scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-LÂË “æX«ÕÅî..!

How to pamper your friend on their birthday

ª½«Õu, ¦µ¼«u, Âëu, “¬Ç«u.. ¨ Ê©Õ-’¹Õª½Ö «Õ¢* æ®o£ÏÇ-ŌթÕ. “X¾®¾ÕhÅŒ¢ Oª½¢-Ÿ¿ª½Ö ‹ wåXj„ä{Õ Â¹¢åX-F©ð …Ÿîu’¹¢ Í䮾Õh-¯Ãoª½Õ. OJ©ð ¦µ¼«u X¾ÛšËd-Ê-ªîV Ÿ¿’¹_-ª½-X¾-œ¿Õ-Åî¢C. D¢Åî NÕ’¹Åà «á’¹Õ_ª½Ö ¹L®Ï X¾ÛšËd-Ê-ªî-V-¯Ãœ¿Õ ÅŒÊÊÕ ‡©Ç ‚Ê¢-Ÿ¿-åX-šÇdL..? ‡¢ÅŒ©Ç ®¾ªý-wåXjèü Í䧌ÖL..? ’¹Åä-œÄC X¾ÛšËd-Ê-ªîV ¹¢˜ä ƒX¾Ûpœ¿Õ ƒ¢Âî¾h å®p†¾-©ü’à \¢ Í䧌ÖL? ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ-©åXj œÎXý œË®¾ˆ-†¾-¯þ©ð X¾œË-¤ò-§ŒÖª½Õ.
E•„äÕ Â¹Ÿ¿¢œÎ.. O@ìx Âß¿Õ.. «ÕÊ “¤Äº æ®o£ÏÇ-Ōթðx ‡«-J-Ÿçj¯Ã X¾ÛšËdÊ ªîV «²òh¢-Ÿ¿¢˜ä.. ‚ ªîV „ÃJE ‡©Ç ®¾¢Åî-†¾-åX-šÇdL..? „ê½Õ ‚Ê¢-Ÿ¿-X¾-œä©Ç ‡©Ç¢šË ®¾ªý-wåXjèü ƒ„ÃyL? Ưä N†¾-§ŒÖ-©åXj NÕ’¹Åà æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ÍŒJa¢-ÍŒœ¿¢ X¾J-¤Ä˜ä. ƒ©Ç¢šË ®¾¢Ÿ¿ªÃs´©Õ „ÃJ©ð ‚Ê¢Ÿ¿¢ E¢X¾œ¿„äÕ Âß¿Õ.. «ÕÊ «ÕÊ-®¾Õ©ð „ÃJåXj ‡¢ÅŒ “æX«Õ, ÆGµ-«ÖÊ¢ ŸÄ’¹Õ-¯Ão§çÖ Â¹ØœÄ „ÃJÂË Æª½n-«Õ§äÕu©Ç Íä²Ähªá. X¶¾L-ÅŒ¢’à æ®o£¾Ç-¦¢Ÿµ¿¢ «ÕJ¢ÅŒ Ÿ¿%œµ¿-X¾-œ¿Õ-ŌբC. «ÕJ ƒ¢ÅŒÂÌ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃL X¾ÛšËd-Ê-ªîV ¯Ãœ¿Õ ÅŒÊÊÕ ‡Eo NŸµÄ-©Õ’à ®¾¢Åî-†¾åX{dÍîa Åç©Õ²Ä? ©äŸ¿¢˜ä ƒŸî-²ÄJ ÍŒCN ͌֜¿¢œË..
Æ¢ÂË-ÅŒ-NÕ-«y¢œË..
æ®o£ÏÇ-Ōթ X¾ÛšËd-Ê-ªî-VÂ¹× „ÃJ-ÂË-†¾d-„çÕi¢-Ÿä-Ÿçj¯Ã ¦£¾Ý-«Õ-A’à ƒ„Ãy©ÊÕ¹ע-šÇª½Õ ÍéÇ-«Õ¢C. ƒ©Ç¢šË „ê½Õ ÅŒ«Õ æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× Ê*aÊ ¤Ä{ÊÕ NNŸµ¿ ª½ÂÃ-©Õ’à ƢÂËÅŒ¢ Í䧌ÕÍŒÕa. ÆŸç-©Ç-’¹¢˜ä.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ©ð ¯Ã¯Ã-šËÂÌ ‡X¶ý‡¢ ꪜ˧çÖåXj „çÖV åXª½Õ-’¹Õ-ÅŒÖ¯ä …¢C. ¨ “¹«Õ¢-©ð¯ä ªîW ‡¢Åî-«Õ¢C DE ŸÄyªÃ Ê*aÊ „ÃJÂË “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©-X¾Ûpœ¿Õ å®p†¾©ü N冮ý ÍçX¾pœ¿¢, „ÃJÂË Ê*aÊ ¤Ä{©Õ Æ¢ÂË-ÅŒ-NÕ-«yœ¿¢ «ÕÊ¢ ªîW N¢{Ö¯ä …¢šÇ¢. «ÕJ OÕª½Õ Â¹ØœÄ ¨ X¾Ÿ¿l´-AE ¤¶Ä©ð Æ«yÍŒÕa. OÕª½¢Åà ¹L®Ï …Êo-X¾Ûpœ¿Õ OÕ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-LÂË ÅçL-§ŒÕ-¹עœÄ ‡X¶ý‡¢ ꪜË-§çÖÂ¹× ¤¶ò¯þ Íä®Ï „ÃJÂË X¾ÛšËd-Ê-ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçXÏp.. „ÃJ-ÂË-†¾d-„çÕiÊ ¤Ä{ÊÕ „䧌Õ-«ÕE Æœ¿-’¹ÍŒÕa. D¢Åî-¤Ä{Õ X¾©Õ šÌO ³ò®ý ŸÄyªÃ Â¹ØœÄ „ÃJÂË Ê*aÊ ¤Ä{ÊÕ œçœË-êšü Í䧌՜¿¢, èðÂú „ä®Ï „ÃJE ÊNy¢Íä “X¾§ŒÕÅŒo¢ Í䧌՜¿¢.. «¢šËN Í䧌ÕÍŒÕa.. ƪáÅä ¨ ®¾¢Ÿ¿-ªÃs´©ðx „ê½Õ ‚ ‡X¶ý‡¢ NÊœ¿¢, šÌO ͌֜¿œ¿¢ •J-ê’©Ç