scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

Ê*aÊ „ÃJÅî ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-¤Ä-©¢˜ä..!

How to couple spend more time eachother

N„ã¾Ç ¦¢Ÿµ¿¢Åî ŠÂ¹ˆ-˜ãjÊ ÂíÅŒh Ÿ¿¢X¾-ÅŒÕ©Õ '‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ ®¾«Õ§ŒÕ¢ Ÿíª½Õ-¹×-ŌբŸÄ.. ‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ ƒŸ¿lª½Ö ¹L®Ï ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾Û-ŸÄ«Ö..Ñ ÆE ‡Ÿ¿Õª½Õ֮͌¾Õh¢-šÇª½Õ. ŸÄ¢X¾ÅŒu ¦¢ŸµÄ-EÂË ÍŒÂ¹ˆšË X¾Û¯ÃC X¾œ¿-œÄ-EÂË ƒŸî «Õ¢* «Öª½_¢ ¹؜Ä! ƪáÅä 'ƒŸ¿lª½Ö ¹L®Ï \Ââ-ÅŒ¢’à ’¹œ¿-X¾-œÄ-EÂË ÆÊÕ-„çjÊ ®¾«Õ§ŒÕ¢ Â¹ØœÄ Ÿíª½-ÂÃL ¹ŸÄ!Ñ ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ?.. E•„äÕ.. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C „ÃJ «uÂËh-’¹ÅŒ, «%Ah-’¹ÅŒ X¾ÊÕ© «©x ƒŸ¿lª½Ö ¹L®Ï ’¹œËæX ®¾«Õ§ŒÕ¢ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«-’Ã¯ä …¢šð¢C. DE-«©x Ÿ¿¢X¾ÅŒÕLŸ¿lª½Ö ŠÂ¹-J-¯í-¹ª½Õ NÕ®¾q-«Û-ÅŒÕ-Êo{Õx ¦µÇN-²Ähª½Õ. ¨ “¹«Õ¢©ð „ÃJ «ÕŸµ¿u ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx «ÕÊ-®¾p´-ª½n©Õ «Íäa Æ«-ÂìÁ¢ Â¹ØœÄ ©ä¹-¤ò-©äŸ¿Õ. ƒ{Õ-«¢šË „ÃšË «©x „ÃJ «ÕŸµ¿u ƢŌª½¢ “¹«Õ¢’à åXJ-T-¤ò-«ÍŒÕa. Æ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä O©Õ ŸíJ-ÂË-Ê-X¾Ûp-œ¿©Çx ’¹œËæX “X¾Åäu¹ ®¾«Õ-§ŒÕ¢Åî ¤Ä{Õ ƒŸ¿lª½Ö ¹L®Ï ÂíEo ªîV-„ÃK X¾ÊÕ©ðx E«Õ’¹o„çÕiÅä ®¾J-¤ò-ŌբC. ÅŒŸÄyªÃ ªîW ƒŸ¿lª½Ö ¹L®Ï ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œË-¤Ä-ª½Êo ®¾¢ÅŒ%XÏh Ÿ¿Â¹ˆ-œ¿¢Åî ¤Ä{Õ ÆÊÕ-¦¢Ÿµ¿¢ Â¹ØœÄ ¦©-X¾-œ¿Õ-ŌբC. ƒ¢ÅŒÂÌ ÂíÅŒh •¢{ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾-œÄ-EÂË Ÿî£¾ÇŸ¿¢ Íäæ® ‚ X¾ÊÕ-©ä¢šð «ÕÊ¢ Â¹ØœÄ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..
X¾ÊÕLo X¾¢ÍŒÕ-Âî-„ÃL..
ƒ¢šË X¾ÊÕ-©Fo ƒ©Çx©ä Í䧌Ö-©Êo ª½Ö©ä¢ ©äŸ¿Õ. “X¾®¾ÕhÅŒ G° ©ãjX¶ý©ð Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö ®¾¢¤Ä-Ÿ¿Ê ¦ÇŸµ¿u-ÅŒÊÕ ‡©Ç-é’jÅä ®¾J-®¾-«Ö-Ê¢’à „çÖ®¾Õh-¯Ãoªî.. Æ©Çê’ ƒ¢šË X¾ÊÕMo X¾¢ÍŒÕ-Âî-„ÃL. ¨ “¹«Õ¢©ð «¢{ Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ.. ŠÂ¹ª½Õ ÆÊo¢ «¢œ¿œ¿¢, «Õªí-¹ª½Õ ¹ت½-’Ã-§ŒÕ©Õ ÅŒª½-’¹œ¿¢; ŠÂ¹ª½Õ ƒ©Õx «ÜœËæ®h, «Õªí-¹ª½Õ T¯ço©Õ Åî«Õœ¿¢; ŠÂ¹ª½Õ ¦{d©Õ „ÆϢ’û „çÕ†Ô-¯þ©ð „äæ®h, «Õªí-¹ª½Õ „ÚËE B®Ï ‚êª-§ŒÕœ¿¢.. ƒ©Ç “X¾A X¾EF ƒŸ¿lª½Ö ®¾«Ö-Ê¢’à X¾¢ÍŒÕ-Âî-„ÃL. ƪáÅä ƒ©Ç ƒŸ¿lª½Ö ¹L®Ï X¾E-Íä-®¾Õ-¹ע-{Õ-Êo-X¾Ûpœ¿Õ å®j©ã¢-šü’à ÂùעœÄ ÆÍŒa{ Ð «áÍŒa{ «ÖšÇx-œ¿Õ-¹ע{Ö, ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ®¾ª½-²ÄLo èðœËæ®h.. ƒÂ¹ ‚ ®¾ª½-ŸÄ¯ä „䪽Õ. ƒ©Ç ƒŸ¿lª½Ö ¹L®Ï Íäæ® X¾ÊÕ-©ðx¯ä ¦ð©ã-œ¿¢ÅŒ ‚Ê¢Ÿ¿¢ ¤ñ¢Ÿ¿ÍŒÕa. Æ¢Åä-Âß¿Õ.. DE-«©x ‡©Ç¢šË “¬Á«Õ ¹©-’¹-¹עœÄ ‚œ¿ÕÅŒÖ ¤Äœ¿ÕÅŒÖ ƒ¢šË X¾ÊÕ©Fo Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢©ð¯ä X¾Üª½h-«Û-Åêá.. «Õªî-„çjX¾Û Ÿ¿¢X¾-ÅŒÕ-LŸ¿lª½Ö ¹L®Ï ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏ-Ê-{x-«Û-ŌբC. ƒ©Ç ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö ŠÂ¹-J-Âí-¹ª½Õ ®¾£¾Ç-¹-J¢-ÍŒÕ-Âî-«œ¿¢ «©x „ÃJ «ÕŸµ¿u Ưîu-ÊuÅŒ «ÕJ¢-ÅŒ’à åXª½Õ-’¹Õ-ŌբC ¹؜Ä!

