scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

Know More

Video Gallery

Movie Masala

 
category logo

ªí«Ö¢-šËÂú «âœþ ªÃ„Ã-©¢˜ä..!

Foods that boost couple romantic mood

'X¾ª½Õ«¢ „ÃÊ©Ç ¯äœ¿Õ ¹×J-æ®-ÊÕ©ä.. «áŸ¿Õl «áJ-¤Ä-©Åî ¨œ¿Õ ÅŒœË-æ®-ÊÕ©ä..Ñ ÆE ÆX¾Ûpœ¿Õ ¤ÄœË¯Ã.. 'X¾ÍŒa-¦ï-˜äd-®Ï¯Ã XÏ©x-’ÃœÄ FÅî.. X¾*a-“¤Ä-§ŒÖ-©¯ä X¾¢ÍŒÕ¹עšÇÊÕªÃ..Ñ Æ¢{Ö ƒX¾Ûpœ¿Õ ¤Äœ¿Õ-¹ׯÃo.. Æ¢Ÿ¿Õ©ð ŸÄ’¹ÕÊo ªí«Ö¯þq «Ö“ÅŒ¢ ‡X¾p-šËÂÌ ‡«-ªý-“U¯ä ÆÊ-œ¿¢©ð ‡©Ç¢šË ÆA-¬Á-§çÖÂËh ©äŸ¿Õ. «ÕJ ‚©Õ-«Õ-’¹© *ª½-Âé °N-ÅŒ¢©ðÊÖ ªí«Ö¯þqÂË Æ¢ÅŒ-¹×-NÕ¢-*Ê “¤ÄŸµÄÊu¢ …¢C. ƒC „ÃJ-ª½Õ-«Û-JÂÌ ŸÄ¢X¾ÅŒu ¦¢Ÿµ¿¢-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo Æ¢C¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ¦µÇªÃu-¦µ¼-ª½h© ÆÊÕ-¦¢-ŸµÄEo ¬Ç¬ÁyÅŒ¢ Í䮾Õh¢C. «ÕJ Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿l-JÂÌ «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo NÕT©äa ªí«Ö¢-šËÂú «âœþ ²ñ¢ÅŒ¢ ÂÄÃ-©¢˜ä ƒŸ¿lª½Ö ªîW ÂíEo ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo „ÃJ „çÕÊ֩𠦵ǒ¹¢ Í䮾Õ-Âî-„ÃL. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
X¾ÛÍŒa-ÂçŒÕ..
„䮾-N©ð NJ-N’à ©Gµ¢Íä X¾ÛÍŒa-ÂçŒÕ «©x ¬ÁK-ªÃEo œÎå£jÇ-“œä-†¾¯þ ®¾«Õ®¾u ÊÕ¢* ’¹˜ãd-Âˈ¢-œ¿„äÕ Âß¿Õ.. ªí«Ö¢-šËÂú «âœþF ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-ÍŒaE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «áÈu¢’à ƒ¢Ÿ¿Õ-©ðE ®Ï“{Õ-L¯þ Ưä Æ„çÕi¯î ‚«Õx¢ ¬ÁK-ª½¢-©ðE ª½Â¹h-¯Ã-@ÇLo “X¾¬Ç¢-ÅŒ-X¾-ª½* “¹«Õ¢’à ªí«Ö¢-šËÂú «âœþE åX¢ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC.
