scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా కథలు: తనకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు.. అయినా తప్పట్లేదు!'

'తల్లి ఒడి బుజ్జాయిలకు పూలపాన్పు వంటిది.. తల్లి ప్రేమ వారికి కొండంత అండ.. అందుకే చిన్నారులు మెలకువతో ఉన్నా, నిద్ర పోయినా.. అమ్మను అంటిపెట్టుకునే ఉంటారు. రాత్రుళ్లు మధ్యలో లేచినా అమ్మ పక్కన ఉంటే ఆదమరిచి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అదే తన తల్లి పక్కన లేకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. ప్రస్తుతం తను పక్కన లేని తన కూతురి పరిస్థితీ ఇలాగే ఉందంటోంది ఓ మహిళ. కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె.. తన కూతురిని కిటికీలో నుంచి చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందని చెబుతోంది. తనలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ బరువెక్కిన హృదయంతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

Å窽 „çÊÕÂà £ÏÇšü åXªáêª..!

Deepika, Ranveer celebrtaes their First Anniversary. Here is the special article on this hit pair

'„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ Æ¢˜ä ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ ͌֜¿-œÄ-EÂË Æ¢Ÿ¿¢’Ã, ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à …¢œÄ-©E Âß¿Õ.. ŠÂ¹-J-¯í-¹ª½Õ ƪ½l´¢ Í䮾Õ-ÂíE Ưîu-Êu¢’Ã, “æX«Ö-ÊÕ-ªÃ-’Ã-©Åî …¢œÄ-©E ƪ½l´¢. ®ÏE«Ö X¾J-“¬Á-«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* ƒ©Ç¢šË '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ©Ç ÆE-XÏ¢Íä •¢{©ðx DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã, ª½ºý-Oªý ®Ï¢’û© •¢{ Â¹ØœÄ ŠÂ¹šË. O@ÁÙx \ Âê½u-“¹-«Ö-EÂË „çRx¯Ã “X¾ŸµÄ-¯Ã-¹-ª½¥-º’à E©Õ®¾Õh¢šÇª½Õ. DXϹ, ª½ºý-Oªý© N„ã¾Ç¢ •JT ÆX¾Ûpœä \œÄC X¾Üª½h-ªá¢C. Ê«¢-¦ªý 14Ê ¨ •¢{ ÅŒ«Õ ÅíL åXRx-ªîVÊÕ •ª½Õ-X¾Û-Âí-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿ª½s´¢’à ¨ 宩-“GšÌ ¹X¾Û-©üÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..!

deepverraniverseryspl650-9

©„þ ‡šü X¶¾®ýd å®jšü
ª½ºý-Oªý DXÏ-¹ÊÕ ÅíL-²ÄJ ° ®ÏE«Ö Ƅêýfq X¶¾¢Â¹¥-¯þ©ð ͌֬ǜ¿{. '‚ „䜿Õ-¹©ð ®Ï©yªý ’õ¯þ©ð «*aÊ DXϹ ÊÕ¢* ÍŒÖX¾Û AX¾Ûp-Âî-©ä-¹-¤ò-§ŒÖÊÕ..!Ñ ÆE ‹ ƒ¢{-ª½Öyu©ð ÍçX¾Ûp-Âí-ÍÃaœ¿Õ ª½ºý-Oªý. ƪáÅä DXϹ «Ö“ÅŒ¢ ª½ºý-O-ªýE ÅíL²ÄJ ÆÊÕ-Âî-¹עœÄ ‹ 骮¾d-骢-šü©ð ¹L-®Ï¢-Ÿ¿{.. ÆX¾Ûpœ¿Õ ÅŒÊÕ ª½ºý-O-ªýÊÕ ÍŒÖ®Ï '‹ „Äþ.. ÊÕ«Ûy «á¢¦ãjÂ¹× ‡X¾Ûpœ¿Õ «ÖªÃ«Û..?Ñ ÆE ÆœËT¢C. ''¦Çu¢œþ ¦ÇèÇ ¦ÇªÃÅýÑ *“ÅŒ¢©ð ª½ºý-Oªý ŠÂ¹ CMx ƦÇs-ªá’à ¹E-XÏ-²Ähœ¿Õ. ÂÃF ÆÅŒEC «á¢¦Ç§äÕ Æ¯ä N†¾§ŒÕ¢ ¯ÃÂ¹× ÅçMŸ¿Õ. ¯äÊÕ ÆÅŒÊÕ E•¢-’ïä CMx ƦÇs-§äÕ„çÖ ÆÊÕ-¹×-¯ä-ŸÄEo. ƢŌ©Ç ‚ ¤Ä“ÅŒ©ð ª½ºý-Oªý °N¢-ÍÃœ¿Õ. ¯ÃÂ¹× Ê*aÊ ÅŒÊ ®ÏE«Ö©ðx ‚ *“ÅŒ¢ Â¹ØœÄ ŠÂ¹šË..!Ñ Æ¢{Ö ÅŒÊ “XϧŒáœË Ê{-ÊÊÕ ‹ ƒ¢{-ª½Öyu©ð “X¾¬Á¢-®Ï¢-*¢C DXϹ.