Also Read: X¶¾®ýd-œäšü £¾ÉuXÔ’Ã …¢œÄ-©¢˜ä?

¹Læ® „Ãu§ŒÖ«Õ¢..
…Ÿ¿§ŒÕ¢ E“Ÿ¿ ©ä*Ê ÅŒªÃyÅŒ ÍéÇ-«Õ¢-CÂË „Ãu§ŒÖ«Õ¢ Íäæ® Æ©-„Ã-{Õ¢-{Õ¢C. ƪáÅä „Ãu§ŒÖ«Õ¢ ŸÄyªÃ Â¹ØœÄ Ÿ¿¢X¾-ÅŒÕ©Õ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œËæX O©Õ¢-{Õ¢C. „ÃÂË¢’û, èÇT¢’û.. «¢šË „ÚËÂË ¦§ŒÕ-šËÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ Š¢{-J’à ÂùעœÄ •¢{’à „ç@Áxœ¿¢, Æ©Çê’ >„þÕÂË „çRx¯Ã, ƒ¢šðx¯ä „Ãu§ŒÖ«Õ¢ Íä®Ï¯Ã ¹Læ® Í䧌՜¿¢, ¹X¾Û©ü „Ãu§ŒÖ-«Ö-©Â¹× ÆCµÂ¹ “¤ÄŸµÄÊu¢ ƒ«yœ¿¢.. «¢šË-«Fo Í䧌ÖL. ÅŒŸÄyªÃ ¹L®Ï «ª½ˆ-«Ûšü Í䧌ÕÍŒÕa.. ƒŸ¿lª½Ö ¹L®Ï …Ÿ¿§ŒÕ¢ X¾Ü{ ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏÊ{Õx’Ã Â¹ØœÄ …¢{Õ¢C. Æ©Çê’ Â¹L®Ï „Ãu§ŒÖ«Õ¢ Íäæ®-{-X¾Ûpœ¿Õ Æ¢Ÿ¿Õ-©ðE „çÕ©-¹×-«Lo ŠÂ¹-J-Âí-¹ª½Õ ÅçL-§ŒÕ-èä-®¾Õ-Âî-«œ¿¢, Ê«ÛyÅŒÖ «ÖšÇx-œ¿Õ-¹ע{Ö Í䧌՜¿¢.. «¢šË „ÚË-«©x ¬ÁK-ª½¢åXj ŠAhœË X¾œ¿-¹עœÄ …¢{Õ¢C. Æ¢Åä-Âß¿Õ.. ƒ©Ç ªîV …©Çx-®¾¢’à “¤Äª½¢-¦µ¼-„çÕiÅä ƒÂ¹ ‚ ªî•¢Åà ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à ’¹œË-*-¤ò-ŌբC.