NÕJa..
͌֜¿-œÄ-EÂË, AÊ-œÄ-EÂË ‡¢Åî å®jp®Ô’à …¢œä NÕJaÅî Â¹ØœÄ Ÿ¿¢X¾-ÅŒÕ©Õ ªí«Ö¢-šËÂú «âœþE ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. NÕJa©ð ÆCµ-¹¢’à …¢œä ÂÃuXý-å®j-®Ï¯þ Æ¯ä ª½²Ä-§ŒÕÊ¢ ¬ÁK-ª½¢©ð ª½Â¹h-“X¾-®¾-ª½º ¦Ç’à •ª½-’¹-œ¿¢©ð Åp-œ¿Õ-ŌբC. Æ©Çê’ «ÖÊ-®Ï¹ ®ÏnAE ’Ü˩ð X¾œä®Ï «âœþE „çÕª½Õ-’¹Õ-X¾-JÍä ‡¢œÄ-Jp´-ÊxÊÕ …ÅŒpAh Í䮾Õh¢C. ÅŒŸÄyªÃ ‚šð-„çÕ-šË-Âú’à ªí«Ö¢-šËÂú «âœþE ¤ñ¢Ÿ¿ÍŒÕa.
„ç©ÕxLx..
„ç©ÕxLx „î¾Ê ÍéÇ-«Õ¢-CÂË X¾œ¿-¹-¤ò-«ÍŒÕa. Æ¢Ÿ¿Õ-«©äx DEo ¹ت½©Õ, ƒÅŒª½ X¾ŸÄ-ªÃn©ðx „ä®Ï¯Ã A¯ä-{-X¾Ûpœ¿Õ B®Ï X¾Â¹ˆÊ åX˜äd-²Ähª½Õ. «ÕJ OÕª½Ö Æ©Çê’ Í䮾Õh-¯ÃoªÃ? ƪáÅä OÕª½Õ ÂÄÃ-©-ÊÕ-¹×Êo ªí«Ö¢-šËÂú «âœþE OÕêª Ÿ¿Öª½¢ Í䮾Õ-¹ע-{Õ-¯Ão-ª½-Êo-«Ö{! Æ«Û-Ê¢œÎ.. „ç©Õx-LxÂË ªí«Ö¢-šËÂú «âœþE Æ¢C¢Íä ¬ÁÂËh …¢C. „ç©Õx-Lx-©ðE ÆL-®Ï¯þ Æ¯ä ®¾„äÕt-@ÁÊ¢ ¬ÁK-ª½¢-©ðE Æ«-§ŒÕ-„Ã-©-Eo¢-šËÂÌ ®¾éªjÊ ª½Â¹h-“X¾-®¾-ª½º •J-ê’©Ç ÍŒÖ®¾Õh¢C. ÅŒŸÄyªÃ ’¹Õ¢œç ‚ªî-’¹u¢’à …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ‚ ÂîJ-¹©Ö 骚Ëd¢-X¾-«Û-Åêá.
Åä¯ç..
Ÿ¿¢X¾-Ōթðx ªí«Ö¢-šËÂú «âœþE åX¢Íä ¬ÁÂËh Åä¯çÂ¹× Â¹ØœÄ …¢{Õ¢C. ƒ¢Ÿ¿Õ©ð ÆCµ-¹¢’à …¢œä ¦ðªÃ¯þ.. ®ÔY©©ð ¨²òZ-èã¯þ £¾Éªît¯þ ²Än§ŒáLo åX¢ÍŒÕ-ŌբC. Æ©Çê’ X¾Ûª½Õ-†¾ß©ðx ˜ã²òd-®Ïd-ªÃ¯þ £¾Éªît¯þ ²Än§ŒáLo 骚Ëd¢X¾Û Í䧌Õ-œÄ-EÂË Â¹ØœÄ Åä¯ç ‡¢ÅŒ-’Ã¯î Ÿî£¾ÇŸ¿¢ Í䮾Õh¢C. ÅŒŸÄyªÃ ƒŸ¿lJ «âœþ ªí«Ö-¯þqÂË ÆÊÕ-¹Ø-©¢’à «Öª½Õ-ŌբC.