deepverraniverseryspl650-5

Å窽åXj £ÏÇšü åXªá-ªý’à EL-Íê½Õ..!
2012©ð ¦ÇM-«Ûœþ “X¾«áÈ Ÿ¿ª½z-¹ל¿Õ ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM ª½Ö¤ñ¢-C¢-*Ê '’¹L§çÖ ÂÌ ªÃ®ý-M©Ç... ªÃ„þÕ-M©ÇÑ *“ÅŒ¢©ð ÅíL-²ÄJ ª½ºý-Oªý, DXϹ©Õ Å窽åXj ¹E-XÏ¢-Íê½Õ. ¦ÇxÂú-¦-®¾dªý £ÏÇšü’à EL-*Ê ¨ ®ÏE«Ö©ð ORxŸ¿lJ «ÕŸµ¿u ‚¯þ-“®Ôˆ¯þ éÂNÕ®ÔZ Â¹ØœÄ ¦Ç’à «ª½ˆ-«Ûšü Æ«œ¿¢Åî DXϹ, ª½ºý-O-ªý© ÂâG¯ä-†¾-¯þÂ¹× «Õ¢* “êÂèü «*a¢C. ƒÂ¹ DXý-Oªý© ‚¯þ “®Ôˆ¯þ “åXèã-¯þqÂ¹× «Õªî ÆX¾Û-ª½ÖX¾ EŸ¿-ª½zÊ¢ '¦Ç°-ªÃ„þ «Õ²ÄhFÑ. ¦µÇK £¾Ç¢’¹Õ-©Åî Å窽-éÂ-ÂËˆÊ ¨ *“ÅŒ¢©ð DXÏÂÃ, ª½ºý-O-ªý© Ê{Ê N«Õ-ª½z-¹ש “X¾¬Á¢-®¾-©¢-Ÿ¿Õ¹עC. ¨ *“ÅŒ¢Åî DXý-Oªý •¢{ ¦ÇM-«Û-œþ©ð «Õªî £ÏÇšü åXªá-ªý’à EL-*¢-Ÿ¿-Ê-œ¿¢©ð \«Ö“ÅŒ¢ ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ‚ ÅŒªÃyÅŒ ORxŸ¿lª½Ö ¹L®Ï ʚˢ-*Ê ®ÏE«Ö 'X¾ŸÄt-«ÅýÑ. 2018©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ¨ ®ÏE-«Ö©ð Â¹ØœÄ DXϹ, ª½ºý-Oªý©Õ ¤òšÇ-¤ò-šÌ’à ʚˢ-Íê½Õ. ORxŸ¿lª½Ö ¹L®Ï ʚˢ-*Ê «âœ¿Õ *“ÅÃ-©Â¹× Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*¢C ®¾¢•-§ýÕ-M©Ç ¦µ¼¯ÃqM§äÕ Â뜿¢ N¬ì†¾¢.

deepverraniverseryspl650-11

“æX«Õ ’¹ÕJ¢* ÆX¾Ûpœä ÅçL-®Ï¢C..!
DXÏ-¹åXj ÅŒÊÂ¹× “æX«Õ ‡©Ç *’¹Õ-J¢-*¢Ÿî Ưä N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ª½ºýOªý ‹ ƒ¢{-ª½Öyu©ð Íç¦ÕÅŒÖ '2013©ð œç¢’¹Öu «©x ¯äÊÕ ÂíEo-ªî-V© ¤Ä{Õ ‚®¾p-“A©ð …¯ÃoÊÕ. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð DXϹ ÊÊÕo ¦Ç’à ֮͌¾Õ-¹עC. ÅŒÊÕ ¯Ã X¾{x ÍŒÖXÏ¢-*Ê “æX«Ö-Gµ-«Ö-¯Ã©Õ ÍŒÖ®Ï ÅŒÊ¯ä åXRx Í䮾Õ-Âî-„ÃE X¶ÏÂúq ƧŒÖuÊÕ. ƢŌ-¹×-«á¢Ÿ¿Õ ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx „äêª „Ã@ÁxÊÕ åXRx Í䮾Õ-Âî-„Ã-©-E-XÏ¢-*¢C. ÂÃF, DXϹ N†¾§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ Æ©Ç Âß¿Õ. ÅŒÊE «Ÿ¿L …¢œ¿-©äÊEXÏ¢-ÍäC. ¯äÊÕ ÅŒÊÅî “æX«Õ©ð …¯ÃoE ÆX¾Ûpœä ÅçL-®Ï¢C. E•¢ Íç¤Äp-©¢˜ä ¯ÃÂ¹× “æX«Õ¢˜ä \¢šð ÅçL-§ŒÕŸ¿Õ. ÂÃF ÅŒÊÕ ¯Ã ‡Ÿ¿Õ{ …Êo-X¾Ûpœ¿Õ ¯äÊÕ „äêª „Ã@Áx ’¹ÕJ¢* ‚©ð-*¢-ÍŒÊÕÑ ÆE ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ £ÔǪî.

deepverraniverseryspl650-7

ÍçX¾p¹¯ä ÍçæXp-„ê½Õ..!
åXRxÂË «á¢Ÿ¿Õ ÍÃ©Ç ªîV© «ª½Â¹× ÅŒ«Õ “æX«Õ-¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* DXý-O-ªý©Õ ÆCµ-ÂÃ-J-¹¢’à „ç©x-œË¢ÍŒÊX¾p-šËÂÌ.. „Ã@ÁÙx O՜˧ŒÖ «á¢Ÿ¿ÕÂ¹× «*a-Ê-X¾Û-œ¿©Çx Åëá Íäæ® X¾ÊÕ-©©ð ÆC “X¾A-G¢-G¢-ÍäC. ¨ “¹«Õ¢©ð 2014©ð '° ®ÏF Æ„Ã-ª½ÕfÑ© Âê½u-“¹-«Õ¢©ð 'ªÃ„þÕ-M©ÇÑ ¤Ä{Â¹× DXý-Oªý Íä®ÏÊ œÄu¯þq åXªÃp´éªt¯þqÂ¹× “æX¹~-¹×-©¢Åà X¶ÏŸÄ ƪá-¤ò-§ŒÖª½Õ. ŠÂ¹-²ÄJ Ÿ¿ª½z-Â¹×ªÃ©Õ X¶¾ªÃ ‘ǯþ •ÊtCÊ „䜿Õ¹©ðx DXÏ-¹ÊÕ ÍŒÖœ¿-’Ã¯ä ‹ X¾Û«Ûy X¾{Õd-ÂíE ®¾ª½-ŸÄ’à ‚„çÕ „ç¢{-X¾-œÄfœ¿Õ ª½ºý-Oªý. ÆX¾Ûpœ¿Õ DXϹ «á®Ï-«á®Ï Ê«Ûy©Õ Ê«Ûy¹ע{Ö ÆÅŒºËo ÅŒXÏp¢-ÍŒÕ-¹ע{Ö AJ-T¢C.

