scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo
Relations Heart

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !

A woman hates marriage but wants to be a mother

ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !

''వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో.. ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక.. ఏదారెటు పోతుందో ఎవరినీ అడగకా..''. ఈ పాట విన్నప్పుడల్లా నా జీవితం నాకు కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది. నా పేరు అదితి ! అంటే స్వేచ్ఛకి మారుపేరు. కానీ నా సగం జీవితం ముగిసేవరకు కూడా స్వేచ్ఛ అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు. ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసుకుంటే.. ఏ ఆధారం లేని గాలిపటంలా, ఎటువైపు వెళుతుందో తెలియని వాగులా నా ప్రయాణం సాగింది.

wanttomothergh650-5.jpg


నాకప్పుడు అయిదేళ్లు. నాన్న ఎప్పుడూ నాన్నలా కాకుండా ఒక చుట్టంలా ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు కూడా తిన్నగా నిలబడలేకపోయేవాడు. అంతలా తాగుడికి బానిసయ్యాడు. ఒకరోజు అర్థరాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నా కూడా అమ్మా నాన్నల అరుపులు మటుకు గట్టిగా వినిపించసాగాయి. తర్వాత నాన్న నుండి ఆ చుట్టపు చూపు కూడా కరువైంది. అంతా నిశ్శబ్దం ఆవహించిన నా జీవితంలో కొంత వూరట కలిగించింది కుసుమక్క నవ్వు ! నాతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడినా.. ఆమె నవ్వులో తెలియని నటన ఉండేది. ఆ నవ్వు వెనుక ఏదో తెలియని బాధ దాగుందనిపించేది. తనని నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే ఆమె నా బాబాయి కూతురు. వయసులోనే బాబాయి నాన్నకంటే చిన్న, చెడు అలవాట్లలో మటుకు నాన్నని మించిపోయాడు.

wanttomothergh650-4.jpg
కొన్ని నెలల తర్వాత అమ్మమ్మ తరఫువాళ్లు తరచూ ఇంటికి రావడం మొదలుపెట్టారు. వారి నవ్వులో నాకు ప్రేమ కనిపించేది కాదు. జాలి మాత్రమే ఉండేది. కొంతకాలానికి ఇంట్లో ఎక్కడలేని హడావుడి మొదలైంది. అమ్మలో, బంధువుల్లో ఏదో తెలియని ఉత్సాహం. దాన్నే పెళ్లి అంటారని నాకు అప్పుడు తెలియదు. అమ్మకి రెండో పెళ్లి జరిగింది. తర్వాత ఏడాదికే తమ్ముడు పుట్టాడు. అమ్మ ప్రేమలో తేడా వచ్చింది ! అన్నిట్లో తమ్ముడు నాకంటే ఎక్కువే.. అమ్మ ప్రేమలో కూడా.. ! ఇప్పటివరకు అమ్మ పక్కన ఉందనే చిన్న ధైర్యం ఉండేది. అప్పటి నుండి నేను పూర్తిగా ఏకాకినైపోయాను..! మొదటిసారి దేవుడు గుర్తొచ్చాడు.. కోపం వచ్చింది ! ఎదురుగా ఉంటే కొట్టాలనిపించింది. కానీ ఈ బాధ నా ఒక్కదానిదేనా ? నా లాంటివారు ఈ సమాజంలో లేరా ? అనే ఆలోచన నన్ను మనుషుల గురించి లోతుగా విశ్లేషించేలా చేసింది !

wanttomothergh650-6.jpg

'ఒకరి మీద ఆధారపడితే ఈ సమాజం వెక్కిరిస్తుంది, అదే సొంతకాళ్లపై నిలబడితే నోరు మూసుకుంటుంది' అని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అందుకు కారణం కుసుమక్క ! బాబాయి వాళ్లు బలవంతంగా ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేశారు. ఎప్పటిలాగే కుసుమక్క నవ్వుతో బాధని మింగేస్తోంది. నా జీవితం అలా కాకూడదనిపించింది. అందుకే కష్టపడి చదివాను, మంచి ఉద్యోగంతో నా కాళ్లపై నేను నిలబడగలిగాను. ఇప్పుడు నేను ఎడారిలో నావను కాను, నదిలో చేపను, పంజరం నుండి బయటికి వచ్చిన స్వేచ్ఛా జీవిని.

