®¾¢¦¢Ÿµ¿¢ …¢œ¿Ÿ¿Õ. ƒC NÊo „ç¢{¯ä OÕÂ¹Ø Æ¹ˆ-œËÂË „ç@Çx-©-E-XÏ-²òh¢C ¹Ÿ¿Ö ! ƪáÅä N«-ªÃ© Â¢ „ç¢{¯ä ƪÈ-¯Ãq®ý æ®dšü ¤Äªýˆq „ç¦ü-å®j-šüÂË „çRx¤ò¢œË !

ÆÅŒœË *Êo ²Ä§ŒÕ¢ ‚„çÕÂË åXŸ¿l ¤Äª¸½¢ ¯äJp¢C !
*Êo-ÅŒ-Ê¢©ð ƒªÃ¯þ ÊÕ¢œË «©®¾ «*a¢C ‚„çÕ Â¹×{Õ¢¦¢. ¯çŸ¿-ªÃx¢-œþq©ð ¬Áª½-ºÇ-ª½Õn-©Õ’à ’¹œ¿Õf X¾J-®Ïn-ÅŒÕ-©ÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ÅŒª½Õ-º¢©ð ‹ «uÂËh Íä®ÏÊ ²Ä§ŒÕ¢ ‚„çÕÂË ‡¢Åî ®¾Öp´Jh ¹L-T¢-*¢C. Æ¢Ÿ¿Õê ƒX¾Ûpœ¿Õ ©¢œ¿-¯þ©ðE 'œç„çÖ Â¹x¦üÑÂË “{®Ôd’à …¢{Ö ¤ùª½Õ© ²ÄCµ-ÂÃ-ª½ÅŒ, “X¾¦µ¼ÕÅŒy «Öª½Õp Â¢ ¤Ä{Õ-X¾-œ¿Õ-Åî¢C. ‚„çÕ æXª½Õ „äÕ«¯þ ¦Ç¦-¹ªý. ‚„çÕ-ÂË-X¾Ûpœ¿Õ 29 \@ÁÙx. ÅŒÊÂË Æªá-Ÿä-@ÁÙx-Êo-X¾Ûpœ¿Õ ¯çŸ¿-ªÃx¢-œþq-©ðE ‹ «uÂËh ‚„çÕ©Ç¢šË ÍéÇ-«Õ¢C ¬Áª½-ºÇ-ª½Õn-©ÂË ²Ä§ŒÕ¢ Æ¢C¢-ÍÃœ¿Õ. ÅŒªÃyÅŒ „ê½Õ «©®¾ „ç@ìx “¹«Õ¢©ð ÆÅŒ-œËE «ÕSx ͌֜¿-©ä-¹-¤ò-§ŒÖª½Õ. D¢Åî ƒšÌ-«© ÆÅŒ-œËÅî ¹L®Ï CTÊ ŠÂ¹ ¤¶ñšðE šËy{d-ªý©ð …¢*Ê „äÕ«¯þ ÆÅŒœË ‚ÍŒÖÂÌ Â¹ÊÕ-’í-¯Ã-Lq¢-C’à ¯çšË-•-ÊxE ÂîJ¢C. ²Ä«Ö-ÊÕu©Õ, X¾“A-¹© „ê½Õ ‚„çÕ šÌyšüÂË ®¾p¢C¢-ÍŒ-œ¿¢Åî ƒšÌ-«©ä ÆÅŒœËE ¹L®Ï ¹%ÅŒ-•c-ÅŒ©Õ Â¹ØœÄ ÅçL-XÏ¢C. ÅŒÊÂË Æªá-Ÿä-@ÁÙx-Êo-X¾Ûpœ¿Õ ÆÅŒœ¿Õ ÂíE-*aÊ å®jÂË©ä Ōʩð ÍçX¾p-©ä-ʢŌ ‚ÅŒt-å®kn-ªÃuEo E¢XÏ¢-Ÿ¿E „äÕ«¯þ ÅçL-XÏ¢C. Æ¢Ÿ¿ÕÂ¹× ƒ©Ç 24 \@Áx ÅŒªÃyÅŒ ÆÅŒ-œËE ¹L®Ï ¹%ÅŒ-•c-ÅŒ©Õ ÍçX¾pœ¿¢ ‡¢Åî ®¾¢Åî-³Ä-Eo-²òh¢-Ÿ¿E æXªíˆ¢C „äÕ«¯þ.