deepverraniverseryspl650-12

«Õªî-²ÄJ '‰¤¶ÄÑ X¾Ûª½-²Äˆ-ªÃ© „䜿Õ-¹©ð DXÏ-¹ÊÕ „äC¹ åXjÂË ‚£¾Éy-E¢*, „çÖÂÃ-LåXj ¹تíaE £¾Ç%Ÿ¿§ŒÕ¢ ‚ÂÃ-ª½¢©ð …Êo ¦ã©Ö-¯þÊÕ ‚„çÕÂ¹× Æ¢C¢-ÍÃœ¿Õ ª½ºý-Oªý. ‚„çÕ ŸÄEE Ê«ÛyÅŒÖ ®Ôy¹-J¢-*¢C..! ƒ©Ç Æ«-ÂìÁ¢ ŸíJ-ÂË-Ê-X¾Û-œ¿©Çx „Ã@ÁÙx ÅŒ«Õ «ÕŸµ¿u …Êo “æX«Õ ¦¢ŸµÄEo «u¹h-X¾-J-Íä-„ê½Õ.

deepverraniverseryspl650-6

œç®Ïd-¯ä-†¾¯þ „çœËf¢’û..!

DXý-O-ªý© N„ã¾Ç „䜿Õ-¹©Õ ’¹Åä-œÄC Ê«¢-¦ªý 14, 15 ÅäD©ðx ƒ{-M-©ðE Âî„çÖ ©äÂú «Ÿ¿l Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •J-TÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ®Ï¢Dµ, Âí¢Â¹ºÌ ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©ðx •J-TÊ ¨ N„ã¾Ç „䜿Õ¹©Â¹× ¦ÇM-«Ûœþ ÊÕ¢* ê«©¢ «á’¹Õ_ª½Õ ÆA-Ÿ±¿Õ-©ÊÕ (X¶¾ªÃ ‘ǯþ, ³Äª½Ö‘ü ‘ǯþ, ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM) «Ö“ÅŒ„äÕ ‚£¾Éy-E¢-ÍŒœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. N„Ã-£¾É-Ê¢-ÅŒª½¢ ¦ã¢’¹-@ÁÚ-ª½Õ©ð “’âœþ Jå®-X¾¥¯þÊÕ \ªÃp{Õ Íä®Ï¢D 宩-“GšÌ ¹X¾Û©ü. ¨ „䜿Õ-¹-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð-©ÊÕ DXý-Oªý©Õ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âí-¯Ãoª½Õ.

ŠÂ¹J ’¹ÕJ¢* «Õªí-¹ª½Õ..!

‹ ƒ¢{-ª½Öyu©ð Å窽 „çÊÕ¹ ª½ºý-Oªý ’¹ÕJ¢* DXϹ «ÖšÇx-œ¿ÕÅŒÖ 'ÍéÇ-«Õ¢C ª½ºýOªý ’¹ÕJ¢* «ÖšÇx-œ¿-«Õ-Ê-’ïä.. ÆÅŒÊÕ ‡X¾Ûpœ¿Ö ÍÃ©Ç ‡Ê-Jb-šË-Âú’à …¢šÇœ¿E Íç¦ÕŌբšÇª½Õ. ÂÃF, ÆC ÂùעœÄ ÆÅŒ-E©ð ƒ¢Âà ‡¯îo «Õ¢* ’¹ÕºÇ-©Õ-¯Ãoªá. ÆÅŒEC ÍÃ©Ç «Õ¢* «ÕÊ®¾Õ. ‡X¾Ûpœ¿Ö X¾Â¹ˆ-„ÃJ ’¹ÕJ¢* ‚©ð-*-®¾Õh¢-šÇœ¿Õ. EèÇ-§ŒÕ-B’à …¢šÇœ¿Õ. ÅŒÊC ÍÃ©Ç ®¾ÕEo-ÅŒ-„çÕiÊ ®¾y¦µÇ«¢. ÆEo¢šËF NÕ¢* ¹Fo@ÁÙx åX{Õd-Âî-œÄ-EÂË ¦µ¼§ŒÕ-X¾œ¿E ÆÅŒE ’¹Õº-«Õ¢˜ä ¯Ãé¢Åî ƒ†¾d¢..!Ñ Æ¢{Ö ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÅŒÊ ¦µ¼ª½h ’¹ÕJ¢* ’íX¾p’à ÍçX¾Ûp-Âí*a¢C DXϹ.