wanttomothergh650-1.jpg

కానీ ఈ సమాజం స్త్రీకి కొన్ని లెక్కలు వేసి పెట్టింది. స్త్రీకి పరిపూర్ణత్వం చేకూర్చేది పెళ్లే అని నిర్థారించింది. అసలు నేనెందుకు పెళ్లి చేసుకోవాలి ? అమ్మలా స్వార్థం చూసుకోవడానికా ? కుసుమక్కలా రాజీపడి బతకడానికా ? ఈ సమాజంలో వీరిలా ఉంటేనే బతకగలమా ? ఇలా ఒక పార్కులో కూర్చొని ఆలోచనల పాతాళానికి వెళ్లిన నేను ఒక అలజడితో ఈ లోకంలోకి వచ్చాను. ఆ అలజడి రేపింది ఒక పసిపాప. నవ్వుతూ నా కొంగు పట్టుకుని లాగుతోంది. ఎంత చక్కటి నవ్వు ! ఎంత స్వచ్ఛమైన నవ్వు ! ఆ నవ్వు వెనుక జాలి లేదు, స్వార్థం లేదు, బాధ లేదు ! ఏదో తెలియని ఆనందం ! ఇదే కదా నేను ఇన్ని రోజులు కోల్పోయింది ! ఇదే కదా నాకు ఇప్పుడు కావాల్సింది ! అందుకే అప్పటికప్పడు నిర్ణయించేసుకున్నా ! అవసరాల ముసుగు వేసుకునే ఈ పెళ్లి నాకు వద్దు ! కానీ అమ్మతనం మటుకు నాకు కావాలి ! అందుకు సరోగసిని ఎంచుకోవాలనుకుంటున్నా ! దాని కోసం ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమే.. నా ఈ నిర్ణయం సరైనదే అనుకుంటున్నా ! మీరేమంటారు ?

ఇట్లు,
అదితి
œË®ý-éÂx-ªá-«Õªý

'£¾Ç%Ÿ¿-§ŒÕ-ªÃ’¹¢Ñ QJ¥Â¹ ¤Äª¸½-Â¹×©Õ ÅŒ«Õ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ, ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-Â¹×¯ä „äC¹. ¨ QJ¥-¹©ð “X¾ÍŒÕ-J¢Íä ¹Ÿ±¿-¯Ã-©-Eo-šËÂÌ ¤Äª¸½-Â¹×©ä ª½ÍŒ-ªá-ÅŒ©Õ. Æ¢Ÿ¿Õ-«©x ¨ ¹Ÿ±¿-¯Ã-©ðxE „î¾h-„éÕ, Æ«®¾h„Ã-©Åî «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšü „ç¦ü-å®j-šüÂ¹× ‡©Ç¢šË ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. ¨ QJ¥-¹-©ðE ¹Ÿ±¿©Õ, ¹Ÿ±¿-¯Ã-©Åî ‡«-J-éÂj¯Ã ƒ¦s¢C …¯Ão, Ʀµ¼u¢-ÅŒ-ªÃ©Õ …¯Ão ƒÂ¹ˆœ¿ ÂËxÂú Íä®Ï «ÖÂ¹× ÅçL-§ŒÕ-èä-§ŒÕ¢œË. Æ{Õ-«¢šË ¹Ÿ±¿, ¹Ÿ±¿-¯ÃEo „ç¦ü-å®j-šü-©ð¢* Åí©-T¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ¢ ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ. ƢŌ-¹×-NÕ¢* ƒÅŒ-ª½“Åà ͌{d-X¾-ª½-„çÕiÊ ÍŒª½u-©Â¹× ¨¯Ãœ¿Õ ¦ÇŸµ¿uÅŒ «£ÏÇ¢-ÍŒŸ¿Õ.

 
   
 
 
 

Share Your Story

 
   
 
(Press ctrl+g to switch(English/Telugu))
 

women icon@teamvasundhara
a-girl-wants-to-quit-her-family-after-a-match-has-fixed

ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?

ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.

Know More

women icon@teamvasundhara
second-time-married-woman-wants-to-rejoin-her-first-husband

మళ్లీ అజయ్‌ని చేరాలనుకుంటున్నా... కానీ ఎలా ?

మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.

Know More

women icon@teamvasundhara
i-feel-very-gulity-when-i-think-about-you
women icon@teamvasundhara
story-of-an-aids-patient-who-is-fighting-with-it-and-creating-awareness-in-others

నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!

ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.

Know More

women icon@teamvasundhara
a-girl-is-in-dilemma-to-choose-her-life-partner

ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి?మీరే చెప్పండి!

ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒకరికొకరు అభిప్రాయాలతో కలుస్తున్నారా లేక ఆకర్షణతోనే కలుస్తున్నారా ? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !

Know More

women icon@teamvasundhara
how-can-change-his-behavior
women icon@teamvasundhara
girl-saying-a-story-about-her-friend-on-this-friendship-day
women icon@teamvasundhara
i-didnt-make-any-mistake-try-to-understand-me
women icon@teamvasundhara
how-to-change-my-sadistic-husband?

¯Ã ¬ÇœË®ýd ¦µ¼ª½hE «Öêªa-Ÿç©Ç?

Ê«Õæ®h „äÕœ¿„þÕ.. ¯ÃÂ¹× åX@ëkx 3 ®¾¢«-ÅŒqªÃ©ãj¢C. ŠÂ¹ ¤ÄX¾ Â¹ØœÄ …¢C. ¯Ã ¦µ¼êªh ¯ÃÂ¹× åXŸ¿l ®¾«Õ®¾u. ÅŒÊÕ ¦ÇŸµ¿uÅŒ ©äE «uÂËh. …Ÿîu’¹¢ Í䧌՜¿¢ Æ¢˜ä ÅŒÊÂ¹× ÍÃ©Ç *ªÃ¹×.. ¹†¾d-X¾œË X¾E Í䧌Ö-©¢˜ä \Ÿî ¦ÇŸµ¿’Ã, ¦µÇª½¢’à X¶Ô©-«Û-ÅÃœ¿Õ. èǦüÂË ŠÂ¹ ªîV „ç@Çx-œ¿¢˜ä 4 ªîV©Õ «Ö¯ä-²Ähœ¿Õ. ‡¢ÅŒæ®X¾Ü ¹†¾d-X¾-œ¿-¹עœÄ, ®¾Õ©-¦µ¼¢’à œ¿¦Õs©Õ ªÃ„Ã-©-ÊÕ-¹ע-šÇœ¿Õ. ÅŒÊÂ¹× ÅŒLx OÕŸ¿ ÂÃF, ÅŒ¢“œË OÕŸ¿ ÂÃF ’õª½«¢ ©äŸ¿Õ. ‚ÅŒt-ÊÖuÊÅà ¦µÇ«¢ ÍÃ©Ç ‡Â¹×ˆ«. ÅŒÊ Â¹¢˜ä Ō¹׈« £¾ÇôŸÄ …Êo „Ã@Áx-Åî¯ä «ÖšÇx-œ¿-ÅÃœ¿Õ. «ÕÊ Â¹¢˜ä «Õ¢* ²Änªá©ð, «Õ¢* “X¾«-ª½h-ÊÅî …Êo-„Ã-@ÁxÅî æ®o£¾Ç¢ Íäæ®h „Ã@ÁÙx «ÕÊÂ¹× Æ«ÂÃ¬Ç©Õ ƒ²Ähª½Õ ¹ŸÄ Æ¯ä ‚©ð-ÍŒÊ ÅŒÊÂ¹× Æ®¾q©Õ …¢œ¿Ÿ¿Õ. ¦µ¼N-†¾u-ÅŒÕh©ð «á¢Ÿ¿ÕÂ¹× „ç@ÁŸÄ¢ ÆÊo ‚©ð-ÍŒÊ Æ®¾q©Õ¢œ¿Ÿ¿Õ. ‡¢ÅŒæ®X¾Ü ¹†¾d-X¾-œ¿-¹עœÄ ‚ªî-’ÃuEo ‡©Ç ÂäÄ-œ¿Õ-Âî-„Ã-©E ‚©ð-*-²Ähœ¿Õ. ‚ªî’¹u¢ OÕŸ¿ …Êo “¬ÁŸ¿l´ °NÅŒ¢ OÕŸ¿ …¢œ¿Ÿ¿Õ. *Êo *Êo N†¾-§ŒÖ-©Â¹× Â¹ØœÄ Æ¦ŸÄl´©Çœ¿-ÅÃœ¿Õ. ÅŒÊE ÊNÕtÊ „Ã@ÁxE ŸÄª½Õ-º¢’à „çÖ®¾¢ Íä²Ähœ¿Õ. ²Äyª½n¢ ‡Â¹×ˆ«. \ ¦µ¼ª½h ƪá¯Ã ÅŒÊ ¦µÇªÃu-XÏ-©xLo ®¾¢Åî-†¾¢’à ֮͌¾Õ-Âî„éE ÆÊÕ-¹ע-šÇœ¿Õ. ÂÃF ÅŒÊÕ «Ö“ÅŒ¢ ÊÊÕo ‡©Ç \œË-XÏ¢-ÍÃL?, ‡©Ç £ÏÇ¢®¾ åXšÇdL? ÆE ‚©ð-*-²Ähœ¿Õ. “X¾A «Ö{Â¹× ÅŒX¾Ûp©Õ B®Ï ’휿« åX{Õd-¹ע-šÇœ¿Õ. ÊÊÕo «ÖÊ-®Ï-¹¢’à £ÏÇ¢®Ï¢*, \œË-XÏ¢* ‚Ê¢Ÿ¿¢ ¤ñ¢Ÿ¿Õ-ÅÃœ¿Õ. ¯äÊÕ ÍÃ©Ç å®Eq-šË„þ. ’휿-«-©¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ¦µ¼§ŒÕ¢. ¯Ã ÍŒŸ¿Õ«Û X¾Üª½h-§äÕu¢ÅŒ «ª½Â¹× «Ö ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ‡X¾Ûpœ¿Ö ¯Ã «á¢Ÿ¿Õ ’휿« X¾œ¿-©äŸ¿Õ. ®¾Öˆ©ü, Âéä°, ƒ©Õx ÅŒX¾p ¯ÃÂ¹× «Õêª ŸµÄu®¾ …¢œäC Âß¿Õ. ƒ©Ç¢šË «ÕÊ-®¾hÅŒy¢ …Êo ¯äÊÕ ¯Ã ¦µ¼ª½h «©x «ÖÊ-®Ï-¹¢’à ÊL-T-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. “X¾A ENÕ†¾¢ ʪ½Â¹¢ ÆÊÕ-¦µ¼-N-®¾Õh-¯ÃoÊÕ. H˜ãÂú ÍŒC-„Ãœ¿Õ ÂÃF ÍŒŸ¿Õ«Û N©Õ« Æ®¾q©Õ ÅçMŸ¿Õ. åXŸ¿l-„Ã-@ÁxÊÕ ‡C-J¢* «ÖšÇxœ¿œ¿„äÕ ’íX¾p ÆÊÕ-¹ע-šÇœ¿Õ.