¤Äª½x-„çÕ¢-šü©ð ¦Ç¦ÕÂË ¤Ä©Õ-X¾-œ¿ÕÅŒÖ ®¾Öp´Jh E¢¤Äœ¿Õ !
¤Äª½x-„çÕ¢šü Æ¢˜ä¯ä ‡X¾Ûpœ¿Ö ’휿-«©Ö, ÂíšÇx{©ä …¢šÇªá. Âí¢ÅŒ-«Õ¢C ¯Ã§ŒÕ-¹×-©-éÂjÅä ¤Äª½x-„çÕ¢šü ‹ ®ÔxXÏ¢’û £¾Ç÷®ý. ƪáÅä ¨ ®Ôp¹ªý Æ©Ç Âß¿Õ. ®¾«Ö-„ä-¬Ç-©ä-„çj¯Ã ®ÔJ-§ŒÕ®ý œË®¾ˆ-†¾¯þ …¢œÄ-Lq¢Ÿä. Æ¢Ÿ¿ÕÂ¹× Æ«-®¾-ª½-„çÕiÅä ‡Ÿ¿Õ-šË-„ÃJ X¾ÊÕ©Õ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã ÆÅŒœ¿Õ ®ÏŸ¿l´„äÕ. ƒšÌ-«© ®¾ªî-’¹®Ô ŸÄyªÃ ŠÂ¹ ¦Ç¦ÕE ¤ñ¢C ¤Äu{JošÌ M„þ «áT¢-ÍŒÕ-ÂíE ¤Äª½x-„çÕ¢-šü©ð Æœ¿Õ-’¹Õ-åX-šÇdœ¿Õ ®ÏšËd¢’û «Õ¢“A '{«ÕšË ÂîX¶ÔÑ. D¢Åî ®¾¦µ¼ ®¾èÇ-«Û’à ²Ä’¹-œÄ-EÂË ®Ôp¹ªý “˜ã«ªý «Õ©Çxªýf šË«ÕšË XÏ©Çx-œËE ÅŒÊ «Ÿ¿l …¢ÍŒÕ-ÂíE œ¿¦Çs ¤Ä©Õ X¾šÇdœ¿Õ. ƒX¾ÛpœÎ *“ÅÃ©Õ Æ¢ÅŒ-ªÃb©¢©ð ¦Ç’à „çjª½©ü Æ«Û-ÅŒÕ-¯Ãoªá. ¤Äª½x-„çÕ¢šü Æ¢˜ä ‹ §ŒáŸ¿l´ ¦µ¼ÖNÕ©Ç ÂùעœÄ ‹ ¹×{Õ¢-¦¢©Ç …¢œÄ-©E ÍÚËÊ “˜ã«-ªýE ¯çšË-•ÊÕx ÂíE-§ŒÖ-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒÂ¹ «Õ£ÏÇ-@Á-©ãjÅä ÅŒ¢“œ¿Õ-©¢Åà “˜ã«ªýE ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-Âî-„Ã-©E ÂÕ-ÅŒÕ-¯Ãoª½Õ.
women icon@teamvasundhara
the-womens-skydiving-network-to-set-a-world-record-to-honor-100th-anniversary-of-womens-suffrage

అందుకోసమే స్కై డైవింగ్‌ చేయబోతున్నారు !