ÍŒÖ®¾Õ-Âî-„ÃL. ƒŸ¿¢Åà ¹ן¿-ª½-¹-¤òÅä ÆX¾Ûpœ¿Õ OÕêª ¯äª½Õ’à „ÃJÂË Ê*aÊ ¤Ä{ÊÕ OÕ ÍäÅŒÕ-©Åî Æ¢ÂËÅŒ¢ Í䧌ÕÍŒÕa.. ÆŸç-©Ç-’¹¢-šÇªÃ.. “X¾®¾ÕhÅŒ¢ „ÚÇqXý ÆÂõ¢šü ©äE-„ê½Õ …¢œ¿-ª½¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âßä„çÖ! ÂæšËd OÕ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-LÂË Ê*aÊ ¤Ä{ÊÕ OÕêª ®¾y§ŒÕ¢’à œö¯þ-©ðœþ Íä®Ï.. OÕ Nå†-®ýÅî ¤Ä{Õ ‚ ¤Ä{ÊÕ Â¹ØœÄ „çÕæ®èü ª½ÖX¾¢©ð X¾¢XÏ¢-ÍŒ¢œË.. ŸÄEo NE „ê½Õ ‡¢Åî “C±©ü X¶Ô©-«Û-Åê½Õ.. \«Õ¢-šÇª½Õ??
“X¾Åäu¹ Æ©¢-¹-ª½º..
“X¾®¾ÕhÅŒ¢ ÍÃ©Ç ‚X¶Ô-®¾Õ©ðx …Ÿîu-’¹Õ© Â¢ å®X¾-ꪚü ÂÃuG¯þq …¢{Õ-¯Ãoªá. ƪáÅä OÕ ‚X¶Ô®ý Â¹ØœÄ ƒ¢Ÿ¿ÕÂ¹× NÕÊ-£¾É-ªá¢-æXOÕ Âù-¤òÅä.. OÕ æ®o£ÏÇŌթÊÕ „ÃJ X¾ÛšËd-Ê-ªîV ¯Ãœ¿Õ «ÕJ¢ÅŒ ®¾ªý-wåXjèü Í䧌ÕÍŒÕa. ÆŸç-©Ç-’¹¢-šÇªÃ? X¾ÛšËd-Ê-ªî-VÊ ÅŒÊÕ ‚X¶Ô-®ýÂË ªÃ«-œÄ-EÂË «á¢Ÿä Æ¢˜ä «á¢Ÿ¿Õ ªîV ²Ä§ŒÕ¢“ÅŒ¢ ©äŸÄ ‚ªîV …Ÿ¿§ŒÕ¢ ÅŒÊ ÂÃuG-¯þÊÕ ¦ã©Ö¯þq, ª½¢’¹Õ-ª½¢-’¹Õ© æXX¾ªý X¶¾x«ªýq, ¬ÇšË¯þ J¦s¯þq.. «¢šË „ÚËÅî Æ¢Ÿ¿¢’à Ʃ¢-¹J¢ÍÃL.. ŠÂ¹-„ä@Á «á¢Ÿ¿Õ ªîV ²Ä§ŒÕ¢-“ÅŒ„äÕ ÅŒÊ œç®ýˆE Æ©¢-¹-J¢-*-Ê-{x-ªáÅä.. «Õª½Õ-®¾šË ªîV Â¹ØœÄ ÅŒÊ Â¹¢˜ä «á¢Ÿ¿Õ-’Ã¯ä ‚X¶Ô®ýÂË «Íäa©Ç ֮͌¾Õ-Âî-„ÃL. ¨ “¹«Õ¢©ð …Ÿ¿§ŒÕ¢ ÅŒÊÕ ‚X¶Ô-®ýÂË ªÃ’Ã¯ä ‡«J X¾E „ê½Õ ֮͌¾Õ-Âî-«œ¿¢ ÂùעœÄ.. ÅŒÊE ®¾ªý-wåXjèü Íä殢-Ÿ¿Õ¹×.. œç®ýˆ©ð ©ãj{xFo ‚êªp®Ï.. Æ¢Ÿ¿ª½Ö „äêª Ÿ¿’¹_ª½ ŸÄÂîˆ-„ÃL. '\¢šÌ.. ¨ ªîV ƒ¢Âà ‚X¶Ô-®ýÂË ‡«ª½Ö ªÃ©ä-Ÿä¢šË?Ñ ÆE ©ãj{Õx ‚¯þ Í䮾Öh ÅŒÊ ÂÃuG¯þ Ÿ¿’¹_-JÂË «*a œç¹-êª-†¾¯þ ÍŒÖ®Ï ‚¬Áa-ª½u-¤ò-’ïä OÕª½¢Åà „çʹ ÊÕ¢* '£¾ÉuXÔ ¦ªýhœä {Ö §ŒâÑ Æ¢{Ö ÍŒX¾p-{xÅî Ÿ¿’¹_-JÂË «®¾Õh¢˜ä ‚„çÕ Â¹@Áx©ð ¹Lê’ ‚Ê¢-ŸÄ-EÂË Æ«-Ÿµ¿Õ-©Õ¢-œ¿„þ.. Æ©Çê’ ÅŒÊÂ¹× ÅçL-§ŒÕ-¹עœÄ êÂÂú ÅçXÏp¢* ÅŒÊÅî ¹šü Íäªá¢* Â¹ØœÄ ÅŒÊE «ÕJ¢ÅŒ ®¾ªý-wåXjèü Í䧌ÕÍŒÕa. ÅŒŸÄyªÃ OÕ æ®o£ÏÇ-ÅŒÕªÃ©Õ ÅŒÊ X¾ÛšËdÊ ªîV ¯Ãœ¿Õ ‡¢ÅŒ ‚Ê¢-Ÿ¿-X¾-œ¿Õ-ŌբŸî ÅŒÊ Â¹@Áx-Åî¯ä ÅçL-®Ï-¤ò-ŌբC.
¦£¾Ý-«Õ-Ōթ ŸÄyªÃ..
ÍéÇ-«Õ¢C ÅŒ«Õ æ®o£ÏÇŌթ X¾ÛšËdÊ ªîV-©Â¹× NNŸµ¿ ª½Âé ¦£¾Ý-«Õ-ÅŒÕL®¾Öh …¢šÇª½Õ. ƪáÅä ƢŌ-¹¢˜ä «á¢Ÿ¿Õ ’¹ÅŒ ®¾¢«-ÅŒqª½¢ ¹¢˜ä ¨ \œÄC «ÕJ¢ÅŒ «Õ¢* ¦£¾Ý-«ÕA \¢ ƒ„Ãy-©¦Çs ÆE Â¹ØœÄ ‚©ð-*-®¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð OÕ æ®o£ÏÇÅŒÕ©Â¹× Ê*aÊ X¾Ü©Åî ¹؜ËÊ ¦ïê©Õ, ÍÃéÂxšü TX¶ýd ¤ÄuÂú, ¦ï«Õt©Õ, „ê½Õ ¦Ç’à ƒ†¾d¢’à ͌C„ä X¾Û®¾h-ÂÃ©Õ ƒ«yœ¿¢ ©äŸÄ „ÃJ *Êo-Ōʢ ÊÕ¢* ƒX¾pšË «ª½Â¹× CTÊ ¤¶ñšð-©ÊÕ æ®Â¹-J¢* „ÚËE ŠÂ¹-Ÿ¿-’¹_ª½ ÍäJa ‚©s¢’à ƢC¢-ÍŒœ¿¢.. «¢šËN Í䧌ÕÍŒÕa.. OšËÅî ¤Ä{Õ ÂíÅŒh’à «Ö骈-šðxÂË «®¾ÕhÊo “œ¿®¾Õq©Õ, ƒ§ŒÕªý J¢’ûq, ’Ãuœçb-šüqÅî ¤Ä{Õ „äÕ¹Xý ÂËšü.. «¢šËN æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× X¾ÛšËd-Ê-ªîV ÂÃÊÕ-¹-©Õ’à ƢC¢* „ÃJE «ÕJ¢ÅŒ ‚Ê¢-ŸÄ-EÂË ’¹ÕJ-Íä-§ŒÕÍŒÕa.