Know More

women icon@teamvasundhara
heart-touching-story-of-mother-on-mothers-day
women icon@teamvasundhara
a-story-of-domestic-violence-victim-asma-aziz

ÅÃT œÄu¯þq Í䧌Õ-Ê¢˜ä N«-®¾YÊÕ Íä®Ï, ’¹Õ¢œ¿Õ Uªá¢-ÍÃœ¿Õ...

’¹%£¾Ç £ÏÇ¢®¾.. ‡¯îo \@ÁÙx’à «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-šðÊo ®¾«Õ®¾u ƒC. ÆŸ¿-ÊX¾Û ¹{o¢ B®¾Õ-¹×-ªÃ-„Ã-©E Âí¢Ÿ¿ª½Õ, Í䮾Õ¹×Êo ¦µÇª½u Æ¢Ÿ¿¢’à ©äŸ¿E «ÕJÂí¢-Ÿ¿ª½Õ, ¦µÇª½u ÅŒÊ «Ö{ NÊ-˜äx-Ÿ¿E ƒ¢Âí¢-Ÿ¿ª½Õ.. ƒ©Ç «Õ£ÏÇ-@Á©Õ ÆAh¢šðx ‡Ÿ¿Õ-ªíˆ¢-šðÊo „äCµ¢-X¾Û-©ã¯îo! ÅÃèÇ’Ã Æ©Ç¢šË ®¾¢X¶¾Õ-{¯ä ¤ÄÂË-²Än-¯þ©ðE ©Ç£¾Çôªý©ð ¦§ŒÕ-{-X¾-œË¢C. ’¹Åä-œÄC «Õ£ÏÇ-@Á-©åXj £ÏÇ¢®¾Â¹× ®¾¢¦¢-Cµ¢* 2500 ê®¾Õ©Õ Ê„çÖŸ¿Õ ÂÃ’Ã.. ÅÃèÇ ®¾¢X¶¾Õ-{Ê Æ¹ˆœ¿ «Õ£ÏÇ@Á©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo £ÏÇ¢®¾ \«Ö-“ÅŒ«â ÅŒ’¹_-©ä-Ÿ¿E Eª½Ö-XÏ-²òh¢C. ÅŒÊ ‚X¶Ô®ý ÂíM-’ûqÊÕ B®¾Õ-ÂíE ƒ¢šË-Âí-*aÊ ‹ ¦µ¼ª½h ÅŒÊ ¦µÇª½uÊÕ ÅÃ’¹-«ÕE, ÅŒÊ ®¾£¾Çô-Ÿîu-’¹Õ© «á¢Ÿ¿Õ œÄu¯þq Í䧌Õ-«ÕE Æœ¿’Ã_, ‚„çÕ Æ¢Ÿ¿ÕÂ¹× EªÃ-¹-J¢-ÍŒ-œ¿¢Åî „ÃJ ‡Ÿ¿Õ˜ä ‚„çÕÊÕ Íë-¦Ç-ŸÄœÄ ¦µ¼ª½h.. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕÊÕ N«-®¾YÊÕ Íä®Ï, ‚„çÕÂ¹× ¦©-«¢-ÅŒ¢’à ’¹Õ¢œ¿Õ U®Ï, Æ¢Ÿ¿J «á¢Ÿ¿Ö Æ«-«Ö-E¢-ÍÃœ¿Õ. ŸÄ¢Åî ƹˆœË ÊÕ¢* ‡©Ç-’î©Ç ¦§ŒÕ-{-X¾-œËÊ ‚„çÕ ÅŒÊ Â¹Ÿ±¿ÊÕ ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à ƢŸ¿-JÅî X¾¢ÍŒÕ-Âî’à ÆC ÂòÄh „çjª½-©ü’à «ÖJ¢C. «ÕJ, ‚„çÕ ‡«ª½Õ? ‚„çÕ Â¹Ÿ±ä¢šË? ‚ ÅŒªÃyÅä¢ •J-T¢C Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ÅŒÊ £¾Ç%Ÿ¿-§ŒÕ-ªÃ’¹¢ N¯Ã-Lq¢Ÿä!