deepverraniverseryspl650-13

DXϹ ’¹ÕJ¢* ª½ºý-Oªý «ÖšÇx-œ¿ÕÅŒÖ '®ÏE-«Ö©ðx ©Çê’ E•-°-N-ÅŒ¢©ð Â¹ØœÄ DXϹ ÍÃ©Ç £¾Ý¢ŸÄ’à …¢{Õ¢C. ‚„çÕÂ¹× ’¹Õ¢œç Ÿµçjª½u¢ ÍÃ©Ç ‡Â¹×ˆ«. ŠÂÃ-¯í¹ ®¾«Õ-§ŒÕ¢©ð DXϹ œË“åX†¾¯þ©ðÂË „çRx¢C. ‚ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ŠÂ¹ ƒ¢{-ª½Öyu©ð ÅŒÊÕ œË“åX-†¾¯þ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿œ¿¢ ÍŒÖ®Ï ¯Ã ¹@ÁÙx Íç«Õt-T©Çxªá. ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾-œ¿-œÄ-EÂË ‡¢Åî Ÿµçjª½u¢ ÂÄÃL. ÆC ÅçL-§ŒÕê ‡¢Åî-«Õ¢C °N-ÅŒ¢©ð ‚T-¤ò-Ōբ-šÇª½Õ. DXϹ «Ö“ÅŒ¢ „ÚËE ÆCµ-’¹-NÕ¢* °N-ÅÃEo •ªá¢-*¢C..!Ñ Æ¢{Ö ÅŒÊ “æX§ŒÕ-®ÏE ¤ñ’¹-œ¿h-©Åî «á¢Íç-ÅÃhœ¿Õ ª½ºýOªý.

åXRx ÅŒªÃyÅŒ 3 †¾ª½-ÅŒÕ©Õ åXšËd¢C..!
åXRx ÅŒªÃyÅŒ DXϹ ÅŒÊÂ¹× «âœ¿Õ †¾ª½-ÅŒÕ©Õ åXšËd¢-Ÿ¿E ª½ºý-Oªý ‹ ƒ¢{-ª½Öyu©ð ÍçX¾Ûp-Âí-ÍÃaœ¿Õ. Æ„ä¢-{¢˜ä..

1. ªÃ“ÅŒÕ@ÁÙx ‚©®¾u¢ Í䧌Õ-¹עœÄ ÅŒyª½’à ƒ¢šËÂË Í䪽Õ-Âî-„ÃL

2. ¦µð•Ê¢ Í䧌Õ-¹עœÄ ¦§ŒÕ{ÂË Â¹Ÿ¿-©ïŸ¿Õl

3. ¯äÊÕ ‡X¾Ûpœ¿Õ ¤¶ò¯þ Íä®Ï¯Ã Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œÄL

deepverraniverseryspl650-14

'¨ †¾ª½-ÅŒÕ©Õ ÅŒÊÂ¹× ¯ÃåXj ‡¢ÅŒ “æX«á¢Ÿî, ÅŒÊ «ÕÊ-®¾Õ©ð ¯Ã ²ÄnÊ-„äÕ¢šð Eª½Ö-XÏ-®¾Õh-¯ÃoªáÑ Æ¢{Ö ÅŒÊ ¦µÇª½uÊÕ “X¾¬Á¢-®Ï¢ÍÃœ¿Õ ª½ºý-Oªý. Æ¢Åä-Âß¿Õ N„Ã-£¾Ç-¦¢Ÿµ¿¢åXj ÅŒÊ ÆGµ“¤Ä§ŒÖEo „ç©xœË®¾Öh 'N„Ã-£¾Ç-«Õ¢˜ä ŠÂ¹-J-Âí-¹ª½Õ Æ¢ÂË-ÅŒ-«Õ-«œ¿¢. «Ö „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢©ð ¯ÃÂ¹× ‡Â¹×ˆ« ®¾¢Å¢ ¹L-T¢Íä N†¾-§ŒÕ-„äÕ¢-{¢˜ä ¯äÊÕ DXϹ “¤ÄŸµÄ-¯Ãu-©ÊÕ ’õª½-N¢-ÍŒœ¿¢. ‚„çÕÂ¹× ‡Â¹ˆœ¿ ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à ÆE-XÏ-®¾Õh¢Ÿî ƹˆ-œËÂË „ç@Áx-œÄ-EÂË ¯äÊÕ „çÊ-ÂÃ-œ¿ÊÕ. ¯ÃÂ¹× Ê*aÊ Íî{ÕÂË ª½«ÕtE ÅŒÊE ƒ¦s¢C åX{dÊÕ. ƒ©Ç ¯äÊÕ ‡©x-X¾Ûpœ¿Ö ÅŒÊ “¤ÄŸµÄ-¯Ãu-©ê N©Õ-N-²ÄhÊÕ..!Ñ ÆE ÅŒÊÕ ¦µÇªÃu NŸµä-§Œá-œË-Ê¢{Ö ‹ ƒ¢{-ª½Öyu©ð ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ £ÔǪî.