„ê½¢-¤Ä{Õ..
æ®o£ÏÇ-ÅŒÕ-©åXj «ÕÊ-®¾Õ©ð …Êo “æX«Õ, ÆGµ-«Ö-¯ÃEo ÍÃ{Õ-¹×-¯ä¢-Ÿ¿Õ¹×; „ÃJ X¾ÛšËd-Ê-ªî-VÊ „ÃJE «ÕJ¢ÅŒ ‚Ê¢-Ÿ¿¢©ð «á¢Íç-Åäh¢-Ÿ¿ÕÂ¹× «áÍŒa-˜ãjÊ «Õªî X¾Ÿ¿l´Åä.. '¦ªýhœä OÂúÑ æXª½ÕÅî „ÃJ X¾ÛšËd-Ê-ªî-VÊÕ „ê½¢-¤Ä{Õ å®©-“¦äšü Í䧌՜¿¢. ƒC “X¾®¾ÕhÅŒ “˜ã¢œþ ¹؜Ä! ƒ©Ç ®¾J’Ã_ „ê½¢ «á¢Ÿ¿Õ „ç៿-©Õ-åXšËd ªîVÂî TX¶ýd ÍíX¾ÛpÊ ƒ«yœ¿¢, ©äŸ¿¢˜ä ‚¯þ-©ãj-¯þ©ð X¾¢XÏ¢-ÍŒœ¿¢.. Í䧌ÖL. ƪáÅä ®Ï¢X¾Û©ü TX¶ýdqÅî “¤Äª½¢-Gµ¢* ¦ªýhœä Ÿ¿’¹_-ª½-X¾-œ¿Õ-ÅŒÕÊo ÂíDl «ÕJ¢ÅŒ «Õ¢* ¦£¾Ý-«ÕA Æ¢C¢Íä “X¾§ŒÕÅŒo¢ Í䧌ÖL. ¨ “¹«Õ¢©ð ‹ ªîV X¶¾x«ªý ¦ïêÂ, «Õª½Õ-®¾šË ªîV “UšË¢’û Âêýf, ÅŒªÃyA ªîV „ÃJ-ÂË-†¾d-„çÕiÊ §ŒÖéÂq-®¾-K®ý.. ƒ©Ç ªîVÂî NŸµ¿¢’à „ÃJE ®¾¢Åî-†¾-åX˜äd “X¾§ŒÕÅŒo¢ Í䧌ÕÍŒÕa. ƪáÅä ƒ©Ç ªîW ÂÃÊÕ-¹-L-«yœ¿¢ ¦ðJ¢-’û’à ÆE-XÏæ®h.. ‹ ªîV æ®o£ÏÇ-ÅŒÕ-©¢Åà ¹L®Ï ®ÏE-«ÖÂË „ç@Áxœ¿¢, «Õªî-ªîV Ê*aÊ “X¾Ÿä-¬Ç-EÂË „ç@Áxœ¿¢.. «¢šËN Â¹ØœÄ «ÕŸµ¿u-«Õ-Ÿµ¿u©ð Í䪽a-«ÍŒÕa. ƒ©Ç «ª½Õ-®¾’à „ê½¢ ¤Ä{Õ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-LE ®¾ªý-wåXjèü Í䮾Öh X¾ÛšËd-Ê-ªîV ¯Ãœ¿Õ „ÃJ ¦ªýhœä “’âœþ’à 宩-“¦äšü Íäæ®h „ÃJ ‚Ê¢-ŸÄ-EÂË Æ«-Ÿµ¿Õ-©Õ¢-œ¿-«¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. ¹Ÿ¿¢œÎ!
X¶¾®ýd N冮ý..
«ÕÊÂ¹× Ê*aÊ „ÃJéÂj¯Ã, «ÕÊLo „çÕÍäa „ÃJéÂj¯Ã.. X¾ÛšËd-Ê-ªîV ¯Ãœ¿Õ Æ¢Ÿ¿J ¹¢˜ä «á¢Ÿ¿Õ’à «ÕÊ„äÕ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Íç¤Äp-©E ÂÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. ¨ “¹«Õ¢©ð OÕ “åX¶¢œþÂË OÕêª «á¢Ÿ¿Õ’à N冮ý ÍçXÏp ®¾ªý-wåXjèü Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä „ÃJÅî ƪ½l´-ªÃ“A «ª½Â¹Ø ’¹œ¿-¤Ä-Lq¢Ÿä! ƒ¢Ÿ¿Õ-Â¢.. å®Â¹¢œþ ³ò ®ÏE-«ÖÂË „ç@Áxœ¿¢ ©äŸ¿¢˜ä OÕª½Õ „ÃJ¢-šËÂË „ç@Áxœ¿¢, OÕ ƒ¢šËÂË „ÃJE ª½XÏp¢-ÍŒÕ-Âî-«œ¿¢.. ƪ½l´-ªÃ“A «ª½Â¹Ø ®ÏE-«Ö©Õ ֮͌¾Öh, ©äŸ¿¢˜ä \Ÿçj¯Ã «âu>-¹©ü “¤ò“’â åX{Õd-Âí¯î ’¹œ¿-X¾œ¿¢.. «¢šËN Í䧌ÕÍŒÕa. ÅŒŸÄyªÃ ƪ½l´-ªÃ“A 12 ’¹¢{-©Â¹× „ÃJÂË \Ÿçj¯Ã ¦£¾Ý-«Õ-A®¾Öh “X¾ÅŒu-¹~¢’à ¦ªýhœä N冮ý ÍçGÅä „Ã骢-ÅŒ-’Ã¯î ‚Ê¢-C-²Ähª½Õ. ©äŸ¿¢˜ä.. ‡«-J¢šðx „ê½Õ¯Ão „çÕæ®èü ©äŸÄ ¤¶ò¯þ ŸÄyªÃ ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçX¾pœ¿¢, ‚ ®¾«Õ-§ŒÖ-EÂË ƒ¢šËÂË TX¶ýd X¾¢XÏ¢* N†ý Í䧌՜¿¢.. ƒ©Ç ¦ð©ã-œ¿Eo «ÖªÃ_©ðx X¶¾®ýd N冮ý OÕêª ÅçL-§ŒÕ-èä-§ŒÕÍŒÕa. D¢Åî „Ãª½Õ ‡Ê-©äE ‚Ê¢-ŸÄEo ¤ñ¢Ÿ¿Õ-Åê½Õ.. Âß¿¢-šÇªÃ??