Know More

women icon@teamvasundhara
teenage-sisters-disguise-as-barbers
women icon@teamvasundhara
i-would-have-told-about-my-sexual-harassment-to-parents-a-girls-story
women icon@teamvasundhara
women icon@teamvasundhara
i-divorced-my-husband-so-that-he-can-spend-life-with-his-gay-friend-explains-an-woman
women icon@teamvasundhara
even-after-a-failed-marriage-my-life-became-beautiful-again-shares-a-lady
women icon@teamvasundhara
sumalatha-sharing-a-heartfelt-post-in-social-media-on-their-wedding-anniversary

‡X¾p-šËÂÌ ÊÕ«Ûy «ÖÅî¯ä …¢œ¿Õ..!

®¾Õ«Õ-©ÅŒ.. Åç©Õ’¹Õ ®ÏF “æX¹~-¹שÊÕ ÅŒÊ-ŸçjÊ Ê{Ê, ÆGµ-Ê-§ŒÕ¢Åî Æ©-J¢-*Ê Æ©¯ÃšË „äÕšË Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹©ðx ŠÂ¹ª½Õ. '¬Á%A-©-§ŒÕ©ÕÑ, 'X¾®Ï-„ÃœË “¤Äº¢Ñ, 'Ÿí¢’¹-Âî@ÁÙxÑ, '®¾y§ŒÕ¢-¹%†ÏÑ, '’Ãu¢’û Mœ¿ªýÑ.. „ç៿-©ãjÊ ‡¯îo £ÏÇšü *“Åéðx ʚˢ-*Ê ‚„çÕ «Õ©-§ŒÖ@Á¢, ÅŒNÕ@Á¢, £ÏÇ¢D, ¹Êoœ¿ ¦µÇ†¾-©ðxÊÖ X¾©Õ *“Åéðx ʚˢ-Íê½Õ. 1991©ð ®¾£¾Ç-Ê-{Õœ¿Õ Æ¢¦-K-†ýÊÕ N„Ã-£¾Ç-«Ö-œËÊ ÅŒªÃyÅŒ «uÂËh-’¹ÅŒ °N-ÅÃ-Eê ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá¢-*Ê ‚„çÕ '¡ «Õ¢V-¯ÃŸ±¿Ñ, '¦Ç®ýÑ, '¡ª½®¾Õh ¬ÁÙ¦µ¼-«Õ®¾Õh..Ñ „ç៿-©ãjÊ *“ÅÃ-©ðxÊÖ ÊšË¢-Íê½Õ. ƒšÌ«©ä ‚„çÕ ¦µ¼ª½h Æ¢¦-K†ý ÂÃJf-§ŒÖÂú Æ骮ýd Âê½-º¢’à ¹ÊÕo-«â-®ÏÊ N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒ«ÕÂ¹× „çÊÕo-Ÿ¿-ÊÕo’à EL-*Ê “X¾A-Š-¹ˆ-JÂÌ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ¢ „äC-¹’à Ÿµ¿Êu-„Ã-ŸÄ©Õ Â¹ØœÄ ÅçL-¤Ä-ªÃ„çÕ. ÅÃèÇ’Ã ®¾Õ«Õ-©ÅŒ ÅŒ«Õ N„ã¾Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ¦µ¼ª½h Æ¢¦-K-†ýÊÕ ÅŒ©Õ-ÍŒÕ-¹ע{Ö «Õªî ¦µÇ„îŸäy’¹X¾Ü-J-ÅŒ-„çÕiÊ ¤ò®ýd Íä¬Çª½Õ.