¦ÖušË-X¶¾Û©ü ¹X¾Û©ü ‚X¶ý Ÿ¿ ƒ§ŒÕªý..!
deepverraniverseryspl650-21
¨ \œÄC '¯çjÂà åX¶Nկà ¦ÖušÌ ƄêýfqÑ Âê½u-“¹-«Õ¢©ð DXý-Oªý •¢{ '¦ÖušË-X¶¾Û©ü ¹X¾Û©ü ‚X¶ý C ƒ§ŒÕªýÑ Æ„Ã-ª½ÕfÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«œ¿¢ N¬ì†¾¢. ƒŸä Âê½u-“¹-«Õ¢©ð DXϹ '«Û«Õ¯þ ‚X¶ý C ƒ§ŒÕªýÑ Æ„Ã-ª½ÕfÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC.
¨ ¦ï«ÕtÊÕ ¯ÃÅî ¤Ä{Õ B®¾Õ-éÂ-@ïxÍÃa..!
deepverraniverseryspl650-20
¨ \œÄC «ÖJa©ð “X¾X¾¢ÍŒ “X¾‘Çu-A-’â-*Ê „äÕœ¿„þÕ {Õ²Äqœþq «âu>-§ŒÕ¢©ð DXϹ ÅŒÊ „çÕiÊX¾Û N“’¹-£¾ÉEo ‚N-†¾ˆ-J¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à DXÏ-¹Åî ¤Ä{Õ ª½ºý-Oªý Â¹ØœÄ {Õ²Äqœþq ¦%¢ŸÄ-EÂË Â¹%ÅŒ-•c-ÅŒ©Õ Íç¦ÕÅŒÖ '¯äÊÕ ¨ ¦ï«ÕtÊÕ ¯ÃÅî ¤Ä{Õ ƒ¢šËÂË B®¾Õ-éÂ-@ïxÍÃa..?Ñ Æ¢{Ö ÅŒÊ-ŸçjÊ å®kd©ü©ð Æ¢Ÿ¿-JF ÊNy¢-ÍÃœ¿Õ.
«Õªî-²ÄJ \œ¿-œ¿Õ-’¹Õ©Õ „ä¬Çª½Õ..!

¨ \œÄC •J-TÊ '° ®ÏF ƄêýfqÑ Âê½u-“¹-«Õ¢©ð DXϹ '…ÅŒh«Õ ÊšËÑ’Ã.. ª½ºý-Oªý '“æX¹~-¹ש ‚Ÿ¿-ª½º ¤ñ¢CÊ …ÅŒh«Õ Ê{Õ-œ¿ÕÑ’Ã Šê „äC-¹åXj Æ„Ã-ª½Õf©Õ Æ¢Ÿ¿Õ-Âî-«œ¿¢ N¬ì†¾¢. Æ¢Åä-Âß¿Õ ¨ Âê½u-“¹-«Ö-EÂË „Ãu‘Çu-ÅŒ-©Õ’à «u«-£¾Ç-J¢-*Ê NÂ̈ Âõ¬Á©ü, ÂÃJhÂú ‚ª½u¯þ.. „Ã@Áx åXRxÂË ÅŒ«ÕÊÕ XÏ©-«-©ä-Ÿ¿E, „ÃJ N„ã¾Ç „䜿Õ-¹©Õ ‡©Ç •J-’ççÖ Åëá ͌֜¿-©ä-¹-¤ò§ŒÖ¢ ÂæšËd ƒX¾Ûpœ¿Õ Æ¢Ÿ¿J «á¢Ÿ¿Õ „Ã@ÁÙx «Õªî-²ÄJ \œ¿-œ¿Õ-’¹Õ©Õ „䧌Ö-©E DXϹ, ª½ºý-O-ªý©ÊÕ ÂîªÃª½Õ. DEÂË DXý-Oªý •¢{ Â¹ØœÄ ®¾êª ÆE ÍçXÏp.. „äC-¹åXj NÂ̈ ÍŒÕ{Öd \œ¿-œ¿Õ-’¹Õ©Õ „䧌՜¿¢ ƹˆ-œ¿ÕÊo „ê½¢-Ÿ¿-JF ÊNy¢-*¢C.

View this post on Instagram

A post shared by deepveer.news (@deepveer.news) on

ÊÊÕo ÍŒÖ®Ï ’¹ª½y-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão„Ã..?deepverraniverseryspl650-17
¨ \œÄC •J-TÊ X¶Ï©üt-æX¶ªý Æ„Ã-ª½Õf© “X¾ŸÄ-¯î-ÅŒq« Âê½u-“¹-«Õ¢©ð 'X¾ŸÄt-«ÅýÑ *“ÅÃ-EÂË ’ÃÊÕ ª½ºý-Oªý …ÅŒh«Õ Ê{Õ-œË’à (“ÂËšËÂúq êÂ{T-K©ð) Ƅê½Õf Ÿ¿Âˈ¢-͌չ×Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ Æ„Ã-ª½ÕfÊÕ ÅŒÊ ¦µÇª½u DXϹ ÍäŌթ OÕŸ¿Õ-’ïä Æ¢Ÿ¿Õ-Âí-¯ÃoœÎ £ÔǪî. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ª½ºý-Oªý «ÖšÇx-œ¿ÕÅŒÖ '¨ Ƅê½Õf ¯Ãé¢Åî “X¾Åäu-¹-„çÕi¢C. ÂÃF, ¯Ã °N-ÅŒ¢©ðÂË “X¾„ä-P¢-*Ê ¯Ã ¦µÇª½u ƢŌ-¹¢˜ä “X¾Åäu-¹„çÕiÊ «uÂËh. ‰ ©«Üu.. ÊÊÕo ÍŒÖ®Ï ’¹ª½y-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão„Ã..?Ñ ÆE ÆÊ-’ïä DXϹ ÅŒÊ ¦µ¼ª½h ª½ºý-Oªý «Ÿ¿l-Âí*a ¦Õ’¹_åXj ‹ «áŸ¿Õl åXšËd 'Æ«ÛÊÕÑ ÆE ÍçX¾p-¹¯ä ÍçXÏp¢C.
¯Ã X¾®Ï-¤ÄX¾N ÊÕ„äy..!
deepverraniverseryspl650-19
V©ãj 6Ê ª½ºý-Oªý X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ¦µ¼ª½hÂ¹× ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¦ªýhœä N冮ý Åç©ÕX¾ÛÅŒÖ '®¾ÕEo-ÅŒ-„çÕiÊ, ¦µÇ„î-Ÿäy-’¹-¦µ¼-J-ÅŒ-„çÕiÊ, èÇ“’¹-ÅŒh-X¾-ª½Õœ¿Õ, ®¾£¾Ç-Ê-QL, £¾É®¾u-’Ãœ¿Õ, ÅçL-„çj-Ê-„Ãœ¿Õ, Ê«Õt-¹-®¾Õhœ¿Õ. ƒ¢ÂÃ.. ¯Ã ¦µ¼ª½h, ¯Ã æ®o£ÏÇ-Ō՜¿Õ, ¯Ã “æXNÕ-¹ל¿Õ, ¯Ã Ê«Õt¹¢, ¯Ã X¾®Ï-¤ÄX¾, ¯Ã ¦Ç¦Õ, ¯Ã åXj¯Ã-XÏ©ü, ¯Ã ®¾¯þ-å†j¯þ, ¯Ã 骪á-¯þ¦ð.. ÊÕ„çy-X¾p-šËÂÌ ƒ©Ç¯ä …¢œ¿Õ. ‰ ©„þ §ŒâÑ ÆE ªÃ®¾Õ-Âí-*a¢C DXϹ.