భయంతో పది అడుగులు వెనక్కి వేసి సాటి మహిళలకు పిరికితనం నేర్పేకన్నా ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేసి అందరికీ స్ఫూర్తిగా నిలవడం ఉత్తమం. ఇలా ఒక్క అడుగుతో మహిళలను సాధికారత బాట పట్టించిన మహిళలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారందరి మాట ఒక్కటే ! మహిళలు తమ సమస్యలను తామే ఏకమై పరిష్కరించుకోవాలి. పిరికితనంతో ఇంటికే పరిమితం కాకుండా ధైర్యంగా బయటకొచ్చి పోరాడాలి. ఎటువంటి విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరించాలి... ఎలాంటి విషమ పరిస్థితినైనా మనోధైర్యంతో ఎదుర్కోవాలి. ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెబుతోంది ఎవరో కాదు.. ఆకాశమే హద్దుగా స్కై డైవింగ్‌ చేసే ‘ప్రాజెక్ట్‌ 19’ మహిళలు. మహిళల ఎదుగుదలకు ఏదీ అడ్డుకాదని... ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని త్వరలోనే వారు సృష్టించబోయే ప్రపంచ రికార్డుతో తెలపబోతున్నారు. ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్‌ 19 ?

Know More

women icon@teamvasundhara
a-pashtun-father-and-abu-dhabi-crown-prince-sets-an-example-for-women-empowerment

ఇలాంటి వాడే అసలైన మగాడు !

ఇటీవల దిశ ఉదంతం అనంతరం మగవారిలో మార్పు తీసుకొచ్చేందుకు గతంలో మర్ద్‌ (మెన్‌ ఎగైనెస్ట్‌ రేప్‌ అండ్‌ డిస్క్రిమినేషన్‌) ఉద్యమం కోసం మహేశ్‌ బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం అంతర్జాలంలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘‘ఎవరి కళ్ల్లల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో.. ఎవరి మాట మన్ననగా ఉంటుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వారి శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో.. వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో.. ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో.. స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో.. ఎవరికి దగ్గరగా ఉంటే ప్రమాదం దూరంగా పారిపోతుందనే నమ్మకం ఉంటుందో.. అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు.. సహచరుడు.. ఆత్మీయుడు ! ఒక్కమాటలో చెప్పాలంటే.. వాడే మగాడు !’’. ఈ మాటలకు అక్షర సత్యంగా నిలుస్తున్నారు మియా ఖాన్‌, షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌. ఇంతకీ ఎవరు వీళ్లు ? ఏం చేశారు ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
a-ukrainian-model-and-indonesian-gymnast-dropped-off-from-the-competitions-due-to-male-dominated-rules

ఆమె తల్లి అని.. ఈమె కన్య కాదని పోటీ నుంచి తప్పించారు !

చాలా రంగాల్లో నియమ నిబంధనలు మగవారు సృష్టించినవే. వాటినే ఇప్పటికీ అనుసరిస్తుండగా అవి పురుషులకు అనుకూలంగా, స్త్రీలకు ప్రతికూలంగా ఉండి వివక్షను చూపుతున్నాయి. ఈక్రమంలో చాలామంది స్త్రీలు ప్రతిభ ఉండీ పోటీలో రాణించలేకపోతున్నారు. అయితే వీటిపై కొందరు మహిళలు మౌనం వహిస్తే, మరికొందరు పురుషాధిక్య నియమావళికి ఎదురెళ్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ ఇద్దరు మహిళలు. ఒకరికేమో మిస్‌ వరల్డ్‌ పోటీలో రాణించడానికి తల్లిగా మారడం శాపమైంది. మరొకరు కన్య కానందుకు పోటీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అయితే చాలామంది మహిళల్లా వీరు మౌనం వహించలేదు. న్యాయ పోరాటం చేస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
anjali-chand-and-megan-rapinoe-are-showing-they-are-no-less-than-male-players

ఇకపై మా తర్వాతే పురుషులు !

గతంలో సినిమా నుంచి స్పోర్ట్స్‌ వరకు ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలు ఉన్నారంటే ఏదో ఉన్నారంతే..! అన్న విధంగా ఉండేది స్త్రీల ప్రాముఖ్యత. సినిమాల్లో అయితే హీరో పక్కన ఆడిపాడడానికి, స్పోర్ట్స్‌లో అయితే ఏదో మగవారి టీమ్‌ ఉంది కాబట్టి మహిళలకీ ఓ టీమ్‌ పెట్టామన్నట్లు ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు కాలం మారింది. నేడు ఏ రంగాన్ని తీసుకొన్నా చరిత్ర పుస్తకాల్లోని రికార్డులను చెరిపేసి అగ్రస్థానంలో తమ పేరు లిఖించుకుంటున్నారు మహిళలు. ఇందుకు నిదర్శనమే నేపాల్‌కు చెందిన మహిళా క్రికెటర్‌ అంజలీ చంద్‌, అమెరికా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి మేగన్‌ రాపినో. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ క్రీడల్లో వీరు అద్భుతంగా రాణిస్తూ ఇకపై తమ తర్వాతే పురుషులు అని సాటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
women-si-becomes-bride-to-catch-a-decoit

రాధా ఆగయీ... క్రిష్ణ మిల్‌గయా !

అతని పేరు బాలక్రిష్ణ. వయసు 55 ఏళ్లు. ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండడు. అంతేనా.. తనకు అవసరమైనప్పుడు దోపిడీలు చేస్తాడు. అడ్డొచ్చిన వారిని చంపేస్తాడు. పట్టుకుందామంటే అధ: పాతాళానికి వెళ్లినా దొరకడు. గత మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అటువంటి దుర్మార్గుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ! తనకు తెలిసిన వారిని సంబంధాలు చూసిపెట్టమన్నాడు. బెదిరిస్తే తప్ప ఏ అమ్మాయైనా అందుకు సిద్ధపడదని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ అమ్మాయి తాను బాలక్రిష్ణను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చింది. ఆమె పేరు రాధ. వయసు 30ఏళ్లు ! తండ్రి వయసున్న అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇదెక్కడి విడ్డూరం..! అనుకోకండి. అందుకు ఓ కారణం ఉంది.

Know More

women icon@teamvasundhara
teachers-in-madhya-pradesh-are-failing-in-teaching-tests

టీచర్లే 33 మార్కులు తెచ్చుకోలేకపోతే... మరి పిల్లల గతేంటి ?

రేపటి శాంతి కోసం నేటి పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దేవి పాఠశాలలు. ఏ వ్యక్తికైనా ఉన్నత వ్యక్తిత్వం అలవడేది పాఠశాల దశలోనే. విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం చేసే అటువంటి పవిత్ర దేవాలయాలు ఇప్పుడు దారి తప్పుతున్నాయి. అందుకు కారణం ప్రతిభ గల ఉపాధ్యాయులు లేకపోవడం ఒకటైతే.. మనిషి స్వయం కృత పతనం మరో కారణం. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ రెండు ఉదంతాలు. ఒక పాఠశాలలో విద్యార్థులను వివేకవంతులుగా చేయాల్సిన ఉపాధ్యాయులే 33 మార్కులు తెచ్చుకోలేకపోతుంటే.. మరో చోట వాహనాల దుమ్ము కారణంగా విద్యాలయాలనే మూసేస్తున్నారు. మరి వీటి కథేంటో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
a-japan-store-initiates-period-badge-to-combat-stigma

అక్కడ నెలసరి బ్యాడ్జీలు ఇస్తున్నారు ! ఎందుకో తెలుసా ?

ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి బాటలో పోటీపడుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మటుకు మూఢాలోచనల మూలాలను వదిలి బయటకి రాలేకపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెలసరి గురించి. ఈ 21వ శతాబ్దంలో కూడా చాలామంది స్త్రీలు నెలసరి అంటే లేనిపోని అనుమానాలతో అవమానపడుతున్నారు. కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా దీన్నో వింతలా చూస్తూ స్త్రీల మనోభావాలను కించపరుస్తున్నారు. ఈక్రమంలోనే కాలానుగుణంగా మహిళల శరీరంలో వచ్చే మార్పుల్లో నెలసరి కూడా ఒకటని చాటేందుకు వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలు నెలసరిపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే స్త్రీలకు మెన్‌స్ట్రువల్‌ లీవ్స్‌ ఇవ్వడం, శ్యానిటరీ న్యాప్‌కిన్లను పంచడం వంటివి చేస్తున్నాయి. ఈ కోవలోనే జపాన్‌లోని ఓ సంస్థ కూడా తమ ఉద్యోగినులకు నెలసరి బ్యాడ్జీలను ఇవ్వడం మొదలుపెట్టింది.

Know More

women icon@teamvasundhara
students-demand-a-life-time-ban-on-professor-accused-of-sexual-misconduct

అటువంటి ఫొటోలు అడిగే వ్యక్తి అధ్యాపకుడా ?

సాధారణంగా మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు, అరాచకాలు జరిగితే అందుకు మహిళనే బాధ్యురాలిగా చేయడం అనాదిగా వస్తోంది. ఇలాంటి చాలా సందర్భాల్లో మహిళలు మౌనమే సమాధానంగా మిన్నకుండిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తప్పొప్పులు ఎవరివో సామాజిక మధ్యమాల సాక్షిగా ఎండగడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ రెండు ఉదంతాలు. ఒక సందర్భంలో.. రాత్రి వేళ మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మహిళ ఒంటరిగా తిరగడమే కారణమని సాక్షాత్తూ పోలీసులే అంటే విరుచుకుపడిన మహిళలు మరో ఉదంతంలో విద్యార్థినులను నగ్న చిత్రాలు అడిగిన వ్యక్తిని అధ్యాపకుడిగా నియమించడంపై కళాశాలలో పెద్ద దుమారమే రేపారు.

Know More

women icon@teamvasundhara
this-finger-trick-tiktok-video-of-this-girl-is-winning-the-internet

ఈ మాయ మీరూ చేయగలరా ?

నేడు కొత్త కొత్త ఆలోచనలతో వినోదాన్ని సరికొత్తగా పంచుతున్న మాధ్యమాల్లో టిక్‌టాక్‌ ఒకటి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్క టిక్‌టాక్‌ వీడియో అయినా చేయకుండా, చూడకుండా చాలామందికి రోజు గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈక్రమంలో ఇటీవల ఓ అమ్మాయి చేసిన టిక్‌టాక్‌ వీడియో వినోద ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆమె ఒక చేయి వెనుక మరో చేతిని ఉంచి, వెనకున్న చేతిని ముందున్న చేతిలో నుంచి బయటకు తేవడం వీక్షకులను విస్మయానికి గురి చేస్తోంది. ఇందుకు ఆ అమ్మాయి ఎటువంటి మాయాజాలాన్ని గానీ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ని కానీ వినియోగించలేదు. మరదెలా జరిగింది ? అని చాలామంది ఆశ్చర్యపోతుండగా అదేమంత పెద్ద విషయం కాదని కొంతమంది చేసి చూపించారు. అదేంటో మీరూ చూడండి.

Know More

women icon@teamvasundhara
emilia-clark-says-no-to-nude-scenes

నగ్నంగా నటించమని ఒత్తిడి చేశారు !

మహిళా సాధికారత అనీ.. లింగ భేదం లేని సమాజం అనీ.. ప్రపంచం నేడు ముక్త కంఠంతో సమానత్వం కోసం గళమెత్తుతోంది. అయితే ఇప్పటికీ చాలా రంగాల్లో చాలామంది మహిళలు పురుషాధిక్య నీడలోనే రాజీపడి పని చేయాల్సి వస్తోంది. తరచూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కి గురవుతూ లోలోన అయిష్టత ఉన్నా పైకి ఇష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వినోద రంగంలోని మహిళలు ఇలా నిత్యం నటించాల్సి వస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది హాలీవుడ్‌ తార ఎమిలియా క్లార్క్‌. ప్రముఖ టీవీ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిన ఈ తార ఇటీవలే ఈ సిరీస్‌ చిత్రీకరణ సమయంలో తాను రాజీపడి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపింది. ‘మీటూ’ అంటూ బయటకి కనిపించకుండా బాధపడిన వారిలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పింది.