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
bill-and-melinda-gates-to-separate-after-27-years-of-marriage

27 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. ఇక చాలనుకున్నారు!

వారిద్దరివీ వెన్న కంటే సున్నితమైన మనసులు.. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ.. ప్రజా సేవలోనే సంతోషం, సంతృప్తి వెతుక్కున్నారు. అలాంటి అందమైన మనసులు మూడు దశాబ్దాల క్రితం ఒక్కటయ్యాయి. పెళ్లితో శాశ్వతంగా పెనవేసుకున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పీటముడిని తాజాగా తెంచుకొని వీగిపోతున్నాయి. వారు మరెవరో కాదు.. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా. 27 ఏళ్ల క్రితం పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. ఇకపై జీవిత భాగస్వాములుగా కొనసాగలేమని ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. తమ విడాకుల విషయాన్ని తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఉమ్మడిగా ప్రకటించి ప్రపంచాన్ని ఒక్కసారిగా విస్మయంలో పడేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
benefits-of-having-a-partner-who-is-foodie-in-telugu

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
bedtime-rules-for-happy-couple-in-telugu

ఆ గీతను చెరిపేసే అందమైన చోటిదే!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
badminton-queen-gutta-jwala-tied-knot-with-vishnu-vishal-in-telugu

అలా ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో సరికొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. అందుకే వివాహంతో తమ అనుబంధాన్ని మరింత పదిలంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడైంది. ఇంకేముంది... తాము కోరుకున్నట్లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జీవితంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండున్నరేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. మొయినాబాద్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
fun-things-to-do-after-marriage-and-before-kids

వీటిని పిల్లలు పుట్టకముందే చేసేయండి!