²ò†¾©ü OÕœË-§ŒÖ-©ðÊÖ ÍŒÕª½ÕêÂ..!

DXý-Oªý •¢{ ¦§ŒÕ{ Âê½u-“¹-«Ö-©ðx¯ä Âß¿Õ.. ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Â¹ØœÄ ÅŒ«Õ “æX«ÕÊÕ “X¾Ÿ¿-Jz-®¾Õh¢-šÇª½Õ. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ŠÂ¹ª½Õ åX˜äd ¤ò®¾Õd-©Â¹× «Õªí-¹ª½Õ X¶¾Fo ÂÄçÕ¢šüq åXœ¿Õ-Ōբ-šÇª½Õ. «áÈu¢’à ª½ºý-Oªý DXϹ åXšËdÊ “X¾A ¤ò®ýdÂ¹Ø ÅŒÊ-ŸçjÊ å®kd©ü©ð ÂÄçÕ¢šü åXœ¿Õ-Ōբ-šÇœ¿Õ. O@ÁÙx åX˜äd ÂÄçÕ¢-{xÂ¹× å®jÅŒ¢ „ä© ®¾¢Èu©ð ©ãjÂ¹×©Õ «®¾Õh¢-šÇªá. ¨ “¹«Õ¢©ð DXý-Oªý ŠÂ¹J ¤ò®¾Õd-©åXj ŠÂ¹ª½Õ ÂÄçÕ¢{Õx Íä®ÏÊ ÂíEo ƒ¯þ²Äd ¤ò®¾Õd-©ÊÕ OÕª½Ö ͌֜¿¢œË..!

deepverraniverseryspl650-1

deepverraniverseryspl650-2

deepverraniverseryspl650-3

deepverraniverseryspl650-4

deepverraniverseryspl650-23

deepverraniverseryspl650-24

deepverraniverseryspl650-8

ƒ©Ç ŠÂ¹-JE ŠÂ¹ª½Õ ƪ½l´¢ Í䮾Õ-Âí¢{Ö, ŠÂ¹-JåXj ŠÂ¹ª½Õ “æX«ÖÊÕ-ªÃ-’Ã©Õ Â¹×J-XÏ¢-ÍŒÕ-Âí¢{Ö.. ‚Ê¢-Ÿ¿¢’à ²Ä’¹Õ-ÅîÊo DXϹ, ª½ºý-O-ªý© „çj„Ã-£Ïǹ °NÅŒ¢ ¹©-Âé¢ ®¾ÕÈ®¾¢Åî³Ä©Åî E¢œÄ-©E ÂÕ-Âí¢{Ö ¨ •¢{Â¹× åXRx-ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçæXp-ŸÄl«Ö..!

gynecologist Ask Psychology Expert
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


Know More

women icon@teamvasundhara
anasuya-celebrates-her-tenth-wedding-anniversary-in-telugu

నాకు నీతో కలిసి జీవించడం మాత్రమే తెలుసు!

అనసూయా భరద్వాజ్‌... తెలుగు నాట సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే... మరోవైపు బిగ్‌ స్ర్కీన్‌పై ‘రంగమ్మత్త’ లాంటి పాత్రలతో సినీ అభిమానులను అలరిస్తోందీ అందాల సుందరి. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులను షేర్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన భర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఆసక్తికరమైన పోస్టులు షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
corona-virus-health-care-worker-mom-meets-daughters-after-2-months-emotional-video-goes-viral

అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!

ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి ప్రత్యా్మ్నాయముండదు. కరోనా కారణంగా ప్రస్తుతం వైద్యులైన చాలామంది తల్లులు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్‌ సూసీ కూడా విధి నిర్వహణలో భాగంగా పదేళ్లు వయసు కూడా దాటని తన ఇద్దరు పిల్లలకు తొమ్మిది వారాల పాటు దూరమైంది. అయితే తాజాగా కొంచెం సమయం దొరకడంతో తన పిల్లలను చూడాలనుకున్న ఆమె వారికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Know More

women icon@teamvasundhara
sakshi-singh-comments-on-dhoni-long-hairstyle-in-telugu

అలా అయితే ధోనీని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదేమో!