Also Read: ƒ©Ç Íäæ®h ÆÊÕ-ªÃ’¹ ŸÄ¢X¾-ÅŒu„äÕ..

’Ãéªf-¯þ©ð ÂÃæ®X¾Û..
ÍéÇ-«Õ¢-CÂË ’Ãéªf-E¢’û Íäæ® Æ©-„Ã-{Õ¢-{Õ¢C.. ƪáÅä ¨ “¹«Õ¢©ð „çṈ-©Â¹× F@ÁÙx ¤òæ®-{-X¾Ûpœ¿Õ, ƒÅŒª½ X¾ÊÕ©Õ ÍŒÖ®¾Õ-¹×-¯ä-{-X¾Ûpœ¿Õ ®¾¢UÅŒ¢ N¢{Ö¯î ©äŸÄ ÆŸä X¾E-’ïî Í䮾Õ-¹ע{Ö …¢šÇª½Õ. ¨ X¾Ÿ¿l´-ÅŒÕ©Õ X¾Â¹ˆ-Ê-åXšËd ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö ¹L®Ï ’Ãéªf-E¢-’û©ð ¤Ä©Õ-X¾¢-ÍŒÕ-Âî-„ÃL. ‚ ªî•¢Åà •J-TÊ N†¾-§ŒÖ©Õ ŠÂ¹-J-Âí-¹ª½Õ X¾¢ÍŒÕ-¹ע{Ö, NÕ’¹Åà N†¾-§ŒÖ©Õ «ÖšÇx-œ¿Õ-¹ע{Ö.. X¾ÊÕ©Õ ÂíÊ-²Ä-T¢-ÍÃL. ‚ ÅŒªÃyÅŒ ’Ãéªf-¯þ©ð ÂÃæ®X¾Û ŠÂ¹J Íäªá «Õªí-¹ª½Õ X¾{Õd-ÂíE ©äŸ¿¢˜ä ŠÂ¹J ¦µ¼Õ•¢åXj «Õªí-¹ª½Õ ÍäÅŒÕ-©ä®Ï.. Æ©Ç ÂíCl-æ®X¾Û Æ{Ö ƒ{Ö Aª½-’ÃL.. ÅŒŸÄyªÃ ²Ä§ŒÕ¢“ÅŒ¢ X¾Ü{ Â¹ØœÄ ¦µÇ’¹-²Äy-NÕÅî O©ãj-ʢŌ ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏ-Ê-{Õx¢-{Õ¢C. X¶¾L-ÅŒ¢’à ‚X¶Ô®¾Õ ŠAh@ÁÙx, ¬ÇK-ª½Â¹ Æ©-®¾{ *šË-é©ð «Ö§ŒÕ-«Õ-«Û-Åêá.

Also Read: åX@ëkxÊ ÂíÅŒh©ð..!

‚ŸµÄu-At¹ X¾ÊÕ-©-ÅîÊÖ..
¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö ¹L®Ï ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾-œÄ-EÂË ‚ŸµÄu-At¹ X¾ÊÕ©Õ Â¹ØœÄ Åp-œ¿-Åêá. ¨ “¹«Õ¢©ð …Ÿ¿-§ŒÖ¯äo X¾Ü• Íäæ®-{-X¾Ûpœ¿Õ ƒŸ¿lª½Ö ¹L®Ï ¦µ¼ÂËhÅî ¬ðxÂÃ©Õ ÍŒŸ¿-«œ¿¢, Ÿä«Û-œËE «ÕÊ-²ÄªÃ “¤ÄJn¢-ÍŒœ¿¢.. „êÃ-E-Âî-²ÄJ ’¹ÕœËÂË „ç@Áxœ¿¢.. «¢šËN Í䧌ÖL. ÅŒŸÄyªÃ ‚ ªî•¢Åà «ÕÊ®¾Õ …©Çx-®¾¢’Ã, …ÅÃq-£¾Ç¢’à …¢{Õ¢C. Æ©Çê’ Ÿä«ÛœË ®¾Eo-Cµ©ð Ÿ¿¢X¾-ÅŒÕ-L-Ÿ¿lª½Ö ¹L®Ï Âî¾h ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏ-Ê-{Õx’ÃÊÖ …¢{Õ¢C.