జీవితంలో ఒక్కో వయసులో ఒక్కో రకమైన బాధ్యతలుంటాయి. పెళ్లికి ముందు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం ఒక బాధ్యతైతే; పెళ్లి తర్వాత భాగస్వామితో కలిసి బాధ్యతలు పంచుకోవడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల ఆలనాపాలనా చూడడం, ఆ తర్వాత పెద్దవాళ్లను చూసుకోవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి క్యూలో ఉంటాయి. జీవితమంతా ఇలా బిజీ బిజీగానే గడిచిపోతుంటే ఇంక ఎంజాయ్ చేసేదెప్పుడు అంటారా? అదే.. అక్కడికే వస్తున్నాం.. ముఖ్యంగా పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టకముందు.. ప్రతి మహిళ చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. మరి అవేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లున్నారు.. చదివేయండి మరి..

Know More

women icon@teamvasundhara
sharmila-tagore-opens-up-about-marrying-mansoor-alikhan

అప్పుడు ఆయన నన్ను అలా ఇంప్రెస్ చేద్దామని చూశారు!

క్రికెట్‌-సినిమా... మన దేశంలో ఈ రెండు రంగాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నాటి షర్మిలా ఠాగూర్-మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ నుంచి నేటి ధనశ్రీ వర్మ-చాహల్‌ వరకు పెళ్లితో కలిసిపోయిన క్రికెట్‌-సినిమా బంధాలు చాలానే కనిపిస్తాయి. అయితే క్రికెటర్లు మైదానంలో సరిగ్గా ఆడకపోతే వారి భార్యలను నిందించడం, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి విరాట్‌ కోహ్లీ విఫలమైనప్పుడల్లా అతడి సతీమణి అనుష్కా శర్మ... ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అనుష్క మాత్రమే కాదు... పటౌడీ సరిగా ఆడనప్పుడు తాను కూడా ఇలాగే తిట్లు తిన్నానంటున్నారు అలనాటి బాలీవుడ్‌ అందాల తార షర్మిలా ఠాగూర్. ఈ సందర్భంగా తన భర్త లెజెండరీ క్రికెటర్‌ పటౌడీతో తన అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారామె.

Know More

women icon@teamvasundhara
badminton-star-jwala-gutta-actor-vishnu-vishal-announce-wedding-date

ఓ పెళ్లిలో కలుసుకొని వీరిద్దరూ పెళ్లికి రడీ అయిపోయారు!

కెరీర్‌ పరంగా ఎన్నో విజయాలు సాధించిన వారిద్దరూ ఓ పెళ్లి వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. దాంపత్య జీవితానికి సంబంధించి గతంలో వారిద్దరికీ చేదు అనుభవాలే ఎదురుకావడంతో ఆ కొత్త పరిచయం వారికో సరికొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. వారి వైవాహిక జీవితాలు మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయేలా చేసింది. అందుకే పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత పదిలంగా మార్చుకోవాలనుకున్నారు. వారే స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల- తమిళ హీరో విష్ణు విశాల్‌. రెండున్నరేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ అందాల జంట పెళ్లిపీటలెక్కేందుకు సమయం ఆసన్నమైంది. ఈనెల 22న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారీ లవ్‌ బర్డ్స్‌.

Know More

women icon@teamvasundhara
ranveer-singh-gushes-over-wife-deepika-and-says-he-is-the-proudest-husband-in-the-world

తనలో ఓ అందమైన ప్రపంచం దాగి ఉంది!

వెండితెరైనా... నిజ జీవితమైనా ‘మేడ్‌ ఫర్ ఈచ్‌ అదర్‌’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు దీపికా పదుకొణె-ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌. సందర్భమేదైనా, వేదికేదైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరీ లవ్లీ కపుల్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట తమ ముచ్చటైన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్‌ చేస్తుంటారు. తద్వారా నేటి తరం దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతుంటారు. తాజాగా తన సతీమణిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌వీర్‌. దీపిక భర్త అయినందుకు తానెంతో గర్వపడుతున్నానంటూ మురిసిపోయాడు.

Know More

women icon@teamvasundhara
things-you-should-never-say-over-text-message

వీటి గురించి మెసేజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది. అందుకే సెల్ మోగిన ప్రతిసారీ గుండెలో గంటలు కొట్టుకుంటూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకు చాలామందికి చాలా రకాల సందేశాలు పంపిస్తూ ఉంటాం. అయితే అన్ని విషయాలనూ ఇలా టెక్ట్స్ రూపంలో పంపించడం అంత మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని విషయాలకు సంబంధించినంత వరకు అసలు మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. అలా అనడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ విషయాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-couple-quarrel-in-telugu

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
some-things-to-help-you-after-a-break-up-in-telugu

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతుంటే..

'ప్రేమనేది లైఫ్‌లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు..' శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా? ప్రేమే జీవితం కాకపోయినా... ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో.. ఒకవేళ అందులో విఫలమైతే.. అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను మర్చిపోవడం అంత సులభం కాదు. అలాగని పదేపదే వారిని, వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి ఆ జ్ఞాపకాల్లోంచి వీలైనంత త్వరగా బయటపడి మామూలు మనిషిగా మారాలి. అప్పుడే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు. మరి అందుకూ కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
common-marriage-problems-and-solutions-in-telugu

సమస్యలకు పరిష్కారం ఇలా సాధ్యం..!

సంసారమన్నాక భార్యాభర్తల మధ్య వివిధ సమస్యలు రావడం.. వాటిని పరిష్కరించుకోవడం సర్వసాధారణం. అయితే కొంతమంది దంపతులు మాత్రం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడంలో విఫలమవుతుంటారు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల కారణంగా గొడవలు మితిమీరి చివరికి విడిపోయేందుకూ వెనకాడట్లేదు. మరి, భార్యాభర్తలిద్దరి మధ్యా అప్పుడప్పుడూ ఏర్పడే ఇలాంటి ప్రతికూల వాతావరణం వల్ల బంధం తెగిపోవాల్సిందేనా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మరి.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-workplace-harassment-in-telugu

ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాను. నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే నేను జాబ్‌ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్‌ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్‌ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు అడిగినా చెప్పా. ఒక్కోసారి పని నేర్పిస్తానని రూమ్‌కి రమ్మనేవాడు. సరేనని వెళ్లేదాన్ని. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని నేను ఏమీ అనలేకపోయేదాన్ని. అయితే నేను అతనితో నా పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు.