ŸÄLa-Ê-Í繈..
«Õ¢* ªí«Ö¢-šËÂú «âœþÅî Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö ‚Ê¢-Ÿ¿¢’à ’¹œ¿-¤Ä-©¢˜ä „ê½Õ ªîW ŸÄLa-Ê-Íç-¹ˆÊÕ ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«œ¿¢ ‡¢Åî Æ«-®¾ª½«Õ¢{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. Æ¢Åä-Âß¿Õ.. ƒC ª½Â¹h¢-©ðE ͌鈪½ ²Än§ŒáLo ÆŸ¿Õ-X¾Û©ð …¢* «âœþÅî ¤Ä{Õ ¬ÁK-ªÃ-EÂË ¬ÁÂËhE Â¹ØœÄ Æ¢C-®¾Õh¢-Ÿ¿E ‹ X¾J-¬ð-Ÿµ¿-Ê©ð „ç©x-œçj¢C. ÂæšËd ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ ªí«Ö¢-šËÂú «âœþE ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä „ç¢{¯ä ŸÄLa-Ê-Íç-¹ˆÊÕ ªîV-„ÃK ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-„ÃL.
²ÄZ¦ã-“K®ý..
¬ÁK-ª½¢©ð ª½Â¹h-“X¾-®¾-ª½º ®¾J’Ã_ •J-T-Ê-X¾Ûpœä «ÕÊ¢ ÆÊÕ-¹×-Êo-{Õx’à ªí«Ö¢-šËÂú «âœþE ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. «ÕJ Æ¢Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íäæ® X¾ŸÄªÃn©ðx ²ÄZ¦ã“K Â¹ØœÄ ŠÂ¹šË. OšË©ð ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢œä §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx ¬ÁK-ª½¢-©ðE Æ«-§ŒÕ-„Ã-©-Eo¢-šËÂÌ ª½Â¹h-“X¾-®¾-ª½º „çÕª½Õ’Ã_ •J-ê’©Ç Íä²Ähªá. OšËÅî ¤Ä{Õ ƒ¢Ÿ¿Õ-©ðE N{-NÕ¯þ ®Ï X¾Ûª½Õ-†¾ß©ðx ¬Áٓ¹-¹-ºÇ© ®¾¢ÈuÊÕ éªšËd¢-X¾Û-Íä-®¾Õh¢C. ÅŒŸÄyªÃ Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö ªí«Ö¢šËÂú «âœþE åX¢ÍŒÕ-Âî-«ÍŒÕa.
ƒN ¹؜Ä..
[ *é¯þ, «Õ{¯þ.. «¢šË >¢Âú, ÂÃéªjo-šË¯þ ‡Â¹×ˆ-«’à …¢œä «Ö¢²Ä-£¾Éª½ X¾ŸÄ-ªÃn-©Åî ¤Ä{Õ ÍäX¾©Õ, ªí§ŒÕu©Õ.. ©Ç¢šË ÆÅŒu-«-®¾ª½ ¤ò†¾-ÂÃ©Õ ÆCµ-¹¢’à …¢œäN Â¹ØœÄ ‡©Ç¢šË «âœþ-¯çj¯Ã ƒ˜äd «Öêªa®Ï ‚©Õ-«Õ-’¹-L-Ÿ¿l-JÂÌ ªí«Ö¢-šËÂú «âœþE Æ¢C¢-ÍŒ-œ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá.
[ *©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾©ð …¢œä ¤ñšÇ-†Ï§ŒÕ¢ Â¹ØœÄ ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿l-J©ð ªí«Ö¢-šËÂú «âœþE åX¢Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾£¾Ç-¹-J-®¾Õh¢C.
[ Ōթ®Ï ‚¹×-©ðxE §ŒÖ¢šÌ-ƒ-¯þ-X¶¾x-„äÕ-{K ’¹ÕºÇ©Õ ¬ÁK-ª½¢-©ðE ÆEo ¦µÇ’Ã-©Â¹× «áÈu¢’à ©ãj¢T¹ Æ«-§ŒÕ-„Ã-©Â¹× ®¾éªjÊ ª½Â¹h-“X¾-®¾-ª½-ºÊÕ Æ¢C¢-ÍŒ-œ¿¢©ð Åp-œ¿-Åêá. ÅŒŸÄyªÃ Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö «Õ¢* «âœþE ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ƒ¢Ÿ¿Õ-Â¢ ¨ ‚¹×-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ®¾ÖtB®ý, Fª½Õ, ®¾ÖXýq.. «¢šËN B®¾Õ-¹ׯÃo ͌¹ˆšË X¶¾LÅŒ¢ …¢{Õ¢C.
[ ¤Ä©-¹Ø-ª½-©ðE ¤¶ò©äšü ª½Â¹h-“X¾-®¾-ª½-ºÊÕ „çÕª½Õ-’¹Õ-X¾ª½ÍŒœ¿¢©ð ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. Æ©Çê’ ¬ÇK-ª½Â¹ Æ©-®¾{, Fª½-²ÄEo Åí©-T¢*.. ͌¹ˆšË ¬ÁÂËhE Æ¢C-®¾Õh¢C. ÅŒŸÄyªÃ «Õ¢* «âœþ ²ñ¢ÅŒ-«Õ-«Û-ŌբC.
ŸÄ¢X¾ÅŒu °N-ÅŒ¢©ð ªí«Ö-¯þqE X¾¢œË¢Íä ÂíEo ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn-©ä¢šð Åç©Õ-®¾Õ-¹ׯÃoª½Õ ¹ŸÄ! «ÕJ Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö ƒ«Fo ªîV-„ÃK ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ¹ע˜ä.. ƒŸ¿lJÂÌ «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ¦µ¼ÖÅŒÕ©Õ ²ñ¢ÅŒ-«Õ-«-œ¿„äÕ Âß¿Õ.. ‚©Õ-«Õ-’¹© ÆÊÕ-¦¢-Ÿµ¿«â Ÿ¿%œµ¿-«Õ-«Û-ŌբC.