Also Read: 'ÊÖêª@Áx ¦¢Ÿµ¿¢Ñ ‚Ê¢-ŸÄ© £¾ÇJ-N©Õx ÂÄÃ-©¢˜ä..!

ƒ©Ç ¹؜Ä!
[ ‡Eo X¾ÊÕ-©Õ¯Ão °NÅŒ ¦µÇ’¹-²ÄyNÕ X¾Â¹ˆ¯ä …Êo-{Õx’Ã, „ÃJÅî ’¹œ¿Õ-X¾Û-ÅŒÕ-Êo-{Õx’à ÆE-XÏ¢-ÍÃ-©¢˜ä ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ÂÃæ®X¾Û ͵Úˢ’û, ¤¶ò¯îx «ÖšÇx-œ¿Õ-Âî-«œ¿¢, OÕ «ÕÊ-®¾Õ©ð „ÃJåXj …Êo “æX«ÕE «u¹h-X¾-ª½-ÍŒœ¿¢.. «¢šËN Í䧌ÖL. X¶¾L-ÅŒ¢’à „ÃJÅî X¾ªî-¹~¢’à Âî¾h ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏÊ{Õx’Ã Â¹ØœÄ …¢{Õ¢C.
[ ªîV-„ÃK X¾ÊÕ-©Åî ¤Ä{Õ „êÃ-E-Âî-²ÄJ ¦§ŒÕ-šËÂË „ç@Áxœ¿¢, ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ÂíEo ªîV©Õ 宩-«Û©Õ B®¾Õ-ÂíE ¦§ŒÕšË “X¾Ÿä-¬Ç-©Â¹× {Öªý „çRx ªÃ«œ¿¢ «¢šË-«Fo OÕ ¦µÇ’¹-²Äy-NÕÅî «ÕJ¢ÅŒ Ÿ¿’¹_-ª½-§äÕu¢-Ÿ¿Õ¹×, „ÃJÅî «Õ骢Åî ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œË-æX¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá.
͌֬Ç-ª½Õ’Ã.. ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö ŠÂ¹-J-¯í-¹ª½Õ NÕ®¾q-«-¹עœÄ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-¤Ä-©¢˜ä ¤ÄšË¢-ÍÃ-LqÊ Æ¢¬Ç-©ä¢šð! «ÕJ OšË-Eo¢-šËF ¤ÄšË¢-ÍŒœ¿¢ ŸÄyªÃ ƒŸ¿lª½Ö O©ãj-ʢŌ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá¢-*-Ê-{Õx¢-{Õ¢C.. Æ©Çê’ „ÃJ «ÕŸµ¿u ÆÊÕ-¦¢-Ÿµ¿«â EÅŒu-ÊÖ-ÅŒ-Ê-«Õ-«Û-ŌբC.

Also Read: ŸÄ¢X¾ÅŒu ¦¢ŸµÄ-EÂË ÅíL \œÄŸä X¾Û¯ÃC!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-behavior

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
strength-of-marriage-depend-on-the-husbands-job-status

బంధాన్ని నిలిపేది భర్త ఉద్యోగమేనా..?

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎప్పుడోనే చెప్పారు జర్మన్‌కు చెందిన ప్రముఖ తత్త్వవేత్త, ఆర్థికవేత్త కార్ల్‌మార్క్స్‌. ‘డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి’. ఇది ఓ సినిమాలో హీరో తన ప్రేయసితో చెప్పే డైలాగ్‌. అయితే ‘బంధాలు నిలిచి ఉండాలంటే కావాల్సింది డబ్బులు కాదు ప్రేమే’, ‘డబ్బులు శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమలే శాశ్వతం’ అని మరికొందరు వాదిస్తుంటారు. ఇవి చెప్పడానికే బాగుంటాయి కానీ డబ్బులేనిది ఈ ప్రపంచం ముందుకు నడవదనేది జగమెరిగిన సత్యం. ఇదేదో గాలికి చెబుతున్న మాటలు కావు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ‘భర్త ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులు బంధంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న’ అంశంపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
questions-to-ask-your-partner-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
shriya-sharan-opens-up-about-her-love-life

మా ప్రేమకథ అక్కడే మొదలైంది!

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
tollywood-hero-nitin-posts-his-marriage-photos-social-media

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More