మహేంద్ర సింగ్‌ ధోనీ... క్రికెట్‌ గురించి తెలిసినవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కెరీర్‌ ప్రారంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ తన ఆహార్యంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకించి తన పొడవాటి హెయిర్‌స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు చాలామంది అభిమానులు, యువత ధోనీ హెయిర్‌స్టైల్‌ను అనుకరించారు. ఇలా ఎందరినో ఆకట్టుకున్న ధోనీ హెయిర్‌స్టైల్‌ అతడి సతీమణి సాక్షికి ఏ మాత్రం నచ్చలేదట. తాజాగా ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న ఆమె తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
sachin-and-anjali-celebrates-their-25th-wedding-anniversary

ఈ ప్రేమ బంధానికి పాతిక వసంతాలు!

‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని చెప్పుకొనే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’పై విభిన్న రకాల అభిప్రాయాలున్నాయి. ‘ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేందుకు సమయంతో పనిలేదని’ అని కొందరంటే...మరికొందరు ఇందులో ప్రేమ ఉండదని కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందని చెబుతారు. అంతేకాదు తొలిచూపు ప్రేమ అబద్ధమని, ఇలాంటి రిలేషన్‌షిప్స్‌ ఎక్కువకాలం సాగవని కూడా అంటుంటారు. అయితే ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’లోనూ ప్రేమ ఉంటుందని తమ బంధంతో అక్షరాలా నిజమని నిరూపించారు సచిన్ తెందూల్కర్‌- అంజలి. ముప్పై సంవత్సరాల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో మొదలైన వీరి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా ప్రేమ బంధాన్ని 1995 మే 25న మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు. అంటే వీరి వివాహమై సరిగ్గా పాతికేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ ముచ్చటైన జంటకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
ludhiana-businessman-names-shop-‘gupta-and-daughters’-after-his-daughters

ఇప్పుడు ‘అండ్‌ డాటర్లూ’ వచ్చేస్తున్నారు..!

పురుషాధిక్యమనే భావన ఇంటినుంచే మొదలవుతుందంటారు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కుమారులకిచ్చిన విలువ కూతుళ్లకు ఇవ్వరు. ఇక వారసత్వం అనేది కుమారులకు మాత్రమే సొంతమనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే తమ వ్యాపార సంస్థలు, దుకాణాలకు తమ సోదరుల, కుమారుల పేర్లు (అండ్‌ సన్స్‌, అండ్‌ బ్రదర్స్‌) మొదలైనవి వచ్చేలా సైన్‌ బోర్డులు పెడుతుంటారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌కు చెందిన ఓ మెడికల్‌ స్టోర్‌ యజమాని తన కూతురే తన వారసులని ఓ సైన్‌ బోర్డు పెట్టాడు. ఈ మేరకు ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ పేరుతో అతడు పెట్టిన సైన్‌ బోర్డు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Know More

women icon@teamvasundhara
rana-and-miheeka-shares-their-traditional-dress-photos

పెళ్లి సందడి షురూ అయింది!

బ్యాచిలర్‌ లైఫ్‌కి బై..బై...చెబుతోన్న భళ్లాల దేవుడి(రానా) ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన ఈ యంగ్‌ హీరో ఇక త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు మిహీకా బజాజ్‌తో కలిసి జీవితం పంచుకునేందుకు రడీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే తన ప్రేయసిని అందరికీ పరిచయం చేసిన రానా తాజాగా మరోసారి తనకు కాబోయే సతీమణితో దిగిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి ముసిముసి నవ్వులు చిందిస్తున్న రానా-మిహీకల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
anilkapoor-shares-his-love-story-with-wife-sunita

ఆ రోజు తను నవ్వుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి!

సినిమాల్లో చూపించినట్లు నిజ జీవితంలోని ప్రేమ కథలు చాలా వరకు పెళ్లి దాకా చేరకపోవచ్చు. కెరీర్‌, ఫ్యామిలీ, స్టేటస్‌...ఇలా ఏదో ఒక కారణంతో ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కకపోవచ్చు. ఇదే సమయంలో ఎలాంటి ఒడిదొడుకులకైనా ఎదురెళ్లి తమ ప్రేమను గెలిపించుకున్న జంటలు చాలానే ఉంటాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌- సునీతా కపూర్‌ దంపతుల ప్రేమకథ కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కెరీర్‌, లవ్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలని, ఒకదానితో మరొకటి ముడిపెట్టకూడదని చెప్పే ఈ లవ్లీ కపుల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సందర్భంలో తమ పెళ్లినాటి ముచ్చట్లను అందరితో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-rana-fiancee-miheeka-bajaj

ఈ భళ్లాల దేవుడి ప్రేమకథ అక్కడే మొదలైంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ నోరు విప్పని ఈ ‘భళ్లాల దేవుడు’ మిహీకా బజాజ్ తో లవ్‌లో ఉన్నానని చెప్పి తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ‘ఆమె అంగీకారం తెలిపింది’ అని లవ్ సింబల్‌ను జతచేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో కొద్ది రోజులుగా రానా లవ్‌స్టోరీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే క్రమంలో గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీగా మారిపోయింది మిహీక.

Know More

women icon@teamvasundhara
give-a-kitchen-holiday-for-your-mother-on-this-mothers-day
women icon@teamvasundhara
mothers-day-significance

ఒక కూతురు తల్లికిచ్చిన కానుకే ఈ 'మదర్స్ డే'!

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించొచ్చు, అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు, నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు. అటువంటి అమ్మకి ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఓ రోజు ఉంటే బాగుంటుంది కదూ.. అందుకే ఈ మదర్స్ డే ! అయితే ప్రతి సంవత్సరం 'మదర్స్ డే' జరుపుకుంటున్నాం సరే ! కానీ అసలు ఈ ఐడియా ఎవరిది ? ఎప్పుడైనా ఆలోచించారా ? ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నట్లే.. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి ఈ 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్'. ఇంతకీ అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు కావాలనుకుంది ? తెలియాలంటే ఇది చదవండి మరి !