Know More

women icon@teamvasundhara
woman-says-low-carbs-are-harmful-to-health

ఫ్రూట్‌ సలాడ్‌ డ్రస్‌… పుచ్చకాయ దిద్దులు !

ఈరోజుల్లో చాలామంది శరీర బరువుపై దృష్టి పెడుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తాము తీసుకొనే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహార్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈక్రమంలో లో కార్బ్స్‌ (తక్కువ కార్బోహైడ్రేట్స్‌)పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మరి దీని వల్ల మంచి ఆహార్యం అయితే వస్తుంది కానీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొంతమంది వైద్యులు అంటున్నారు. మరికొంతమంది ఏం ఫర్వాలేదు అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ ఎమ్మా బెకెట్‌ అనే మహిళ మటుకు తమకు తోచింది పుష్టిగా తినమని అంటోంది. అంతే కాదు బొద్దుగా ఉన్నంత మాత్రాన సిగ్గు పడక్కర్లేదని చెబుతూ తనకు ఆహారం ఎంత ప్రియమో వేసుకొనే డ్రస్సుల ద్వారా చెబుతోంది.

Know More

women icon@teamvasundhara
south-central-railway-to-give-pepper-sprays-to-women-employees

ఇకపై వారి మీద చెయ్యేస్తే పెప్పర్ స్ప్రేకు బలవ్వాల్సిందే !

చాలామంది ఎంతో ఆశగా కావాలనుకునే ఉద్యోగం ఏదైనా ఉందంటే అది రైల్వే ఉద్యోగమే. ఎందుకంటే ఎనిమిదో తరగతి విద్యార్హతకే ఇక్కడ ట్రాక్ వుమెన్, స్వీపర్ కమ్ పోర్టర్ వంటి ఉద్యోగాలకు ప్రారంభ జీతం దాదాపు 20,000 రూపాయల వరకు ఉంటోంది. వీటికే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతుండడం విశేషం. మరిక ఆపై ఉద్యోగాలకు పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలామంది మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా రైల్వే ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఇండియన్ రైల్వేస్ మొత్తం మీద ఇప్పుడు మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష పైమాటే. అయితే వారి భద్రత మటుకు చాలా రంగాల్లోలానే ఇక్కడ కూడా అరకొరగానే ఉంది. అందుకే దక్షిణమధ్య రైల్వే ఓ ఉపాయాన్ని ఆలోచించింది.

Know More

women icon@teamvasundhara
didi-chuxing-relaunched-hitch-service-with-a-curfew-but-forced-to-backtrack
women icon@teamvasundhara
woman-dcp-mobbed-by-lawyers-during-tis-hazari-clash
women icon@teamvasundhara
russian-actress-dragged-out-of-the-plane-due-to-brawl-with-passengers
women icon@teamvasundhara
moms-demand-an-action-with-their-halloween-messages
women icon@teamvasundhara
amnesty-international-has-called-on-jordan-to-end-its-male-guardianship-system
women icon@teamvasundhara
miss-kohima-contestant-advises-modi-to-focus-on-women-instead-of-cows
women icon@teamvasundhara
iran-women-enter-into-a-football-stadium-after-40-years
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
hillary-clinton-says-being-wife-is-the-gutsiest-thing-she-has-ever-did
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
bangladesh-bride-walks-to-grooms-home-in-stand-for-womens-rights
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
women-news-around-the-world
women icon@teamvasundhara
indian-transgenders-want-equal-rights-with-the-women
women icon@teamvasundhara
no-water-no-daughter-is-the-slogan-in-this-village
women icon@teamvasundhara
women-around-the-world-in-social-media

Movie Masala

Video Gallery