Know More

women icon@teamvasundhara
how-to-change-my-husband-attitude-in-telugu

నా భర్తను ఎలా మార్చుకోవాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించాను. వాళ్లని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం నన్ను చాలా బాధపెడుతోంది. ఎలా అంటే నా భర్తతో ఎక్కువ సమయం గడపనివ్వదు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్తే మొహం మాడ్చుకొని కూర్చుంటుంది. అలాగే నా భర్తతో కలిసి మా పుట్టింటికి వెళ్లినా పదే పదే నా భర్తకి ఫోన్‌ చేసి ఏదో ఒకటి అంటుంది. దాంతో నా భర్త నన్ను బయటికి, మా పుట్టింటికి తీసుకెళ్లడమే మానేశాడు. నా భర్త కూడా వాళ్ల మాటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమంటే వద్దంటున్నాడు. కానీ, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. ఏకాంతంగా ఉన్నప్పుడు నాతో చాలా బాగా మాట్లాడతాడు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడరు. మా ఆయన మా అత్తింటి వాళ్లు చెప్పినట్లల్లా చేయడం కాస్త బాధగా అనిపిస్తోంది. నా బాధని ఆయనతో పంచుకుందామనుకుంటే ఏమనుకుంటారోనని భయంగా ఉంది. ఈ సందిగ్ధంలో ఏం చేయాలో పాలు పోవట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
bhavya-proposed-to-me-underwater-in-the-andamans-it-was-magical-says-mehreen

కలిసిన ఆరు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామన్నాడు!

మనుషులు కలిసినంత తొందరగా మనసులు కలవవు. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరు తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. కడదాకా కలిసుంటామన్న భరోసా కలగాలి. అలా ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడ్డాకనే ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళతారు. అందుకు ఎంతో కొంత సమయమైతే కచ్చితంగా పడుతుంది. అయితే తమ రిలేషన్‌షిప్‌ విషయంలో అలాంటిదేమీ జరగలేదంటోంది త్వరలో మిసెస్‌ కాబోతున్న మెహరీన్‌. తాను పరిచయమైన ఆరు రోజులకే భవ్య బిష్ణోయ్‌ పెళ్లి ప్రపోజల్‌ తీసుకొచ్చాడంటోంది. ఈ క్రమంలో తన పదినెలల పరిచయం... జీవిత కాలపు అనుబంధాన్ని తలపిస్తోందని మురిసిపోతోందీ ముద్దుగుమ్మ. ఇటీవల తన ప్రియుడితో కలిసి ఉంగరాలు మార్చుకున్న ఈ అందాల తార... తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి తాజాగా పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
second-time-love?-pieces-of-advice-to-help-you-build-a-healthy-relationship

రెండోసారి ప్రేమలో... ఆ తప్పు మళ్లీ జరక్కుండా చూసుకోండి!

‘ఓసారి ప్రేమించాక.. ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా.. ఓసారి కలగన్నాక.. ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా..’ అవును.. ప్రేమంటే అదే మరి! కానీ వ్యక్తిగత కారణాలు, చిన్న చిన్న మనస్పర్థలే ప్రస్తుతం చాలామంది ప్రేమికుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. వారి అనుబంధాన్ని బ్రేకప్‌ దాకా లాగుతున్నాయి. దీంతో ‘వన్‌సైడ్‌ లవ్‌’ శాశ్వతం కాదు కాబట్టి.. ఇష్టం లేకపోయినా కొంతమంది తమ భాగస్వామితో విడిపోతుంటారు. ఇలాంటి వారు మరోసారి ప్రేమలో పడడమంటే అది చాలా అరుదనే చెప్పాలి. మొదటి ప్రేమబంధం తమ జీవితంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మరి నిజంగానే రెండోసారి ప్రేమ పలకరిస్తే.. దాన్ని స్వీకరించాలా? వద్దా? అంటే.. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటే దాన్ని స్వీకరించడంలో తప్పేం లేదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అయితే ఈ క్రమంలో మొదటిసారి జరిగిన తప్పు మరోసారి రిపీట్‌ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Know More

women icon@teamvasundhara
mehreen-shares-pics-from-gorgeous-pre-wedding-photo-shoot

కాబోయే దంపతుల రొమాంటిక్‌ ఫొటోషూట్‌ చూశారా?

బ్యాచిలర్‌ లైఫ్‌కి బై...బై చెబుతూ త్వరలోనే మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనుంది మెహరీన్‌ పిర్జాదా. ‘ఎఫ్ 2’ సినిమాలో ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ సందడి చేసిన ఈ పంజాబీ సొగసరి... తన ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకగా నిశ్చితార్థం చేసుకున్న ఈ అందాల జంట...ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయింది. తాజాగా తమ ప్రి వెడ్డింగ్‌ షూట్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది మెహరీన్‌. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
secrets-to-have-a-happy-family-in-telugu

ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉందా?

ఒకప్పుడు కుటుంబం అంటే.. 'జగమంత కుటుంబం'! చాలా పెద్దగా ఉండేది. ముఖ్యంగా మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి. కానీ, క్రమంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో; ఉమ్మడి కుటుంబాలు కాస్తా 'ఉత్తుత్తి' కుటుంబాలుగా మారిపోయాయి. అఫ్‌కోర్స్.. వీటినే మనం ఇప్పుడు 'న్యూక్లియర్ ఫ్యామిలీ'లని చాలా స్త్టెల్‌గా చెప్పుకుంటున్నాం.. అది వేరే విషయం అనుకోండి! ఇంతకీ ఇప్పుడు మ్యాటరేంటంటే- ఇప్పుడు ఆ చిన్న కుటుంబాల్లోని సభ్యుల మధ్య కూడా అనుబంధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిజంగానే 'ఉత్తుత్తి' కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో- ఉన్న నలుగురి మధ్య సఖ్యత ఎలా పెంచుకోవాలి? ఉన్నంతలో అందరూ కలిసి హ్యాపీగా ఎలా ఉండాలి.. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలేగా.. ఇంకెందుకు లేటు? వచ్చేయండి మరి!!

Know More

women icon@teamvasundhara
jasprit-bumrah-marries-sanjana-ganeshan-in-goa

ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది.. ఇద్దరం ఒక్కటయ్యాం..!

అతనేమో బంతితో మాయ చేసే యంగ్‌ అండ్‌ డైనమిక్‌ క్రికెటర్... ఆమేమో అందం, అంతకు మించి వాక్చాతుర్యం కలగలిసిన స్పోర్ట్స్‌ యాంకర్‌. అతను వేసే మ్యాజిక్‌ బంతులకు ఆమె ఫిదా అయితే...ఆమె అందానికి, మాటల పరవళ్లకు క్లీన్ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. ఓ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా చిగురించడంతో ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల అనుమతితో ఈ ప్రేమ బంధాన్ని శాశ్వాతం చేసుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... ప్రముఖ స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా గోవా వేదికగా పెళ్లిపీటలెక్కారు.

Know More

women icon@teamvasundhara
ask-these-questions-before-marriage

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-marriage-fear-in-telugu

దాంతో నాకింక పెళ్లవ్వదేమో అని భయంగా ఉంది.. ఏం చేయాలి?

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా చిన్నప్పట్నుంచి మా అమ్మానాన్న మా బంధువులకు తెలిసిన అబ్బాయితో పెళ్లి చేస్తాం అని చెబుతుండేవారు. దాంతో నేను కూడా అతనే నా భర్తగా వూహించుకునేదాన్ని. దానివల్ల రోజురోజుకీ అతనిపై ఇష్టం పెరిగింది. అది ఎంతలా అంటే పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనేంతగా! ఎలాగైనా నా కోరిక నిజం కావాలని అనుకునేదాన్ని. అతడే నా భర్తగా రావాలని ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించాను. కానీ అతనికి ఈ విషయాలేమీ తెలియవు. నా మీద అతనికి అలాంటి అభిప్రాయం ఉండేది కాదు. ఇదంతా నేను చదువుకునే రోజుల్లో జరిగింది. ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చే సరికి.. వాళ్ల తల్లిదండ్రుల ద్వారా అతడిని పెళ్లి గురించి అడిగితే ఇష్టం లేదని చెప్పాడు. మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ క్రమంగా అతన్ని మర్చిపోవాలని నిర్ణయించుకున్నా. ఇంతలో ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. నా తల్లిదండ్రులు కూడా నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఎందుకో తెలియదు కానీ వచ్చిన సంబంధాలు కుదిరినట్టే కుదిరి చెడిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో రకంగా చివరి నిమిషంలో వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో నాకు ఇంక పెళ్లి అవ్వదేమో అని భయంగా ఉంది. అయితే అప్పట్లో అతనంటే నాకు ఇష్టం ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. నేనూ అతన్ని మర్చిపోయాననే అనుకుంటున్నాను. అతని గురించి నాకు ఆలోచనలు కూడా లేవు. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఉంది. కానీ పెళ్లి కావడం లేదు. నాకు లైంగిక వాంఛలు కూడా తక్కువే. నేను అతడిని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోనని దేవుడిని కోరడం వల్లే ఇలా జరుగుతోందని అనిపిస్తోంది. నేను ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
vidya-balan-reveals-what-it-takes-to-keep-the-spark-alive-in-marriage

అందుకే మా దాంపత్య బంధం ఉత్తేజకరంగా ఉంది!

సంసారమనే సాగరంలో ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు రావడం సహజం. అలాంటి సమయాల్లోనే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే ఆలుమగల అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. అలా కాదని చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసుకుంటూ పోతే మాత్రం ఆ బంధం బీటలు వారే ప్రమాదముందంటోంది బాలీవుడ్‌ విలక్షణ నటి విద్యాబాలన్. ప్రత్యేకించి దాంపత్య బంధంలోఎదుటివారిని ఏమాత్రం పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదంటోంది. ఎనిమిదేళ్ల క్రితం సినీ నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను వివాహం చేసుకున్న ఆమె నేటికీ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
phillanthropist-mackenzie-scott-marries-seattle-school-teacher-in-telugu

అలా స్కూల్లో కలిశారు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు!

మెకంజీ స్కాట్‌.. అపార సంపదతో పాటు అంతకుమించి మంచి మనసున్న వ్యాపారవేత్త. అమెజాన్‌లో షేర్‌ హోల్డర్‌గా ఉన్న ఆమె కరోనా సమయంలో ఏకంగా వేల కోట్లను విరాళాలుగా అందించారు. తద్వారా కష్టకాలంలో కోట్లాది మంది కన్నీరు తుడిచి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సమయంలోనే కాదు.. కరోనా రాకముందు కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆమె.. నవలా రచయిత్రిగానూ గుర్తింపు పొందారు. ఇలా ఓ వ్యాపారవేత్తగా, సామాజిక సేవకురాలిగా, నవలా రచయిత్రిగా.. అన్నింటా దూసుకుపోతున్న మెకంజీ ఇటీవలే మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి వైవాహిక జీవితం మిగిల్చిన చేదు అనుభవాలను మర్చిపోతూ రెండోసారి పెళ్లిపీటలెక్కారు.

