పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ కౌన్సెలింగ్ నిపుణులతో తమ బాధలు చెప్పుకుంటున్నారు.