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?


Know More

women icon@teamvasundhara
simple-steps-to-being-a-happier-couple-in-telugu

కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' అనే పాట తరహాలో దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కొంత రొమాన్స్ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి శిఖరాగ్రానికి చేరుతుంది. మరి అదెలాగో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dealing-with-pouting-partner-in-telugu

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

'అలిగితివా.. సఖీ.. ప్రియా.. కలత మానవా..' 'కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..' ఇలా పాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి అలక మరొకరు తీరుస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదండీ! సంసారమన్నాక అప్పుడప్పుడూ చిరు కోపాలు, తాపాలు, అలకలు.. మామూలే. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ఇలాంటి చిర్రుబుర్రులకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి చిలిపి తగాదాలు, బుంగమూతి పెట్టడాలు చేస్తేనే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. తద్వారా ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే అలగడం వరకూ బాగానే ఉంటుంది కానీ అది తీర్చడానికి మాత్రం కష్టపడాల్సిందే.. ఇంతకీ భాగస్వామి అలక తీర్చే మార్గాలేంటో మీకు చెప్పనే లేదు కదూ!! ఇదిగో ఇవే.

Know More

women icon@teamvasundhara
due-to-various-family-problems-i-am-getting-suicidal-tendencies-how-to-overcome-it

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon@teamvasundhara
my-boyfriend-rejected-me-after-two-years-relationship-what-to-do?

రెండేళ్ల రిలేషన్ తర్వాత కుజ దోషం ఉందని వద్దంటున్నాడు!

మేడమ్‌.. నేను ఒక అబ్బాయితో రెండు సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్స్‌ అయ్యాం. కరోనా వల్ల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడేమో ‘నువ్వు వద్దు.. మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. జాతకంలో కుజ దోషం ఉంది’ అని మాట మారుస్తున్నాడు. మేము కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. నేను జరిగిందంతా ఒక లాయర్‌కి చెప్పాను. ఆయన కేస్‌ ఫైల్‌ చేయిద్దాం అంటున్నారు. ఆ అబ్బాయి ‘నీ మీద మనసు విరిగిపోయింది.. ఏం చేసినా పెళ్లి చేసుకోను పో’ అంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
gutta-jwala-engaged-to-hero-vishnu-in-telugu

మా ఇద్దరి జీవితాలకు కొత్త ఆరంభమిది!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ జంట మరో ముందడుగేసింది. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట తాజాగా ఉంగరాలు మార్చుకుంది. ఈ సందర్భంగా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్న ఈ జోడీకి పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-become-happy-couple-in-telugu
women icon@teamvasundhara
my-boyfriend-has-left-me-and-now-came-back-what-to-do?

ఓసారి బ్రేకప్ చెప్పాడు.. మళ్లీ ప్రేమంటున్నాడు.. ఏం చేయాలి?

హాయ్ మేడమ్.. నేను ఒక అబ్బాయిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాను.. అతను నా పీజీ క్లాస్‌మేట్. మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా పెళ్లికి నేను మా అమ్మానాన్నల్ని కూడా ఒప్పించాను. అబ్బాయి తల్లిదండ్రులకు ఈ విషయం మొదట్నుంచే తెలిసినా ఏమీ అనలేదు. కానీ, రెండు సంవత్సరాల క్రితం అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ అయింది. ఆ అబ్బాయిని అడిగితే లైట్ తీస్కో అని సమాధానమిచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి వచ్చి.. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాడు. అప్పుడు మా తల్లిదండ్రులు 'మీ ఇంట్లో చెప్పావా?' అని అతడిని అడిగారు. దానికి అతను 6 నెలలు ఆగి చెప్తాను అన్నాడు. మా తల్లిదండ్రులు ఇప్పటికే 'ఒకసారి మోసం చేశాడు.. మళ్లీ చేయడనే గ్యారంటీ ఏంటి?' అని నన్ను అడుగుతున్నారు. అతనేమో 'నేను కచ్చితంగా మా ఇంట్లో ఒప్పిస్తాన'ని చెబుతున్నాడు.

Know More

women icon@teamvasundhara
world-oldest-married-couple-with-a-combined-age-of-215-sets-new-world-record