TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
ఆ ప్రేమకో కానుక..!
అమ్మ మనకోసం చేసే త్యాగాలెన్నో. ఏంచేసినా ఆమె రుణం తీర్చుకోలేం. కానీ మన ప్రేమను తెలియజేస్తూ ఇచ్చే చిన్ని కానుకలు ఆమెని ఎంతో సంతోష పెడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి....
జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్డేట్ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారూ చాలామందే!
ఆరోగ్యమస్తు
బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి అమ్మ మనసు.
మూత్ర సమస్యలకు శలభాసనం
శలభ అంటే మిడత. ఈ ఆసనం మిడత, గొల్లభామను పోలి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి ట్యాక్సిన్లను బయటకు పంపించే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఎండవేడికి ఎంత నీరు తాగినా ఒంట్లోని నీరంతా ఆవిరైపోవడంతో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా వృథాగానే పోతున్నాయి.
అనుబంధం
‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
‘మాతృ దినోత్సవం’ సందర్భంగా వసుంధర.నెట్ నిర్వహించిన ‘అమ్మతో.. నా అనుబంధం’ ప్రత్యేక శీర్షికకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎంతోమంది స్పందిస్తూ.. తమ తల్లులతో తమకున్న అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాల్ని, తమ జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన సందర్భాల్ని పంచుకుంటున్నారు. వాటిలో కొందరి మనోగతాలివి!
నేడు మాతృదినోత్సవం
బిడ్డ కడుపున పడింది మొదలు జీవితాంతం ఆ బిడ్డ బాగుకోసం ఎన్నో త్యాగాలూ చేస్తుంది. అలాంటి తల్లులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవం జరుపుకొంటారు.
యూత్ కార్నర్
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే ‘అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..’ అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు....
అమ్మతో.. నా అనుబంధం!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మదే తొలి అధ్యాయం! నవమాసాలు మోసి, మనకు ప్రాణం పోసి.. లాలిస్తూ.. పాలిస్తూ.. బుజ్జగిస్తూ.. అనుక్షణం మనల్ని తన కనురెప్పగా కాపాడుకుంటూ.. అలిసిపోయినా సరే.. అమ్మ చేసే ప్రయాణం అంతు లేనిది!
స్వీట్ హోం
Mothers Day: అక్కడ ఈ రోజున అమ్మలకు సెలవు!
అమ్మ ప్రేమకు కొలమానం లేదు.. ఆమె ఉనికికి ప్రత్యామ్నాయం లేదు. తల్లిగా, స్నేహితురాలిగా, మార్గదర్శకురాలిగా.. ఇలా మన జీవితంలో అడుగడుగునా తోడుండే అమ్మకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది. అలాంటి త్యాగమూర్తిపై ప్రేమ కురిపిస్తూ జరుపుకొనే పండగే ‘మాతృ దినోత్సవం’....
ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
‘నమామి దేవి నర్మదే!’ - మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంటుంది. ఆ పుష్కర ఏడాది మళ్లీ వచ్చేసింది. ఇటీవలే ప్రారంభమైన ఈ నదీ పుష్కరాల్లోనూ దేశం నలుమూలల నుంచీ భక్తకోటి పోటెత్తుతోంది.
వర్క్ - లైఫ్
ఆ కూతురు తల్లికిచ్చిన కానుకే ‘మదర్స్ డే’!
అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించవచ్చు.. అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు.. నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు.. కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మ పైన ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికే ‘మదర్స్ డే’ మొదలైంది....
అమ్మలు ఉద్యోగం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పెళ్త్లె, పిల్లలు పుట్టేవరకు ఎంతో ఉత్సాహంతో పనిచేసే మహిళలు.. మెటర్నిటీ తర్వాత తమ బాధ్యతల దృష్ట్యా తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ఒక్కోసారి వర్క్ లైఫ్‌కు పూర్తిగా దూరమవుతారు. అయితే మరికొంతమంది మహిళలు మాత్రం ఉద్యోగంపై ఉన్న మక్కువను వదులుకోలేకో, లేదంటే తమ ఆర్థిక స్థితిగతుల రీత్యానో.. ఇలా కారణమేదైనా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు....
సూపర్ విమెన్
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి ఆహారమివ్వాలి? ఒక్కో మైలురాయి దాటే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి?
వంట చేసి... సీఏని చేసి...
అమ్మ ఎవరికైనా అమ్మే! తన బిడ్డల కోసం ఎంతైనా కష్టపడుతుంది. కానీ మా అమ్మ నాకు మరీ ప్రత్యేకం. ఎందుకంటే... అమ్మ పేరు హైమావతి. వాళ్లది గోదావరి దగ్గరున్న ఓ గ్రామం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన మా అమ్మ ఇంటికి భారం కాకూడదని బంధువులింట్లో పనికి కుదిరింది.
వసుంధర కథనాలు
‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
ఆ కూతురు తల్లికిచ్చిన కానుకే ‘మదర్స్ డే’!
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
బ్యూటీ & ఫ్యాషన్
ఆ ప్రేమకో కానుక..!
అమ్మ మనకోసం చేసే త్యాగాలెన్నో. ఏంచేసినా ఆమె రుణం తీర్చుకోలేం. కానీ మన ప్రేమను తెలియజేస్తూ ఇచ్చే చిన్ని కానుకలు ఆమెని ఎంతో సంతోష పెడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి....
తరువాయి
ఆరోగ్యమస్తు
బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి అమ్మ మనసు.
తరువాయి
అనుబంధం
‘అమ్మతో.. మా అనుబంధం’.. ఇదీ!
‘మాతృ దినోత్సవం’ సందర్భంగా వసుంధర.నెట్ నిర్వహించిన ‘అమ్మతో.. నా అనుబంధం’ ప్రత్యేక శీర్షికకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎంతోమంది స్పందిస్తూ.. తమ తల్లులతో తమకున్న అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాల్ని, తమ జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన సందర్భాల్ని పంచుకుంటున్నారు. వాటిలో కొందరి మనోగతాలివి!
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
అమ్మే.. మా సక్సెస్ సీక్రెట్!
తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే ‘అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..’ అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు....
తరువాయి
వర్క్ & లైఫ్
ఆ కూతురు తల్లికిచ్చిన కానుకే ‘మదర్స్ డే’!
అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించవచ్చు.. అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు.. నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు.. కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మ పైన ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికే ‘మదర్స్ డే’ మొదలైంది....
తరువాయి
సూపర్ విమెన్
తల్లులకు పేరెంటింగ్ పాఠాలు నేర్పుతూ..!
పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి ఆహారమివ్వాలి? ఒక్కో మైలురాయి దాటే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి?
తరువాయి
'స్వీట్' హోం
Mothers Day: అక్కడ ఈ రోజున అమ్మలకు సెలవు!
అమ్మ ప్రేమకు కొలమానం లేదు.. ఆమె ఉనికికి ప్రత్యామ్నాయం లేదు. తల్లిగా, స్నేహితురాలిగా, మార్గదర్శకురాలిగా.. ఇలా మన జీవితంలో అడుగడుగునా తోడుండే అమ్మకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది. అలాంటి త్యాగమూర్తిపై ప్రేమ కురిపిస్తూ జరుపుకొనే పండగే ‘మాతృ దినోత్సవం’....
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని