సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
వీటితో ‘ఐ మేకప్’ అదుర్స్!
‘అందాల రాక్షసి’ ఫ్యాషన్లెంతో అపురూపం!
చలికాలంలో ఆరోగ్యం జాగ్రత్త!
ఈ చిన్న చిన్న చిట్కాలతో ఒత్తిడి పరార్!
అలా మాతృత్వపు మాధుర్యాన్నీ కలిసే పంచుకున్నారు!
నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!
నా జీవితంలో ‘ది బెస్ట్’ నిర్ణయమిదే !
నా జీవితంలో నాకు దక్కిన అరుదైన గౌరవమిది!
మీ లిప్‌స్టిక్‌లా మీరూ బోల్డ్‌గా ఉండండి!
ఇలా చేస్తే దోమలు మనల్ని కుట్టవు..!
#రేప్ కల్చర్ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు ?
¨ D¤Ä-©Åî ƒ¢šËÂË éªšËd¢X¾Û ¬ð¦µ¼ ÅçÍäa-§ŒÕ¢œË!!
మా అమ్మాయి ఆత్మకు శాంతి..మాకు మనశ్శాంతి !
‚ M©Ç ¹%†¾ßgœËE ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-¹עŸÄ¢..!
¤ñŸ¿ÕX¾Û Íäæ®h¯ä ¦µ¼ªî²Ä!
తపన ఉంటే కెరీర్‌కి తిరుగేలేదు!
స్త్రీలకు ప్రత్యేక బస్సులు... బస్సుకో మహిళా పోలీస్ !
Login
£¾É§ýÕ „äÕœ¿¢.. ¯Ã ¹ØÅŒÕª½Õ ÅŒÊ ®¾Öˆ©ðx •Jê’ ¤¶ÄuFq “œ¿®ý ¤òšÌ©ðx ¤Ä©ï_¢-šð¢C. ÅŒÊ «§ŒÕ®¾Õ 12®¾¢II. ¤òšÌ D±„þÕ: „çÖ“œ¿¯þ ƒ¢œË§ŒÖ ¦µÇª½-ÅŒ-«ÖÅŒ. ¨ ¤òšÌ D±„þÕÂ¹× ÅŒT-Ê-{Õx’à ¤ÄX¾Â¹× ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ „ä§ŒÖL? D±„þÕÂ¹× ÆÊÕ-’¹Õ-º¢’à ŌÊE ‡©Ç BJa-C-ŸÄlL?
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
£¾Ç©ð „äÕœ¿¢. ¯Ã «§ŒÕ®¾Õ 28 \@ÁÙx. ¯ÃÂ¹× åX@ëkx ‰Ÿä-@Áx-«Û-Åî¢C. ƒ¢Âà XÏ©x©Õ ©äª½Õ. ¯ÃÂ¹× XÔ®Ô-„îœÎ ®¾«Õ®¾u …¢C. ¯Ã ¦µ¼ª½h å®pªýt Âõ¢šü 20 NÕL-§ŒÕÊÕx …¢C. «Ö ƒŸ¿l-JÂÌ «Õêª ƒÅŒª½ ®¾«Õ-®¾u-©äO ©ä«Û. ¯ÃÂ¹× XÏ©x©Õ X¾ÛšÇd-©¢˜ä \ “šÌšü-„çÕ¢šü B®¾Õ-Âî-„ÃL? ®¾©£¾É ƒ«y¢œË. Ð ‹ ²òŸ¿J
హలో మేడం. నా చర్మంపై దద్దుర్లు (ర్యాషెస్) వచ్చాయి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. అవి పోవడానికి ఏవైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి. - ఓ సోదరి
హలో మేడమ్.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్ క్లాస్ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్ బ్రేక్ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు. నేను ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అదేదో ఇతన్నే చేసుకుందాం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పటికీ మా అక్క విషయంలో ఇలాంటివి చూశాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తు్న్నారు. అయితే నా పాత రిలేషన్ గురించి నాకు కాబోయే భర్తతో చెప్పాలా? వద్దా? అన్న ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ వద్దని అంటున్నారు. నాకేమో చెప్పాలనే అనిపిస్తుంది. ఈ మధ్య ఒక వార్త చదివాను. పెళ్లి తర్వాత తన పాత రిలేషన్‌షిప్ గురించి ఆ అమ్మాయి చెబితే.. తన భర్త అక్కడే ఘోరంగా కొట్టాడట. అప్పటి నుంచి చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నా. పెళ్లి అంటే చిన్న విషయం కాదు కదా..! పెళ్లి తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలనుకుంటున్నా. నేను నా పాత రిలేషన్ గురించి చెప్పకుండా అతన్ని మోసం చేస్తున్నా.. అని జీవితాంతం అలాగే ఉండాలా? ఒక తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా? నేను ఆ అబ్బాయితో మామూలుగా మాట్లడటం సరైందా? కాదా? పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయితో అందరి స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడచ్చా? లేదా? దయచేసి సమాధానం ఇవ్వగలరు.