Know More

women icon@teamvasundhara
story-of-an-aids-patient-who-is-fighting-with-it-and-creating-awareness-in-others
women icon@teamvasundhara
how-a-domestic-worker-turns-into-a-great-author
women icon@teamvasundhara
every-stranger-is-not-a-bad-person-tells-a-lady-with-her-experience
women icon@teamvasundhara
my-brother-in-law-cheated-me-in-the-name-of-love-says-a-girl
women icon@teamvasundhara
i-learnt-a-lesson-from-the-past
women icon@teamvasundhara
loving-yourself-is-more-important-says-a-mumbai-girl
women icon@teamvasundhara
divya-sharing-her-feelings-about-celebrated-independence-day-on-her-child-days

‚’¹®¾Õd 15 Æ¢˜ä 宩«Û ªîV «Ö“ÅŒ-„äÕ¯Ã..?

…Ÿ¿u-«Ö©ä «ÜXÏ-J’Ã.. ®¾yÅŒ¢“ÅŒ ¦µÇª½-ÅÃ-«¯ä ÅŒ«Õ ©Â¹~u¢’Ã.. “¤ÄºÇ-©ÊÕ å®jÅŒ¢ ©ã¹ˆ Í䧌Õ-¹עœÄ.. «ÕÊ «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ê½Õ •J-XÏÊ ¤òªÃ{ X¶¾L-ÅŒ„äÕ.. ¯äœ¿Õ «ÕÊ¢ æ®yÍÃa´„çŒá-«Û©Õ XÔ©Õa-Âí¢-{Õ¯Ão¢. «¢Ÿ¿© \@Áx ¤Ä{Õ “GšË†ý ¤Ä©-Ê©ð «ÕT_.. ‡¯îo ¹³Äd-©ÊÕ ¦µ¼J¢* '„äժà ¦µÇª½Åý «Õ£¾É¯þÑ Æ¢{Ö EÊ-C¢*.. ŌդÄÂÌ ’¹Õ@ÁxÂ¹× ‡Ÿ¿Õª½Õ EL* „ê½Õ ²ÄCµ¢-*Ê ²ÄyÅŒ¢-“ÅŒuX¾Û X¶¾©Ç-©ÊÕ «ÕÊ¢ ÆÊÕ¦µ¼N®¾Õh¯Ão¢. ƪáÅä ¯äšËÂÌ ¨ X¾¢œ¿’¹ •ª½Õ-X¾Û-Âî-«-œ¿¢©ð ‡¯îo «Öª½Õp©Õ «ÍÃaªá. ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq-„ÃEo ÍŒÖæ® Ÿ¿%Â¢©ðÊÖ ¨ «Öª½Õp “X¾®¾Õp´-{¢’à ¹E-XÏ-²òh¢C. ŠÂ¹-X¾Ûpœ¿Õ ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq«¢ Æ¢˜ä «Üª½Ö-„ÃœÄ \¹„çÕi •ª½Õ-X¾Û-Âí¯ä X¾¢œ¿’¹’à ¦µÇN¢-Íä-„ê½Õ. ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ‚’¹®¾Õd 15 Æ¢˜ä 宩«Û CÊ¢-’ïä X¾J-’¹-ºË-®¾Õh-¯Ãoª½Õ. ¨ N†¾-§ŒÖ¯äo «ÕÊÅî X¾¢ÍŒÕÂî„é-ÊÕ-Âí¢-{Õ-¯Ãoª½Õ ¡ÂÃ-@Á-£¾Ç-®ÏhÂË Íç¢CÊ C«u. ÅŒÊ *Êo-ÅŒ-Ê¢©ð X¾¢“ŸÄ-’¹®¾Õd •ª½Õ-X¾Û-ÂíÊo NŸµÄ-¯Ã©ÂË.. ƒX¾p-šËÂÌ ‡©Ç¢šË ÅäœÄ-©ÊÕ ’¹«Õ-E¢-ÍÃªî ‚„çÕ «Ö{-©ðx¯ä N«-J-®¾Õh-¯Ãoª½Õ.. ‚©-ÂËŸÄl¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
women icon@teamvasundhara
happy-evenings-
women icon@teamvasundhara
story-of-a-drug-addict-person-named-stella
women icon@teamvasundhara
be-careful-with-the-nri-matches
women icon@teamvasundhara
love-changes-life
women icon@teamvasundhara
i-would-have-told-about-my-sexual-harassment-to-parents-a-girls-story
women icon@teamvasundhara
story-of-ramadevi-who-was-cheated-and-faced-human-trafficking
women icon@teamvasundhara
women icon@teamvasundhara
this-passive-smoking-victims-story-tells-how-dangerous-smoking-can-be