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-shiv-and-parvathi-for-todays-couple
women icon@teamvasundhara
psychologist-advice-on-silent-husband-and-lonely-wife-in-telugu

నా భర్త ఎక్కువగా మాట్లాడడు.. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నా!

హాయ్‌ మేడమ్.. నా వయసు 28 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం మా వివాహం జరిగింది. నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నా భర్త 20 ఏళ్ల వయసు నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. మా తల్లిదండ్రులు, సోదరుడు మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని చర్చిస్తారు. కానీ, నా భర్త ఇంటి గురించి కానీ, భవిష్యత్తు ప్రణాళికల గురించి కానీ నాతో ఏమీ మాట్లాడడు. అతను నా పేరుతో కూడా నన్ను పిలవడు. మేము స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాం.. కాబట్టి నాకు ప్రేమ, ఆప్యాయత ఎంతో అవసరం. ఈ విషయాన్ని నా భర్తకు చాలాసార్లు చెప్పాను. అతను ‘నిన్ను ప్రేమిస్తున్నాను కానీ వ్యక్తపరచలేను’ అని చెబుతున్నాడు. నాతో ఎలాంటి విషయాలు చర్చించకపోవడంతో ఒంటరిగా ఉన్నానన్న భావన కలుగుతోంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-inter-caste-marriage-in-telugu

లవ్ మ్యారేజే.. అయినా తన సంప్రదాయాలే పాటించాలంటున్నాడు!

నమస్తే మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు. ఇప్పుడు నా భర్త వాటిని పాటించమని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆర్థికంగా అంత స్థితిమంతులం కాదు. నేనే చిన్న పిల్లల్ని చూసుకుంటాను. ఉద్యోగం చేస్తూ నా భర్తకి సహాయం చేస్తున్నాను. ఇన్ని రోజులూ లేని మత సంప్రదాయాలను ఇప్పుడు పాటించమంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన కుటుంబం నుంచి నాకు ఎటువంటి సహాయం లేదు. మా కుటుంబ సభ్యులే నాకు చాలా సహాయం చేశారు. అయినా నా భర్త.. వాళ్ల సంప్రదాయాలను పాటించమని ఒత్తిడి చేస్తున్నాడు. లేకపోతే తనని వదిలేయమని అంటున్నారు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
acid-attack-survivorc-ties-knot-with-longtime-friend

ఈ అరుదైన ప్రేమ కథ విని తీరాల్సిందే!

‘ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు.. మనసుకు సంబంధించింది’ అని చాలామంది చెబుతూ ఉంటారు. ఆస్తులు-అంతస్తులు, అందచందాలు, కులమత భేదాలు.. మొదలైన వాటిని నిజమైన ప్రేమికులు లెక్క చేయరు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా..! ఈ క్రమంలో ప్రేమోన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురై 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ అమ్మాయికి, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ అబ్బాయికి మధ్య పుట్టిన ప్రేమ తాజాగా పెళ్లిపీటలెక్కింది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమ బంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకుంటూ ఏడడుగులు నడిచింది. మరి ఇంతకీ ఎవరా ప్రేమ జంట..? ఏంటా కథ..?తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
yuzvendra-chahal-dhanashree-verma-post-stunning-pictures-while-on-vacation-in-maldives

స్వర్గంలో.. మనసుకు నచ్చిన వ్యక్తితో..!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. మనుషుల మధ్య ఉండే బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది సెలబ్రిటీలు బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని మరీ వెకేషన్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి తోడు లాక్‌డౌన్‌తో గతేడాదంతా ఇంట్లోనే ఉండిపోవడంతో వృత్తిగత జీవితం నుంచి విరామం తీసుకుని మరీ విహార యాత్రలకు వెళుతున్నారు. మనసుకు నచ్చిన వారితో అందమైన ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో పెళ్లిపీటలెక్కిన ప్రముఖ క్రికెటర్‌ యుజ్‌వేంద్ర చాహల్- కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సాగర తీరాల్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమనురాగాల్ని పంచుకుంటున్నారు.

Know More

women icon@teamvasundhara
he-always-finds-mistakes-and-thinking-on-hi-ex-what-to-do?

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
how-to-help-a-partner-with-anxiety-in-telugu

అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది.. 28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.. వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలు మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-extra-marital-affair-in-telugu

పెళ్లికి ముందు నుంచి ఉన్న సంబంధం.. వదులుకోలేనంటున్నాడు!

హాయ్‌ మేడమ్‌.. మా తమ్ముడికి మా మేనమామ కూతుర్నిచ్చి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. ఇద్దరూ ఇష్టపడ్డారని పెళ్లి చేశారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఆరు నెలల క్రితం నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మా తమ్ముడికి పెళ్లికి ముందే వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఎవరికీ ఆ విషయం తెలియదు. మా తమ్ముడు ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి. ఊరు మారితే ఏమైనా మార్పు వస్తుందని వేరే ఊరిలో పెట్టుబడి పెట్టారు. అయినా నష్టం వచ్చింది. చివరికి ఒక ఊరిలో కిరాణా వ్యాపారం పెట్టించారు. సెట్‌ అయిందని అనుకునే సమయానికి ఆ అమ్మాయితో ఉన్న సంబంధం బయటకు వచ్చింది. మా నాన్న, మరదలికి ఈ విషయం మూడు సంవత్సరాల క్రితమే తెలుసు. అమ్మకు తెలిసి సంవత్సరమైంది. అది కూడా ఊళ్లో వాళ్లు ఎవరో చెబితే తెలిసింది. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోయాను. మా తమ్ముడిని గట్టిగానే అడిగాను. మా ఆయనతో కూడా అడిగించాను. అయినా కూడా మొండిగా సమాధానం ఇస్తున్నాడు.

Know More