£¾Ç©ð „äÕœ¿¢, ¯äÊÕ H˜ãÂú X¾ÜJh Íä®Ï ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯ÃÂ¹× ¯Ã©Õ’¹Õ ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. ÍŒŸ¿Õ-«Û-©©ð ‡X¾Ûpœ¿Ö «á¢Ÿ¿Õ¢-œä-ŸÄEo.. ÂÃEp´-œç¢-šü’à …¢œä-ŸÄEo. ÂÃF ¯ÃC J•ªýyœþ „çÕ¢šÇ-LšÌ. èǦü «ÍÃa¹ ÍŒŸ¿Õ„ä Âß¿Õ.. ŸÄEÂË „äÕ¯ä-èü-„çÕ¢šü Æ¢œþ ¹«âu-E-êÂ-†¾¯þ ®Ïˆ©üq …¢˜ä¯ä ¯ç’¹Õ_-¹×-ªÃ-’¹©¢ ÆE Åç©Õ-®¾Õ-¹ׯÃo. …Ÿîu’¹¢ „ç៿šðx ¦Ç’Ã¯ä …¯Ão ÆÊÕ-¦µ¼«¢ åXJê’ ÂíDl ¦ÇŸµ¿u-ÅŒ©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ŠÂ¹ šÌ¢E Mœþ Íä§ŒÖ-LqÊ X¾J-®ÏnA …¢C. ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ šÌ„þÕÅî «ÖšÇx-œÄ-©¯Ão.. éÂkx¢šüÅî «ÖšÇx-œÄ-©¯Ão.. ¦µ¼§ŒÕ¢’à …¢{Õ¢C. ¹¢’Ã-ª½Õ©ð Íç¤ÄpL, Æœ¿-’ÃL ÆÊÕ-¹×-ÊoN «ÕJa-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÅŒªÃyÅŒ ƧçÖu.. ƒC «ÕJa-¤ò-§ŒÖ¯ä.. ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. åXjÆ-Cµ-ÂÃ-ª½Õ-©Åî O՚ˢ-’û©ð ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ «ÖšÇx-œ¿-©ä-¹-¤ò-ŌկÃo. ¦ãª½Õ-¹גà ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç ƪáÅä ¯äÊÕ …Ÿîu’¹¢ Íä§ŒÕ-©äE X¾J-®ÏnA \ª½p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE ¹¢’Ã-ª½Õ’à …¢C. ¯ÃÂ¹× ƒ¢{ª½Öyu ¤¶òG§ŒÖ Â¹ØœÄ …¢œ¿œ¿¢ «©x ¯Ã ÆÊÕ-¦µ¼-„Ã-EÂË ÅŒTÊ °ÅŒ¢ ®¾¢¤Ä-C¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo. ‡¯îo «Õ¢* Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ¤ò’í-{Õd-¹×-¯ÃoÊÕ. ‡Â¹ˆ-œçj¯Ã, ®¾ÖšË’Ã, ®¾p†¾d¢’à Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄ©ð N«-J¢-ÍŒ-’¹-©ª½Õ.
ఆమె అమాయకురాలు.. నోరులేని మూగజీవాలకు చికిత్స చేసి వాటికి ప్రాణం పోసే దయార్థ్ర హృదయురాలు.. అలాంటి అభం శుభం తెలియని ‘దిశ’ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు మృగాళ్లు. ‘దిశ’ హత్యోదంతంతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ భారతావని కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆ నలుగురు కామాంధులకు ఉరే సరి అంటూ నినదించింది.
నా వయసు 15సం||. కాస్త లావుగా ఉంటా. దాంతో క్రాప్‌టాప్, జీన్స్.. వంటి డ్రస్సులు వేసుకోలేకపోతున్నా. ఫ్రెండ్స్ ముందు వాళ్లలా ఉండలేకపోతున్నా అని బాధగా ఉంది.
'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'