women icon@teamvasundhara
this-girls-story-about-her-valentines-day-in-teenage-is-viral-in-social-media
women icon@teamvasundhara
mothers-love-is-unconditional-and-true
women icon@teamvasundhara
always-love-a-person-who-is-able-to-protect-you-when-time-comes-says-a-woman-through-her-story
women icon@teamvasundhara
trust-your-child-in-case-of-their-complaint-on-your-dear-one-about-abuse-says-a-lady
women icon@teamvasundhara
story-of-a-girl-who-fought-for-her-family
women icon@teamvasundhara
women icon@teamvasundhara
toni-hammer-letter-to-her-daughter-about-

ÊÕ«Ûy ÊÕ«Ûy-’Ã¯ä …¢œ¿Õ.. Æ¢Ÿ¿ÕÂ¹× Â¹~«Ö-X¾º ÍçX¾p¹×..

‚œ¿-XÏ-©x-©Â¹× ƒ@Áx©ð …¢œä ‚¢Â¹~© ’¹ÕJ¢* «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä.. Æ©Ç …¢œ¿-¹Ø-œ¿Ÿ¿Õ.. ƒ©Ç …¢œÄL.. Æ¢{Ö åXŸ¿l©Õ *Êo-X¾pšË ÊÕ¢Íä „ÃJÂË \¢ Í䧌֩ð \¢ Í䧌Õ-¹Ø-œ¿Ÿî EÅŒu¢ Íç¦Õ-ÅŒÖ¯ä …¢šÇª½Õ. Æ«Öt-ªá©Õ å®jÅŒ¢ „ÚËE N¢{Ö¯ä åXŸ¿l-„ê½Õ Â뜿¢ «©x Æ©Çê’ …¢œ¿-šÇ-EÂË “X¾§ŒÕ-Ao-²Ähª½Õ. Æ©Ç ©ä¹-¤òÅä.. Åëá Í䮾Õh-ÊoC ÅŒæXp„çÖ ÆE ¦µÇN®¾Öh …¢šÇª½Õ ¹؜Ä. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. ‡X¾Ûpœ¿Ö ƒÅŒ-ª½Õ-©Â¹× ÊÍäa NŸµ¿¢-’Ã¯ä …¢œ¿-šÇ-EÂË “X¾§ŒÕ-Ao-®¾Õh¢-šÇª½Õ. Æ«Öt-ªá©Õ ƒÅŒ-ª½Õ© ÆHµ-³Äd-EÂË ÅŒ’¹_-{Õd’à ʜ¿Õ-ÍŒÕ-Âî-«œ¿¢ «ÕÊ-Ÿä¬Á¢©ð¯ä Âß¿Õ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’Ã Â¹ØœÄ Â¹E-XÏ®¾Öh …¢{Õ¢C. ƪáÅä šðF £¾É«Õªý Æ¯ä ª½ÍŒ-ªá“A «Ö“ÅŒ¢ ÅŒÊ Â¹ØŌժ½Õ LMx Æ©Ç °N¢-ÍŒ-œÄEo ƒ†¾d-X¾-œ¿-©äŸ¿Õ. ÅŒÊÕ ƒÅŒª½Õ© ÆHµ†¾d¢ „äÕª½Â¹× Êœ¿Õ-ÍŒÕ-Âî-¹עœÄ …¢œÄ-©¢˜ä.. ‡©Ç¢šË X¾ÊÕ©Õ Í䧌Õ-¹Ø-œ¿Ÿî N«-J®¾Öh ‹ ©äÈ ªÃ¬Ç-ªÃ„çÕ. DEo ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖ©ð X¾¢ÍŒÕ-Âí-¯Ãoª½Õ. ÅŒÊ Â¹ØÅŒÕ-Jê Âß¿Õ.. Æ«Öt-ªá-©¢-Ÿ¿-JÂÌ ÍŒÂ¹ˆšË ®¾¢Ÿä-¬ÇEo Æ¢C®¾Öh šðF ªÃ®ÏÊ ‚ ©äÈ ²ÄªÃ¢-¬Á-„äÕ¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
dont-send-your-daughter-back-to-abusive-in-laws-urges-divyas-mom

\ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö «Ö©Ç’à Í䧌՟¿Õl...!