Know More

women icon@teamvasundhara
irfan-khan-wife-heartfelt-message-about-her-husband

ఇర్ఫాన్‌...నీ మీద నాకున్న కోపం అదే..!

‘మా జీవితాలు సినిమాలకేమీ తక్కువ కాదు..!’ అంటోంది బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ సతీమణి సుతపా సిక్దర్‌. ఇర్ఫా్న్‌, సుతపాలది 35 ఏళ్ల అనుబంధం. బాబిల్‌, అయాన్‌ అనే ఇద్దరు కుమారులు వీరి ప్రేమకు ప్రతిరూపాలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వీళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వాటిని అధిగమించారు. ఇర్ఫాన్‌ గత కొద్దికాలంగా క్యాన్సర్‌ (Neuro Endocrine Tumour)తో పోరాడుతూ ఇటీవలే మరణించిన సంగతి విదితమే. ఇర్ఫాన్‌ మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. యావత్‌ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో తన భర్తతో తనకున్న అనుబంధం గురించి సుతపా ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
corona-virus-groom-ties-mangalasutra-to-phone-while-video-call-wedding

ఇప్పుడు ఫోన్లో ఒక ముడే... లాక్‌డౌన్‌ తర్వాత మిగతా రెండు ముళ్ళూ వేయించుకుంటా!

‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరీ’... మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా పరిగణించే ‘పెళ్లి’ వేడుక గురించి ఓ సినీ కవి చెప్పిన మాటలివి. ఇలా రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను పదికాలాల పాటు అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటారు వధూవరులు. ఈనేపథ్యంలో బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లిపీటలెక్కాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్ల పద్ధతే మారిపోయింది. పట్టుమని పదిమంది కూడా లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు కట్టుకునే ఈ తతంగమంతా పూర్తి చేయాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో కేరళకు చెందిన ఓ జంట మరింత వినూత్నంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Know More

women icon@teamvasundhara
how-to-maintain-your-relationships-strong-in-this-quarantine
women icon@teamvasundhara
ankita-konwar-post-on-the-occasion-of-bihu

మా మధ్య జరిగిన ‘ఎగ్‌ ఫైట్‌’లో నేనే గెలిచా!

వాళ్లిద్దరి మధ్య వయసుతేడా 26 ఏళ్లు.. కానీ.. ప్రేమకు మనసే తప్ప.. వయసుతో పనేముందని నిరూపించారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ మిలింద్‌ సోమన్‌ - అంకితా కొన్వర్‌. ‘ఏజ్‌ గ్యాప్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’ అంటూ ఇద్దరూ వయోభేదాన్ని లెక్కచేయకుండా, ఇతరుల విమర్శలను కొట్టిపారేస్తూ తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన అనుబంధంగా మలచుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడంలో ఎప్పుడూ వెనకాడని ఈ జంట.. తమ ప్రేమ పాఠాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ట్రావెల్‌ లవర్స్‌ అయిన ఈ అందాల జంట.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్‌ చేస్తూ.. ఆ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అంకిత తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా పోస్టు? అందులో ఉన్న సారాంశమేంటి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
covid19---corona-virus:-keeping-friends-in-video-chat-man-proposes-her-girlfriend-during-this-quarantine-time

ఈ క్వారంటైన్‌ లవ్‌ ప్రపోజల్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య సామాజిక దూరం పెంచిందేమో కానీ.. వారి మధ్య ఉండే ప్రేమానురాగాల్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అయితే కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో లాక్‌డౌన్‌ కారణంగా రోజంతా ఇంట్లో గడపలేక ఇబ్బందులు పడుతోన్న వారు కొందరైతే.. సరైన ప్రణాళిక ఉంటే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన మనసుకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడపడం, పాత స్నేహాలను గుర్తు చేసుకొని వారిని పలకరించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, కొత్త విషయాలు తెలుసుకోవడం.. మొదలైనవి చేస్తున్నారు. అంతేకాదు, తమ అనుభవాలు, ఆనందాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కూడా! ఈ క్రమంలో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తోన్న ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఇది ఎలా సాధ్యమైందనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

Know More

women icon@teamvasundhara
here-are-the-things-you-can-know-about-your-partner-through-work-from-home
women icon@teamvasundhara
stanford-couple-arranged-their-marriage-with-5-guests-amid-coronavirus-lockdown

కరోనా.. మా పెళ్లిని ఆపలేకపోయింది!

పెళ్లి.. కేవలం రెండక్షరాల మాట కాదు.. రెండు జీవితాలు పెనవేసుకుని జీవితాంతం కలిసి బతుకుతామనే బాస.. కష్టమైనా.. సుఖమైనా.. ఒకరికొకరం తోడుగా నిలుస్తామనే ప్రమాణం. అందుకే వివాహ వేడుకను వధూవరులిద్దరూ తమ జీవితాంతం గుర్తుండిపోయేంత అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే తమ బంధువర్గాన్నంతా పిలిచి వారి ఆశీర్వాదాలు అందుకుంటారు. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు కళ తప్పాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరు నిరాండంబరంగా తంతును ముగించేస్తున్నారు. క్యాలిఫోర్నియా స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ చదువుతోన్న ఓ ప్రేమ జంట కూడా కరోనా మా పెళ్లిని ఆపలేదంటూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో కేవలం ఐదుగురు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారీ లవ్లీ కపుల్. మరి, ఈ ముద్దుల జంట ప్రేమ, పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More