«ÕÊ ®¾«Ö-•¢©ð Æ«Öt-ªáÂË åX@Áx-ªá¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ƒÂ¹åXj ÅÃÊÕ °N-ÅâŌ¢ ÆÅÃh-J¢-šðx¯ä …¢œÄ-©-ÊÕ-¹ע-šÇª½Õ. ‡Eo ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã ¦µ¼J®¾Öh ƹˆœä …¢œ¿-«ÕE Íç¦Õ-ÅÃêª ÅŒX¾p ¹†¾d-ÂÃ-©¢©ð „ÃJÂË Åîœ¿Õ E©-„Ã-©Êo ‚©ð-ÍŒÊ ÍéÇ-«Õ¢C ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Â¹× …¢œ¿Ÿ¿Õ. «ÕÊ ÍŒÕ{Öd …Êo-„ê½Õ \«Õ-ÊÕ-¹ע-šÇªî Ưî.. ©äŸÄ ®¾«Ö-•¢©ð …Êo X¾ª½Õ«Û, «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢Íî ‚©ð-*®¾Öh.. ‡X¾pšË-¹-X¾Ûpœ¿Õ ÅŒ«Õ XÏ©x©Â¹× ®¾Jl-ÍçXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢-Íä-§ŒÕ-œÄ-Eê “X¾§ŒÕ-Ao-²Ähª½Õ. Æ¢Åä ÅŒX¾p „Ã@ÁÙx ÍçæXp «Ö{©ðx E•-„çբŌ …¢Ÿî “’¹£ÏÇ¢*.. „ÃJÂË Æ¢œ¿’à EL* ¤òªÃ-œÄ-©Êo ‚©ð-ÍŒÊ «Íäa„ê½Õ ƪ½Õ-Ÿ¿¯ä ÍçX¾pÍŒÕa. Æ¢Ÿ¿Õê «ª½-¹{o „äCµ¢-X¾Û©Õ, «ª½-¹{o £¾ÇÅŒu©Õ, ’¹%£¾Ç-£ÏÇ¢®¾ «¢šËN «ÕÊ Ÿä¬Á¢©ð ‡Â¹×ˆ-«’à ¹E-XÏ-®¾Õh¢-šÇªá. ®¾J’Ã_ ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©¯ä ‡Ÿ¿Õ-ªíˆE ÅŒ«Õ «Ÿ¿lÂ¹× «*aÊ Â¹ØÅŒÕJÂË ÊÍŒa-èãXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢C ‹ ÅŒLx. ƪáÅä Æ©Ç „çRxÊ ÂíCl-ªî-V-©ê ÆÅŒh-«Ö-«Õ© ÍäA©ð £¾ÇÅŒ„çÕi ‚ ¹ØŌժ½Õ N’¹ÅŒ °N’à NÕT-L¢C. ÅŒ«Õ ¹ØÅŒÕ-JÂË ƒ†¾d¢ ©ä¹-¤ò-ªá¯Ã X¾ª½Õ«Û «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢* ‚©ð-*¢* ‚„çÕÊÕ AJT ÆÅÃh-J¢-šËÂË X¾¢X¾-œ¿„äÕ ‚„çÕ ¤ÄL{ ¬ÇX¾¢’à «ÖJ¢C. ÅŒ«Õ ÅŒXÏp-ŸÄEo ’¹ÕJh¢* X¾¬Ça-ÅÃh-X¾¢Åî ¹×NÕ-L-¤ò-ÅŒÕÊo ‚ ÅŒLx ÅŒ«Õ ¹ØÅŒÕJ N†¾-§ŒÕ¢©ð Åëá Íä®ÏÊ ÅŒX¾ÛpE \ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö Í䧌Õ-Ÿ¿l¢{Ö ÅŒÊ «Õ¯î-’¹-ÅÃEo ‹ ©äÈ ª½ÖX¾¢©ð X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ ƒšÌ-«©ä ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ „çáÅŒh¢ ŠÂ¹ˆ-²Ä-J’à …L-Âˈ-X¾-œä©Ç Íä®ÏÊ C«u Æ©ã¯þ Í窽¯þ ÅŒLx. «ÕJ, ‚„çÕ \¢ Íç¦Õ-Åî¢Ÿî «ÕÊ«â N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
humanity-is-still-alive